అదే గాటు పక్కన ఇంకోటి వేశాడు..
కాజల్ కి రక్తం కారుతుంది.. నొప్పితో ఏడుస్తుంది..
శివ ఆ కారుతున్నా రక్తం ని నాకి రాక్షసుడి లా చప్పరించి మింగాడు..
కాజల్ ఒక్క క్షణం శివ ని చూసి భయపడింది..
శివ తన ని వదిలేసిన వెంటనే..
శివ చెంప మీద ఒక్కటి కొట్టింది..
కాజల్: ఛీ రాక్షసుడా, ఎందుకు అలా చేసావు..waste fellow. (కోపం ఇంకా నొప్పితో ఏడుస్తూ)
శివ కాజల్ గొంతు పట్టి, రక్తంతో ఎర్ర బడిన తన పెదాలతో కాజల్ పెదాలను ముద్దు పెట్టి, తన రక్తం రుచి తనకేచూపించాడు..
ఇద్దరూ ఒకరి పెదాలు ఒకరు బాగా నాకుకుని, లాలాజలం మార్చుకుంటూ ఉన్నారు .
శివ కాజల్ ని వదిలి, ఆ గాటు మీద వేలితో రుద్దుతూ,
శివ: sorry ఏ..
కాజల్: sorry’ అండి.
శివ: నువ్వెందుకు sorry చెప్తున్నవు
కాజల్: మిమ్మల్ని కొట్టాను కదా
శివ: నేను నీ మోగున్నే నన్ను కొట్టు తిట్టు కానీ sorry చెప్పకు..
కాజల్: మీరు కూడా నాకు sorry ఎందుకు చెప్తున్నారు మరి..
శివ: సరే కానీ షేవింగ్ చేస్కున్నావా?
కాజల్: ఎందుకు?
శివ: ఏయ్ మళ్ళీ … నిన్న రాత్రి అనుకున్నాం కదా
కాజల్: నాకు మీ resort చూడాలని వుంది.
శివ: ఇప్పుడు వద్దు ఇంకెప్పుడైన
కాజల్: అవునా అయితే పో ఇక , ఎవరైనా clients వస్తారేమో.. (అంటూ శివ ని విడిచి bed room కివెళ్తుంది)
శివ: అరె ఎందుకు అలా మనం ఇక్కెక్కడికైన వెళ్దాం కాజు..
కాజల్: ఏంటి కాజు.. నేనేం కాజు బాదాం కాదు. కాజల్ నా పేరు..
శివ: నా పెళ్ళాన్ని నా ఇష్టం ఉన్నట్టు పిలుచుకుంటాడు నీకెందుకు..
కాజల్: మెంటల్.. waste fellow
శివ: ఎది మళ్ళీ అను
కాజల్: ఏంటి
శివ: అదే తిడుతున్నావుగా
కాజల్: waste fellow
శివ: మళ్ళీ.
కాజల్: waste fellow …. పిచ్చి బాగా ముదిరింది…
ఇంతలో కాజల్ కి call వచ్చింది,
కాజల్: hello అమ్మ..
శారద: ఆ కాజల్ తల్లి , ఏంటి పోయిన రోజు ఫోన్ చేసావు, అమ్మ గుర్తు రావట్లేదనే నీకు?
కాజల్: అది అమ్మ , ముందు రోజు పని లో పడి, నిన్న busy గా ఉండే..
శారద: సరే మేము వస్తున్నాము, అల్లుడిగారిని ఇంట్లోనే ఉండమని, ఇవ్వక నీకు మంగల్సూత్రం గుచ్చి, ఒడిబియ్యం పోయాలి..
కాజల్: హా సరే అమ్మా..
శారద: వియ్యంపులు వారు కూడా వస్తారు, వాళ్ళు ఫోన్ చేయలేదా మీకు..
కాజల్: ఏమో అమ్మా ఆయనకు చేసారేమో ఇంకా నాకు చెప్పలేదు మరి..
శారద: సరే పెట్టిస్తున్న. (అంటూ ఫోన్ పెట్టేసి)
కాజల్: ఏయ్ waste fellow, మీ అమ్మ వాళ్ళు call చేశారా, వస్తున్నారట…?
శివ: హా ఇందాక నువ్వు స్నానం చేస్తున్నప్పుడు చేశారు నికు చెప్పడం మర్చిపోయా..
కాజల్: మిమ్మల్ని waste fellow అనడం లో తప్పులేదు..
శివ: నువ్వు ఇలా towel లో పిచ్చేకిస్తుంటే ఎవ్వడైనా ఈ లోకంలో ఉంటాడా..
కాజల్ ఇక వెళ్లి చీర కట్టుకుంది…. శివ వెళ్లి ఏర్పాట్లు చేశాడు.
ఇద్దరు breakfast చేసి, tv ముందు కూర్చున్నారు.
11 గంటలకు అందరూ వచ్చారు, ఇక ఆ పనిలో ఉన్నారు..
కాజల్, శారద, లక్ష్మీ ముగ్గురు మంగళసూత్రం కుచ్చే పనిలో ఉంటే, శివ తనకు తన రూమ్ లో ఎదో పనిచేసుకుంటూ ఉన్నాడు..
అప్పుడు శివ కి కాల్ వచ్చింది…
శివ: ఆ ప్రసాద్ చెప్పు.
ప్రసాద్: మనకి 10 days fitness awareness seminars ఉంది Stafford లో.
శివ: ఇప్పుడా?
ప్రసాద్: అవును నువ్వు రావాలి, 8 days.
శివ: 8 days అంటే ఎలా రా… మేము honeymoon plan చేసుకున్నాం..
ప్రసాద్: రేయ్ honeymoon తర్వాత చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నీ అవసరం ఉంది, ఆలోచించు నీ ఇష్టం..
శివ: సరే రా వస్తాను.. ఎప్పుడు?
ప్రసాద్: ఎల్లుండి, నువ్వు రేపే రావాలి.
శివ: సరే
శివ కాల్ cut చేసి, కాజల్ దగ్గరకి వెళ్లి,
శివ: అమ్మ నాకు ఒక seminar programs ఉన్నాయి… మీరు కాజల్ నీ తీసుకెళ్లండి నేను వచ్చాక direct అక్కడికి వచ్చేస్తా..
కాజల్: కానీ శివ అది..
శివ: అమ్మ మేము ఇప్పుడే వస్తాము..
అంటూ కాజల్ శివ రూంలోకి వెళ్ళారు..
కాజల్: ఎంటి నన్ను resort తీసుకెళ్ళమని అంటే నువ్వు ఎటో పోతాను అంటావు…? (Dissapointed గా)
శివ: తప్పదు.. నన్ను వాళ్ళు పక్క రమంటున్నారు. వచ్చిన వెంటనే పోదాం..
కాజల్: సరే పో..
శివ కాజల్ మెడలో చెయ్యి పెట్టి కాజల్ బుగ్గలు రాస్తూ దగ్గరికి తీసుకొని, మెల్లిగా కాజల్ పెదాల దగ్గర తనపెదాలు పెట్టి,
శివ: ఈ చందమామ ని విడిచి వెళ్లాలి అంటే కష్టమే..
కాజల్: మరి ఉండొచ్చు కదా…
శివ: అక్కడ పని అయిపోయిన వెంటనే వస్తా.
అంటూ బయటికి వెళ్లబోతుంటే కాజల్ శివ collar పట్టుకుని ఆపి,
కాజల్: 10 days దాకా tea తాగకుండా ఎలా ఉంటారు?
శివ అప్పటికప్పుడే డోర్ మూసి, కాజల్ శివ ఇద్దరు పెదాలు ముడి వేసుకుని, కాజల్ లాలాజలాన్ని tea జుర్రినట్టుజుర్రేస్తున్నాడు..
కాజల్ కూడా శివకి అనుకూలంగా తన పెదాలను నోటి లోతులోకి అందిస్తంది.
అలా వాళ్ళు 10 నిమిషాలు kiss చేసుకుని
కాజల్: నేను మీతో రావాలా? (ప్రేమగా శివ చెంపలు ముద్దు పెడుతూ)
శివ: వద్దు అక్కడికి నువ్వు వచ్చి ఏం చేస్తావు..
కాజల్: అంటే మళ్ళీ మన college ని చూసినట్టు ఉంటుంది కదా..
శివ: ఇంకెప్పుడైన వెళ్దాం ఇప్పుడు వద్దులే..
కాజల్: అది కాదు, నాక్కూడా రావలనిపిస్తుంది.
శివ: నువ్వు వద్దన్నాన వద్దు..
కాజల్ బయటకి వెళ్లి , శివ వాళ్ళ అమ్మతో,
కాజల్: అత్తయ్య నేను కూడా ఆయనతో వెళ్తాను అంటే ఒప్పుకోవడం లేదు (అని చిన్న పిల్లలు మారాంచేసినట్టు చెప్తుంది)
శివ: అమ్మ ఆ ఆక్టింగ్ కి పడిపోకు, నాకు ఇప్పుడు తను నాతో రావడం ఇష్టం లేదు అంతే.
కాజల్: ఎందుకు వద్దంటున్నారు ఒక్క reason చెప్పండి?
ఇంతలో శివ వాళ్ళ నాన్న జోక్యం చేసుకుని,
సుదర్సన్: అమ్మ కాజల్, వద్దంటున్నాడు కదా వద్దులే,
శారద: అదే ఎందుకు వద్దు, కొత్తగా పెళ్లైంది, అరె భార్య భర్తలు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తే, ఒకే college లోచదువుకున్నా వారు, కదా ఇద్దరు కలసి అక్కడ తెలిసిన వారిని కలిసినట్టు ఉంటుంది పైగా వీళ్లకు కూడా అలామొదటి ప్రయాణం చేసినట్టు కూడా ఉంటుంది.
శివ: చూడండి అత్తయ్య నేను పని మీద అటూ ఇటుగా పోతాను, తను ఒక్కతే ఉండాల్సి వస్తుంది . ఇక్కడైతేమీరంతా ఉంటారు, అయిన కాజల్ చూడని place ఏం కాదు అది అలాంటప్పుడు ఎందుకు ఇలా.
వెంకన్న: అవునులే కాజల్ నువ్ మాతో రా.
అంతే ఇక అందరూ ready అయ్యారు, కాజల్ లక్ష్మి వాళ్ళతో వెళ్తుంది, కాజల్ car లో కూర్చున్నాక ఎదోచెయ్యాల్సిన పని చెయ్యనట్టుగా ఆలోచన ముఖం పెట్టుకుంది,