ధనుష్: వద్దు నాకు తెల్సు… ఉంటా, అన్నయ్య వచ్చాక చెప్పడం కుడురుద్దో లేదో, ఇప్పుడే చెప్తా.
కాజల్: ఏంటి
ధనుష్: నువ్వు ఒక్కదానివే బయటకి ఎటైనా వెళ్తే జాగ్రత్త, ప్రతిసారి నేను వచ్చి చెప్పు తెగింది అని చెప్పడంకష్టం.
కాజల్: సరే నాకు తెల్సు…
ఇక కాజల్ వంట చేసింది, అప్పటికే 1 అయ్యింది.
కాజల్ శివ కి కాల్ చేసి,
కాజల్: శివ ఏంటి ఇంకా రావట్లేదు… ?
శివ: హా ఇప్పుడే బయల్దేరాను. ఇంకో half an hour అంతే.
కాజల్: సరే రా మేము నీకోసమే వెయిటింగ్.
శివ ఇంటికి వచ్చాడు,
శివ: అబ్బా టిఫిన్ చెయ్యకుండా పోయినా, ఆకలి వేస్తుంది.
ధనుష్: ఆ నీకోసమే వెయిటింగ్, తిందాం.
ముగ్గురూ తింటున్నారు.
కాజల్: ఏంటి ధనుష్, కొంచేమే తింటున్నవు, ఇంకా వడ్డించనా.
ధనుష్: నెన్ పెట్టుకుంటా వదిన నువ్వు కూడా తిను కూర్చో.
కాజల్ కూడా పెట్టుకుంది,
కాజల్: అయ్యో ఇంకా తిను, అంత తక్కువ తింటావెంటి, అగో ఆయన్ని చూడు, ఎలా తింటున్నారో…
శివ తినడం ఆపి,
శివ: దిష్టి పెట్టకే… ఆకలి ఉంది తింటున్న. మీరు నేను వచ్చేలోపు మంచిగా snacks తిని కూర్చున్నారు.
ధనుష్: హహహ… కానీ నిజమే అన్న బాగా తింటాడు.
కాజల్ శివ ని కొంటెగా చూస్తూ, ” ఆ నువ్వు రాకుంటే ప్రొద్దున్నే భోజనాలు అయ్యేవి ” అనుకుంది.
శివ: ఎంటే?
కాజల్: ధనుష్ ఎవరో అమ్మాయితో చాట్ చేస్తున్నాడు, లవ్ అనుకుంటా?
ధనుష్ ” వామ్మో ఇరికించి ”
అని కాజల్ వంక కోపంగా చూసాడు.
శివ: అవునా… ఎవరూ మాకు చెప్పవా?
అని పక్కనే డైనింగ్ టేబుల్ మీద ఉన్న ధనుష్ ఫోన్ తీసుకొని చూసాడు.
అందులో లీలా ఫోటో wallpaper ఉంది.
శివ అది చూసి,
శివ: ఎప్పటి నుంచి నడుస్తుంది రా ఇది?
ధనుష్: అంటే అన్నా అది..
శివ దురుసుగా చూస్తూ,
శివ: నసగకు చెప్పు..
ధనుష్: నువ్వు నన్ను తమ్మున్ని చేసుకున్న నెల నుంచి.
శివ: ఎంది బాగానే సెట్టింగ్ చేసావు కదా, అయినా నీకు రాహుల్ కి గొడవ ఇది అయ్యే పని కాదు.
కాజల్ కి ఒక అనుమానం వచ్చి,
కాజల్: తమ్మున్ని చేసుకోవడం ఏంటి?
ధనుష్: అవును నన్ను దత్తత తీసుకున్నారు. నీకు డౌట్ రాలేదా… ?
కాజల్: లేదు అలా అనుకోలేదు ఎప్పుడు.
ధనుష్: కానీ నిజం. నాకు ఎవరూ లేరు అన్నయ్యనే అన్ని.
కాజల్ బుంగ మూతి పెట్టి,
కాజల్: ఏంటి అన్నీ అన్నయనే నా, మరి నేను?
ధనుష్: అయ్యో వదిన నువ్వు కూడా, మీరు ఇద్దరే నాకు అన్నీ.
లీలా: మరి నేను? (అని ఫోన్ లోంచి గట్టిగా అడిగింది)
దనుష్ బిత్తరపోయాడు,
శివ కాజల్ ఇద్దరూ నవ్వారు.
ధనుష్ శివ దగ్గర్నుంచి ఫోన్ లాక్కొని,
ధనుష్: నేను తర్వాత కాల్ చేస్తా పెట్టేయి నువ్వు.
ధనుష్ శివ ని అలకగా చూసి,
ధనుష్: నువ్ లీలా కి కాల్ ఎప్పుడు చేసావు?
కాజల్: నువ్వు దత్తతా అని చెప్తూ నా దిక్కు చూసినప్పుడు. ఇప్పుడు చెప్పు అన్నీ మేమే అని.
శివ: ఇంకేం చెప్తాడు.
అని నవ్వాడు.
ధనుష్ తిని లేచి చేతులు కడుక్కోడానికి వెళ్ళాడు.
శివ కి అప్పుడే కాల్ వచ్చింది, లేచి తను కూడా చేతులు కడుక్కుని కి లేచాడు,
కాజల్ ఇంకొంచెం వెస్కో అన్నట్టు అన్నం వడ్డించబోతే చాలు అన్నట్టు సైగ చేస్తూ, వెళ్లి చేతులు కడుక్కున్నాడు.
ఫోన్ చూసాడు, జేకిన్స్ అని ఉంది.
కాజల్ శివ ని చూస్తుండగా నే, శివ మొహంలో ఎదో చిరాకు మొదలైంది, కాజల్ తినడం ఇంకా అవ్వలేదు, కాజల్ ఎవరా అన్నట్టు శివ ని కళ్ళు ఎగరేస్తూ, తల మీద చూస్తూ అడిగింది,
శివ ఏం లేదు అన్నట్టు మెడలు తిప్పి ఫోన్ పట్టుకుని పక్కకి వెళ్ళాడు.
శివ: హెలో mr.jekins how are you?
జేకిన్స్: ఫైన్ రా, when you’ll be back man, I won’t accept this. (అని కోపంతో అన్నాడు )
శివ: sorry’ mr జేకిన్స్ నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్న.
ఇది విని ఆశ్చర్యంతో,
జేకిన్స్: what, are you out of your mind. ఏం మాట్లాడుతునవు ఆ?
శివ: ప్లీజ్ నన్ను అర్ధం చేసుకోండి, I’m out of it. నాకు ఇక ఉండాలని లేదు. నేను ఇండియా లోనే ఉండాలిఅనుకుంటున్న. ఇక నాకు స్టాఫోర్డ్ కి సంబంధం ఇక్కడితో ముగింపు. Resignation mail చేస్తాను.
జేకిన్స్: కానీ శివ, నీలా ఇంకెవరు ఉంటారు చెప్పు. ఏంటి సడెన్గా ఇలా అంటున్నావ్?
శివ: sorry’ please hope you understand.
జేకిన్స్: నీ ఇష్టం శివ. సరే sorry’, Happy married Life Shiva.
శివ: థాంక్స్ సార్.
జేకిన్స్: మరి ఇంకే ఇద్దరూ కలసి యుకుట్తా, వెళ్ళండి, next month ఉందిగా కాజల్ కి.
శివ: అవును తను ఒక్కతే అక్కడ దాకా వెళ్ళలేదు, నేను వెళ్తాను తప్పదు.
జేకిన్స్: మరి ఇంకేంటి శివ, నీ Nuclear Mobile రియాక్టర్ సంగతి ఏంటి?
శివ: హా అయ్యింది, కాస్త టైం పడుతుంది. ఇక పెళ్లి, వల్ల కాస్త disturbance మీకు తెలిసిందే కదా.
జేకిన్స్: కానివ్వు, నువ్వు చెయ్యగలవ్. కానీ అది ఎక్కడ ఉంది, జాగ్రత్త.
శివ: హా నేను చుస్కుంటా సార్. అది ఒక place లో ఉంది with lock. ఆ password నాకు తప్ప ఎవరికీతెలీదు.
అంటూ, అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర వంగుతూ plates తీస్తున్న కాజల్ క్లీవేజ్ చూస్తున్నాడు.
కాజల్ అప్పుడు, కళ్ళు పైకి చూస్తూ, మొహమ్మీద సిగ్గుతో శివ ని చూసి, కొంగు ని వేలితో సరి చేసుకుంది, అలాచేస్తూ, ఏ పో అన్నట్టు శివ కి సైగ చేసింది.
జేకిన్స్: సరే శివ bye.
శివ: ok bye జేకిన్స్ గారు.
శివ ఫోన్ పెట్టేసి, లోపలికి వచ్చి, kitchen కాజల్ దగ్గరకి వెళ్లి, వెనక నుంచి పట్టుకుని,
శివ: ఒసేయ్ నేనేదో casual గా చూసా, దానికి అంత చిరాకు గా చుస్తావే.
కాజల్ శివ ని విడిపించుకుని
కాజల్: సరేలే పో.
అప్పుడే ధనుష్ వచ్చే చప్పుడు వినిపించింది,
శివ వెంటనే అక్కడ షెల్ఫ్ లో ఉన్న సోన్ఫ్ డబ్బా తీసి, కొంచెం నోట్లో వేసుకున్నాడు.
ధనుష్: అన్నయ నేను లీలా ని కలిసి వస్తా…
కాజల్ నవ్వుతూ ధనుష్ వంక చూసింది,
ధనుష్ ఎందుకు అన్నట్టు చూస్తున్నాడు,
కాజల్: నువ్వు వచ్చిందే అందుకని మాకు తెల్సు లేవో, ఎదో నేను బిర్యానీ చేస్తా అని ఇప్పటి దాకా ఉన్నావు.
అని ఆటగా అంది.
ధనుష్: లేదు వదినా, నేను మీ ఇంటికే వచ్చా ప్రామిస్, కావాలంటే అన్నయ్య ని అడుగు, నిన్న message కూడా చేసా వస్తా అని
అని శివ వైపు చూసాడు.
శివ నోట్లో సోన్ఫ్ నములుతూ, డబ్బా పట్టుకుని కావాలా అని అడిగాడు.
కాజల్ నవ్వింది.
దనుష్: అరే నిజం, చెప్పురా వదినకి.
శివ సోన్ఫ్ నముల్తు, అవును అన్నట్లు తల ఊపాడు.
ధనుష్: సరే నేను వెళ్ళొస్తా.
అని వెళ్తుంటే,
శివ: కలిసి రా కథల్ పడకు..
ధనుష్: హా సరే, ముందు నీ కథలు ఆపు, నువ్వు అసలు కిచెన్ లో ఎందుకున్నావ్?
శివ: సరే పో పోతా అన్నవ్ గా.
ధనుష్ చిరాకుగా చూస్తూ,
ధనుష్: పోత పోత, వోమ (వాము) బుక్కుడు ఆపు. వోమ ఎదో సోన్ఫ్ ఎదో తెల్వది కానీ, Ph.D లు చేస్తారు,
అంతే కాజల్ పగలబడి నవ్వింది.
శివ వెర్రి మొహం పెట్టాడు.
ధనుష్ bye చెప్పి డోర్ వేస్తూ వెళ్ళాడు.
శివ కాజల్ అలా నవ్వడం చూసి,
శివ: నవ్వింది చాలు ఆపు.
కాజల్ నవ్వు ఆపుకుని,
కాజల్: ఆ రమేష్ నిన్ను ఎడ్డి శివ అని ఎందుకన్నడో ఇప్పుడు అర్థం అయింది.
అంటూ నవ్వుతూ హాల్లొకి పరిగెత్తింది,
శివ కి అలా అనడం కిర్రుమంది,
శివ: ఆగవే ఎమ్మన్నవ్, ఐపోయావే నా చేతిలో
కాజల్ వెనక పరిగెత్తాడు.
ఇద్దరూ ఇల్లంతా పరిగెత్తుతూ, కాజల్ శివ కి దొరకకుండా తప్పించుకుంటూ ఉంది.
శివ: hey నికు statue go గేమ్ తెల్సా?
కాజల్ శివ కి అందకుండా, తిరుగుతూ,
కాజల్: హా తెల్సు అయితే,
శివ: statue…
అన్నాడు, అంతే కాజల్ బొమ్మ లా నిలబడింది.
శివ వచ్చి కాజల్ ని మొహం మీద వేలితో అలా ముంగురులు వెనక్కి అని, కళ్ళలో కళ్ళు పెట్టి చూసాడు.
కాజల్ చూపు తిప్పుకుంది.
కాజల్ మెడను పట్టి తన వైపు తిప్పుకుని,
శివ: చూడు, ఏమైంది?
కాజల్ ఈసారి కూడా మొహం కిందకు వేసుకొని, ” ఊహు ” అని అంది.
కాజల్ గదవ పట్టుకుని, బలవంతంగా పైకి అని,
శివ: చూడవే, చెప్పు, ఎడ్డి శివ అంటున్నావ్, మరి నన్ను పెళ్లెందుకు చేసుకున్నావ్ ఆ?
కాజల్ పొగరుగా చూస్తూ,
కాజల్: చెప్పను ఏం చేస్తావ్?
శివ ఒక చేత్తో మెడను అలాగే పట్టి, ఇంకో చేత్తో చీర కొంగుని తీసి కింద వేసాడు.
శివ: చెప్పవే లేకపోతే…
కాజల్ మాత్రం అలాగే శివ కళ్ళలో పొగరుగా చూస్తూ,