శివ defence robotics లో Ph.D పూర్తి చేసాక,
శివ ఇంటికి central defence minister, తమ్ముడు లోకల్ మినిస్టర్ వచ్చాడు.
శివ: నమస్కారం సార్,
మినిస్టర్: నమస్తే శివ.
శివ: నన్ను పిలిస్తే నేనే వచ్చే వాడిని కదా సార్.
మినిస్టర్: అంటే కొంచెం పర్సనల్ మాటర్ బాబు, నేనే రావల్సి వచ్చింది.
శివ: అవునా ఎంటి సార్, నా వల్ల ఏదైనా అవుతుంది అంటే చెప్పండి, సహాయం చేస్తాను.
మినిస్టర్ గాబరా పడుతూ చెప్పాడు,
మినిస్టర్: శివ నువ్వు sticker explosives చేస్తున్నావు. మాకు సంపుల్ కూడా చూపించావు.
దీర్ఘంగా వింటూ,
శివ: హ్మ్మ్ అవును.
మినిస్టర్: అఫిషియల్ గా ప్రభుత్వం నీ పేటెంట్ కి దాదాపు 10 లేదా 15 లక్షలు ఇస్తుంది. ఇంకా నువ్వే first production analysis చెయ్యాలి.
శివ: అవును సార్, కానీ ఇంతకీ మీరు ఇక్కడి దాకా రావాల్సిన అవసరం ఏముంది.
మినిస్టర్: శివ…. శివా… నీకు తెలిసిందే కదా, top public private partnership defence manufacturing company మాదే. నేను చెప్పేది విను, నీ పేటెంట్ మాకు అమ్ముకో, I’ll give you crores.
శివ: లేదు సార్ sorry.
మినిస్టర్: ఎందుకు, easy man. నీకెంత కావాలి చెప్పు.
శివ: సార్, నాకు money కావాలి, మీరు 10 కోట్లు ఇస్తారా?
మినిస్టర్: పది కాదు శివ నువ్ ఇప్పుడే deal ఒప్పుకో 20 ఇస్తా.
శివ: సార్ ఇక్కడ మాటర్ ఎన్ని ఇస్తారు అని కాదు, నేను మీకు ఇస్తే దాని ఉపయోగం ఎక్కడ ఉంటుంది అని. మీకుillegal దందా లు ఉన్నాయని తెల్సు. Silly violence activities లో వీటిని వాడతారు. I don’t want that to happen. నా పేరు మీద ఇవన్నీ జరుగుతాయి.
మినిస్టర్: శివ నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నా మాట విను, ఇంత గొప్ప equipment ని ఇలా చిల్లరకిఅమ్ముకుంటా అంటావెంటి. లాస్ట్ అడుగుతున్న ఎంత కావాలి?
శివ కి కోపం వచ్చింది, లేచి చెయ్యి అవతలకు చూపిస్తూ,
శివ: సార్ వద్దు ప్లీజ్, with all respect ఇక దయచెయ్యండి.
మినిస్టర్ కి శివ తీరు నచ్చలేదు,
మినిస్టర్: శివ, కాజల్ అంట, పెళ్ళిచేసుకుంటున్నావ్ అంట. అమ్మాయి అందాగా ఉంది చూసాను. నా అల్లుడునీ వయసే మంచి వేడి మీద ఉన్నాడు, కాజల్ ని తీస్కపోత.
శివ: మినిస్టర్ గారు, మీరు ఏమి చెప్పినా, ఇచ్చినా, బయపెట్టినా, నేను మాత్రం అయితే government కిఇస్తాను, లేదంటేఎవ్వరికీ ఇవ్వను. మీరు ఇక దీన్ని మర్చిపోవడం మంచిది.
మినిస్టర్ కి శివ లొంగలేదు, బయపడట్లేదు అని అర్థం అయ్యి, ఇక అడ్డదారిలో చుస్కుందాం అనుకున్నాడు.
మినిస్టర్: సరే శివ వెల్లోస్తాను. నువ్వు జాగ్రత్త. నేను deal మర్చిపోతాం, నువ్వు కాజల్ ని మర్చిపో.
అని బెదిరించి వెళ్ళిపోయాడు.
—————————————————————————————-
స్తల్సా కాజల్ అలా భయపడుతూ బయటకి వెళ్ళడంతో చూసి టెన్షన్ పడుతూ కాజల్ వెనకే వెళ్ళింది, కాజల్గేట్ తీసింది అంతే సొమ్రే శివ ని ఎత్తుకుని రావడం చూసి, శివ చేతికి రక్తం చూసి గుండె ఆగింది. కళ్ళల్లో నీరుతిరిగాయి, అరుస్తూ పరిగెత్తింది
కాజల్: శివా……
శివ ని తీసుకొని వెళ్ళి ఇంట్లో సోఫా మీద పడుకోపెట్టి, అప్పటికే చేతికి ఉన్న ఆ రక్తం చలికి గడ్డకట్టుకుంది.
స్తల్సా: ఇదిగో first-aid
అని box ఇచ్చింది, ఇద్దరూ టెన్షన్ పడుతున్నారు
సొమ్రే: ఏం కాదు, అది మంచు గాలి కొట్టింది దారిలో ముగ్గురం పడిపోయాం , శివ కి దెబ్బ తాకింది. చిన్నగాకోసుకుంది అంతే, కానీ చలికి స్పృహ కోల్పోయాడు.
ముందు ఇంకా నెత్తురు కారుతున్నా చోట పట్టీ కట్టి, గడ్డ కట్టిన రక్తాన్ని తుడిచేసింది.
కాజల్ ” ముగ్గురా అంటే ఇది వాడెవడో శివ ని అటాక్ చేసాడు అప్పుడే ఈ గాలి వస్తే మిస్స్ అయ్యింది, అంతామంచికే ” అనుకుంది.
స్పృహలోకి వచ్చాడు,
శివ: ఏమైంది, ఇంట్లోకి వచ్చామా?
కాజల్ ఇంకా కావాలనే కోపం నటిస్తూ దూరంగా కూర్చుంది, చేతిలో బుక్ పట్టుకుని అసలు పట్టించుకోనట్టేచదువుతుంది. శివ సొమ్రే ని చూసాడు
సొమ్రే: it’s okay నీకేం కాలేదు.
స్తల్సా: కాజల్ శివ ని రూం లోకి తీసుకెళ్ళి పడుకోపెట్టు, భోజనం నేను పంపిస్తాను.
కాజల్: ఆయనకు ఏం కాలేదు ఎదో గుచ్చుకుంది అంతే, అయినా చేతికే గా తాకింది కాలికి కాదుగానడుస్తాడులెండి.
శివ కజల్ ని చూసాడు, మొహం చాటేసుకుంది. శివ నొప్పితో కాజల్ ని చూస్తూ రూం లోకెళ్ళి ఒరిగాడు.
రాత్రి అయ్యింది కాజల్ ఇంకా ఆ బుక్ చదువుతూ కూర్చుంది,
లాగ్రితీ: ఆంటీ అంకుల్ కి గాయం అయ్యింది మీకు భాదేయ్యట్లేదా?
కాజల్ కళ్ళలో ఏడుపు మొదలైంది,
కాజల్: హ్మ్మ్…
లగ్రితీ: మరి అంకల్ కి food తినిపించరా, కోపం ఎందుకు?
కాజల్: తప్పు ఆయనదే
స్తల్సా ప్లేట్ పట్టుకుని శివ కి ఇవ్వడానికి వెళ్తోంది,
కాజల్: ఆగు నేనే తీసుకెళ్తా
ప్లేట్ తీసుకొని వెళ్ళి శివ పక్కన కూర్చొని, నోట్లో పెడుతుంటే నోరు తెరవకుండా అలకాగా ఉన్నాడు.
కాజల్: తిను….
అని మళ్ళీ పెట్టింది
శివ: ఊ హు…
మారాం చేసాడు, బెదిరించింది,
కాజల్: మూతి పల్లు రాలగొడ్త నోరు తెరువు waste fellow
శివ: ఆ…
స్పూన్ నోట్లో కుచ్చింది, బుక్క నోట్లో పెట్టుకున్నాడు, నములకుండా ఉన్నాడు.
కాజల్ కోపంగా చూస్తూ,
కాజల్: నమిలి తిను
శివ లేదు అన్నట్టు అటు ఇటూ తల ఊపాడు
కాజల్: తిను లేకుంటే చెయ్యి విరగొడ్త
భయపడి నమిలి మింగాడు,
శివ: ఎందుకే అలా చేస్తావు, నీకు నా మీద కోపం లేదు ఆక్టింగ్ చేస్తున్నావు అని నాకు అర్దం అయ్యింది.
కాజల్: ముందు తిను, నీకు గాయం అయినా, అసలు ఈ విషయం మామయ్య కి తెలిస్తే ఎంత భయపడతారు. నీ ప్రోబ్లం ఎంటో నాకు చెప్పవు
శివ: అది కాదు,
కాజల్: తిను నువ్వు మాట్లాడకు
శివ సైలెంట్ గా తిన్నాడు, కాజల్ వెళ్ళి తను కూడా కొంచెం తిని వచ్చి పక్కన పడుకుంది.
.——————————————————————————————————————————————————————————————————
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.————————————————————————————————————————————————————————————————
Next day,
(పార్వతీ: ఎందుకు రా నాతో ఇలా ఆడుకున్నవూ, నన్ను నిజంగానే ఎడ్డిదాన్ని చేసావు కదరా?
శివ: పారు అది కాదు నేను చెప్పేది విను
పార్వతీ: నో నేను వినను
శివ: ఒక్కసారి పారు, వెళ్ళిపోకు
పార్వతీ: నీ లాంటి వాల్లతో నాలంటిది ఉండడం కరెక్ట్ కాదు, నాకు నువ్వు వద్దు
శివ: పారు లేదు అలా మాత్రం అనకు, నేను ఇదంతా ఎదో తెలీకుండా చెసాను నన్ను నమ్ము
పార్వతీ: ఇంకా ఎన్ని నమ్మాలి శివ, ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే
శివ: ప్లీస్ పారు నన్ను క్షమించు, తిట్టు తన్ను
పార్వతీ: నన్ను వదిలేయి, ఇక జరిగింది చాలు
శివ: నీ వల్లేనే ఇదంతా, నీకోసమే చేసాను, నీకోసం నా ప్రాబ్లెమ్ తెలిసి కూడా బాగా చదివాను, ఎన్నో చేసాను, ఆఖరికి నా ప్రాణాల మీదకు వచ్చింది.
పార్వతీ: అంటే?
శివ: అవును పారు నేను ఇంకొన్ని రోజులే బతుకుతాను, ప్లీజ్ ఉన్నన్నాల్లు నాతో ఉండు పారు
పార్వతీ: ఏమంటున్నావు శివ నిజమా లేదా మళ్ళీ అబద్దమా?
శివ: ఇంత జరిగాక కూడా అబద్ధాలు ఎందుకు చెప్తా పారు నేను.
పార్వతీ: లేదు నువు లేకుండా నేను ఉండలేను, నీ కంటే ముందు నేనే చనిపోతా
శివ: what no పార్వతీ)
కాజల్: ఏవండీ లేండి ఇక నిద్రపోయింది చాలు, మనకు ఇంకో పని ఉంది, వెళ్దాం పదండి
శివ కళ్ళు తెరిచి దిగ్భ్రాంతి గా చూసాడు,
కాజల్: ఏమైంది అలా చూస్తున్నావు?
శివ లేచి ఎదో దిగులుగా కాజల్ ని కౌగిలించుకున్నాడు.
కాజల్: ఏంటి, అలా ఉన్నారు
శివ: ఏం లేదు. పదా వెళ్దాం, నేను స్నానం చేస్తాను
కాజల్: నేను రావాలా స్నానానికి
అని అడిగింది, కానీ శివ అది పట్టించుకోలేదు bathroom లోకి వెళ్ళాడు.
ఇక ఇంటి నుంచి బయటకి వచ్చారు, వెళ్ళేముందు
కాజల్: స్తల్సా ఇక్కడెడైన మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా ఫొటోస్ దిగడానికి?
స్తల్సా: హా lake kurmof అని ఉంటది, కానీ అక్కడ ఇప్పుడు ఎవరూ ఉండరు, మీ వర్క్ అయ్యాక రండినేనుతీసుకెళ్తాను.
కాజల్: లేదు మేమే వెళ్తాం లే, శివ కి రూట్ చెప్పు
స్తల్సా: శివ అక్కడ మిహ్రోచిక్ అని ఒక horsestall ఉంటుంది అక్కడ ఒక గుర్రం రెంట్ కి తీసుకొని వెళ్ళంటి. ఇక్కడనుంచి 4 kms north కి, అక్కడ direction board ఉంటుంది lake కి .
కాజల్: ok thanks.
స్తల్సా: winter కదా, freeze లో ఉంటది, మంచి లొకేషన్, కానీ శివ కి ఫొటోస్ నచ్చవు కదా?
కాజల్: నేను తీస్తా ఎలా దిగడో చూస్తా
ఇద్దరూ వెళ్లి మిగిలిన పని త్వరగానే పూర్తి చేసుకున్నారు. తోవలో వాడు వీళ్ళని follow అవ్వడంకాజల్ఎప్పటికప్పుడు గమనిస్తూ నే ఉంది, కావాలనే శివ ని అటూ ఇటూ తిప్పుతూ వాడి ముందు శివకుదురుగాలేకుండా చూసుకుంది.
శివ: పదా గుర్రం తీసుకుని ఎదో చెరువు పోదాం అన్నవుగా పా.
కాజల్: హ్మ్మ్
శివ: అర్రే నాకు horse riding రాదు ఇప్పుడెలా?
కాజల్: నాకు వచ్చు అందుకే ok అన్నాను
కాజల్ వంక కొంటెగా నవ్వుతూ,
శివ: ఆ నీకు రైడింగ్ వచ్చు అని నిన్న రాత్రే అర్థం అయ్యింది లే
చూపు కిందకి వేసుకుని, సిగ్గుపడుతూ,
కాజల్: చి పొండి
శివ: అబ్బో…. పా ఇవాళ నీకోసం first time photos దిగుతాను
అది విని అచ్చేరుపులో,
కాజల్: నిజమా?
శివ: నమ్మవా ఆ ఫోన్ ఇటివ్వు
