లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 260

నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే, కాలేజీ లో చదువు మీద శ్రాధ పెట్టి మంచి డ్రీం-జాబ్ సంపాదించాను. డ్రీం-గర్ల్ కి దగ్గరవ్వకయినా డ్రీం-జాబ్ సంపాదించాను. మా నాన్నగారికి, తాతగారికి ఉన్న మంచి పేరు, కాస్త నా జాబ్ కు వస్తున్న మంచి జీతం వల్లే కొన్ని మంచి సంబంధాలు వస్తున్నాయి.

ఒక నెల రోజులు గడిచాయి. అమ్మ ఫోన్ చేసి మంచి సంబంధం ఏదో ఉంది పిల్లని చూడాలి వెళ్లి మాట్లాడాలి అన్నారు. అయితే నేను ఒక్కసారి ఆ అమ్మాయి ఫోటో అలాగే ప్రొఫైల్ చూడాలి అన్నాను. అమ్మ చెల్లి వచ్చాక పంపిస్తాను అని చెప్పింది. నేను అప్పుడు ఆఫీస్ లో బిజీ గ ఉన్న. ఇంటికి వచ్చి చెక్ చేస్తే చెల్లి నుంచి ఇమెయిల్ చూసి ఓపెన్ చేశాను. ఆ అమ్మాయి ఫోటో అండ్ బయో-డేటా ఉంది ఇమెయిల్ లో. ఫోటో చూసాను. సారీ కట్టుకొని చాలా చక్కగా ఉంది. అమ్మాయి అందంగానే ఉంది కానీ నేను అనుకున్నట్లు లేదు. బయో-డేటా బాగుంది. నాకన్నా ఒక సంవత్సరం చిన్న. అమ్మకి నాన్నకి చెల్లికి ఈ సంబంధం బాగా నచ్చేసింది. అమ్మాయి పేస్ బుక్ ప్రొఫైల్ చూసాను. మంచి అమ్మాయి లగే అనిపించింది. నాకు ఎం చెప్పాలో అర్ధం కాలేదు. ఇప్పటి దాకా వచ్చిన సంబంధాలలో ఇది చాల మంచి సంబంధం. అలాగే మంచి కట్నం కూడా ఇచ్చేలాగా ఉన్నారు.

అమ్మ నుంచి మూడో మిస్సెడ్ కాల్ ఉంది. అమ్మకి ఫోన్ చేశాను. నన్ను వెంటనే ఊరికి రమ్మని గొడవ. నేను బిజీ గ ఉన్న అని చెప్పా. కానీ వినిపించుకోలేదు. అమ్మ నన్ను వచ్చేవారం కానీ, ఆ పై వారం కానీ కచ్చితంగా లీవ్ తీసుకొని పిల్లని చూడటానికి నేను రావాలి అని నా దగ్గర మాట తీసుకుంది. అయితే ఈ లోపల ఏదో ఒక సాకు చెప్పాలి కాబట్టి, ఒకసారి జాతకాలు చూడమని అమ్మకు చెప్పను.

నాకు అరేంజ్డ్ మ్యారేజ్ మీద కొన్ని సార్లు విరక్తి కలుగుతుంది. ఎందుకంటే, అమ్మాయి అందం, అబ్బాయి సంపాదన, అమ్మాయి తండ్రి ఇచ్చే కట్నం, పెళ్లి ఖర్చులు, జాతకాలు, కానుకలు. ఇదేదో పెళ్లి గురించి కాకుండా ఏదో బిజినెస్ గురించి మాటలాడుకున్నట్లు అనిపిస్తుంది. లవ్ మ్యారేజ్ లో కేవలం ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే చాలు. కానీ అది నిలవాలి అంటే మెచ్చురిటీ, పెద్దల దీవెనలు అండ్ సపోర్ట్ కూడా కావలి.

రోజు రోజుకి నాకు ఏదో తెలియని బాధ. పది రోజుల్లో నా డ్రీం గర్ల్ మ్యారేజ్, ఇంకో వైపు ఈ సంబంధం ముందుకి వెళ్లే లాగ ఉంది, ఇంకా నాకు ఏ అమ్మాయి దొరకలేదు. ఆలోచనలో పడిపోయాను.

రెండు వారల తర్వాత ……

అమ్మ , నాన్న, చెల్లి, నేను కలసి అమ్మాయిని చూడటానికి ఊరికి వెళ్ళాము. ట్రైన్ దిగి, హోటల్ రూమ్ లో కాస్త విశ్రాంతి తీసుకొని, పదకొండింటికి అమ్మాయి ఇంటికి టాక్సీలో వెళ్ళాము. అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు మాకు ఆహ్వానం పలికి మర్యాదలు చేసారు. మిమ్మల్ని కూర్చోపెట్టి మాటలు మొదలుపెట్టారు.

నా గురించి అమ్మాయి అమ్మ నాన్న అడిగారు. నా గురించి నా చదువు గురించి, నా ఉద్యోగం గురించి అంతా అడిగారు. మా ఇద్దరి జాతకాలు చాలా బాగా కలిసాయి అని చెప్పారు (అయితే మా గురువుగారు కూడా మా ఇద్దరి జాతకాలు బాగా కలిసాయి అని అన్నారు). నాకు ఈ సంబంధం వద్దు అనటానికి ఏ సాకు దొరకలేదు. పెళ్లి చూపులు కూడా జరిగిపోతున్నాయి. అమ్మాయి తల్లిదండ్రులు మంచి వారు లగే ఉన్నారు.

ఈ లోపల అమ్మాయి కొంచెం తల వొంచుకొని కాఫీ అందరి కోసం తీసుకొని వచ్చింది. తాను మంచి చీర కట్టుకొని వొళ్ళంతా అలకరించికుని వచ్చింది. తనని అందరి ముందు సరిగ్గా చూడలేకపోయాను. ఫొటోలకన్నా నిజంగా చాలా అందంగా కనిపించింది. చాలా సిగ్గుపడుతూ, తన బుగ్గలు సిగ్గుతో ఎర్రగా, కొంచెం నడక కూడా భయంతో వేస్తూ కనిపించింది. అందరికి కాఫీ ఇస్తూ నా దగ్గరకి వచ్చింది, తన మోహంలో చాలా కళ కనిపించింది. తననుంచి ఓ పరిమళం వెదజల్లింది. కాఫీ తీసుకోకుండా నెమ్మదిగా తనని చూస్తూ అలాగే ఉండిపోయాను. తాను అప్పుడే చాలా తీయగా కాఫీ తీసుకొమ్మని కాఫీ చేతికి ఇచ్చింది. తాను ఆలా అడిగినప్పుడు, నేను ఒక్కసారి ఉన్న సందర్భాన్ని గుర్తుచేసుకుని, నెమ్మదిగా కాఫీ తన చేతి నుంచి తీసుకున్నాను. తన చేయి తగిలినప్పుడు ఏదో తెలియని అనుభూతి.

ఎందుకో తనను నిజ జీవితంలో ఇలా చూసినప్పుడు చాల నచ్చేసింది. తాను ఫొటోలో ఎందుకో ఇంత అందంగా కనిపించలేదు. ఇంతకముందు చూసిన సంబంధాలలో, చాలాసార్లు ఫొటోలో చాల అందంగా నిజ జీవితంలో సాధారణంగా కనిపించిన సంధర్బాలు ఎన్నో ఎదురయ్యాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా నిజ జీవితంలో ప్రియ చాలా అందంగా కనిపించింది. ఆ పేరు కూడా నాకు చాల ఇష్టం.

తాను కాఫీ ట్రే అక్కడ పెట్టి కూర్చుంది. అమ్మ నాన్న తనని వంట వచ్చా, పెళ్లి అయ్యాక ఉద్యోగం చేస్తావా లాంటి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. తను పిల్లలు కనే వరకు తప్పకుండ ఉద్యోగం చేస్తాను అని చెప్పింది. వంట వచ్చు అని చెప్పింది. తన గొంతు ఇప్పుడు దాకా విన్న వాళ్ళల్లో చాల బాగుందనిపించింది. పాటలు పాడటం తన హాబీ అని చెప్పింది. చిన్నపుడు పాటల కంపెటిషన్స్ లో చాల సార్లు ఫస్ట్ వచ్చిదని చెప్పింది. అందుకే తన గొంతు అంత బాగుంది. అప్పుడప్పుడు అందరి వైపు చూస్తూ, నన్ను కూడా కొంచెం కొంచెం చూస్తూ, కొంచెం సిగ్గుపడుతూ సమాధానాలు చెప్పింది. ఎందుకో నాకు కనెక్ట్ అయినట్లు అనిపించింది. ఇది నిజంగా ఒక మంచి అనుభూత లేదా నా మైండ్ దొబ్బి ఇలా అనుకుంటున్నానా అర్ధంకాలేదు. మొన్న కూడా ఫేస్బుక్ లో ఎవరినో చూసి ఫ్లాట్ అయ్యా.

ఏది ఏమైనా, ఈ అమ్మాయి చాలా నచ్చేసింది ముఖ్యంగా తన గొంతు చాలా అద్భుతంగా ఉంది. అయితే తనని ఒకసారి నాతోపాటు మంచం పైన శృంగారం చేస్తే ఎలా ఉంటాదో ఊహించుకున్న, తాను అందమైన అమ్మాయి నుంచి చాల సెక్సీగా కూడా కనిపించింది. ఒకసారి తన ఒంపు సొంపులు చూడాలని ప్రయత్నించాను, కానీ ఈ చీర లో ఎం కనిపించలేదు. తన ఛాతీని చూసాను, చిన్నగా అనిపించలేదు పెద్దగా అనిపించలేదు. సరైన సైజు లో తన బూబ్స్ ఉన్నాయి. తన పెదాలను చూస్తే చాలా మెత్తగా లేతగా ఉన్నాయి. ఆ పెదాలకు ఒక ముద్దు ఇస్తే ఎంత తీయగా ఉంటాదో అనిపించింది . తను నవ్వే మూసి మూసి నవ్వులు నేను గమనించానని తనకు తెలిసి, కొంచెం బుగ్గలు ఎర్రగా మారాయి. తాను నవ్వాలనుకుంటుంది కానీ ఆ నవ్వుని దాచుకుంటుంది. సిగ్గు పడుతుంది. తన తెల్లని బుగ్గల పై, ఎర్రని పెదాల పై చాల ముద్దులు ఇవ్వాలనిపించింది. తాను క్యూట్ గా అండ్ చాల సెక్సీ గా కనిపించింది.

ఈ లోపల నన్నేమైనా అడగలనుకున్నావా అని అడిగారు. నేను ఏదో చెప్పబోయి, అటు ఇటు తల ఊపాను. నాకు మాటలు రావటంలేదు. ఈ లోపల అక్కడున్నవాళ్ళు నవ్వి, కావాలంటే మమ్మల్ని బాల్కనిలోకి వెళ్లి మాట్లాడుకోవచ్చు అన్నారు. నేను మల్ల తల అటు ఇటు ఊపాను. నేను ఇబ్బంది పడుతున్న అనుకుని, ఒకసారి మీరు కావాలంటే ఏకాంతంగా బయట మాట్లాడుకోండి మీ అభిప్రాయం కూడా చెప్పండి అని చెప్పారు.

నేను నెమ్మదిగా నిల్చున్నాను. అందరూ నన్నే చూస్తున్నారు. నేను అది పట్టించుకోకుండా, బాల్కనీ వైపు వెళ్లబోతుండగా, తాను కూడా నా వెనకాల వచ్చింది.

గబుక్కున “మీరు ఫొటోలకన్నా చాలా అందంగా ఉన్నారండి”