శివ: హేయ్ దీపా, భువన్ కదా, అతనికి చెప్పు ఇంకోసారి కాజల్ ని ఇబ్బంది పెడితే బాగోదు అని. మళ్ళీఏమైనాఅంటే నేను స్వయంగా వచ్చి డీల్ చేస్తా
దీపా: ok శివ గారు.
కాజల్ ఐస్క్రీమ్ తీసుకొని వచ్చింది, శివ కాజల్ tea తాగారు.
ఆ తర్వాత,
కాజల్ దీపా వైపు చూస్తూ పొమ్మన్నట్టు సైగ చేసింది,
దీపా: సరే నేను వెళ్తాను
కాజల్: ok bye.
[url=https://emoticoncentral.com/category/thanking][/url]
శివ: అయ్యో అప్పుడే వెళ్తారా ఇంకాసేపు ఉండొచ్చు కదా
దీపా: లేదండి , మా రూమ్మేట్ call చేస్తుంది, ఒక work ఉంది, ఇందాకే message పెట్టింది.
కాజల్ మెల్లిగా దీపా కి call చేసింది.
దీపా: hello ఆ వస్తున్న నే, (ఫోన్ మాట్లతినట్టు acting చేస్తు)
దీపా: హా bye కాజల్ bye శివ sir.
వెళ్ళిపోయింది.
కాజల్: ఏంటి sir అంటుంది?
శివ: junior కదా
కాజల్: అంటే నేను అనాలా, నేను junior కాదా మరి
శివ: మీరు ఏమని పిలిచిన నాకు ok.
కాజల్: సరే శివ గారు ఇంకా ఏం plan చేసారు?
శివ: ఏమో, మిమ్మల్ని కలవాలి అనుకున్న అంతే, సరే అలా city మొత్తం తిరిగి వద్దామా?
కాజల్: ok
ఇద్దరు అలా షికార్లు కొడుతూ, ఎక్కడ ఏదైనా special గా కనిపిస్తే అక్కడ ఆగుతూ, మధ్యలో ఒకరి గురించిఒకరుచెప్పుకుంటూ ఉన్నారు. అసలు శివ తన గురించి ఏం చెప్పట్లేదు కానీ కాజల్ మాత్రం తను ఏం చేస్తుంది, ఏంచెయ్యాలి అనుకుంటున్నది అని అన్నీ చెప్పేస్తుంది.
అలా ఒక garden దగ్గర ఆగి కాసేపు అలా సాయంత్రం వేల చల్ల గాలికి కూర్చున్నారు. చీకటి పడుతుంది, మంచుకురవడం మొదలైంది.
అక్కడ ఇద్దరు lovers ఒకరిని ఒకరు lipkiss పెట్టుకుంటు romance చేస్తున్నారు.
కాజల్ అది చూసి ముసిముసిగా నవ్వుకుంటూ శివ కళ్ళలోకి చూసింది. శివ కి అప్పుడు కాజల్ కళ్ళలోఎదోకోరుకుంటుంది అని తెలుస్తుంది కానీ అది ఎంటా అని అనుకుంటున్నాడు.
ఆ couples శివ కి వెనక వైపు ఉన్నారు, శివ చూడలేదు.
కాజల్ కి చలి ఎక్కువ అయింది అని శివ తన leather jacket ని కాజల్ కి తొడిగాడు.
కాజల్: శివ గారు మనం నా room కి వెళ్దామా , మీరు చూడలేదు కదా
శివ: ok
ఇద్దరు కాజల్ రూం కి వెళ్ళారు.
కాజల్ dress change చేసుకుంటాను అని బెడ్రూం లోకి వెళ్ళింది.
కాజల్ ” ఇప్పుడు ఏం వేసుకోవాలి, పైజామలు ఉతకడానికి వేసాను, ఉన్నది రెండు shorts, కానీ ఇలావేసుకుంటేతను ఏం అనుకుంటాడో, ఏమైనా అనుకొని ” అని అనుకుంది.
కాజల్ dress change చేసుకొని వచ్చి, ఉట్టి tanktop and shorts వేసుకొని వచ్చింది.
శివ కాజల్ ని చూసి కాస్త ఇబ్బంది పడ్డాడు.
శివ: కాజల్ గారు ,
కాజల్: మ్మ్ చెప్పండి
శివ: అంటే మీరు ఇలా… Hope you understand..
కాజల్ ” నిజమే తను కాస్త ఇబ్బంది పడుతున్నాడు నన్ను ఇలా చూసి”
కాజల్: అంటే శివ గారు అది ,
శివ: no problem I know
కాజల్ kitchen లోకి వెళ్లి శివ కోసం special గా, చీస్ sandwich ఇంకా chicken చేసుకుని వచ్చింది.
శివ తీసుకొని taste చేసాడు,
శివ: wow… కాజల్ గారు మీ వంట బాగుంది.
కాజల్: థాంక్స్ అండి. ఏదైనా movie చూద్దామా.. tv పెట్టాలా?
శివ: హా నేను అదే అనుకున్న
కాజల్ tv on చేసి, ఎదో ఇంగ్లీష్ channel పెట్టింది, దాన్లో ఎదో రొమాంటిక్ movie వస్తుంది.
కాజల్ వచ్చి శివ కూర్చున్న సోఫాలోనే కూర్చుంది. ఇద్దరి మధ్యలో remote తప్ప పెద్దగా gap లేదు.
ఇద్దరూ movie interesting గా చూస్తున్నారు.
బయట చలి, మంచు, గాలి.
కిటికీ లోంచి ఒక చల్లని పిల్లగాలులు అలా వచ్చి కాజల్ మెడలు చేపంలు తాకింది, అంతే ఆ చలికికాజల్వణికింది.
వెంటనే పక్కన శివ కి దగ్గరగా జరిగి శివ భుజం మీద తల వాల్చింది, శివ చెయ్యి పట్టుకుంది.
కాజల్ అలా పట్టుకోగానే ఒక్కసారి శివ స్తంభించి పోయాడు. ఒంట్లో రక్తం వేడెక్కుతుంది.
కాజల్ ” అయ్యో ఇలా పట్టుకున్నా ఏంటి, తను ఎలా feel అవుతున్నాడు, కానీ నాకు వెచ్చగా ఉంది, ఇంకాసేపు ఇలాగే ఉంటాను”.
బయట చలి, రొమాంటిక్ సినిమా, పక్కన ఏంజెల్ లాంటి కాజల్. అప్పుడు మనసులో,
శివ ” ఇలా పట్టుకుంది ఏంటి, వామ్మో శివ కంట్రోల్ రా కంట్రోల్, తనేదో చలికి పట్టుకుంది, నువ్వు ఎదేదోఊహించుకొని tempt కాకు. ఇప్పుడు ఏం చెయ్యాలి, వధలమంటే ఇష్టం లేదు అనుకుంటుందో, లేక matter లేదు అనుకుంటుందో.. దగ్గరకి తీసుకుంటే కామం అనుకుంటుంది, దేవుడా ఏంటి ఇలా ఇరుకున్నాను” అనుకుంటున్నాడు.
కాజల్ మాత్రం వెచ్చగా శివ మీద ఒరిగి సినిమా చూస్తుంది.
శివ: కాజల్ (అని పిలిచాడు)
కాజల్ ఒక్కసారి శివ ని చూసింది.
కాజల్ ” ఎంటీ అబ్బాయి `గారు’ అని అనట్లేదు” అనుకుంటుంది.
కాజల్: హా శివ ఏంటి?
శివ: కాజల్ are you comfortable?
కాజల్: లేదు శివ కాస్త నీ చెయ్యి పైకి ఎత్తి సోఫా మీద పెట్టుకోవా?
శివ కాజల్ చెప్పినట్టే తన చేతిని సోఫా వెనక వేశాడు.
అప్పుడు కాజల్ మధ్యలో remote తీసి ఇంకా దగ్గరకి జరిగి , శివ ఛాతీ మీద తల పెట్టి సినిమా చూస్తుంది.
అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు గారు అనుకోవడం లేదు అని ఒక్కసారిగా నవ్వుకున్నారు.
శివ మనసులో ” ఆడపిల్ల అంత comfort గా ఉంటుంది నువ్వెంట్రా భయపడుతున్నవూ, అయిన ఇదిభయంకాదు, ఛీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఇక చాలు పోదాం night అయ్యింది” అనుకుని.
శివ: కాజల్ నేను వెళ్తాను.
కాజల్: కాసేపు ఉండచ్చు కదా.
శివ: ఉండచ్చు but అది…
కాజల్ శివ కి చెమట పట్టడం చూసి అర్థం చేసుకుంది.
కాజల్: సరే night అయ్యింది కదా మీరు ఇంకా travel చెయ్యాలి, త్వరగా వెళ్తేనే మంచిది కదా శివ గారు
శివ: అవును కాజల్ గారు
అప్పుడు కాజల్ శివ పెదాల మీద చెయ్యి వేసింది, ఇద్దరూ రెండు క్షణాలు silent గా ఉన్నారు, ఒకరి కళ్ళలోకిఒకరు చూసుకుంటూ.
కాజల్: ఆ మీరు నన్ను కాజల్ అనే పిలవండి గారు వద్దు.
శివ కాజల్ కి కాస్త దగ్గరిగా జరిగి ” నువ్వు కూడా శివ అను మరి”
కాజల్ శివ jacket తీసుకువచ్చి ఇస్తుంటే,
శివ: అది ఇక్కడే ఉండనివ్వు, నికు పనికొస్తుంది.
ఇక శివ వెళ్ళిపోయాడు.
కాజల్ అన్ని off చేసి ఆ jacket పట్టూకిని బెడ్రూం లో bed మీద పడి, ఆ jacket ని కౌగిలించుకుంది, ఇక శివని hug చేసుకున్నట్టు ఫీల్ అవుతూ ,
కాజల్ ” శివ నిన్ను ఎప్పుడు hug చేసుకుని పడుకుంటాను నేను, ఇంకా 3 years ఆగాలి , ఛ”
ఇక నిద్రలోకి జారుకుంది.
—————————————————-
సుమారు రాత్రి 11 గంటలకు, శివ కి సెండ్ ఆఫ్ ఇచ్చి, శివ జాకెట్ ని హత్తుకుని బెడ్ మీద పడికళ్ళుమూసుకుంది కాజల్.
2 గంటలు గడిచాయి. అలారం మోగింది ఒంటి గంటకు.
కాజల్ కళ్ళు తెరిచింది, కళ్ళలో కోపం, ఎదో చెయ్యాలి అన్న ఆలోచన,
లేచి, bathroom లొకి వెళ్లి, చెమట వాసన లేకుండా వేడినీళ్లతో స్నానం చేసి, బయటకు వచ్చి, జీన్స్వేసుకుంది, full sleeves టీషర్ట్, చేతులకి గ్లోవ్స్, ఆ గ్లోవ్స్ మీద ఇంకో silicon గ్లోవ్స్ వేసుకుంది. కాళ్ళకి బూట్లు.
ఇక బయల్దేరింది.
ఇంటి బయటకి వస్తే, వీధి చివరిలో ఇద్దరు గార్డ్స్.
చప్పుడు చెయ్యకుండా, దట్టమైన మంచులో, అడుగులో అడుగు వేస్తూ, వెళ్ళింది.
అనుకున్నట్టుగా నే mathews (aaron కొడుకు) రూం కి చేరుకుంది.
అక్కడికి ఎవరో వస్తున్న చప్పుడు విని, ఇంటి ముందు ఉన్న పొదల్లో దాక్కుంది.
వాళ్ళని, ఆకుల చాటుగా చూస్తూ, వాళ్ళు వెళ్ళాక, లోపలికి వెళ్ళి, డోర్ కొట్టింది.
Mathews door తీసాడు.
కాజల్ ని చూసి shock అవుతూ,
