ప్రేమ కాటులు Part 3 45

శివ ” వామ్మో ఇదెక్కడి గొడవ నాకు, ఇప్పుడేం చెయ్యాలి, నేను పోతా వీడేమన్నా చేసుకొని ” అనుకుని వెళ్లిseat లోకూర్చున్నాడు.

కరుణ: మా వాడు ఎక్కడ?

శివ: బాత్రూం లో. అవును మీకు తెలుసా

కరుణ: తెలుసు

శివ: మరి తిట్టరా?

కరుణ: లేదు వాడు తప్పేం చెయ్యట్లేదు

శివ కి ఒక్కసారి అలా అనేసరికి ఎం అర్దం కాలేదు, బిత్తరచూపు చూస్తూ,

శివ: అదేంటి, (అని అటు వైపు వాళ్ళకి వినిపించకుండా) తప్పు కదా, సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకుంటారు, జైల్ లోవేస్తారు.

అది విని కరుణ నవ్వింది. శివ కళ్ళు చిన్న చేసి, నెత్తి గోక్కుంటూ, ఎందుకు నవ్వుతుంది అను చూస్తున్నాడు.

కరుణ: వాడు, certified narcotic pharmacist. చిన్న వయసులోనే బయట వొకేషనల్ ట్రైనింగ్ లోఫార్మాసైంటిస్ట్అయ్యాడు. భయపడకు వాడికి అది ఒక చిన్న అడిక్షన్ అంతే. ఎక్కువెం చెయ్యడు. కొద్దిగా చేసివస్తాడు. భయపడకు వాడి మాటే అంత, కొన్ని అబద్దాలు చెపుతాడు కానీ చాలా మంచోడు.

అది విని శివ కి నమ్మాలా వద్దా అర్థం కాలేదు.

కాసేపటికి చాణక్య వచ్చాడు.

చాణక్య: ఏంటి శివ వదిలేసి వచ్చేసావు?

శివ ఏం మాట్లాడకుండా ఉన్నాడు.

అక్కడ ఎవరూ ఎక్కువ లేరు, వెళ్లి శివ పక్కన కూర్చున్నాడు.

చాణక్య: నువ్వు ఏ course చేస్తావు?

శివ: ఫిజిక్స్

చాణక్య: ఫిజిక్స్ చేసాక ఏం చేద్దాం అనుకుంటున్నావు.

శివ ఏం చేద్దాం అని ఎం అనుకోలేదు, అందుకే ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక మాట రావట్లేదు.

చాణక్య: శివ ఏంటీ నువ్వు ఏం goals పెట్టుకోలేదా?

శివ లేదు అని తలూపాడు.

చాణక్య: అయ్యో ఉండాలి శివ goals మా అత్తమ్మ చెప్పింది. ఆవిడ ఎవరో తెలుసా, అంత్రోపోలజిస్ట్ కరుణ. ఆవిడకి ఒక goal ఉంది, ఏంటో అడుగు

శివ కరుణ వైపు చూసి, ఏంటి అని తలూపాడు

కరుణ: మా చాన్ ని ఒక గొప్ప అంత్రోపోలజిస్ట్ గా చూడాలని

చాణక్య: కానీ నాకేమో, biochemistry, neurology, sexuality అంటే పిచ్చి, డ్రగ్స్ కూడా. అవును శివనీకుgirlfriends ఉన్నారా

శివ: లేరు.

చాణక్య: ఏయ్ నిజం చెప్పు ఉంటారు లే.

శివ: ఉన్నారు.

చాణక్య: హెయ్ రసిక రాజా లా ఉనవు, నాకు తెలుసు. నా లక్ష్యం ఏంటో తెలుసా

అని అడిగితే శివ తదేకంగా చూస్తున్నాడు

చాన్: అడుగు ఎంటీ అని?

శివ: ఎంటీ?

చాన్: ఎప్పటికైనా చెడు డ్రగ్స్ కాకుండా ఒక మంచి డ్రగ్ తయారు చెయ్యాలి, అది మనం ఎంజాయ్చేసేలాఉండాలికాని ఆరోగ్యానికి హారికరం కాకూడదు.

శివ విచిత్రపోయాడు. చాన్ చూసి నవ్వుతూ, ఒకటి చెప్పాడు,

చాన్: నేను మత్తులో మాట్లాడుతున్న అనుకుంటున్నావు కదా,లేదు శివ, నన్ను నమ్ము I’m an all India topper. అంతే కాదు నీకు అతను తెల్సా, పేరు **. ఆయన ఐఐటీ లోనే చరిత్ర లోనే highest score చేసాడు. ఈసారినేనుఆయన రికార్డ్ బ్రేక్ చేస్తాను.

అంటూ తూలుతూ శివ మీద పడిపోయాడు. కరుణ లేచి చాన్ ని ఇటు వైపు తీసుకుని బెర్త్ మీద పడుకోపెట్టి, నిద్రపుచ్చింది.

కరుణ: శివ వాడి మాటలు చులకనగా తీసుకోకు, చిన్నపటి నుంచి వాడు అన్నీ చేసి చూపించాడు. నువ్వుకూడాబాగా చదువుకో శివ. నా మాట విని మీరిద్దరూ కలిసి ఏదైనా గొప్ప పని చెయ్యండి.

(నిద్రమత్తులో ) చాణక్య : అవును శివ నాకు హెల్ప్ చెయ్యి, ఈ ప్రపంచాన్నే ఏలెద్ధాం. డ్రగ్స్ బిజినెస్స్ చేస్తూ, అందర్నీఏరి పారెద్ధాం. ఈ Government, రాజకీయం, సెక్యూరిటీ ఆఫీసర్లు, ఏజెన్సీలు ఏన్నీ స్వార్థం, ఆశతో నడిచేవే. మనుషులు మారితెనే బతుకులు మారుతాయి. మనుషులు మార్చితెనే government మారుతుంది.

శివ ఇంట్లో నుంచి పారిపోయిన రోజు, ఇంట్లో తల్లితండ్రులు ఇద్దరూ చాలా బాధ పడ్డారు.

విషయం తెలిసిన రాజేశం, సాయి ఇంటికి వచ్చారు.

రాజేశం: సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇస్తే దొరుకుతాడు

సాయి: పిచ్చోడు ఎందుకు పోయాడో.

వెంకన్న: సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ కూడా వద్దు, వాడే ఎప్పుడో ఒకసారి వస్తాడు.

రాజేశం: కానీ రాకపోతే….

లక్ష్మి: వాడికేమైన అయితే ఎలా అయ్యా.

అని బాధపడుతుంది.

వెంకన్న: ఏం కాదులే, వాడికి ఉన్న సమస్య వాడికి తెల్సు. జాగ్రత్త పడతాడు.

అలా శివ బాగుంటాడో, ఉండడో అని బెంగ పెట్టుకొని, ఐఐటీ లో ఉన్నాడు అని తెలిసినా కానీ ఒకవైపు భాదా భయం ఉన్నా, ఇంకో వైపు కోపం తో , ఒక్కసారి కూడా శివని కలవడానికి పోలేదూ.

శివ కూడా కనీసం ఫోన్ చెయ్యలేదు.

అక్కడ కొందరు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు.

కానీ ఎవరూ లేరు, కదా డబ్బు కోసం, college కుర్రాళ్ళకి drugs supply చేసి, వాటితో వచ్చిన డబ్బులతోఇష్టంవచ్చినట్టు తినడం, తిరగడం, కానీ అదే కుతూహలం తో చదువుకోవడం మాత్రం విదిపెట్టలేదు.

ఎన్నో సార్లు drugs తీసుకోవాలి అనుకుంటాడు, కానీ తనకు ఉన్న సమస్య వల్ల వద్దనుకుంటాడు.

కానీ ఒక చెడు అలవాటు మాత్రం రాకుండా పోలేదు, అమ్మాయిలకి అలవాటు పడ్డాడు.

ఆఖరికి శివ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని, తిరిగి ఇంటికి వచ్చాడు.

శివ: అమ్మా అమ్మా…. డోర్ తియ్యి…

లక్ష్మి వచ్చి డోర్ తీసింది. శివ ని చూసి సంతోష పడుతూ, కన్నీళ్లు వస్తున్నాయి.

శివ: sorry అమ్మా…

అని ఏడుస్తూ కాళ్ళ మీద పడ్డాడు.

వెంకన్న: ఎవరోచ్చారు … (అని తలుపు చప్పుడు విని ఇటు చూసాడు)

చూస్తే శివ,

వెంకన్న: ఎక్కడికి పోయావ్? (కోపంగా)

శివ: ఎలా ఉన్నావు, sorry నాన్న.

వెంకన్న: ఏం ఘనకార్యం చేసి వచ్చావు?

శివ: నాన్న గ్రాడ్యుయేట్ అయిపోయింది, ఐఐటీలో. అందుకే వచ్చేసా.

వెంకన్న: పో స్నానం చేసి బట్టలు మార్చుకో. లక్ష్మి వీడికి మూడు రోజులు తిండి పెట్టావనుకో నేను తిననుచెప్తున్న. (అని ఇద్దర్నీ బెదిరించాడు)

శివ: సరే తినను. (చిరాకుగా తన రూం కీ వెళ్ళాడు).

లక్ష్మి వచ్చి,

లక్ష్మి: నాన్న ఇలా ఎందుకు చేసావురా? మా గురించి ఒక్కసారైనా ఆలోచించలేదు.

శివ: లేదమ్మా, మీరు నాకు రోజు గుర్తొచ్చారు, ఇలా ఎందుకు చేశాను అని నన్ను నేనే చాలా తిట్టుకున్నా.

వెంకన్న: శివా శివా…. ఇలా రారా (అని అరుస్తూ పిలిచాడు)

శివ వచ్చి ఏంటి అని అడిగాడు.

వెంకన్న: graduation చేసాను అంటున్నావు, మరి 3 ఏళ్లు ఉంటుంది కదా? ఒక సంవత్సరానికే వచ్చేసావు?

శివ: అది నాన్న నేను 1 year లోనే అన్ని చదివేశాను. వాళ్ళు certificate కూడా ఇచ్చారు.

వెంకన్న శివ ని కాస్త అనుమానం కాస్త భయంతో చూస్తూ,

వెంకన్న: అంటే?

శివ: అవును నాన్న దాని వాళ్ళే ఇదంతా.

అప్పుడే ఒక చిన్న ట్రాలీ ఇంటికి వచ్చింది. అందులోంచి ఒక 15 ఏళ్ళ కుర్రాడు దిగాడు. సామాన్లు అన్నికిందపెట్టి శివ ఆ ట్రాలీ వాడికి డబ్బులు ఇచ్చి పంపించాడు.

శివ ఆ కుర్రాడిని ఇంట్లోకి తీసుకొచ్చి,

శివ: నాన్న వీడు ధనుష్ అని ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. వీడికేవరు లేరు.

ధనుష్ వెంకన్న కాళ్ళ మీద పడి,

ధనుష్: ప్లీజ్ అండి నన్ను మీదగ్గర ఉంచుకోండి, మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఎది పెడితే అది తింటాను, ప్లీజ్ప్లీజ్

వెంకన్న ధనుష్ ని పైకి లేపి,

వెంకన్న: శివ ఏంట్రా ఇది, ఎవరు ఇతను?

అని అడిగాడు. దానికి శివ,

శివ: వీడు నాకు అక్కడ కరగ్పూర్ లో పరిచయం అయ్యాడు. చిన్నపిల్లాడు డ్రగ్స్ అమ్ముతున్నాడు నాన్నతప్పుకదా, కానీ బాగా చదువుతున్నాడు, 10త్ class కూడా pass అయ్యాడు. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. నాకుతమ్ముడు సరేనా.

లక్ష్మి కి ధనుష్ నచ్చాడు.

లక్ష్మి: సరే

వెంకన్న: కానీ నీ వల్ల ఇక్కడ ఏదైనా సమస్య వస్తే బాగోదు చెప్తున్న.

ధనుష్: సరే నాన్న.

అలా అనడం విని వెంకన్న నవ్వుతూ,

వెంకన్న: బాగా హుషారు గా వున్నావే.

శివ: నాన్న వీడికి చదువు చెప్పించండీ, ఇక నా గురించి నేను చుస్కుంటాను మీరు ఎలాంటి బెంగపెట్టుకోకండి.

వెంకన్న: అంటే, నీకు సంపాదన ఎక్కడనుంచి వస్తుంది?

ఇంతలో ధనుష్ ముందు వెనక ఆలోచించకుండా,

ధనుష్: అన్న కూడా కాలేజ్ area లో డ్రగ్స్ supply చేసి బాగానే వెనకేసాడు.

వెంకన్న కళ్ళు ఎర్రబడ్డాయి,

శివ: దొంగ బడకవ్ డ్రగ్స్ అమ్మడం ఏంట్రా తుః, పద నా కొడకా నిన్ను ఇప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పచెప్తా. (అని శివకాలర్ పట్టుకుని తిట్టాడు)

శివ: ఆగు నాన్నా అరవకు, ఎవరైనా వింటారు, నేను ఏం తప్పు చేయలేదు ముందు నేను చెప్పేది విను…

అని జరిగింది అంతా చెప్పుకొచ్చాడు.

శివ: ప్లీజ్ నాన్న నన్ను నమ్మండి నేను ఉన్న పరిస్థితి అలాంటిది. నాకు అప్పుడు ఏం చెయ్యాలో అని తోచలేదు.

లక్ష్మి శివ దగ్గరకి వచ్చి,

1 Comment

  1. What is this useless story man?

Comments are closed.