ప్రేమ కాటులు

శివ: చదువుకోడానికి.

వెంకన్న: మరి కాలేజ్?

శివ: కాలేజ్ లో సరిగ్గా చెప్తలేరు నాన్న, నేను లైబ్రరీ పోయి చదువుకుంటాను.

వెంకన్న: పిచ్చారా నీకు అసలే సరిగ్గా చదవడం రాదు, ఇంకా లైబ్రరీ లో ఏం చదువుతావు రా?

శివ: లేదు నాన్న ఆ కాలేజ్ లో ఎవరూ సరిగ్గా చెప్పట్లేదు, నేను లైబ్రరీ లో central education books చదివాను, ఇక్కడ 8th class లో ఉన్న syllabus అక్కడ 6th class లోనే ఉంది.

వెంకన్న: అయితే ఎంట్రా రేపటి నుంచి కాలేజ్ కి పోలేదో కాళ్ళు విరగ్గొడ్త.

శివ: సరే పోతా.

కొన్ని రోజులకు unit test లో శివ class లో 3rd rank వచ్చాడు.

అందరూ shock, maths లో 23/25 వచ్చాయి.

సాయి: ఎలా రా?

శివ: నేను మాలతి teacher దగ్గర tuition తీసుకున్నారా.

సాయి: మరి నాకు చెప్పలేదు?

శివ: అంటే చెప్తే నువ్వు వద్దంటావేమో అని.

సాయి: నేనెందుకు వద్దంటాను రా.

శివ: అంటే అది, నేను టీచర్ దగ్గరకి tuition కి ఎందుకు పోయానంటే…. (మౌనం)

సాయి: దాన్ని రోజు చూద్దాం అని… (నవ్వుతున్నాడు)

శివ: అవునురా నీకెలా తెల్సు

సాయి: నీ గూర్చి నాకు తెలీదా. ముట్టుకున్నవా రా టీచర్ ని. (కుతూహలంగా అడిగాడు)

శివ: లెద్రా, సరిగ్గా చూడడమే ఎక్కువ.

సాయి: రేయ్ నేను కూడా వస్తారా, టీచర్ super ఉంటది, class లోనే కాదు ఇంటి దగ్గర కూడా చూడొచ్చు. నువ్వు అందుకే కదా పోయేది.

శివ: నీకెందుకు రా tuition నువ్వు బాగానే చదువుతావుగా?

సాయి: అరేయ్ ఒక్కసారి నీతో వస్తారా.

శివ: ఏమోరా టీచర్ ఏమంటుందో మరి.

సాయి: సరే పోని కానీ ఎలా ఉంటదిరా అది ఇంట్లో?

శివ: రేయ్ దాని మీద అంత కామం ఏంట్రా?

సాయి: ఆ నువ్వే మాట్లాడాలి ఇగ.

శివ: ఏం చుపించదురా బాబు, పంజాబీ dress వేస్తాది చున్ని ఎస్తది, waste. కాలేజ్ ఏ better చీరకట్టుకువస్తది.

సాయి: అవునా. నువ్వేం చూడలేదా?

శివ: అరేయ్ నేను చదువుకోడానికి పోతున్నారా బాబు.

సాయి: సర్లే అందుకే ఈసారి 3rd వచ్చావు, next first. వస్తావు, ఏమైనా అంటే పార్వతి అంటావు. అదేమోఎక్కడుందో కూడా తెలీదు. నువ్ కాలేజ్ కి రాకుండా లైబ్రరీ పోతున్న అన్నవ్, ఇంకా ఎటైన పోతున్నావా నాకుdoubt వస్తుంది?

శివ: అంటే ఏంట్రా నేను ఇంకా ఎటు పోతా?

సాయి: మొన్న భాను గడ్ని కొట్టవటా?

శివ: అది నీకేవరు చెప్పారు?

సాయి: వాడే చెప్పిండు.

శివ: వాడు పార్వతి గూర్చి ఒకటి అన్నాడురా అందుకే…

సాయి: ఏమన్నాడు రా?

శివ: వద్దులే రా… పోనియ్.

———————————————————————

10వ తరగతి ఫలితాలు.

హేమ: పార్వతి నువ్వు state 2nd rank వచ్చావ్. Congrats ఏ. 587 మార్కులు.

పార్వతి: నీకు ఎంత వచ్చాయి…?

హేమ: 564. ఎవడో శివ అంట state first rank. 592 మార్కులు.

పార్వతి ఆశ్చర్యపోయింది.

పార్వతి మనసులో ” వీడు ఆ శివ అయితే కాదు కదా, అయినా వాడెన్నడు చదవాలి, శివ అనే పేరుతో చాలామంది ఉంటారు లే. ” అనుకుంది.

——————————————————————-

సాయి Head master ని తీసుకొని శివ ఇంటికి వచ్చాడు…

Head: శివ శివ…..

సాయి: uncle…. (అని పిలుస్తూ ఉంటే)

వీళ్ళ పిలుపు విని లక్ష్మి బయటకి వచ్చింది,

Master ని చూసి,

లక్ష్మి: sir మీరు ఇక్కడికి..?

సాయి: aunty చెప్తే నమ్మరు మన శివ… శివ…. (ఉత్సాహం తో)

లక్ష్మి: ఆ ఏమైంది?

Headmaster: లక్ష్మి గారు లోపలికి రావచ్చా?

లక్ష్మి: అయ్యో రండి… క్షమించాలి మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను. (అంగీకారంగా ఆహ్వానించింది)

Head: పర్లేదు లెండి.

లక్ష్మి: tea తెస్తాను కూర్చోండి… సాయి ఎదో చెప్తున్నా వు ?

Head: tea కాదు లక్ష్మి గారు, sweets తీసుకురండి, మీ శివ మన state top rank లో **th class pass అయ్యాడు. (అని శుభవార్త చెప్పాడు)

లక్ష్మి ఆశ్చర్య పోయింది. కన్లలో నీళ్ళు వస్తున్నాయి,

లక్ష్మి: చాలా సంతోషం, నేను కలలో కూడా అనుకోలేదు, శివ ఫలితాలు చుస్కొడానికే సంతు దగ్గరకి వెళ్లాడు.

అక్కడ సంతు దగ్గర,

సంతు: శివ internet లో ఏమో చూస్తున్నావు అనుకున్న కానీ, సాధించావుర. అసలు అన్ని search చేస్తూరాసుకొని పోయి ఇంట్లో చదుకున్నావా?

శివ: అవును అన్నా.

సంతు: నువ్ videos చూస్తున్నావు అనుకున్న రా. (మొహమాటంగా)

శివ: అవి కూడా చూసేవాడిని… (అని చెప్పి చిన్నగా నవ్వుతున్నాడు)

సంతు: పోరా ఇంట్లో చెప్పుపో, చదువుకో శివ బాగా, లేకుంటే నాలా ఏది చాతకాక ఇలా cafe లు పెట్టుకొని, అప్పులు కట్టుకుంటూ బతుకు వద్దురా నీకు.

శివ: సరే అన్న, చదువుకుంటే. Bye అన్న మా అమ్మ కి చెప్పాలి first.

శివ ఇంటికి వెళ్లేసరికి అక్కడ head master ఇంకా సాయి ఉన్నారు.

Head శివ ని చూసి, దగ్గరకి వెళ్లి,

Head: శివ మన కాలేజ్ పేరు నిలపెట్టావ్ రా. థాంక్స్. (అని భుజాలు తట్టాడు)

శివ: థాంక్స్ సార్ (అని మొహం కిందకు వేసుకున్నాడు)

Head: కానీ ఎలా?

శివ: అంటే సార్ నేను మన town library కి వెళ్లి చదువుకున్న. సార్ మీకు ఒకటి చెప్పాలి..?

Head: చెప్పు

శివ: సార్ centre syllabus కి state syllabus కి చాలా తేడా ఉంది, అంతే కాదు మన education ఇంకాపాతగాఉంది. మీరు ఏం చదువుకున్నారు అదే మేము చదువుతున్నాం.

ఇప్పుడే ఇలా భాడత్యగా మాట్లాడడం చూసి,

Head: తెల్సు శివ కానీ అది మన చేతుల్లో లేదు. ప్రజలు మారాలి, అయినా నీకు ఇవన్ని ఎలా తెలుసు?

శివ: సార్ నేను internet లో చూసాను సార్.

Head: సరే శివ బాగా చదువుకో, ఇదిగో ఈ watch నీకోసమే, gift.

శివ ఆ watch చూసి చాలా సంతోష పడ్డాడు.

సాయి ఆ watch చూసి తనకు కూడా ఇలాంటి gift ఏదైనా ఇస్తే బాగుండేది అనుకున్నాడు.

సాయి ఆ watch ని చూడడం శివ చూసి,

శివ: సార్ అది సాయి కి ఇవ్వండి.

Head: ఎందుకు రా, నువ్వు కదా first వచ్చింది?

శివ: సార్ నేను ఇలాంటివి కావాలంటే ఎన్నైనా కొనుకుంటాను, వాడికి ఇవ్వండి, అయిన సాయి help చేయకుంటేనాకు అసలు ఏమి తెలిసేది కాదు.

Head: సరే.

కానీ సాయి అలా తీసుకోడం తప్పని భావించాడు.

సాయి: వద్దు నువ్వు top వచ్చావు నువ్వే తీసుకోరా.

శివ సాయి చేతులు పట్టుకుని, watch తీసుకొని సాయి కి పెట్టి,

శివ: నువ్వేం మాట్లాడకు నేను ఇస్తున్న తీస్కో అంతే.

సాయి: కానీ…. (అని headmaster ని చూస్తున్నాడు)