కాజల్: చెప్పను. బ్రతిమిలాడు చెప్తా.
శివ: నిన్నెంటే బ్రతిమాలేది,
బదులిస్తునే ఒక హుక్కు విప్పాడు.
ఇద్దరు శ్వసా వేడిగా వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంది.
ఇప్పటి దాకా గోల గా ఉన్న ఇల్లు ప్రశాంతం అయ్యింది.
ఇద్దరూ అటూ ఇటూ తిరిగి చిండవాందర చేసి, టేబుల్ మీద నుంచి కింద పడి water bottle నీరుఅక్కడినుంచి ఇక్కడి దాకా పారు కుంటు వచ్చి ఇద్దరి కాళ్ళకి చల్లగా తగిలాయి.
శివ రెండో హుక్కు విప్పతుంటే,
కాజల్ ఆపింది.
శివ: ఎడ్డి శివ అంటావా?
కాజల్ గట్టిగా ఊపిరి తీసుకుంటూ, తన ఛాతీ ఉబ్బుతుంది. ఆ చర్యగా జాకిటి ఒకసారి టైట్ గా ఒకసారిలూజ్గా అవుతుంది.
కాజల్: అంటాను… ఏం చేస్తావ్?
శివ: కొరుకుతా…
ఇంకో హుక్కు కూడా విప్పాడు, ఇక మిగిలింది ఒక్కటే,
కాజల్: కొరికినా సరే అలాగే అంటా. ఎడ్డి శివ.
ఆ పిలుపు తో మిగిలిన హుక్కు కూడా విప్పి, ఒక్కసారిగా కాజల్ ని ఎత్తుకున్నాడు.
కాజల్ స్థానాలు శివ మొహం మీద వాలుతున్నయి.
కాజల్: ఆహ్… ఏంటి కొరుకుతా అన్నవ్ గా చుస్తావే.
అంటూ శివ ని రెచ్చగొట్టింది,
శివ అలాగే తీసుకెళ్ళి కాజల్ ని బెడ్ మీద విసిరేసాడు,
కాజల్: ఆ… సచ్చినోడ కూర్చోబెట్టచ్చుగా..
శివ మీద పడి, కాజల్ జాకిటి రెండు వైపులా పక్కకి జరిపి, పంటి గాట్లు వేసిన చోట ముద్దు పెట్టాడు.
కాజల్ శివ తల లో చేతులు వేసి, ప్రేమగా పట్టుకుంది.
శివ పైకి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి,
శివ: కాసేపు నిద్రపో. నాకు వర్క ఉంది.
కాజల్ లేచి హుక్కులు పెట్టుకుని, కొంగు కప్పుకుని, శివ చెయ్యి పట్టుకుని,
కాజల్: నువు కూడా పడుకొరా.
శివ: లేదు important.
కాజల్: అబ్బా ప్లీజ్, ఒక గంట అంతే. నేను కూడా రాసుకోవాలి.
శివ సరే అని ఇద్దరు ఒరిగారు,
కాజల్: శివ….
శివ: ఏంటీ…?
కాజల్: యుకుట్ తా ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలో, నువ్వు కూడా రారా…
శివ: హా నేను కూడా వస్తున్న, already decide అయ్యాను,
కాజల్ ఆశ్చర్యపోయి,
కాజల్: అవునా మరి అప్పట్నుంచి చెప్తలేవ్..?
శివ: ఇప్పుడు చెప్పాను గా, ఇద్దరం కలసి పోదాం, అక్కడ మంచులో, ఇద్దరం ఇలాగ హగ్ చేసుకొని వెచ్చగా.
కాజల్ బుంగ మూతి పెట్టి,.
కాజల్: అందుకే వస్తా అంటున్నావ్ కానీ, మరి ఆడపిల్ల ఒక్కత్తే ఎలా వెళ్తుంది అని కాదు. Waste fellow…
శివ: ఒసేయ్ నీకోసమే నే నేను వచ్చేది, నిన్ను వదిలి ఇక్కడ నేనేం చెయ్యాలి.
కాజల్: సరే పడుకో.
అని శివ బుగ్గ నొక్కి గడ్డం పట్టుకుని ఆడుతూ పడుకుంది.
————————————————————————————————————