ప్రేమ కాటులు Part 4

శారద: సరేలే లెగూ రా.

కాజల్ లేచి ఇక ఆ పనుల్లో నిమగ్నం అయింది. కాజల్ కి వళ్లు మంగళ స్నానం చేయిస్తున్నారు. అక్కడ వల్లఅమ్మపిన్ని అత్త చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. కాజల్ ఒక బట్టను చుట్టుకుని స్నానం పొసుకొవటానికికూర్చుంది. ఇకకాజల్ చెల్లి అత్త కాజల్ ఒంటికి పసుపు పూస్తున్నారు.

————————————————————————-

శివ వాళ్ళ ఇంట్లో, ఉదయం 4 గంటలకు,శివ లేచి,Brush చేస్తున్నాడు. శివ వాళ్ళ ఫ్రెండ్ కూడా శివతోపాటుఉన్నాడు. పేరు మురళి.

మురళి: ఎంతసేపు తోముతావూరా, కానివ్వు మనం 180 kms travel చెయ్యాలి. ముహూర్తం 2 గంటలకు.

శివ: ముస్కొరా నాకు చాలా exciting గా ఉంది కాజల్ ని చూడాలని.

మురళి: చుడాలన లేక నైట్ కోసమా? ( నవ్వుతూ)

శివ: ఏహే పొర హౌలె

శివ వాళ్ళు ట్రావెల్ కోసం 1 bus book చేసుకున్నారు. అలా వాళ్ళు అన్ని సిద్దం చేసుకొని, 8 గంటలకుబయలుదేరి వస్తున్నారు.

వచ్చే దారిలో శివ కాజల్ కి whatsapp లో text చేశాడు.

శివ: హై కాజల్ గారు, ఎలా జరుగుతుంది మీ ఏర్పాటులు.

కానీ కాజల్ దగ్గర నుంచి reply లేదు.

—————————————————————————————

అక్కడ కాజల్ వాళ్ళ ఇంట్లో , 6 గంటలకు, కాజల్ కి స్నానం చేయిస్తున్నారు. కాజల్ phone ting అనిnotification వచ్చింది.

(కాజల్ ఫ్రెండ్ )హిమజ: హేయ్ అబ్బాయి గారు ఎదో text చేశారు WhatsApp లో.

కాజల్ సిగ్గుతో ఫోన్ హిమజ చేతిలోంచి లక్కోబోయింది,

హిమజ: ఏయ్ నీ చేతికి పసుపు ఉంది, ఆగు నెన్ చూస్తాను.

హిమజ: బాగానే జరుగుతున్నాయి బావ గారు.

శివ: ఓహ్ ఎవరు మీరు కాజల్ లేదా.

హిమజ: స్నానం చేస్తుంది. ఏమైనా చెప్పాలా?

శివ: ఏం లేదు. ఏం చేస్తున్నారు అని msg చేశా.

ఇక కాజల్ కురులకి పొగ పడుతూ, గంగమ్మ: పిన్నిగారు మీ మనవరాలు ప్రొద్దున లేచి ఏం అంది విన్నారా? (నవ్వుతూ)

కాజల్ వాళ్ళ నానమ్మ, ” ఏంటి?”

గంగమ్మ: ఇవన్నీ ఎందుకు ఆయన్ని పిలిచి తాలి కట్టమను శోభనం చేసుకుంటాను అంటుంది.

అలా అంటుంటే కాజల్ మధ్యలో,

కాజల్: ఏయ్ ముసలి అత్తా నేను శోభనం అని అనలేదు over చెయ్యకు. (సిగ్గుతో)

నానమ్మ: అయ్యో సిగ్గే , పొంలేవే బంగారం అత్త నిన్ను ఆటపిస్తుంది.

కాజల్ కుదురుగా కూర్చోకుండా అటూ ఇటూ జరుగుతుంది.

హిమజ: ఏయ్ పిచ్చిధాన సరిగ్గా కూర్చో, అసలే సమయం లేదు.

గంగమ్మ: ఇలా అయితే నికు స్నానం పోయడం కష్టం అమ్మ కాజల్. అసలు నువ్వు సరిగా చేస్తావా .

కాజల్: అవునా అయితే పొండీ, నేనే చేస్తాను.

శారద: ఎంటి వదిన అలా అంటావు , నా కూతురిని మించిన అందగత్తె మన ఊర్లో ఎవరైనా ఉంటారా చెప్పు.

గంగమ్మ: పోతాం లే నువ్వే పోసుకో స్నానం , లేకుంటే అదిగో ఫోన్ లో ఉన్నాడుగా ఆయన గారిని వచ్చిపోయామనిచెప్పి.

కాజల్: పోస్తాడు కానీ నీకెందుకు ముసలిధాన.

గంగమ్మ: అవునే నాకెందుకు, వాడితోనే పోయించుకో, స్నానం పోయించుకుంటావో ఇంకేంచేసుకుంటావోమాకెందుకు లే.

కాజల్: అమ్మ చూడవే ఎలా ఉంటుందో ( అమాయకంగా మొహం పెటి)

గంగమ్మ: అబ్బో అంత అమాయకం నటించకు, నీ సంగతి నాకు తెల్సు లే.

హిమజ కాజల్ దగ్గరకి వచ్చి చెవి దగ్గర నోరు పెట్టి,

హిమజ: కొంపదీసి నువ్వు sex research చదువుతున్నావు అని ఈ ముస్లాడానికి తెల్సానే.

కాజల్: హా దానికి మాత్రమే తెల్సు ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడి అందరికీ తెల్సెలా చెయ్యకు పో.

అలా సమయం గడిచింది, అందరూ function hall వెళ్లారు. Function hall లో కాజల్ ని పెళ్లి కూతుర్నిచేశారు.

పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చేశారు.

కాసేపటికి, కాజల్ ఒక చిన్న పాప తో,

కాజల్: ఇదిగో చిన్ని నువ్వు పెళ్ళికొడుకు ని నేను కలవాలి రామన్న అని చెప్పి తీసుకురా.

చిన్ని వెళ్లి శివతో,

చిన్ని: uncle uncle, మా కాజల్ aunty మిమ్మల్ని కలవాలి అంటుంది. ఆవిడ room కి రమ్మని చెప్పమంది.

మురళి: అబ్బో మరదలు గారు చాలా fast నువ్వే ఎడ్డి పుష్పం.

శివ: రేయ్ నువ్వు నోరు ముస్కో,

శివ పెళ్ళికూతురు room దగ్గరకి వచ్చాడు, కాజల్ తో ఉన్న ఫ్రెండ్స్ బయటకి వెళ్ళారు.

వెళ్తూ వెళ్తూ,

హిమజ: కుర్రన్ని కాస్త cool గా ఉండనివ్వు, కొరికెయ్యకు. ( అని చిలిపిగా అంటూ వెళ్ళింది).

కాజల్ door close చేసి.

కాజల్: శివ గారు మీకు ఒకటి చెప్పాలి,

శివ: ఏంటి కాజల్ గారు.

కాజల్: మీరు నా కోసం 5 సంవత్సరాలు ఆగి, ఇలా నా career కోసం ఆలోచించి ఇప్పుడు పెళ్లిచేసుకుంటున్నారు. మీ లాంటి భర్త నాకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇది మా అదృష్టంఅండి.

శివ: లేదు లేదు, అంత మాట అనకండి. మీరు నాకు నచ్చారు, నాకు మీకు set అవుతుంది అనుకునే కదానేను మీకోసం ఇలా wait చేశాను.

కాజల్ శివ దగ్గరకు వచ్చి,

కాజల్: ఇప్పుడు ఇలా చెయ్యడం correct ఆ కాదా నాకు తెలీదు.

శివ: ఏంటీ ఏం చెయ్యడం.

శివ అలా అడుగుతుండగా, కాజల్ శివ కి lipkiss పెట్టింది. శివ షాక్ అయ్యాడు. కానీ అంత అందం చూసిఎప్పటి నుండో ఓపిక పడుతున్నాడు, ఇప్పుడు కోరిక తీరింది.

వాళ్ళ ఒకరి పెదాలు ఒకరు తాకినప్పుడు , ఇద్దరి శరీరాలు వేడెక్కాయి, ఎదో తెలియని లోలోని కోరిక తీరుతుందిఅనట్టు, ఇంకా కావాలి అనుకుంటూ ఒకరినొకరు గట్టిగా కౌగలించుకుని, శివ కాజల్ నడుము పట్టుకుని, కాజల్శివ చుట్టూ చేతులు వేసి, గాఢంగా 10 నిమిషాలు పెదాలతో యుద్ధం చేస్కున్నరు.

అప్పుడు కాజల్ వాళ్ళ అమ్మ వచ్చింది, చూసింది, వాళ్ళు ఈ లోకాన్ని మర్చిపోయారు, ఆవిడ అక్కడికి వచ్చినట్టువాళ్లకు తెలీటం లేదు.

శారద: ష్ ఏయ్ , ఇక చాలు.

వాళ్లిద్దరూ భయపడి,

కాజల్: అమ్మా అది.

శారద: సరే నేను అర్థం చేసుకోగలను, అయిన అల్లుడు గారు మీరు కాస్త ఓపిక పట్టాలి.

శివ: అయ్యో అత్తయ్య , కాజల్ గారే నేనేం చెయ్యలేదు.

శారద: ఏయ్ పిచ్చిధాన, ఎంటే నువ్వు, గంగమ్మ అలా అనడం లో తప్పులేదు లే.

ఇక పెళ్లి start అయింది.

పూజారి: మాంగల్యం తంతునానేన……… బాబు అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వెయ్యి….

అలా వాళ్ళ పెళ్లి అయ్యింది.

కాజల్ అప్పగింతలు సమయంలో వాళ్ళ అమ్మ నాన్నలతో చాలా ఏడిచి, అలా వాళ్ళు ఒకరిని ఒకరు , అదే చివరిసారి అన్నట్టుగా మాట్లాడుకుని, ఇక కాజల్ శివ తో అత్తవారి ఇంటికి బయలుదేరింది.

శివ వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. వచ్చేసరికి అక్కడ వాళ్ళు శోభనానికి సిద్దం చేసారు. శివ బందువులుభోజనాలు చేస్తు ఉన్నారు. Friends backyard లో sitting ఏసారు.

కళ్యాణ కార్యక్రమాలు అయ్యాక శివ పంచ కట్టుకుని, friends దగ్గరికి వచ్చాడు. అప్పటికే ఒక రౌండ్అయిపోయింది తాగుడు వీళ్లది.

మురళి: మా శివగాడు పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు శోభనం కూడా చేసుకుంటాడు. (మద్యం మత్తులో).

ఆనంద్: రేయ్ శివ నువ్వు మందు తాగవు, కానీ ఈ రోజు తాగాల్సిందే.

శివ: వద్దురా నాకు అలవాటు లేదు, ఇక మీదట అలవాటు చేసుకునే ఉద్దేశం కూడా లేదు.

మురళి: ఏంట్రా నువ్వు చిన్న పిల్లాడిలా ఇలా ఉంటే ఎలా