ప్రేమ కాటులు Part 8 217

అని కాజల్ చెయ్యి పట్టుకుని అడిగింది,

కాజల్: అదేం లేదు, పోయిన వారం నన్ను తిట్టాడు, అందుకే దూరం పెడ్తున్న.

స్తల్సా: ఆ శివ అంతే సడెన్ గా కోపం వస్తుంది, తిట్టేస్తాడు, కొడతాడు కూడా.

కాజల్: కొడతాడా?

స్తల్సా: హా జాగ్రత్త, చెప్పిన కదా సైకో గాడు. నేను ఒక రోజు ల్యాబ్ లో వెంటపడితే అందరి ముందే కొట్టాడు.

అప్పుడే శివ వాళ్ళు వచ్చారు,

శివ: ఆ ఏంటి సైకో అంటున్నావ్ నన్నే? (నవ్వుతున్నాడు)

స్తల్సా: నిన్నే

శివ: ఏంటి ఏం చెప్పావు, ఇప్పటికే ఆవిడకి నా మీద ప్రేమ పొంగిపోతుంది, నువ్వు extra మసాలావేస్తేతట్టుకోలేం.

కాజల్ కళ్ళలో చూసాడు, గంభీరంగా ఉంది, దగ్గరకి వెళ్తే కొట్టేలా చూస్తుంది

శివ: ఏం చెప్పావు, నన్ను చంపేసెలా చూస్తుంది.

లగ్రితీ కాజల్ దగ్గరకి వెళ్లి పువ్వులు ఇచ్చి,

లగ్రితీ: ఆంటీ ఈ పూలు మీకోసమే.

(నవ్వుతూ లాగి నీ దగ్గరకి తీసుకుని) కాజల్: ఓహ్ థాంక్స్, చాలా బాగున్నాయి

అని నవ్వుతూ లాగితో లోపలికి వెళ్ళింది, శివ ని మాత్రం కోపంగా చూస్తోంది.

శివ: స్తల్సా ఏం చెప్పావు కాజల్ కి?

స్తల్సా: అదే నీకు అన్ని గుర్తుంటాయి అని.

శివ: ఇంకా?

స్తల్సా: అంతే ఇంకేం లేదు. ఎందుకంత భయపడ్తున్నావు?

శివ: అంతేగా ఇంకేం లేదు గా cool.

స్తల్సా విచిత్రంగా చూస్తూ ” వీడెంటి అంత చిన్నదానికి భయపడి పోతున్నాడు, ఎదో ఉంది ”

స్తల్సా: ఏంట్రా అంటే తనకి తెలీదా?

శివ: ఉష్ మెల్లిగా మాట్లాడు.

చిన్నగా శ్వాసతో మాట్లాడుతూ,

స్తల్సా: ఎందుకు రా?

అప్పుడే స్తల్సా కి లగ్రితీ కాజల్ ని వాళ్ళ బెడ్రూం కి తీసుకెళ్ళేది కనిపించి, భయపడి,

స్తల్సా: శివ కాజల్ ని పిలువు

శివ స్తల్సా భయపడం చూసి,

శివ: ఎందుకు?

స్తల్సా వెంటనే పరిగెత్తి, బెడ్రూం డోర్ దగ్గర నిలబడి, కాజల్ కి అడ్డు పడింది,

స్తల్సా: కాజల్ నాకు చిన్న పని ఉంది, కాస్త లాన్ లో ఆడుకోండి.

కాజల్: హ్మ్మ్ సరే.

వెళిపోయారు.

శివ వచ్చి ” కాజు ఇంకా ఒక రోజే ఎల్లుండి రిటర్న్ కావాలి మనం. “

కాజల్: హా నాకు గుర్తుంది నువ్వేం నీకే అన్ని గుర్తున్నట్లు చెప్పక్కర్లేదు.

శివ మనసులో ” నేను ఇక్కడ కూల్ చేద్దాం అనుకుంటే ఇంకా హీట్ ఎక్కింద్రా బాబు ” అనుకున్నాడు.

శివ: సరే రెఢీ అవ్వు, నేను కూడా స్నానం చేసి వస్త.

రెడీ అయ్యాక ఇద్దరూ అలా నడుచుకుంటూ, వెళ్లి అక్కడ కొందరు ప్రముకులని పెద్దమనుషుల నీ కలిసిరికార్డ్చేసుకుని, ఆ ప్రదేశం మొత్తం ఫొటోస్ తీసుకుంటూ,నోట్ చేసుకున్నారు. ఓమ్యాఖోన్ భూమ్మీద అత్యంతచల్లనిఊరు. ఇక అంతా పూర్తి అయ్యింది.

కానీ కాజల్ కి ఒక్కటే అనుమానం, అసలు చాణక్య ఈ పని ఎందుకు చెయ్యమన్నాడు అని. ఒకanthropology professional కి ఈ పనికి అసలు సంబంధమే లేదు. ఇలాంటివి జర్నలిస్ట్ చేస్తారు కదాఅనుకుంది. శివ నీఅడుగుదాం అనుకుంది కాని తనకి ఏం తెలుసులే అని అడగలేదు. ఏదేమైనా ఇలా కొత్తప్రాంతానికి రావడం, తిరగడం మాత్రం నచ్చింది.

కాజల్: శివ ఎటైనా మన ఇద్దరం ఒంటరిగా పాదమా

శివ: కరెక్టే కానీ ఇక్కడ మనకి సరిగ్గా తెలీదు ఎటు పోతాం? అవును ఎందుకు?

కాజల్: చెప్పను…

అని మొహం చాటేసింది. శివ కొంటెగా నవ్వుతూ

శివ: కాజు అందుకే కదా, నా మీద కోపం లేదు కదా చెప్పు. నువ్వు ok అను ఇప్పుడే ఏదైనా చెట్టు వెనక్కి పోయి

(అని ఊగిపోతున్నాడు)

కాజల్: ఆపుతావా ఉచ్చ ఆగది నీకు (లోలోపల సిగ్గు పడుతున్న పైకి పొగరు చూపిస్తుంది)

అప్పడికే మధ్యాహ్నం 3 కావొస్తోంది,

కాజల్: ఆకలేస్తుంది

శివ: పదా స్తల్సా లంచ్ చేసే ఉంటుంది, తిందాం.

స్తల్సా ఇంటికి వెళ్ళారు, తిన్నాక,

సొమ్రే: శివ అలా బయటకి వెళ్దాం వస్తావా?

శివ: హా పదండి.

శివ వాళ్ళు వెళ్ళాక, కాజల్ లగ్రితి తో ఆడుకుంటూ,

స్తల్సా: ఇద్దరూ కోపంగా ఉన్నారు ఎందుకు?

కాజల్: నన్ను ముట్టుకొక 12 రోజులు అవుతుంది, అందుకే చిరాకు గా ఉన్నాడు,

స్తల్సా: హార్డ్ గా చేస్తారా మీరు?

కాజల్: ఏంటి?

స్తల్సా: అదే…

కాజల్: చెయ్యొచ్చు కానీ ఇప్పటిదాకా చెయ్యలేదు.

స్తల్సా: అంటే నచ్చదా నీకు

కాజల్: ఏమో లే

స్తల్సా: వెరైటీ గా ఏమైనా చేసారా?

కాజల్: ఏం వెరైటీ?

స్తల్సా: అదే బెడ్రూం లో,

కాజల్: హా honeymoon cake పూసాడు

ఇలా అనగానే స్తల్సా ఉస్తాహాపాయింది

స్తల్సా: పూసి, హెయ్ నకాడా?

కాజల్: లేదు నేనే వద్దన్నాను.

స్తల్సా మొహం నిరాశగా అయ్యింది,

స్తల్సా: ఏంటి కాజల్ నువ్వు, అసలు మీరు ఏం చెయ్యలేదు. లాగి నువ్ ఆడుకోపో నేను ఆంటీ తో మాట్లాడాలి.

లాగ్రితీ వెళ్ళిపోయింది.

స్తల్సా కాజల్ కి దగ్గరగా జరిగి కూర్చొని,

కాజల్: ఏం చెయ్యలేదు అంటే

కాజల్ దిగులు గా మొహం పెట్టింది,

స్తల్సా: నాకు తెల్సు నీకు అలా try చెయ్యడం కాస్త టెన్షన్ అనిపించింది కదా

కాజల్: అవును

స్తల్సా: నీకు BDSM తెల్సా?

కాజల్: హా తెలుసు, ఈ మధ్య బాగా ట్రై చేస్తున్నారట కదా, force గా.

స్తల్సా: అలా కాదు దానికి proper గా ఉంటది, force కాదు, పోయిన నెల మా లాగి కాలేజ్ కి వెళ్ళాక నేనుమాఆయన చేసాం ఒక వారం రోజులు.

కాజల్: అవునా ఏం చేసారు?

కాజల్ కళ్ళలో ఉస్తాహం కనిపిస్తుంది,

స్తల్సా: హేయ్ నీకు చెయ్యాలి అని ఉంది కదా కానీ భయట పడట్లేదు.

కాజల్: హ్మ్మ్….. నిజం చెప్పాలంటే నాకు కొంచెం దూలెక్కువ.

స్తల్సా ఆశ్చర్యపోయింది,

స్తల్సా: అవునా అమ్మో అమాయకురాలు అనుకున్న చూసి, హేయ్ నిజం చెప్పు శివ ఏనా ఇంకా ఏమైనాఅఫ్ఫైర్స్ఉండెనా నీకు?

కాజల్ మొహమాట పడుతూ బదులు ఇచ్చింది,

కాజల్: లేదు లేదు, అలా కాదు, అది

అని మొహం కిందకు వేసుకుంది,

స్తల్సా: హెయ్ ఎం కాదు చెప్పు,

కాజల్: హ్మ్మ్….. Vibrators వాడెదాన్ని

స్తల్సా కన్నేగారెస్తు కాజల్ ని ఆటపట్టిస్తు,

స్తల్సా: హేయ్ హేయ్ dildo కుడానా?

కాజల్: ఛీ లేదు, till marriage I’m virgin.

స్తల్సా: ఎంటి 26 years virgin, ఎలా ఉన్నావు?

కాజల్: ఏమో అలా ఉంది నా జీవితం, శివ కోసం wait చేస్తూ,

స్తల్సా: ఒకటి అడగాలా?

కాజల్: ఏంటి?

స్తల్సా: blowjob చేసావా?

కాజల్: no లేదు ఛి. మీరు చేస్తారా?

స్తల్సా: చేసాను, అంటే మా ఆయన అడిగాడు, ముందు ఏమో అనుకున్న కానీ బాగానే ఉంది. నువుఎందుకుచెయ్యలేదు నచ్చదా?

కాజల్: ఏమో, శివ కూడా ఎప్పుడూ అడగలేదు, కానీ అబ్బ ఇలా అడగకు,

అని కిందకు మొహమాటంగా చూస్తుంది.

స్తల్సా: నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు, నీది ఇచ్చవా?

కాజల్ కిందకు చూస్తూ నే,

కాజల్: హ్మ్మ్…..

స్తల్సా: బాగుంది కదా. మా ఆయన అప్పట్లో చేసేవాడు ఇప్పుడు లేదు లే.

కాజల్: ఆ నాకైతే రోజు అలా చేసుకోవాలి అనిపిస్తది, నాకుతాడు, కొరుకుతాడు, గుచ్చుతాడు.

స్తల్సా కి అది కొత్తగా అనిపించింది,

స్తల్సా: ఏంటి అన్ని చేస్తాడా? నాకు అలా జరగలేదు లే.

కాజల్: హ్మ్మ్…… అంటే ఇది చేసారో లేదో మీకు?

స్తల్సా: ఏంటి?

కాజల్: అంటే

గోర్లు కోరుకుంటూ, దిక్కులు చూస్తుంది,

స్తల్సా: చెప్పు ఏంటి?

కాజల్: శివ తాగుతాడు, నాకు కొంచెం hesitating గా అనిపిస్తది.

స్తల్సా: ఏంటీ, మా ఆయన అలా చెయ్యడు, నాకు ఉటుంది కానీ ఆయనఒప్పుకోడు.

కాజల్: ఏమో నాకు ఒక్కసారి స్టార్ట్ చేస్తే అంతే ఏమైనా చేసుకొని అని వదిలేస్తా.

స్తల్సా: మీరు ఒకసారి 69 ట్రై చెయ్యండి, ఇవాళ నైట్ try చెయ్. నిజం చెపుతున్న సూపర్ ఉంటది.

కాజల్: ఏమో అమ్మా, నాకు ఇబ్బందే అవన్నీ.

స్తల్సా: హేయ్ ముందు నేను కూడా అలాగే అనుకున్న కానీ బాగుటుంది.

కాజల్: హ్మ్మ్

అని ఆలోచిస్తుంది.

స్తల్సా: కాజల్ నువు సెక్స్ workshops కి ఎప్పుడైనా వెళ్ళావా

కాజల్: లేదు నా రీసెర్చ్ కోసం వెళ్దాం అనుకున్న, కానీ ఏదో uneasy పడేదాన్ని.

స్తల్సా: ఏం కాదు, వెళ్ళు అసలు నీకు అక్కడే కరెక్ట్ గా మాటర్ దోరుకుద్దీ నీ thesis కి. లైవ్ different types లోసెక్స్ చేస్తారు, మనం నోట్స్ చేస్కొచ్చు. నేను BDSM చూసాను.

కాజల్: చూడాలి ఒకసారి, శివ ఒప్పుకుంటాడో మరి.

స్తల్సా: మీ ఇద్దరూ చెయ్యండి.

కాజల్ కి అనుమానం వచ్చింది,

కాజల్: అవును ఇవన్నీ నాకు మీరు చెప్తున్నారా, లేక శివ చెప్పమన్నాడా?

స్తల్సా: లేదు, నేనే అంటున్న.

అక్కడ మార్కెట్ లో,

సొమ్రే: ఏంటి శివ నువ్వు, మందు వద్దంటావ్, సిగార్ వద్దంటావ్, మరి ఈ చలి ఎలా తట్టుకుంటావ్ చెప్పు.

శివ చింతగా మొహం పెట్టి ఏం మాట్లాడకుండా నడుస్తున్నాడు.

సొమ్రే: శివ answer me?

శివ: నేను తాగకూడదు అండి, నాకు ఒక brain problem ఉంది, నేను తాగితే మొత్తం system disturb అవ్వుద్ది.

సొమ్రే అచ్చేరుపులో అడిగాడు,

సొమ్రే: నిజమా, అంటే ఏదైనా tumor ఆ?

శివ: ఏమో నాకు తెలీదు, డాక్టర్స్ కి కూడా తెలీదు, నా కండిషన్ ఒక వింత అంతే.

సొమ్రే: శివ ఆగు

సొమ్రే కళ్ళలో కంగారు, శివ భుజం మీద చెయ్యి వేసి, కళ్ళలోకి చూస్తూ, మాట తడబడుతూ అడిగాడు,

సొమ్రే: శివ ఇది చెప్పు నీ ప్రాణాలకు అయితే ఏ ప్రమాదం లేదు కదా. అంటే నేను విన్నాను ఇలా brain problem ఉన్నవారు, ముప్పై సంవత్సారాల వయసు దాటాక, చనిపోవడం, లేదా పరాలసిస్ వచ్చి bed పడిపోవడంజరుగుతుంది.

శివ: sorry…. నాకు తెలీదు.

సొమ్రే: ఏంటి శివ, నీకు తెలీదు అంటావ్, అలాంటప్పుడు కాజల్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్, రేపునువ్వుఒకవేళ…..

అశుభం మాట్లాడకూడదు అని ఆగాడు.

శివ: please brother ఆ topic వదిలెయ్యండి.

సొమ్రే: కాదు శివ తను నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది, నిన్న నువ్వు నిద్ర పోయాక మేము చాలాసేపుమాట్లాడుకున్నాం.

శివ కి తిక్కరేగింది, ఎవరో కూడా పట్టించుకోకుండా,

శివ: ఏయ్ వదిలేయ్ అన్నానా, నా పెళ్ళాం నా ఇష్టం, నాతో ఉంటుంది, లేదా చస్తుంది, నీకెందుకు బే.

అని కోపంతో మాట జారాడు.

సొమ్రే భయపడి సైలెంట్ అయ్యాడు.

శివ: sorry’brother’, excuse me, నేను నోరు జారాను

సొమ్రే: it’s ok I can understand

ఇద్దరూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, ఒక పెద్ద గాలి వీచింది, ఆ గాలికి మంచు కొట్టుకోస్తూ ఆతోవలోనడుస్తున్న వీళ్ళకి తాకింది, ఏమీ కనిపించట్లేదు, శివ చేతికి ఎదో కత్తి కోసుకున్నట్టు అయ్యింది,

శివ: అమ్మా….. (నొప్పితో)

రక్తం రావడం కూడా తెలుస్తుంది, మంచు సుడిగుండంలో ఇరుక్కుని, కళ్ళు మూసుకుని, ఎటూపోతున్నారోతెలీదు, కళ్ళు తిరుగుతున్నాయి, చాలా వేగంగా తాకింది, ఇద్దరూ వెళ్లి ఒక గోడకు ఒత్తుకుపోయారు. ఎంటా అనిఅనుకుంటుండగానే అంతా నిర్మలం అయ్యింది, కళ్ళు తెరిచి చూడగానే సొమ్రే కి శివ చెయ్యిforarm దగ్గరకోసుకుని ఉన్నట్టు కనిపించింది,

సొమ్రే: శివ oh god….

అని పరిగెత్తుకుంటూ వెళ్లి, శివ ని లేపాడు.

సొమ్రే: పదా ఇంటికెల్దాం…

చూస్తుండగానే శివ కళ్ళు మూతపడిపోయాయి.

ఇక్కడ, కాజల్ కి కాల్ వచ్చింది,

కాజల్: excuse me

అని చెప్పి పక్కకి వెళ్ళి ఫోన్ ఎత్తింది

శంకర్: హై బేబీ

కాజల్: ఎవరూ?

శంకర్: నీనే నే, నీ boyfriend ని

కాజల్: చెప్పురా కొజ్జనాయల

నవ్వుతున్నాడు,

శంకర్: ఓయ్ తొందర పడి తిట్టకు, శివ నీ పక్కనే ఉన్నాడా?

కాజల్: లేడు ఎందుకు?

శంకర్: ఓమ్యకోన్ భూమ్మీద చల్లని ప్రదేశాల్లో ఒకటి, కానీ అక్కడికి మనుషులు పోవచ్చు, నువ్వు పోవచ్చు, నేనుకూడా పోవచ్చు కదా.

కాజల్: అయితే ఎంట్రా వస్తావా దా వచ్చి మళ్ళీ నా చేతిలో దెబ్బలు తిను

శంకర్: ఏయ్ ఏయ్ ఆగు చెప్పేది వినూ, శివ అక్కడ మార్కెట్లో ఉన్నాడు, శివ తో వాడెవడో ఉన్నాడు అని నీకుతెల్సునాకు తెల్సు, కానీ నీకు తిలీనిది ఇంకోటి, వాళ్ళని ఫాలో అవుతూ నేను పంపిన మనిషి ఉన్నాడు

కాజల్ కి ఒక్కసారి భయం వేసింది,

కాజల్: రేయ్ శివ కి ఏదైనా అయ్యిందో….

శంకర్: శివని ఒప్పించు వాడిని ప్రాణాలతో వదిలేస్తా అంటే నన్నే కొడ్తావే, పో వెళ్ళు కాపాడుకో నీ మోగున్ని

కాజల్: అరేయ్ నిన్ను నరికి పోగులు పెడ్తా

ఫోన్ cut చేసాడు.

కాజల్ ఆవేశం లో భయపడుతూ బయటకి వెళ్తుంది,

స్తల్సా: కాజల్ ఎటూ…. ఏమైంది..?

—————————————————————————————————