పెళ్లి రోజు:
నేను స్వీటీని ఆ రోజు తర్వాత కలవలేదు. నేను వర్క్ లో బిజీ అయిపోయాను. ఈ రోజు ప్రియకి నాకు పెళ్లి. ఇక ఈ రోజు నుంచి ఇద్దరం కలసి కొత్త జీవితాన్ని ఆరంబించాలి. చాల ఎక్సయిటింగ్ ఫీల్ అయ్యాను. మా పెళ్లి ముహూర్తం చాలా పొద్దునే పెట్టారు, రెండు రోజుల నుంచి అసలు నిద్ర అనేది లేదు. పైగా పెళ్లి కోసం చేయాల్సిన అన్ని కార్యక్రమాల కోసం ఎప్పటినుంచో స్టేజి మీదే ఉన్నాము. వాళ్ళ వైపు మా వైపు చాల మంది వచ్చారు. మండపమంతా నిండిపోయి చాల ఘనంగా, ఆనందంగా కనిపించింది. పెళ్లి ముహూర్తం రానే వచ్చింది, ప్రియకు మూడు ముడులు వేసాను, మా పై అక్షింతలు పడ్డాయి. అక్కడితో మాకు పెళ్లిఅయిపోయినట్లే.
అందరూ స్టేజి మీదకు వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించి, గిఫ్ట్లు ఇచ్చి, ఫోటోలు దిగి వెళ్లారు. అదయ్యాక మా ఇద్దరికీ చాలా ఫోటోలు తీశారు. తర్వాత ప్రియా ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కూడా బాగా ఫోటోలు తీశారు.
అదయ్యాక, మమ్మల్ని స్టేజి మీద కూర్చోబెట్టి కొన్ని ఆటలు ఆడించారు. అప్పుడు మా చుట్టూ నా ఫ్రెండ్స్ అలాగే ప్రియ ఫ్రెండ్స్ మా ఇద్దరిని బాగా టీస్ చేసారు. అలాగే మా ఇద్దరి కసిన్స్ ఇద్దరినీ రకరకాలుగా ఆట పట్టించారు. మా ఇద్దరినీ అన్ని విధాలా బాగా టీస్ చేశారు. ఇంతక ముందు నేను అలాగే ప్రియ మా వైపు కసిన్స్ ని వాళ్ళ మ్యారేజ్ లో బాగా టీజ్ చేసినందుకు ఇప్పుడు మా మీద పగా తీర్చుకున్నారు ఇద్దరి మీద. ఇద్దరం నవ్వి ఊరుకున్నాం అంతే. మాకు నిద్ర లేదు, ఓపిక అంతకన్నా లేదు. నేను చిన్నప్పుడు చేసిన పిచ్చి పనుల గురించి ప్రియకు బాగా చెప్పారు, నాకైతే ప్రియకు నా మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం దొబ్బిందనుకున్న. అలాగే ప్రియ చేసిన పిచ్చి పనులు వాళ్ళ కసిన్స్ చెప్పారు. ఇద్దరం బాగా నవ్వుకున్నాం.
ఆ తర్వాత నాకు కొంచెం విశ్రాంతి దొరికి పడుకున్నాను కాసేపు. తెల్లవారుజామునుంచి అస్సలు నిద్ర లేక పోయేసరికి ఒక 2-3 గంటలు విశ్రాంతి దొరికింది. అసలే నిద్రలేక నేను బాగా అలసటగా ఫీల్ అవుతుంటే, మా చాదస్తపు అంకుల్ వచ్చి,పెళ్లి అయ్యాక భార్య భర్తలు కలసి పాడుకోవాలి కాబట్టి, నన్ను కుర్చీ మీదే పడుకోమన్నారు. కుర్చీ కంఫర్ట్ లేకపోయినా నిద్రలేక పోయేసరికి కూర్చోగానే బాగా నిద్ర పట్టేసింది. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలు కూడా అయ్యాయి. సాయంత్రం అయింది. దగ్గరే కాబట్టి అందరం కలసి మా ఊరికి వెళ్ళాము. ప్రియ వాళ్ళ అమ్మ నాన్నా బాగా ఏడ్చారు. ప్రియ కూడా బాగా ఏడ్చింది. నెమ్మదిగా అందరం మా రెండు చుట్టాల కారులలో ఎక్కి మా ఊరికి వెళ్ళాము. మొదటి రాత్రి కాబట్టి మేమిద్దరం మా ఇంట్లోనే గడపాలని చాదస్తపు అంకుల్ చెప్పారు. హైద్రాబాద్లో అపార్ట్మెంట్ రెడీ కానీ ఇంకా గృహప్రవేశం చేయలేదు. మేము చేరేసరికి రాత్రయ్యింది.
నేను తన కోసం నా రూంలో వెయిట్ చేస్తున్నాను. చాల ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యాను. ఈ రోజు నుంచి ప్రియ నేను కలసి జీవించబోతున్నాం. ఇక మా ఇద్దరి మధ్య ఎటువంటి అడ్డు లేదు. తాను ఎప్పుడు వస్తదా అని బాగా వెయిట్ చేస్తున్నాను. తనని అసలు ఈ రోజు వదిలేది లేదు.
తన కోసం చీర నా దగ్గర రెడీ గా పెట్టుకున్నాను. అలాగే ఒక గిఫ్ట్ కూడా. నేను ఈలోపల నా ఫోన్ లో ఆఫీస్ emails కి కొన్ని రెప్లైలు పెట్టి స్విచ్ ఆఫ్ చేసేసాను.
బైట కొన్ని నవ్వులు వినిపించాయి. తను వస్తుందేమో అనుకున్నాను. అనుకున్నట్లుగానే తనని రూములోకి నెట్టేసి డోర్ వేసేసి వెళ్లిపోయారు. తను పాల గగ్లాసు పట్టుకొని తల దించుకొని నెమ్మదిగా నా దగ్గరకి వచ్చింది. నా పక్కన కూర్చుంది.
“స్వీటీ గారు, మరీ అంత సిగ్గైతే ఎలాగండి??” అన్నాను
తాను నా వైపు చూసి కొంచెం చిరునవ్వుతో తను పాల గ్లాస్ తీసుకొని నాకు ఇచ్చి “సంజు….” అనింది.
నేను ఆ గ్లాస్ తీసుకొని తనను చూస్తూనే కొంచెం పాలు దాంట్లో తాగి తనకి “స్వీటీ….” అని గ్లాస్ ఇచ్చాను.
తను ఆ గ్లాస్ తీసుకొని నన్ను చూస్తూ ఉంది.
“నీకే స్వీటీ……” అని చెప్పను.
తను ఆ గ్లాసు నుంచి కొంచెం పాలు తాగి మళ్ళా నాకు ఇచ్చింది.
నేను మళ్ళా తనకు ఇచ్చాను. పాలాన్ని అయిపోయాయి.
ఇప్పుడే తనకి నాకు పెళ్లయింది కాబట్టి, తనతో కొంచెం దగ్గరవ్వాలంటే కొంచెం సేపు తనతో కొంచెం సాఫ్ట్ గా మాట్లాడుతూ తనని కొంచెం మూడ్ లోకి తవాలనుకున్నాను.
తాను గ్లాస్ పక్కన పెట్టి మల్ల నా పక్కన మంచం పై కూర్చుంది.
“స్వీటీ…..చాల అందంగా ఉన్నవ్ నువ్వు”
తాను సిగ్గుపడింది.
నేను నా చేతితో తన బుగ్గను పట్టుకొని నా వైపు తిప్పి “నిజం స్వీటీ…..”
తాను కొంచెం నవ్వింది.
“నీలో నాకు బాగా నచ్చేదేంటో తెలుసా ??”
“ఏంటి సంజు”

Bagundhi bro story chala neat ga ee madhya anni wild sex stories chadivi chadivi bore kottindhi ah stories madhyalo ee story relife ga undhi keep countinue