అది వినగానే కాజల్ కి మండింది,
కాజల్: waste fellow నువ్వేనా వదులు రా నన్ను ఈరోజు ఐపోయావు నా చేతిలో… (అనివిడిపించుకోవడానికిప్రయత్నిస్తుంది)
కానీ శ్రీ కాజల్ ని గట్టిగా పట్టుకుని,
శ్రీ: ఎవడు వాడు ముందు చెప్పు.
కాజల్: నా మొగుడు రా వాడు అయితే ఏంటి?
శ్రీ కాజల్ నడుము పట్టుకుని, మెత్తగా నొక్కి, కాజల్ కురుల వాసన చూస్తూ,
శ్రీ: వన్ని మర్చిపో, నువ్వు నీ అందం నా సొంతం.
కాజల్ కి అలా పట్టుకుంటే ఇబ్బంది గా ఉంది.
కాజల్: నో…. నేను తనని love చేస్తున్న.
శ్రీ: లేదు నువ్వు నాకే సొంతం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు చెప్తున్న.
కాజల్: పిరికొడా ముందుకు వచ్చి మాట్లాడు రా నాతో.
అప్పుడే ఎవరో అటు వైపు వస్తున్నట్టు చప్పుడు అయింది, అంతే శ్రీ కాజల్ ని వదిలేసి వెళ్లిపోయాడు.
కాజల్ వెనక్కి తిరిగి చూసింది. ఎవరు లేరు.
కాజల్ ఇక మళ్ళీ college కి వెళ్ళింది, జరిగిన విషయం దీపా కి చెప్పింది.
అప్పుడు,
దీపా: ఆగవే నాకో doubt వాడు నీకు వాడి మొహం చుపించట్లేదు అవునా.
కాజల్: హా
దీపా: కానీ పేరు మాత్రం చెప్తున్నాడు.
కాజల్: అవును.
దీపా: అంటే వాడెవడో మనకు తెలిసిన వాళ్ళలో ఒకడు. నా అనుమానం వాడి పేరు శ్రీ కాదు. కానీ వాడికినీగూర్చి మొత్తం తెలుసు. నిన్నే follow అవ్రున్నాడు. నిన్న శివ గారు వచ్చిన విషయం, మీరు date వెళ్ళిందిఅన్నితెలుసు.
కాజల్: అవును నిజమే.
దీపా: నాకెందుకో నీ శివ నే ఇదంతా చేస్తున్నాడు, అనిపిస్తుంది.
కాజల్ నమ్మలేదు,
కాజల్: ఏం మాట్లాడుతున్నావ్ ?
దీపా: అవునే నిన్న నీతో శివ ఉన్నాడు. ప్రొద్దున్నే శ్రీ , తెలివిగా ఆలోచించు, అసలు రాత్రి మంచులో మిమ్మల్నిfollow ఎలా అవ్తాడు వాడు, ఆ మంచులో ఎదురుగా ఉన్న వాళ్ళే కనిపించరు, వాడు మిమ్మల్ని దూరంనుంచిఎలా చుస్తాడే.
కాజల్: అయితే ఇప్పుడు ఎంటి శివ కావాలనే శ్రీ లా నాకు letters రాస్తున్నాడు అంటావా.
దీపా: yes
కాజల్: ఎంటే నువ్వు, ఇవ్వాళ letter వచ్చింది ok, కానీ మరీ ఇన్ని రోజులు ఇండియా లో ఉన్నొడు ఇక్కడletters ఎలా చేస్తాడు. అది కాదు అసలు నేను శివ కి నేను ఎక్కడ ఉంటాను, అసలు నేను ఏ యూనివర్సిటీఅని కూడా చెప్పలేదు నిన్నటి వరకు.
దీపా: లేదు అలా కాదు, నాకు నిజంగా ఆ శివ నే శ్రీ అని అనిపిస్తోంది.
కాజల్: లేదే శివ నాతో చెప్పాడు, night flight కే వెళ్తున్న అని. ఆగు శివ కి ఇపుడే call చేస్తాను.
అని phone తీసి call చేసింది.
శివ: hello కాజల్ గారు.
కాజల్: గారు…? (అని మౌనంగా ఉంది)
శివ: సరే సరే కాజల్ ok….. కాజల్ చెప్పు.
కాజల్: ఎక్కడున్నావ్?
శివ: హా ఇంట్లో ఉన్న వచ్చి 3 hrs అయింది ఇప్పుడే లేచా నువ్ call చేస్తే.
కాజల్: శివ ఒకసారి video call చేయొచ్చా.
శివ: ok.
Video call చేసింది, శివ నిజంగానే తన ఇంట్లో ఉన్నాడు. దీపా కూడా అది చూసింది.
కాజల్: సరే bye.
శివ: కానీ ఎందుకు call?
కాజల్: నిన్ను చూడాలి అనిపించింది.
శివ: అబ్బో మళ్ళీ రావాలా మరి, రమ్మంటే వస్తాను.
కాజల్: bye శివ. (అని call cut చేసింది)
కాజల్: చూసావా తను తన ఇంట్లో ఉన్నాడు.
దీపా: మరి ఎవడే ఈ శ్రీ.
Feb 22,
ప్రసాద్: ఛాన్ news విన్నవా?
చాణక్య: ఏంటి ఆ mathews గాడు చనిపోయాడు అదేనా.
ప్రసాద్: అవును అదే. వాడు మంచి potential రా మన business కి, ఎవడో కావాలనే చంపేశాడు.
చాణక్య: పోనిరా కానీ దీని వల్ల ఆ aaron weak అవ్వకుడదు. వెంటనే aaron తో deal చేయాలి.
ప్రసాద్: ఎంటీ ఆ కొత్త drug గురించేనా?
చాణక్య: yes. ఇది మార్కెట్లోకి వెళ్తే, students అందరూ ఎగబడి కొంటారు.