ప్రేమ కాటులు Part 3 45

అంతా ప్రశాంతంగా ఉంది

ఒక పది నిమిషాలు గడిచాయి.

శివ మాత్రం ఏం చెప్పట్లేదు.

సాయి ఇక ఆగలేక,

సాయి: ఏమైంది రా చెప్పు?

శివ: చెప్పడానికి ఏం లేదురా అందుకే సప్డేక ఉన్న.

సాయి: నీ…. మరి ఎందుకు?

శివ: ఏమో రా అలా చెయ్యాలి అనిపించి చేశా అంతే ఎందుకో నాకే తెలీదు. డబ్బు కోసం అదే easy అనుకున్నచేశా అంతే.

సాయి: సూపర్ రా నువ్వు.

దీపా: సరే ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు శివ?

శివ: ఏం లేదు ఇక foreign లో మాస్టర్స్ చేద్దాం అనుకున్న, వచ్చే వారం వెళ్ళాలి.

సాయి: సరే రా… చదువుకో

శివ: bye రా…

సాయి: మళ్ళీ ఎప్పుడు కలవడం?

శివ: ఏమో రా వీల్లున్నాప్పుడు కలుద్దాం.

ఇక శివ ఇంటికి వచ్చాడు, వారం గడిచాక foreign వెళ్ళిపోయాడు.

————————————————-

1 Comment

  1. What is this useless story man?

Comments are closed.