“అసలు ఎం గేమ్ ఇది ??”
“చెప్తానుగా…..”
“సంజు…..”
“ఏంటి స్వీటీ ??”
“నువ్వే ఈ గేమ్ ఆడదాం అన్నావు అంటే ఈ గేమ్ గురించి నీకు బాగా తెలుసు…..నేను ఓడిపోతాను అని కూడా నీకు తెలుసుకాబట్టే ఇలా చేస్తున్నావు…..నాకు బాగా అర్ధమయ్యింది……అందుకే ఇంత బాగా మాట్లాడుతున్నావ్ ఇందాకటి నుంచి”
నేను నవ్వటం స్టార్ట్ చేశాను.
తను కూడా నవ్వింది “నువ్వు కావాలనే చేస్తున్నావ్ ఇలాగ….”
“అవును……నిన్ను టీజ్ చేయాలి కదా మరి…….” అంటూ తన దగ్గరకు జరిగి కౌగలించుకుని తన భుజం పై ముద్దు పెట్టాను.
తను నన్ను కోపంగా చూసింది.
“గేమ్ లో ఎవరు గెలిచినా నీకు లిస్ట్ ఇస్తాను”
“ఏంటి ??” అని మొహం తిప్పి నన్ను చూసింది.
“గేమ్ లో ఎవరు గెలిచినా నీకు లిస్ట్ ఇస్తాను”
“సంజు……మరి గేమ్ ఎందుకు ఆడటం ??”
“ఎందుకంటే…..గేమ్ ఆడేటప్పుడు నీకే తెలుస్తుంది ఆ విషయం……”
తను నన్ను అలాగే చూస్తుంది.
“స్వీటీ నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేస్తావ్ గేమ్ ని…..”
కానీ తను నన్ను అలాగే చూస్తుంది.
తనని అలా చూడాలకేనా “ఇదిగో తీసుకో” అని ఫోన్ ఇచ్చాను.
“ఏంటి ??”
“ఓపెన్ చేయి ఫోన్…..పాస్వర్డ్ తెలుసు కదా నీకు”
తనలో సిగ్గు నవ్వు. నా ఫోన్ తీసుకొని ఓపెన్ చేసింది.
“నా ఇమెయిల్ ఓపెన్ చేయి”
తను ఓపెన్ చేసింది
“సరే…….డ్రీం లిస్ట్ అని టైపు చేయి”
“ఏంటి ??”
“డ్రీం లిస్ట్”
ఒకే అని టైపు చేసింది ఫోన్ లో.
నేను నా వేలితో మెయిల్ ఓపెన్ చేసి, అటాచ్మెంట్ ని క్లిక్ చేశాను.
“పాస్వర్డ్…..సంజు”
తనకి పాస్వర్డ్ చెప్పాను.
తను పాస్వర్డ్ కొట్టి లిస్ట్ ఓపెన్ చేయబోతుండగా “స్వీటీ నీకు పాస్వర్డ్ కూడా చెప్పాను……..నువ్వే ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని చూడొచ్చు నా ఫోన్ లో…..మళ్ళా లిస్ట్ ఓపెన్ చేస్తే ఇద్దరం ఆ లిస్ట్ చూసుకుంటూ గడుపుతాము…….. ఇప్పుడు గేమ్ ఆడదామా ఫస్ట్ ??”
తను నన్ను చూసి నవ్వి “సంజు……ఆ గేమ్ ఏంటో చెప్పు ముందు…”
“సరే కార్డ్స్ తో ఆడాలి ఆ గేమ్ ని”
“ఒకే…..”
“అయితే ఫస్ట్ గేమ్ లో ఒక్కొక పాయింట్ పోయేకొద్దీ ఒక్కొకటి వొంటి మీద నుంచి తీసేయాలి…..మొత్తం బట్టలు పోయాక…..ఒక్కొక కార్డు కి ఒక్కొక మీనింగ్ ఉంటుంది…..కార్డ్స్ అయిపోయే వరకు ఆడొచ్చు”
“ఒకే……”
“బాగుందా గేమ్ ??”
“hmmmmm……..”
“ఏంటే, అలా చూస్తున్నావ్ నన్ను ??”
“నీకు ఈ గేమ్ ఎందుకు ఇష్టమో నాకు ఇప్పుడు అర్ధమయ్యింది”
“ఎం నీకు నచ్చలేదా ??”
“ఇంకా ఆడలేదు కదా ఒక్కసారి కూడా…….”
నేను నవ్వి తనకు ఒక ముద్దిచ్చాను.
నెమ్మదిగా ఇద్దరం బట్టలు వేసుకున్నాం.
లోపల నుంచి కార్డ్స్ తీసి, ఓపెన్ చేసి షఫిల్ చేసి ఇద్దరికి పంచాను.
తనకి రూల్స్ చెప్పాను.
ఇద్దరం ఆట మొదలుపెట్టాము. అయితే ఎందుకో నాకన్నా తనకి మంచి కార్డ్స్ వచ్చాయనిపించింది.
“స్వీటీ నీకు చెప్పటం మరచిపోయాను……గెలిచినా వారు ఓడిపోయినా వారి బట్టలను తీయాలి”
“ఒకే……”
ఒక కార్డు నేను వేసాను…..
