సాయి intermediate అయ్యాక, Bsc చేద్దాం అనుకున్నాడు.
అయితే ఒకరోజు రాత్రి దీపా ఇంటికి సాయి వాళ్ళు కుటుంభం తో ఒక దేవుడి పూజ కి వచ్చారు.
తిన్న తర్వవతా,
చంద్రమోహన్: సాయి నువ్వేం చదువుదాం అనుకుంటున్నావు?
సాయి: ఏమో తెలీదు uncle,, నేను ఇంకా ఏం అనుకోలేదు.
చంద్రమోహన్: దీపా సోషియాలజీ చేద్దాం అనుకుంటుంది రా, ఏ college లో బాగుంటది అంటావు?
సాయి: SV college అయితే better అనుకుంటా uncle.
చంద్రమోహన్: సాయి నువ్వు దీపా ఒకే college లో జాయిన్ అవ్వండి. రోజూ వెళ్లి రండి.
సాయి: దీపా ఇష్టం uncle.
చంద్రమోహన్ దీపా వైపు చూసి, ఇష్టమేనా అని అడిగాడు.
దీపా ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది.
సాయి: తనని నేనే అడుగుతా లే uncle.
సాయి వాళ్ళ నాన్న రాజేశం: వాళ్ళు decide చేసుకుంటారు లే.
సాయి దీపా తో మాట్లాడుతా అని దీపా డోర్ కొడుతున్నాడు.
సాయి: దీపా door తియ్యి.
దీపా: ఎందుకు?
సాయి: చెప్తాను తియ్యి ముందు.
దీపా డోర్ తెరిచింది, సాయి లోపలికి వెళ్ళాడు. డోర్ మూసాడు.
దీపా వల్ల అమ్మ, కాస్త అనుమానంగా చూసింది, చంద్రమోహన్ ఏం కాదులే అన్నట్టు చెప్పాడు.
సాయి: నీకు ok నా నాతో రావడం?
దీపా: లేదు నీతో ఆస్సలు రాను నేను.
అని మొహం తిప్పుకుంది.
సాయి: మరి అదే మీ నాన్న తో ఎందుకు చెప్పలేదు.
దానికి దీపా సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉంది.
సాయి దీపా దగ్గరకి జరిగాడు.
దీపా దూరం జరిగింది, అలా సాయి ముందుకు దీపా వెనక్కి వెళ్తూ bed దగ్గర ఆగారు.
దీపా: బయటకి పోరా…
అని సాయి ని తోసింది.
సాయి: బావా అను పోతా.
అపుడే చంద్రమోహన్: సాయి మేము పడుకుంటున్నాము. (అని కేకేసాడు)
సాయి దీపా నోరు మూసి,
సాయి: ok uncle నేను దీపా రూం లోనే ఉంటాను, మాట్లాడాలి.
చంద్రమోహన్: సరే.
దీపా సాయి చెయ్యి పక్కకు జరిపి,
దీపా: ఏంట్రా over ఆ పో బయటకి, (అని బెదిరించింది)
సాయి దీపా నడుము పట్టుకున్నాడు.
దీపా కి అది నచ్చింది కానీ,
దీపా: చెయ్యి తియ్యి మా నాన్నకి చెప్తా.
సాయి: చెప్పుకో మీ నాన్న నేనే నీ మొగుడిని అని fix అయ్యాడు.
దీపా: ఏం చెప్పావురా ఆయనకి,
సాయి: ఎదో చెప్పిన నీకెందుకు.
దీపా ని దగ్గరకి లాకొని,
సాయి: బావా అనవే ఒకసారి.
దీపా సాయి కళ్ళలోకి చూస్తూ లొంగిపోతుంది,
దీపా: అనను
సాయి: అనవా హా… (అని దీపా నడుము నొక్కాడు)
దీపా: ఆహ్…
దీపా: నువ్వేం చేసినా సరే అనను
సాయి రెండు చేతులు నడుము చుట్టేసి,
సాయి: అయినా అనవా?
ఇద్దరికీ ఒకరి శ్వాస ఒకరికి తెలుస్తుంది,
దీపా: ఊహు అనను (అని సన్నగా చెప్పింది)
దీపా కి సాయి స్పర్శ వల్ల చెమటలు పట్టేస్తున్నాయి.
సాయి: అనకపోతే ముద్దు పెట్టుకుంటాను.
దీపా: అయినా సరే అనను.
సాయి దీపా మొహం పట్టుకుని, దగ్గరకి తీసుకుంటూ, మెల్లిగా పెదాలను ఒకవెలితో రాస్తూ, దీపాకళ్ళలోచూస్తున్నాడు.
దీపా: వద్దురా…
సాయి: బావా అను మరి.
దీపా: అది మాత్రం అనను.
సాయి దీపా బుగ్గ మీద ముద్దు పెట్టి వదిలేశాడు.
దీపా సాయి కాలర్ పట్టుకుని,
దీపా: ఏమైంది, lip kiss చేస్తావు అనుకున్నా రా.
సాయి: నా మీద ఇష్టం ఉందా లేదా నీకు?
దీపా: ఇంకా అర్ధం కాలేదా.
సాయి: నువ్వు చెప్పొచ్చుగా?
ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, మురిసిపోతూ ఉన్నారు.
దీపా: అది…. అది…
సాయి దీపా ఏం చెప్తుందా అని చూస్తున్నాడు,
దీపా: పో బయటకి…
సాయి: సరే
అని డోర్ తీసాడు, కానీ దీపా సాయి ని వెనక నుంచి హత్తుకుంది,
సాయి మళ్ళీ డోర్ మూసి,
సాయి: ఓయ్ కంట్రోల్, ఏంటి… మనం ఇంకా చదువుకోవాలి, పిల్ల పూ కథలు వద్దు,
దీపా: ఇవ్వాళ నా పక్కనే పడుకో రా.
సాయి: సరే.
ఇక ఆ రాత్రి దీపా సాయి ఒళ్ళో వాటేసుకుని నిద్ర పోయింది.
ఇద్దరు ఒకే కాలేజ్ లో జాయిన్ అయ్యి రోజు కలిసే వెళ్ళే వాళ్ళు. కలిసే వచ్చేవాళ్ళు.
———————————————————————————————————-