శివ: చూసారా వీడు చెప్పనెలేదు నాకు. Waste fellow. ఇలాంటి నిన్ను నా పెళ్లిలో తోడు పెట్టుకున్న చూడు, అందుకేన వదిన పెళ్లికి రాలేదు.
మురళి: sorry రా.. మనం చాలా రోజుల తర్వాత నీ పెలిలోనే కలిసాము. ఇక busy లో నికు చెప్పలేకపోయాను.
శివ: correct గా lunch time కి చేరుకున్నారు, పద ముందు భోజనం చేద్దాం.
కాజల్ kitchen లోకి వెళ్ళింది. వసుందర కాజల్ వెనకాలే వెళ్లింది.
శివ: అయ్యో వదిన మీరు కూర్చోండి, తను తెస్తుంది.
మురళి: పర్లేదులే, అయిన తను కూడా కాస్త బయట తిరగాలిరా ఈ టైం లొ చిన్న చిన్న పనులు చెయ్యాలి.
Kitchen లో ,
వసుందర: ఏంటీ కాజల్ అంత ok నా?
కాజల్: హా అక్క పర్లేదు.
వసుందర: మరి పిల్లలు.. ప్లాన్ చేస్తున్నారా లేదా కొన్నాళ్ళు ఆగలి అనుకుంటున్నారా…
కాజల్: ఇంకా ఏం అనుకోలేదు అక్క,
వసుందర: అంటే కాజల్ మాకు నాకు మొదట్లో సంతానం కాలేదు, తర్వాత medication వాడాక అయింది. నాకు ఎదో హార్మోనల్ imbalance ఉండే అంట. ఏదైనా ముందే అనుకుంటే మంచిది అని చెప్తున్న.
కాజల్: అవును అది కూడా కరెక్ట్ ఏ..
డైనింగ్ లో,
మురళి: ఏంట్రా first night బాగా జరిగిందా, ఏమైనా చేసావా లేదా మాతో సోది పెట్టినట్టు తనతో కూడా అవిఇవి చెప్పి bore కొట్టించావ.. ( అంటూ శివ బుజం తాడుతున్నాడు)
శివ: ఏ అలా ఎం లేదు, తనకు అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పలేదు అనుకుంటానుర..(అంటూ వ్యంగ్యంగాsmile ఇచ్చాడు)
మురళి: అవునా,
శివ: నాకు తెలిసి తను కూడా అసలు పట్టించుకోలేదు కావచ్చు, ఈ పాటికి తనకు doubt రావాలి కానీ లేదు…
మురళి: అసలు కాజల్ మీ పెళ్లి పత్రిక చూసిందో లేదో, అందుకే అనుమానం రాలేదు… అయినా ఆ రోజుల్లోనువ్వు బలే తమాషా చేశావు రా.. (అంటూ నవ్వుతున్నాడు)
శివ: రేయ్ నువ్వు మాత్రం చెప్పకు, తనకు అనుమానం వస్తుందో లేదో చూద్దాం.
మురళి: సరే సరే మళ్లీ తమాషా చేద్దాం అనుకుంటున్నావు లే (అంటూ నవ్వుకుంటున్నారు ఇద్దరు)
అంతలో కాజల్ వసుందర భోజనం తీసుకొని వచ్చారు,
కాజల్: ఎంటి అలా నవ్వుకుంటున్నారు, తమాషా ఏం ఉంది, కాస్త మాకు చెప్తే మేము నవ్వుతాం కదా.. అక్కనువ్వు కూడా కూర్చో నేను వద్దిస్తాను…
శివ: ఏం లేదు , పాత విషయాలు గుర్తు వచ్చి..
అందరూ తింటూ ఉంటే,
మురళి: మ్మ్ వాహ్ కాజల్ నీ వంట taste super..
కాజల్: ఓహ్ thanks
వసుందర: ఇంతకీ మరి హనీమూన్ ప్లాన్ చేసారా లేదా..
శివ: లేదు, అంటే ఇంకా అలాంటివి ఏం అనుకోలేదు..
వసుందర: ఇప్పుడు అనుకోండి ఎక్కడికి వెళ్తారు..
శివ: కాజల్ ఏ చెప్పాలి, తను చాలా దేశాలు తిరిగింది..
కాజల్: అయ్యో నాకేం తెలీదు (అంటూ సిగ్గుపడుతుంది)
మురళి: తనని అడిగేది ఏంట్రా, ఇలాంటివి భార్యల దగ్గర దాచి ఏం సాడిస్తావుర నువ్వు…
కాజల్: ఎంటి మీరు చెప్పేది… (అంటూ శివ వైపు చూసింది)
మురళి: రేయ్ శివ best రా, మీరిద్దరూ 5 రోజులు నీ private resort కి పొండ్రా..
శివ మనసులో “ ఛా చెప్పేసాడు ”
కాజల్: ఎంటి resort ఆ, మీకు సొంతంగా resort ఉందా.. అలా ఎలా? (ఆశ్చర్య పోతూ)
మురళి: నీకు చెప్పలేదు కానీ, నువ్వు పెళ్లి చేసుకుంది మామూలు వ్యక్తిని కాదు కాజల్.
శివ: రేయ్ ఆపు ఇక నీ వాగుడు… (అంటూ నికు దండం పెడత ఆపార అన్నట్టు గా సైగ చేసాడు)
కాజల్ శివ నీ గిల్లింది, చెవిలో, కాజల్: నన్ను ఆక్టర్ అంటారా, మరి మీరు
శివ: ఏ వాడికి ఏం పని లేదు, ఎదో వాగుతున్నాడు.. పట్టించుకోక..
మురళి: నిజమ్ రా అక్కడ హనీమూన్ ప్లాన్ చేసుకోండి, ఫుల్ ప్రైవసీ, ఇంకా కాజల్ కూడా చూసినట్టుఉంటుంది..
కాజల్: కానీ మీకు ఆ resort ఎలా వచ్చింది… మురళి బావ నువ్వు చెప్పు …
మురళి: Stafford University లో PhD చేసాడు వాడు, topper అమ్మా. ఆయన గారు లోకానికే fitness trainer కానీ scientist. University లో ఉండగా own theory రాశాడు. కానీ proof లేదు అనికొట్టిపడేసారు. అప్పటి నుంచి ఇలా fitness advisor లా ఉంటున్నాడు.
కాజల్: నేను కూడా అదే యూనివర్సిటీ లో Anthropology masters చేసాను… కానీ ఎప్పుడూకనిపించలేదు నాకు.
మురళి: సైలెంట్ గా ఉన్నాడు.
కాజల్: ఎంటి సైలెంట్..?
శివ మనసులో ” హౌల పూకొడ పెట్టల్సిన మంట పెట్టీ ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నావు ”
శివ: కాజల్ నికు నేను అన్ని తర్వాత చెప్తాను, ముందు వాళ్ళని తిననివ్వు, కూర్చో నువ్వు కూడా తిను.
అలా ఆ పూట గడిచింది, మురళి వాళ్ళు 4 గంటల వరకు ఉండి,
మురళి: సరే రా మేము వెళ్తాము,
శివ: ok రా. జాగ్రత్తగా వెళ్ళండి..
శివ మురళి వాళ్ళు వెళ్ళాక, మురళి కి WhatsApp లో,
శివ: పిచ్చి బాడాకావ్, చెప్పొద్దూ అన్న కూడా ఎందుకు చెప్పినవు రా, ఈ విషయం మన ఇద్దర్కి College staff కి మాత్రమే తెల్సు…
మురళి: రేయ్ భార్యకి అన్ని చెప్పాలి రా, తానే నిన్ను చూసుకునేది జీవితాంతం, నేను కాదు… అయినా నేనుఅసలు విషయం చెప్పలేదు సంతోషించు…
శివ: ok bye.. మెల్లిగా డ్రైవ్ చేయి వదిన ప్రిగ్నంట్ కదా..
ఆ తర్వాత,
శివ: పద షాపింగ్ కి వెళ్దాం..
కాజల్: ఎందుకు?
శివ: నికు gym wear ఉందా,
కాజల్: నేను ఎప్పుడూ gym కి వెళ్ళలేదు, నాకెందుకు gym బట్టలు…
శివ: రేపటి నుంచి నువ్వు కూడా నాతో gym చెయ్యాలి,
కాజల్: నాకెందుకు gym, అయినా నేను అందంగానే ఉన్నా కదా..
శివ: ఈ పోగరే తగ్గించు కుంటే మంచిది, fitness అనేది అందం కాదు, ఆరోగ్యం.. పద వెళ్దాం, అలాగే నికుఅవసరం ఇంకా ఏమైనా ఉంటే కొనుకుందువు గాని…
కాజల్ శివ షాపింగ్ మాల్ కి వెళ్ళారు..
వాళ్లకు కావల్సిన పట్టలు కొనుకుంటునారు,
ముందుగా శివ కోసం lowers, trousers,చూసారు. కాజల్ ఒక suit తీసుకొచ్చి,
కాజల్: ఇది మీకు బాగుంటుంది ఒక సారి try చెయ్యండి.
శివ: కాజల్ చెవి దగ్గర మొహం పెట్టి,
శివ: నువ్వు కూడా నాతో trial room కి వస్తె చేస్తా.. (అంటూ కొంటెగా నవ్వాడు)
కాజల్: చీ పొండి, ఇక్కడ కూడా అదేనా
శివ వెళ్లి ఆ dress వేసుకొని వచ్చాడు, కాజల్: wow Shiva super ఉన్నావు..
శివ అక్కడ boy నీ పిలిచి అది pack చెయ్యమన్నాడు..
తర్వాత, కాజల్ కోసం ladies wear చూడడానికి వెళ్ళారు.
అక్కడ కాజల్ కొన్ని dresses వేసుకొని చూశాక, 3 జతలు సెలెక్ట్ చేసింది.
శివ అక్కడ ఉన్న ఒక బొమ్మ lingerie లో ఉంది, దాన్ని చూసి కాజల్ తో,