లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 2

“మనం ఈ వీకెండ్ సినిమాకెళ్దామా ??”

“ఏ సినిమాకెళ్దాం ??”

“hmmmmm నీ ఇష్టం”

“hmmmmm……..అయితే ఇంట్లో ఇద్దరం కలసి ఒక దయ్యం సినిమా చూద్దామా ??”

“ఏమైనా కామెడీ కానీ లవ్ స్టోరీ కానీ చూద్దాం”

“ఒకే రెండు మూవీస్ చూద్దాం వీకెండ్ గా”

“సంజు నాకు ఇప్పటికి కూడా పోయిన సరి చుసిన దయ్యం సినిమా గుర్తొస్తుంది……ఒక రెండు వారాలు రోజు రాత్రి మంత్రాలు చదివి పడుకున్నాను తెలుసా ??”

“స్వీటీ…..మరీ అంత సీరియస్ గా ఆ సినిమాలని తీసుకుంటే ఎలాగా ??”

“పో సంజు నీకు భయం లేదు కాబట్టి…… నువ్వలాగే చెప్తావ్ అన్నిటికి…….నువ్వు నా ప్లేస్ లో ఉంటె నీకు తెలుస్తుంది”

“స్వీటీ నీకంతగా భయమైతే ఇప్పుడు నేనున్నానుగా…..కావాలంటే నన్ను గట్టిగా కౌగిలించుకొని సినిమా చూడు ఓకేనా ??”

“నువ్వు కావాలనే దయ్యం సినిమా చూద్దామన్నవ్ కదా ??”

“అఫ్ కోర్స్…..”

“మనకి పెళ్లయిపోయింది కాబట్టి నేనేమి చెప్పలేకపోతున్నాను……సంజు నీకు అర్ధం కావట్లేదు…….నాకు నిజంగా చాల భయం…..”

“ఒకే……..నీ ఇష్టం మరి……”

ఒక అరా నిమిషం నిశ్శబ్దం.

“హే మరిచిపోయాను……నేను ఆన్లైన్ లో నీకోసం కొన్ని డ్రెస్సులు చూసాను……”

“ఎం డ్రెస్సులు ??”

“అదే నిన్న చెప్పానుగా, మరచిపోయావా ??”

“ఓహ్ ఆదా……..”

“చూస్తావా ??”

“యా…….నాకు చాల క్యూరియస్ గా ఉంది నువ్వేమి సెలెక్ట్ చేసావో అని ”

తను నా దగ్గరకు జరిగింది. ఇద్దరు మధ్య ఇప్పుడు గ్యాప్ లేదు. తన చుట్టూ నా చెయ్యి వేసాను. తను నా భుజం పై తల పెట్టింది. నేను తన తల పై నా తల పెట్టాను. రెండో చేత్తో నా ఫోన్లో ఓపెన్ చేసి సేవ్ చేసిన వాటిని ఒక్కొక్కటిగా చూపించ సాగాను.

“ఇదిగో ఇది బాగుంది కదా” అని ఒక పొట్టి జీన్స్ చూపించాను. సగం తొడలు కూడా కవర్ అవ్వవు ఆ జీన్స్ వేసుకుంటే.

[Image: 00100564901726____1__516x640.jpg]

నన్ను తను చిరు కోపంతో చూసింది.

“ఏంటి స్వీటీ నన్నలా చూస్తున్నావ్ ??” అని అడిగాను.

“సంజు…..చూడు ఎలా ఉందొ ఆ జీన్స్….ఇక్కడ దాకా కూడా కవర్ అవ్వట్లేదు” అని తన మోకాలు చూపిస్తూ చెప్పింది.

“అందుకే కదా సెలెక్ట్ చేసింది…..” అంటూ కొంచెం నవ్వుతు చెప్పను.

తను నన్ను సరదాగా కొట్టింది.

“ఏంటి ?? నీకు నచ్చలేదా ??”

“సంజు……అది వేసుకున్న లేకపోయినా ఒకటే……ఇలాంటివి నాకు చూపించొద్దు”

“స్వీటీ అప్పుడే ఆలా అంటే ఎలాగా ?? ఇంకా నువ్వు షర్ట్ చూడలేదు కదా….”

తను నన్ను చిరుకోపంతో చూస్తుంది.

“షర్ట్ నిజంగా చాలా బాగుంది…..నీకు బాగా నచ్చుతుంది……ప్రామిస్”

“సరే చూపించు”

[Image: new-women-039-s-sheer-mesh-t-shirt-tees-short.jpg]

“సంజు ఇలాంటివి చూపిస్తే ఇంకా నిన్ను నేను కొడతాను నిజంగానే”

నేను నవ్వి “ఏంటి స్వీటీ ఆలా అనేసావ్ ??”

“లేకపోతే ఏంటి ఈ డ్రెస్సులు ?? అసలివి డ్రెస్సులేనా ??”

“స్వీటీ నువ్వు చాలా హాట్ గా ఉంటావే ఇలాంటివి వేసుకుంటే…..నా కోసం వేసుకోవే…..ప్లీస్”

నన్ను అలాగే చూస్తుంది స్వీటీ.

“చాల్లే ఆలా నన్ను చూసింది….నీలో నాకు బాగా సిగ్గు కనపడుతుంది…….” అనంగానే తను నవ్వేసింది.

“సంజు…..అసలు నాకు నీపై కోపం రావాట్లేదు ఎంత ట్రై చేసిన….తెలుసా ??”

ఇద్దరం నవ్వుకున్నాం.

“హే మనం ఇప్పటి దాకా ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు పెళ్లయ్యాక…..” అని చెప్తూ ఫోన్ తీసుకొని ఒక ఫోటో తీసాను ఇద్దరికీ.

“స్వీటీ ఒక్కసారి ఇందాకటి లాగ కోప పడవా, ఒక సెల్ఫీ తీస్తాను….”

తను నన్ను కొట్టింది

“హే….నేను సీరియస్ గానే చెప్తున్నాను….నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావ్ అలా చూస్తుంటే……”

1 Comment

  1. Bagundhi bro story chala neat ga ee madhya anni wild sex stories chadivi chadivi bore kottindhi ah stories madhyalo ee story relife ga undhi keep countinue

Comments are closed.