ధనుష్ కూడా వెళ్ళాడు. శివ నీ ఎదో చెప్పాలి అని పిలిచాడు,
శివ: హ్మ్మ్ చెప్పు
ధనుష్: అన్న ఇవన్నీ మర్చిపోయి అందరిలా నార్మల్ గా ఉండూ. జాబ్ చేస్తా అన్నావుగా చెయ్యి. వీలైతే ఒక నెలరోజులు మాతో ఉండురా, ఒక్కసారి కూడా నువ్వు మాతో సరిగ్గా లేవు, నాకు నువ్వు వదిన, నేను, అమ్మానాన్నఅందరం కలసి కూర్చొని మాట్లాడుకోవాలి అని కోరిక ఉంది. కానీ నువ్వు మాతో సరిగ్గా ఉండవు, పోయిన వారంనువ్వు ఉన్నప్పుడు నేను లేను.
శివ: సరే రా, చూద్దాం.
ధనుష్: సరే bye అన్నయ్య, వదిన తో కాస్త lover boy లా ఉండు, సైకో లెక్క చెయ్యకు. ఆ ఇంకో విషయంఒకవేళ ఏదైనా తేడా ఉంటే చంపింది నేనే అని లోంగిపోతా.
————————————————————————————————————
శివ ప్రసాద్ ని చంపిన రెండు రోజులకు,
రెండు సోఫాలు, ఒక టీపొడ్, దాని మీద ఒక గన్, ఒక ఆశ్ ట్రే, ఒక విరిచిన సిగరెట్టు, 5 అడుగుల దూరంలోకుత్తుకలో బులెట్ దిగి రక్తం కక్కుతూ ఒక శవం. నలుగురు మనుషులు ఒక్క వరుసలో నిల్చుంటే, ఎడమసోఫాలో ఆరోన్, కుడి సోఫా ముందు నిల్చొని శవాన్ని చూస్తూ చెమట తూడుచుకుంటున్న రుద్ర. రుద్ర ఉన్నసోఫా ఎడమ వైపు వాచ్లో టైం చూసుకుంటున్నాడు కైలాష్.
రుద్రా: వాన్నెందుకు చంపేసావ్ రా?
ఆరోన్: చాణక్య ని వేతుకూ అంటే ఒక సంవత్సరం వెతికి ఇప్పుడొచ్చి దొరకలేదు, దొరుకుతాడు అన్ననమ్మకంలేదు అంటున్నాడు. దొరకలేదు అంటే నీకు చేత కాదు అని చెప్పు ఇంకో వాడిని చుస్కుంటా, ఇంకాటైమ్ పడుతుంది అను వాడు మేధావీ అంత త్వరగా దొరకడు అనుకుంటా. అంతే కానీ అస్సలు దొరకడుఅంటే ఏ వాడు ఈభూమ్మీదనే ఉన్నాడు గా ఏ అంగారక గ్రహం మీదకి పోయాడా.
కైలాష్: చాణక్య ఫోటో కానీ ఉంటే నాకు ఇవ్వండి పట్టుకుంటాను.
ఆరోన్: లేదు
కైలాష్: ఎలా ఉంటాడు?
ఆరోన్: తెలీదు
కైలాష్: ఏమైనా గుర్తులు, girlfriends, రిలేటివ్స్
ఆరోన్: తెలీదు.
కైలాష్: మోడ్డ నా, మరి వాడు ఎలా వేతుకుతాడు, ఎందుకు చంపేసారు.
రుద్ర: కైలాష్ ఊకో. చాణక్య ఎవరూ?
ఆరోన్: శివ స్నేహితుడు, నార్కోటిక్ శాస్త్రవేత్త, neurologist, master in surgery. శివ మనకు చేసినమోసంలో చాణక్య చేసినడ్రగ్స్ఏ వాడాడు. వాడు ఎలా ఉంటాడో తెలీదు, నేను చాలా సార్లు మాట్లాడాను ఆడ్రగ్స్ partnership కోసంవచ్చాడుఅదే నేను ఆఖరిసారి కలవడం, శివ మాథ్యూస్ ని చంపాడు నాతో చేతులుకలుపు అంటే వినలేదు. ఆరువాత మళ్ళీ కలవలేదు. శివ ఇండియా వెళ్ళిపోయాడు. వీడిని పట్టుకుంటే వీడికోసం శివ వస్తాడు అనుకుంటే వీడు దొరకడు, పోనీ శివ కాబోయేదన్ని పట్టుకుని రప్పిద్దాం అంటే ఆ ధనుష్గాడు దాని చుట్టే కాపలాఉన్నాడు.
కైలాష్: అయితే ఆ ధనుష్ లేనప్పుడు ఈ శివ కొట్టి వాడి భార్యతో సహా తీసుకొస్తాను.
ఆరోన్: హాహహ……
రుద్ర: శివ లేని టైం లో దాన్ని తీసుకురావాలి.
కైలాష్: శివ ఉంటే ఏంటి?
ఆరోన్: శివ ని ఎవరూ టచ్ చెయ్యలేరు. వాడి పక్కన అది ఉండగా దాన్ని చంపడం కష్టం.
రుద్ర: చంపి తీరాలి నీ కొడుకుని చంపాడు వాడు దానికి పగగా దాన్ని చంపాలి.
కైలాష్: మీరు నాకు కావాల్సింది ఇస్తా అంటే నేను దూరం నుంచి దాన్ని snipe చేస్తా.
ఆరోన్: నువ్వు చంపి నా దగ్గరకి రా నీకు ఏం కావాలన్నా ఇవ్వడానికి నేను రెడీ.
రుద్ర: మా వాడు అది చేసే వస్తాడు.
ఆరోన్: కానీ చాణక్య ఎలా? White mask ఎక్కడా దొరకలేదు.
అప్పుడే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ కొట్టాడు,
ఇషాన్: ఆరోన్ భాయ్ భాయ్….
ఆరోన్: ఏంటి?
ఇషాన్: చాణక్య చనిపోయాడు, ప్రసాద్ కూడా చనిపోయాడు. సూసైడ్ చేసుకున్నాడు.
ఆరోన్ రుద్రా ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆరోన్ లేచి నిల్చొని వచ్చి ఇషాన్ ని భుజాలు పట్టుకుని, ఊపేస్తూ,
ఆరోన్: ఏం మాట్లాడుతున్నావు రా?
ఇషాన్: అవును ప్రసాద్ చాణక్య ని చంపేశాడు అని పచ్యాతాపంతో సూసైడ్ చేసుకున్నాడు. కావాలంటే న్యూస్చూడండి
ఆరోన్: no it’s impossible. చాణక్య చనిపోవడం ఏంట్రా. లేదు శివా…..
అని పైకి చూస్తూ తల పట్టుకుని అర్చాడు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది.
ఆరోన్: లేదు… ప్రసాద్ ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు వాడు నాకు సపోర్ట్
ఆరోన్ airport సిబ్బందిలో తనకు తెలిసిన వాడికి ఒకడికి ఫోన్ చేసాడు.
ఆరోన్: హెల్లో కుమార్… శివ….p.Shiva వాడు ఈ వారం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాడా చూడు
కుమార్: ఒక్క రెండు నిమిషాలు లైన్ లో ఉండండి.
.
.
.
.
.
.
.
.
కుమార్: హెల్లో భాయ్ అవును శివ వచ్చాడు హైదరాబద్ నుంచి. ఇంకేమైనా కావాలా
ఆరోన్: లేదు థాంక్స్.
ఫోన్ పెట్టేసి, ” ఆఆ……. షట్…..షట్……శివా…..”
ఆరోన్: శివ వచ్చి ప్రసాద్ ని చంపేసి పోయాడు.
అప్పుడే ఈవి వచ్చింది.
ఈవి: సార్ సార్ శివ వచ్చాడు నేను మీకు డైరెక్ట్ గా చెపుతా అని ఆగాను, కానీ వచ్చి చెప్పడం కుదరలేదు. ప్రసాద్ ప్రసాద్. I’m sorry I’m sorry.
ఆరోన్ కళ్ళు ఎర్రగా అయ్యాయి.
ఆరోన్: పో నా కళ్ళ ముందు ఉండకూ పో…..
అంతే ఈవి బెదిరిపోయి వెళ్లిపోయింది.
ఆరోన్: ఛా… వాడు సింహం గుహలోకి చీకట్లో గబ్బిలంలా వచ్చి పోయాడు. చెత్త కుక్కలారా ఒక్కడు ఒక్కడుకనుక్కొని చెప్పలేదు.
అని ఆ నులుగురినీ తిట్టుకుంటూ ఒకడిని కొట్టాడు.
వాడు తల కిందకు వేసుకుని, ” సారీ భాయ్ ” అన్నాడు.
ఆరోన్: అంటే చాణక్య ఎక్కడున్నాడో శివ కే తెలుసు. చాణక్య లోకం దృష్టిలో చనిపోయాడు. అలా చేసాడు శివ. ఆరెర్……శివా……
ఇక్కడ ఊరిలో,
కాజల్ వచ్చిన మరుసటి రోజు,
కాజల్ లక్ష్మి గుడి కి వెళ్తున్నారు, రాహుల్ వాళ్ళ ఇంటి ముందు ఆగారు. రాహుల్ కూడా వీళ్ళతో వచ్చాడు.
ముగ్గురు గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఊరి సర్పంచ్ కొడుకు కాజల్ ని చూసి వాడితో ఉన్న వాళ్ళతో,
రమేష్: ఎవరు రా ఆ అమ్మాయి, అంత బాగుంది.. అబ్బో ఇంత అందం నేను ఎక్కడ చూడలేదు..
సోము: అవును అన్న ఊరికి కొత్తగా వచ్చింది కావచ్చు..
రమేష్: ఆగు అది ఇటు రాని, కాసేపు మజా చేద్దాం
అలా కాజల్ అటు వైపుగా వచ్చింది.
రమేష్: ఏయ్ పిల్లా ఇటు రా
కాజల్ దగ్గరకి వచ్చి,
కాజల్: ఆ ఎంటి?
రమేష్: తెల్సా, నువ్వు చాలా బాగున్నావు, ఈ ఊరిలో ఎప్పుడు చూడలేదు.. ఇగో ఎలాగో నా కంట పడ్డవు, ఒకటి అడుగుతాను ఇచ్చెయ్
కాజల్: ఏంటి ఇచ్చేది..
రమేష్: నీ అందమైన ముద్దువచ్చే ఆ lips తో నాకు ముద్దు పెట్టు, నిన్ను వదిలేస్తా.. (కామం తో కాజల్ నికిందనుంచి పైదాకా చూస్తూ)
కాజల్: ఛీ ఎవడ్రా నువ్వు, వేరే పని లేదా ఇలా ఊరిమీద పడ్డావు… ఇవ్వను ఏం చేస్తావు? (కోపం గా వాడికళ్ళలోకి సూటిగా చూస్తూ)
రమేష్: అబ్బో దీనికి బలుపు కూడా ఉందిరోయ్, సరే ఇలా వద్దా అయితే ఇంకో లా చేద్దాం , ఇక్కడనుంచి నేరుగావెళ్తే నా పొలం, రాత్రికి అక్కడే ఉండి ప్రొద్దున్నే పంపిస్తా, అయిన నీది ఒక్క రాత్రికి తీరేది కాదు (అంటూ కాజల్ కిఇంకా దగ్గరగా వస్తున్నాడు)
కాజల్: సచ్చినో డా, నీలాంటి వాళ్ళని security officer లకి పట్టించాలి, ఎలా కనుబడుతున్నాను రా నీకు చెత్తనయల.
అప్పుడే రాహుల్ వచ్చాడు..
రాహుల్: హెయ్ రమేష్ బ్రో ఏంటి సంగతి..
రమేష్: ఏరా రాహుల్ ఇక్కడ నీకేం పని? అయినా పో చిన్నపిల్లలు ఇలాంటివి చూడకూడదు.
రాహుల్: అవునా.. సరే కాజల్ అక్క నువ్వు వాడికి ముద్దు పెట్టేముందు శివ బావ పెర్మిషన్ తీస్కో..
అంతే రమేష్ కళ్ళలో తెలియని చిన్న బయం.. కానీ ఆ భయాన్ని కప్పిపుచుతూ,
రమేష్: ఓహో ఇది మా ఎడ్డీ శివ గాడి పెళ్ళామా.. పెళ్లి రోజు నేను ఊరిలో లేను కదా చూడలేదు…. అదృష్టవంతుడు రా శివ గాడు మంచి కసక్కుని పట్టేశాడు. పో అమ్మ పో వాడికి తెలిస్తే అసలే పిరికొడుభయపడతాడు, ఉత్తిగానే టెన్షన్ పడతాడు.
రాహుల్ “రా అక్క పోదాం” అని కాజల్ ని తీసుకొని వెళ్ళిపోయాడు.
కాజల్: రాహుల్ ఎవరు వాడు?
రాహుల్: అతను ఈ ఊరు సర్పంచ్ కొడుకు, ఊరిలో అన్ని వాళ్ళే చుస్కుంటు, అన్ని లంగ పనులు చేస్తారు, వీడికెమో ఆడవాళ్ళ పిచ్చి.
కాజల్ మనసులో “వాడెంటీ ఎడ్డి శివ అంటాడు, పిరికొడు అంటాడు, నిజంగా శివ కి అంత భయమా”.
రాహుల్: అక్క నీకోటి తెల్సా వీడు ఊరిలో ఎవ్వరికీ బయపడడు ఒక్క మన శివకి తప్ప.
కాజల్: అదేంటి ఎందుకు?
రాహుల్: ఏమో నాకు తెలీదు.
సోము: అడెంటన్న నువ్ దాన్ని ఇంకాస్త ఆడుకుంటావు అనుకున్న
రమేష్: ఒరి దొంగనాకొడక నికు ఆ శివ గాడి గురించి తెలిస్తే ఇలా అనవు.
సోము: ఎందుకు?
రమేష్: వాసు danger గాడు, ఇప్పుడు వాడి పెళ్ళాంతో ఇలా అన్నాను అని తెలిస్తే,ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికివాలిపోతాడు
సోము: అయితే ఎంటన్న రానీయి చుస్కుందాం.
రమేష్: నీ హౌల పుకులో తాటుమట్ట, వాడు వస్తే చూడడానికి ఎం ఉండదు.
సోము: మరి ఓ దాని ముందు వాడిని ఏర్రిపూకు అన్నావు..
రమేష్: ఓహ్ అధా మనం జనం ముందు భయపడకుండా అలా build up ఇవ్వాలిరా.. లేకుంటే ఇజ్జత్పోతది.
సోము: అవునా సరే
రమేష్: కానీ ఎక్కడ దొరికింది రా అది వాహ్, వాడు దీన్ని వదిలి ఎలా ఉంటున్నాడు రా.
కాజల్ ఇంటికి వెళ్ళాక శివతో ఫోన్ మాట్లాడింది, అలా 7 రోజులు గడిచాయి, ఈ ఏడు రోజుల్లో ఆ రమేష్ గాడు శివఇంటి చుట్టే తిరుగుతు కాజల్ చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ వాడి దురుదృష్టం కాజల్ వాడి కంటపడలేదు.
9వ రోజు,
ఉదయాన్నే కాజల్ లేచింది, స్నానం అన్ని చేసింది, కిందకు వెళ్లి వంటగదిలోకి వెళ్ళింది.
కాజల్: అత్తయ్య మీరు అసలు నాకు ఏ పని చెప్పట్లేదు నేను చేస్తాను కదా..
లక్ష్మి: కాజల్ నువ్వు కుర్చోపో నేను చుస్కుంటాను, ఇడ్లీ ready చట్నీ తాలింపు వేస్తే సరిపోద్ది..
కాజల్: చట్నీ సంగతి నేను చుస్కుంటాను, మీరు ఇడ్లీలు పాత్రల్లో పెట్టండి.
అంటూ కాజల్ చట్నీ పోపు వేస్తుంటే, అనుకోకుండా కాస్త వేడి నూనె తన కుడి చెయ్యి మీద 4 బొట్లు పడింది.
కాజల్: ఆ అమ్మా అత్తయ్య మంట శ్ ఉష్ (ఆ మంట తట్టుకోలేక)
లక్ష్మి: అయ్యో తల్లి, అర్రే ఎంత పని చేసావు అమ్మ చెప్తే విన్నావు కాదు.. ఆగు cream తెస్తాను.. ఇంకా నయ్యంఎం కాలేదు, కొద్దిగైతే చర్మం కాలేది. ( టెన్షన్ పడుతూ)
కాజల్ ఆ మంట తో ఏడుస్తుంది..
లక్ష్మి cream తెచ్చి రాసింది.
కాజల్: అత్తయ్య ice పెట్టండి,
లక్ష్మి కాలిన చోట ఒక చంబులో ice వేసి రాస్తుంది.
లక్ష్మి: కాస్త తగ్గిందా? ఎంత పని చేసావు కాజల్,ఈ విషయం శివ కి తెలిస్తే ఇంకేమైనా ఉందా..
కాజల్: అయ్యో ఏం కాదు లే అత్తయ్య, తగ్గిపోతుంది లెండి, ఇదిగో ఇప్పటికే already మంట తగ్గించి నాకు. అయినా నాకు ఏమైనా వంట రాదా, నేను కూడా అన్ని చేస్తాను, అప్పుడప్పుూ ఇలాంటివి జరుగుతాయి…
ఇంతలో బయటనుంచి ఎదో vehicle వచ్చి ఆగిన horn sound. వాళ్ళకి అర్దం అయ్యింది శివ వచ్చాడు అని.
లక్ష్మి: అదిగో వాడు వచ్చాడు, చుసాదంటే నన్నే తిడతాడు
కాజల్: ఊరుకోండి అత్తయ్య, తప్పు నాదే నేను సర్ధి చెప్పుకుంటాను.
లక్ష్మి: సరే నువ్వు మీ రూంకి వెల్లు,
కాజల్ తన రూంలోకి వెళ్ళింది.
శివ లోపలికి వచ్చాడు, కాజల్ కోసం చూస్తున్నాడు.
లక్ష్మి: వచ్చావా, ఎరా వెళ్ళిన పని బాగా జరిగిందా?
శివ: హా అమ్మా ok. కాజల్ ఎది?
లక్ష్మి: రూం లో ఉంది, నువ్వు ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రా, ఏం తిన్నవో ఎంటో, ఇడ్లీ చేసా తిందువు.
శివ: ఆగు అమ్మ … కాజల్ కాజల్ రా ఇటు
కాజల్ రూంలో శివ తనని తిడతాడు ఏమో అని భయపడుతూ ఉంది.
శివ కడుకుని, కాజల్ దగ్గరకి వెళ్ళాడు.
కాజల్: వచ్చారా, ఇంకో పది రోజులకి వస్తారేమో అనుకున్న
శివ కాజల్ నీ దగ్గరకు తీసుకుని, కౌగలించుకుని, ఇంకో పది రోజుల నేను ఉండలేను.
కాజల్ మాత్రం ఒక్క చేతితోనే శివ నీ పట్టుకుంది
కాజల్: పదండి breakfast ready గా ఉంది.
శివ: మరి tea?
కాజల్: ఇందుకే వచ్చారా ? నా కోసం కాదా (బుంగ మూతి పెట్టుకుంది)
శివ కాజల్ పెదాలు వెలితో రాస్తూ,
శివ: నీకోసమే కానీ వీటిని చూసాక ఎలా ఆగుమంటావు చెప్ప్పు
కాజల్ శివ పెదాల మీద ఒక్క క్షణం ముద్దు పెట్టి
కాజల్: పదండి ఇక
శివ breskfast చేసాడు, కాజల్ తినేటప్పుడు చెయ్యికి cream చూసి,
శివ: ఏమైంది? (కాస్త కళ్ళలో కోపం)
కాజల్ (కొద్దిగా బయపడుతూ) : అది మరీ..
శివ: gap ఇవ్వకు చెప్పు
కాజల్: పోపు వేస్తుంటే నూనె చిల్లింది, పొప్పులు వచ్చాయి అక్కడ.
కాజల్ అలా చేపుతుండగానే శివ కళ్ళు ఎర్ర పడ్డాయి..
శివ: అమ్మా అమ్మా .. (కోపం తో అరుస్తున్నాడు)
లక్ష్మి: ఏంటి? ( అయ్యో చూసాడు, ఏమంటాడో ఏంటో అనుకుంటూ)
శివ: ఇడ్లీలు తనకు ఇచ్చి నువ్వు పోపు వేయొచ్చు కదా.
లక్ష్మీ: నేను వద్దన్నాను రా తనే వినలేదు.
శివ: వినకపోతే అయిన ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఇద్దరు కలిసి చెయ్యాల్సిన పని ఏముంది.