ప్రేమ కాటులు

లక్ష్మి: అయ్యో వాడు ఇప్పుడే ఇంటికి వచ్చాడు, ఆ సైకిల్ సంగతి రేపు చుస్కొచ్చు గానీ, శివ దార కాళ్ళుచేతులుకడుక్కొ పాలు తాగుతూవ్ గానీ..

ఇక శివ లోపలికి వెళ్ళాడు.

ఒక గంట తర్వాత సాయి ఇంటికి వచ్చాడు.

సాయి: uncle శివ ఏం చేస్తుండు?

వెంకన్న: అరె సాయి నువ్వు మంచిగానే సడువుతవ్ కదరా, జెర్ర మావాడికి కూడా చదుపియ్యుర బాబు.

సాయి: uncle వాడు నేను ఎంత చెప్పినా వినడు, ఎప్పుడు పక్కొంతోని మాట్లాడుకుంటూ ఉంటాడు class లా, ఇవ్వాళ మాలతి టీచర్ home work చెయ్యలేదని కొట్టింది.

ఇది శివ లోపలి నుంచి విని, ” రేయ్ పిచ్చి సన్నాసి ఇరికించవు కదరా ” అనుకున్నాడు.

సాయి: శివ శివ బయటకి రారా చౌరస్తా దాకా పోయి వద్దాం. (శివ ని పిలిచాడు)

శివ బయటకు వచ్చి ఇద్దరు వెళ్తుంటే , వెంకన్న శివ ని కోపంగా చూస్తున్నాడు.

సాయి: అరేయ్ రమేష్ అన్న నీ సైకిల్ పాంచార్ చేసిండు అని మీ అయ్యకి ఎందుకు చెప్పలేదు రా?

శివ: చెపితే పార్వతి గూర్చి చెప్తా అని బెదిరిస్తుండు రా.

సాయి: అయితే ఎంట్రా అలా అని అడిగినప్పుడల్లా నీ cycle ఇస్తావా?

శివ: పోన్లే రా వాళ్ళతో ఎందుకు కానీ videos ఉన్నాయా రా?

సాయి: రేయ్ అవి మా బావ గాడు ఎదో మొన్న రెండు ఇచ్చాడు ఇప్పుడు లేవు.

శివ: రేయ్ please మొన్న చూపించినవ్ నాకు మళ్ళీ చూడబుద్ది ఐతుంది. Please please రా.

సాయి: కానీ వాడు ఇప్పుడు అడుగుతే నన్నే తిడతాడు రా.

శివ: ఏం కాదు నన్ను తీస్కోపో నేను అడుగుతా.

ఇద్దరు సాయి వాళ్ళ బావ దగ్గరకి వెళ్లారు.

శివ: వినయ్ బావ please ఒకసారి నీ system వాడుకొచ్చ?

వినయ్: ఏహే పొండ్రా ఒక్కసారికి ఎదో చూపించాను. ఊకే అడుగుతారా, వద్దు.

శివ: please నాకోసం ఒక్కసారి.

వినయ్: పో బే నాకు పనుంది.

శివ కి ఒకసారి చూసినప్పటి నుంచి మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.

ఆ తర్వాత కొన్ని రోజులకు,

శివ రమేష్ దగ్గరకి వెళ్ళాడు, అప్పుడు రమేష్ తన ఫోన్ లో videos చూస్తున్నాడు.

శివ అది చూసి, వెళ్లి రమేష్ పక్కన కూర్చున్నాడు.

రమేష్: దెంగెయి రా ఇక్కడనుంచి.

శివ: please అన్న నాకు కూడా ఇవ్వవా?

రమేష్: ఇవి చిన్నపిల్లలు చుడద్దుర పో నువ్వు.

శివ: నువ్వు కూడా నాకంటే 2 years పెద్ద అంతేగా మరి నువ్వెందుకు చూస్తున్నావ్?

రమేష్: అరె పోరా ఎవరైనా వస్తే ఇద్దర్నీ తిడతారు.

శివ: అన్న ఇవి ఎలా వస్తాయి చెప్పవా please?

రమేష్: మీ phone లో ఈ website search చెయ్యి రా వస్తాయి.

శివ: కానీ మా దగ్గర ఇలాంటి ఫోన్ లేదు అన్న.

రమేష్: అరేయ్ మన సంతు అన్న వాళ్ళ internet cafe ల పోయ్ చుస్కోపొర, పో. (అని చిరాక్ గావెళ్లగొట్టాడు)

ఇక అప్పటి నుంచి శివ సాయి ఇద్దరు ఇంట్లో వాళ్ళు pocket money ఇచ్చిన ప్రతి సారి, సంతు cafe కి పోయి, videos చూస్తున్నారు.

సాయి ఎక్వా పట్టించుకోడు కానీ శివ వాటికి బాగా addict అయ్యాడు.

ఒక రోజు కాలేజ్ time అయిపోయాక మాలతి టీచర్ ఇంటికి వెళ్లాడు.

శివ: టీచర్ good evening…

మాలతి: శివ నువ్వా ఏంటి ఇక్కడికి వచ్చావు?

శివ: టీచర్ నాకు maths tuition చెప్పరా please.

మాలతి: చెప్తాను కానీ class లో వున్నట్టు కాదు శ్రద్ధగా వినాలి, అసలే నీకు ఏం రాదు, మళ్ళీ అన్ని చెప్పాలి.

శివ: సరే టీచర్ నేను బాగా చదుతాను. ఈసారి నేనే class first వస్తాను.

మాలతి శివ అలా అనడం విని నవ్వింది.

మాలతి: ఏంట్రా? ఇంత మారిపోయావు?

శివ: అవును టీచర్, నిజంగా నేను ఇక నుంచి చదువుకుంటాను.

మాలతి: సరే కానీ ఇంట్లో చెప్పు రోజు సాయంత్రం 6-7 గంటలకు tution అని.

శివ: ok teacher. వెల్లోస్తాను.

అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళాక,

అక్కడ వెంకన్న శివ చదువు గురించే ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు.

అప్పుడే,

శివ: నాన్న నేను tuition కి పోత, maths రాదు నాకు.

వెంకన్న: సరే పో, కానీ tuition ఎగ్గొట్టి ఎటైన పోతే కాళ్ళు విరగ్గొడ్త. (అని హెచ్చరించాడు)

శివ: లేదు నేను చదువుకుంట, 10th pass కాకపోతే ఇజ్జత్త్ పోతది. (మనసులో, ఇక పార్వతి కనీసందేకదుకూడా)

వెంకన్న: సరే పో తిని మంచిగ నిద్ర పో.

ఇక అలా ఒక నెల గడిచింది.

Headmaster మళ్ళీ వెంకన్న ని కాలేజ్ కి పిలిచాడు.

వెంకన్న principal room లోకి వెళ్ళాక,

Head: ఎంటీ వెంకన్న ఇది, శివ చదువుతాడు అన్నావు, చూస్కుంటా అన్నావు. మరి ఇలా చేస్తే ఎలా? (అనివిరుచుకుపడ్డాడు)

వెంకన్న కి ఏం అర్దం కాక, సమస్య ఏంటి అని విచరణగా అడిగాడు.

Head: శివ 25 రోజుల నుంచి class కి రావట్లేదు అని అందరూ teachers అంటున్నారు. Attendance చూస్తే present ఉంది కానీ teachers మాత్రం class లో ఉండడు అంటున్నారు. ఇలా మాతో ఆటలుఆడుకుంటే ఎలా? అరె బాగుపడతాడు అనుకుంటే ఇంకా indiscipline అయిపోతున్నాడు.

వెంకన్న ఇది విని గాబరా పడుతూ, శివ మీద కోపం కూడా పెరుగుతూ ఉంది.

వెంకన్న: క్షమించండి, ఈ విషయం నాకు కూడా తెలీదు, రోజు ఇంట్లో కాలేజ్ కి వెళ్తున్నా అని చెప్పే వస్తున్నాడు. (అని చెప్పుకొచ్చాడు)

Head: చుడు అసలు ఇవ్వాళ కూడా రాలేదు వాడు కాలేజ్ కి.

అప్పుడే మాలతి టీచర్ వచ్చింది,

Head కాస్త గట్టిగా మాట్లాడడం విని,

మాలతి: లేదు sir శివ రోజు వస్తున్నాడు, ఇవ్వాళ కూడా వచ్చాడు. (అని స్పష్టం చేసింది)

Head: అవునా మరి మిగతా టీచర్స్ ఎందుకు శివ రాలేదు అని complaint చేశారు.

మాలతి: ఆ విషయం నాకు తెలీదు sir.

Head: శివ class లో ఉన్నాడా ఇప్పుడు? (అని అడిగాడు)

మాలతి: ఉండే ఉంటాడు.

Head attender ని పిలిచి, శివ ని తీసుకురమ్మని చెప్పాడు.

కాసేపటికి attender వచ్చి, ” sir ఆ శివ గోడ దూకి ఎటో వెళ్తున్నాడు, నేను ఇప్పుడే చూసాను” అని చెప్పాడు.

Head: చూసారా ఇలా చేస్తే ఎలా, only first period ఉండి attendance ఇచ్చి బయటకి వెళ్ళిపోతున్నాడు. ఇలాఇంకోసారి చేస్తే TC ఇచ్చి పంపిచేస్తాం.

వెంకన్న: వద్దు నేను తీసుకొస్తా వాడిని. అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్దం కావట్లేదు.

అని కంగారుగా వెళ్ళిపోయాడు.

వెంకన్న scooter మీద వెళ్తూ busstand దగ్గర శివని చూసి ఆగమనే లోపు శివ bus ఎక్కి వెళ్ళిపోయాడు.

శివ రాత్రి ఇంటికి వచ్చాడు, అప్పటికే వెంకన్న కోపంగా ఉన్నాడు,

వెంకన్న: bus లో ఎటు పోయావ్రా? (అని శివని లాగి అడిగాడు)

శివ: library కి నాన్న. (మెల్లిగా చెప్పాడు)

వెంకన్న: college మానేసి లైబ్రరీ ఎందుకు రా నీకు?