ప్రేమ కాటులు Part 11 121

చాన్: స్తూలా పండగ? (అదేంటి అని అడిగాడు)

Y: ఇంకో 11 రోజుల తర్వాత ఉంటుంది, చనిపోయిన వారికి మేము చేసే కార్యం అది.

చాన్: అంటే ఏం చేస్తారు.

Y: నువ్వే చూస్తావు కదా ఆగు.

చాన్ మనసులో ” వీడెంటి ఆట అంటాడు, చనిపోయారు అంటాడు, కాస్త జాగ్రత్తగా ఉండాలి ” అనుకున్నాడు.

చాన్ అందులో జోహోర్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని, అక్కడ వాళ్ళ పూర్వీకుల కి సంభందించినవిషయాలు, దేవునికి, మొక్కులు, ఆచారాలు అన్ని తెలుసుకున్నాడు. ఆ జోహోర్ కి ఇంగ్లీష్ నేర్పించాడు.

అలా ఆ పండగ రోజు రానే వచ్చింది.

” స్తూలా ఇల్మ్ ఇలో ” అనే పూజ చేసుకొని, ఆ ఆకులో కట్టిన శవం తీసుకొచ్చారు.

చాన్ వాళ్ళు ఏం చేస్తారా అని చూస్తుండగానే,

చిన్న చిన్న కత్తులు తీసుకొని, ఆ శవాన్ని కోసుకుని తింటున్నారు.

చాన్ అది చూసి భయపడి పోయాడు, మనసులో ” ఒరి మీ దుంపల్తెగ ఇదేం పిచ్చిరో ” అనుకున్నాడు.

ఇంతలో ఒకడు వచ్చి, చాన్ ని కూడా తినమన్నాడు.

చాణక్య తినక తప్పలేదు.

చిన్నా పెద్దా అందరూ తిన్నారు.

అది ఘోరంగా వారం పైగా కుళ్ళిన శవాన్ని, వాంతు వచ్చేలా ఉన్నా సరే కష్ట పడి, గొంతు దింపుకున్నాడు.

అలా తిన్న తరువాత అందరూ కొన్ని గంటకు నిద్ర పోయారు.

చాన్ కి కడుపులో తిప్పి నట్టు అవుతుంది, మొత్తం కక్కేసాడు.

ఇక అందరూ నిద్ర లేచాక పిచ్చి పట్టినట్టు అటు ఇటూ తిరుగుతున్నారు.

వాళ్ళు కేకలు వేసుకుంటూ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ, నవ్వుకుంటూ, తీసుకుంటూ ఉన్నారు.

Y చెప్పిన ఆట ఇదేనేమో అనుకుని చూస్తున్నాడు చాన్.

కానీ ఒకడు చాన్ కళ్ళ ముందే కత్తి తీసుకొని ఒకడిని పొడిచాడు.

ఆట లో చంపుకోవడం ఎంటా అని చాణక్య ఆలోచిస్తూ ఉంటే,

వాడు వాడిని చంపి నవ్వుతూ చాణక్య దగ్గరకి వస్తున్నాడు.

చాణక్య చూస్తున్నాడు.

వాడు వచ్చి చాన్ ముందు నిల్చొని , కిల కిల కిలా నవ్వుతూ హఠాత్తుగా పొడవబోయాడు.

చాన్ తప్పించుకుని, ” వామ్మో ఇదెంది నన్నెందుకు వెంటాడుతున్నడు ” అనుకున్నాడు.

అప్పుడు ఇంకొక ఆవిడ కూడా నవ్వుకుంటూ తన దగ్గర ఉన్న కత్తి పట్టుకుని,

Y వైపు పరిగెత్తుతూ ఉంది. చాన్ అదిచూసి Y ని కాపాడడానికి వెళ్ళాడు.

Y నవ్వుకుంటూ, హాస్యంగా ఆవిడ కు ఎదురెళ్లి మరీ పొడిపించుకున్నాడు.

చాణక్య ఒక్కసారిగా భయపడి పోయాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.

కాస్త దూరం వెళ్లి వీళ్ళు ఇంకా ఏం చేస్తారా అని చూస్తున్నాడు.

అంతా గందరగోళం అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలీదు,

అప్పుడు ఒకడు నవ్వుతూ ఆడుతూ, కొన్ని రాళ్ళు తీసుకొని కనిపించిన వారి మీద విసురుతున్నారు.

వాళ్ళు కూడా నవ్వుతూనే, దెబ్బలు తాకుతున్న ఏ మాత్రం నొప్పి లేనట్టు అటు ఇటూ పరిగెత్తు తు ఉన్నారు.

అప్పుడు కానీ అర్దం కాలేదు చాణక్య కి వాల్లందిర్కి పిచ్చి పట్టింది.

అది ఆట కాదు నిజంగానే పిచ్చి పట్టి ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు.

అలా చాణక్య చూస్తూ వుండగానే ముగ్గురు చనిపోయారు.

ఇక ఒకడు మళ్ళీ చాణక్య వైపు వస్తున్నాడు,

చాణక్య వాడిని తప్పించుకుని, మళ్ళీ ఇంకొకడు అదీ తప్పించుకుని,

ఒకడు వచ్చి చాన్ కి కర్ర ఇచ్చి వాడిని కొట్టమన్నాడు.

చాన్: ఒరినీయబ్బ నిన్ను నేను ఎందుకు కొట్టాలి? (అని కేకేసాసు)

వాడి మీదకి చాన్ అలా అరవడం విని ముగ్గురు కర్రలు తీసుకొని వచ్చి చాన్ ని కొట్టబోయారు. చాన్తప్పించుకున్నాడు.

అటూ ఇటూగా చూసే లోపే 10 మంది చనిపోయారు.

ఇంకా ఒకరు అయితే మరీ దారుణం, తన పెళ్ళాన్ని ఈడుచుకువచ్చి పిచ్చిలో మతిస్థిమితం లేక ఆమెను కిందపెడేసి, బట్టలు తీసి అక్కడే దేన్గడం మొదలు పెట్టాడు.

చాణక్య అది చూస్తూ, ” వామ్మో ఏదైనా safe place చుస్కోవాలి, లేదంటే ఎటు నుంచి ఎవడు వస్తాడోతెలీటం లేదు ” అనుకుని ఒక గుడిసె మీద ఎక్కి కూర్చున్నాడు.

వాడు వాడి పెళ్ళాన్ని దెంగుతూ ఉంటే ఇంకొకడు వచ్చి వాన్ని తన్ని వీడు పెట్టాడు.

వాడు దెంగుతూ ఉంటే అదేమో నవ్వుతుంది.

ఈ వింత ఉద్గటన చాణక్య కి చాలా అస్సలు నమ్మెలా లేదు.

ఇంతలో ఒక అమ్మాయి గుడిసె ఎక్కి చాణక్య దగ్గరకి వచ్చింది, మీద చేతులు వేసింది. కిలకిలా నవ్వుతుంది. చాణక్యబుగ్గలు గిల్లుతుంది.

చాణక్య ” ఇది ఎంది ఇలా చేస్తుంది, సంపుతదా, లేక ” అని అనుకునే లోపే చాన్ కింది దుస్తుల్లో చెయ్యి పట్టిమోడ్డపట్టుకుంది.

అలా పట్టుకుని చాన్ ని చూస్తూ నవ్వుతుంది.

ఆ అమ్మాయి ని తోసేసి కిందకు దిగాడు, ఇంతలో ఐదుగురు కుర్రాళ్ళు వచ్చి చాన్ ను చుట్టూ ముట్టారు.

కనురెప్ప వ్యవధిలో చాన్ ని మొహం మీద కొట్టారు, చాన్ కింద పడ్డా కూడా తంతున్నారు.

కానీ చాన్ వాళ్ళని ఏం చెయ్యకూడదు అదే వృత్తి ధర్మం.

కాసేపటికి వాళ్ళని అటు ఇటూ తిప్పి అయోమయం చేసి తప్పించుకున్నాడు.

చెట్టు చాటుకి దాక్కొని,

” ఇది సంగతి వాళ్ళు ఆటలో చనిపోయారు అంటే ఇలా అన్నమాట, ఆ మనిషి మాంసం తిన్నాక వీళ్ళకి పిచ్చిపట్టి ఇలాచేస్తారు, వీళ్ళ దాడిని నేను తప్పించుకోగలను కాబట్టే నన్ను సెలెక్ట్ చేసారా ”

అంతే ఇద్దరు చాణక్య మీద పడి రెండు దిక్కులు పట్టుకుని, రెండు చేపలు చాణక్య వీపులో వేసారు.

దానికి ఒళ్లంతా జలదరించింది విల విల ఊగిపోయాడు.

ఇంకా విచిత్రం ఎంటి అంటే వాళ్ళే ఆ చేపలను వాళ్ళ కింది భాగం దగ్గర వేసుకుని నవ్వుకుంటూ డాన్స్చేస్తున్నారు.

చాణక్య మళ్ళీ కాస్త ఓపికగా ఊపిరి తీసుకొని ఇదంతా గమనించి ఉంటునున్నడు.

అంతే ఒకేసారి అందరూ ఒక్కొకరుగా కింద పడిపోయారు. పరిస్థితి అంతా శాంతించింది.

2 గంటల్లో ఆ ప్రాంతం అంతా అల్లకల్లోలం అయిపోయింది. 18 మంది మృతి చెందారు.

చాణక్య: ఇదేం ఆగం రా అయ్యా, నా దరిద్రం పాడుగాను ఇక్కడికి నేనే రావాలా. ఆ శవాలు తినుడెంది, ఈపిచ్చెంది, సంపుడెంది. కానీ ఇలా ఉన్నా కూడా ఇంకా మీరు ప్రశాంతంగా ఏ భయం లేకుండా, మా లోకంతోసంభండం లేకుండాఉంటున్నారు అదిరా మీ గొప్పతనం. మీ వింత సంప్రదాయాలు, అభిప్రాయాలు, ఈ పిచ్చిపండుగ అన్ని ప్రపంచానికితెలిసేలా చేస్తున్న, చెయ్యడానికి నన్ను నమ్మి ఇక్కడ వసతి కల్పించిన మీ వల్లే నాకుఈ అదృష్టం.

ఆని వాళ్లందరినీ చూసి అన్నాడు.

చీకటి అయ్యింది ఎవరు లేవలేదు, చాణక్య అసలు వాళ్ళు బతికే ఉన్నారా అని చూసాడు ఉన్నారు.

తెల్లవారు, అక్కడే పడుకుని లేచాడు.

లేచేసరికి ఏడుపులు పెడబొబ్బులు.

ఎవరికి మోగుల్లని, కొడుకున్లని, బిడ్డలని చూసుకుని వాళ్ళు.

మళ్ళీ ఆ శవలని ఆకుల్లో చుట్టి మళ్ళీ చెట్టుకి వెలాడ తేసారు.

చాణక్య X తో మాట్లాడుతూ,

చాణక్య: నిన్న మీరందరూ ఏం చేసారో మీకు గుర్తు ఉందా.

X : ఉంది. కానీ మేము దాన్ని పాటిస్తూ వస్తున్నాం ఎప్పటికీ పాటిస్తాం. నీకు ఇదంతా అనవసరం.

చాణక్య ఎవ్వరూ చూడని సమయం లో తన దగ్గర ఉన్న satellite tracker on చేసి సిగ్నల్ ఇచ్చాడు boat వాళ్ళనిరమ్మని.

ఇక మరుసటి రోజు వాళ్ళు వచ్చి,

చాణక్య తెగ వారికి తనకు వసతి కల్పించినందుకు కృతజ్ఞత తెలుపుకుని, వీడ్కోలు చెప్పాడు.

Delhi University కి వెళ్ళిన తరువాత కొన్ని రోజుల్లో మొత్తం case study తయారు చేసి submit చేసాడు.

చాణక్య case study – కొరోవై ట్రిబెల్స్.

చాణక్య staff కి చెప్తున్నాడు:

కొరోవై తెగ: ఇది Papua New Guinea ద్వీపాలలో ఒక ద్వీపంలో నివసించే తెగ. వీళ్ళు ఎవ్వరినీ వాళ్ళస్థానంలోకిరానివ్వరు, క్రూర మురుగాలలా సముద్రపు జంతువుల్ని వేటాడి తింటారు. వీళ్లలో ఒక సంప్రదాయంఉంది, వాళ్ళలోఎవరైనా చనిపోతే ఆ శవాన్ని కోసుకుని తింటారు. దాని వల్ల అతనికి ఉన్న సామర్ధ్యం తెలివితిన్న వారికి వస్తాయి అనివారి నమ్మకం. కానీ దీనివల్ల వాళ్ళకి కొద్ది సమయం వరకు పిచ్చి వస్తుంది, వాళ్లకుతోచింది చేస్తారు, చంపేస్తారు కూడా. ఒకరి భార్యను ఇంకొకరు నడి బజార్ లో *** చెస్తారు. ఆ పిచ్చిలో ఉన్నసమయం లో అందరూ నవ్వుతూనే ఉంటారు.