దీపా: ఎదీ చూపించు,
అని పుస్తకం తీసుకొని, ఆ పేజీ చదివింది, కాజల్ చెప్పింది నిజమే.
దీపా కి అనుమానం వచ్చింది,
దీపా: కాజల్ నాకు తెలిసి ఈ గుడిలోకి చిన్న పిల్లలను రానివ్వరేమో…?
కాజల్ నవ్వింది,
దీపా: ఎందుకు ఆ నవ్వు?
కాజల్: గుడిలోకి చిన్న పిల్లలకి రానివ్వకుండా ఎందుకు ఉంటారు? నీ పిచ్చ్చి కాకపోతే…
దీపా: కాదు అలాంటివి ఉంటే వాళ్ళు చూడరా….
కాజల్ ముందుకు వంగి, వెటకారంగా, చిలిపిగా చూస్తూ,
కాజల్: చూసినా వాళ్లకు అర్దం అవుతుందా తీ…
దీపా అక్కడితో మాట కొట్టేసింది.
దీపా: సరే ఇక చదుకో.
ఆ తర్వాత కాజల్ దీపా చాలా క్లోజ్ అయ్యారు. దీపా అప్పుడప్పుడు కాజల్ ఇంటికి వెళ్లి వచ్చేది కూడా.
కాజల్ కి దేపా చదివే సోషియాలజీ మీద రోజు రోజుకీ ఇష్టం పెరిగింది, అవకాశం దొరికినప్పుడల్లా దీపా దగ్గరబుక్స్ అడుక్కునే చదివేది.
డిగ్రీ 2వ సంవత్సరం ముగిసే సమయానికి,
సాయి కాలేజ్ కి వెళ్తూ, కనిపించాడు, కాజల్ వాడి వెనక ఉంది, ఆ రోజు దీపా రాలేదు.
సాయి వెనక అడుగున అడుగు వేసుకుంటూ నడుస్తుంది.
సాయి వెనక్కి చూడట్లేదు. ఎదో ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు.
కాజల్ చకచకా నడిచి, వెళ్లి సాయి ని వెనక నుంచి చేతులు ముందుకు వేసి, కళ్ళకి గంతలు లా మూసింది.
సాయి: ఏవరూ…?
అని కప్పేసుకున్న చేతులు తియ్యడానికి చూసాడు.
కాజల్: ఆగురా సాయి.
సాయి: ఎవరు చెప్పు?
కాజల్: నేనే రా, తోక.
అది విని సాయి గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగినట్టు అయ్యింది. నోటి లోంచి ఒకటే పదం వచ్చింది,
సాయి: పారూ…
కాజల్: సాయి ప్లీజ్ కదలకు.
సాయి చేతులు కిందకు వేసుకుని బొమ్మ లా నిలబడి పోయాడు.
కాజల్: రేయ్ శివ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు?
కాజల్ అడిగిన దానికి సాయి నిరాశ పడ్డాడు, తన గూర్చి కాకుండా శివ గురించి అడిగింది అని.
సాయి: నీకెందుకు… వాడంటే ఇష్టం లేదుగా…?
కాజల్: అడిగింది చెప్పు అంతే…
సాయి: వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు.
కాజల్ కి అలా అనగానే కాస్త బాధేసింది,
కాజల్: నిజం చెప్పు.
సాయి: నిజం నాకు తెలీదు, కానీ ఎదో పోస్ట్ గ్రాడ్యయేషన్ చేస్తా అని మాత్రం చెప్పాడు.
కాజల్ ముందుకు జరిగి సాయి చేవి దగ్గర మొహం పెట్టింది.
అప్పుడు కాజల్ కురుల పరిమళాలు సాయి కి తాకి, అలా తాకగానే సాయి ఎదో తెలీని భావం.
కాజల్: వాడు అలాగే ఉన్నడారా?
సాయి: ఉన్నాడు, వాడికెంటి.
కాజల్: నన్ను గుర్తు చేస్తున్నాడా..?
సాయి: అసలు మరచి పోతే కదా, ఎప్పుడు నీ పేరే జపం చేస్తాడు.
కాజల్ సాయి ని విడిచి పెట్టండి, సాయి వెనక్కి తిరిగాడు. పార్వతి లేదు.
సాయి ఇదంతా బ్రమా నిజమా అనుకున్నాడు. కాలేజ్ కి వెళ్లి రిజిస్టర్ లో పార్వతి పేరు ఉందా అని చూసాడుఎక్కడా లేదు.
జరిగింది నమ్మాలా వద్దా తెలీదు.
ఇంటికి వెళ్ళాక, కాజల్ బెడ్ లో పడుకుని,
కాజల్ ” శివా….శివా…. ఎక్కడున్నావ్ రా. ఏం చేసావ్ రా నన్ను. ఇలా అయిపోయాను. ”
బయట వర్షం మొదలైంది, కాజల్ లేచి బాల్కనీ లోకి వెళ్లి అలా వర్షాన్ని చూస్తూ,
(శివ: పార్వతి మన క్లాస్ లో నువ్వే అందరికంటే క్యూట్ గా ఉంటావ్.
పార్వతి: waste fellow, చదుకొరా, అసలు మెదడు ఉందారా నీకు.
శివ: మనం మళ్లీ ఒకసారి డాన్స్ చేద్దామా
పార్వతి: ఏం రాదు, దేనికైనా బయపడ్తావ్, అయినా ఇప్పుడే నీకు ఇలా అమ్మాయి, ఛీ నీలాంటి వాడు ఎందుకుఉంటారో ఏమో.
శివ: ఇదిగో పార్వతి నీ పట్టీలు అక్కడ గేట్ దగ్గర దొరికాయి.
పార్వతి: నువ్వే కొట్టేసి మళ్ళీ నాకు తెచ్చి ఇష్టున్నవ్, అన్ని దొంగ ప్లాన్ లు తుః.
శివ: ఎప్పటికైనా నువ్వే నా భర్యవి గుర్తుంచుకో…
పార్వతి: ఛీ, నువ్వు నాకు అసలు కనిపించకు పో.)
ఇలా అన్ని గుర్తు చేసుకుంటూ,ఉంది.
కాజల్ ” శివ చదువుకొరా టైం వేస్ట్ మాత్రం చేయకు. ” అని కోరుకుంటూ ఉంది.
ఆ కల లో శివ అలా పడిపోవడం, కాపాడు అనడం, ఆ రోజు వివేక్ కొడితే కింద పడిపోవడం గుర్తు వచ్చి, ” వాడికి ఏదైనా…. లేదు లేదు, అదేం ఉండదు లే. ” అనుకుంది.
దీనికి 5 నెలల ముందు,
అక్కడ ఐఐటీ కరగ్పూర్ లో,
మధ్యాహ్నం లంచ్ టైం,
ప్రణీత: శివ నాకు thermodynamics doubt ఉంది.
శివ: ఏంటి?
ప్రణీత: అదే entropy and molecular motion అని సార్ ఎదో అన్నాడు గా.
శివ: అది ఇప్పుడు కుదరదు నాకు వేరే పని ఉంది లైబ్రరీ కి పోవాలి.
ప్రణీత: అది మనం ఈవెనింగ్ కలుద్దాం.
ప్రణీత ఎత్తుగా, క్యూట్ గా, పొడుగు జెడ వేసుకొని, మోకాళ్ళ పైకి డ్రెస్ వేసుకొని ఉంది.
శివ మాట్లాడుకుంటూ, ప్రణీత ని కింద నుంచి పైకి కామంతో చూస్తున్నాడు. ఆ తొడలు చూసి కోరికకలుగుతుంది.
శివ: మరి నా రూంకి రా, స్ట్రీట్ నంబర్ 5.
ప్రణీత: ok 6 కి వస్తా.
శివ: సరే.
సాయంత్రం రూంకి వెళ్తూ, శివ మెడికల్ షాప్ లో condoms కొనుకున్నడు.
6 దాటింది ప్రణీత వచ్చింది.
ఇద్దరు బెడ్ మీద కూర్చున్నారు.
శివ ప్రణీత ని అదోలా చూస్తూ,
శివ: చెప్పు నీ డౌటు ?
ప్రణీత: అదే మోలక్యులర్ మోషన్ అండ్ temperature కి సంబంధం ఏంటి, ఇంకా entropy ఎంటి అని.
అని బుక్ ఓపెన్ చేసి చూపిస్తుంది.
శివ బుక్ తీసుకొని పక్కన పడేసి, ప్రణీత చెయ్యి పట్టుకున్నాడు.
ప్రణీత శివ చెయ్యిని చూస్తుంది.
శివ: బుక్ అవసరం లేదు, నేను సింపుల్ గా చెప్తా విను.
ప్రణీత: మ్మ్..

What is this useless story man?