ప్రేమికుడు – Part 4 150

రక్ష నవ్వుతు వచ్చి సుబ్బుని ఎత్తుకుని వాడి మొహంలోకి చూసి నవ్వుతూ బాత్రూములోకి ఎత్తుకెళ్లింది.

సుబ్బు : ఇంత పొడుగున్నావేంటే

రక్ష : రేయి నీ కంటే పెద్దదాన్ని రా నేను

సుబ్బు : అయ్యో సారీ మర్చిపోయా.. నిన్ను ఏమని పిలవను ?

రక్ష : నుదిటి మీద ముద్దు పెట్టుకుని, ఊరికే అన్నా బంగారం.. నీకెలా కావాలంటే అలా పిలుచుకో

సుబ్బు : రక్షా ఒకసారి మన బంగారాన్ని గెలుకుదం ఉండు అని బైటికి పరిగెత్తి ఫోన్ తెచ్చి అక్షితకి ఫోన్ చేస్తుంటే రక్ష నవ్వుతూ ఒంటి మీద నీళ్లు పోసుకుంటుంది.

అక్షిత : హలో అమ్మా

సుబ్బు : నేను బంగారం డాడీని మాట్లాడుతున్నా అని పుసుక్కున నవ్వాడు

అక్షిత : ఒరేయి చంపుతా వచ్చానంటే, ఫోన్ మా అమ్మకివ్వు

సుబ్బు : డాడీని పట్టుకుని ఒరేయ్ తురేయ్ అన్నావంటే పిర్ర మీద వాత పెడతా ఏమనుకున్నావో.. భయంలేదు అస్సలు నేనంటే

అక్షిత : ఫోన్ స్పీకర్లోనే ఉంది.. అమ్మా ఇద్దరు కలిసి నాతో కావాలనే ఆడుకుంటున్నారా.. పొయ్యి పొయ్యి వీడిని పెళ్లి చేసుకున్నావేంటే నువ్వు.. నా మీద పగ తీర్చుకుంటాడు ఇక.

రక్ష : నాకేం తెలీదు

అక్షిత : ఏంటి స్నానం చేస్తున్నావా, ఓహ్.. బాత్రూం రొమాన్సా.. కానివ్వండి కానివ్వండి..

రక్ష సుబ్బుకి సైగ చేసేసరికి సుబ్బు ఫోన్ పెట్టేసి టవల్ విప్పేసి రక్ష దెగ్గరికి వెళ్ళాడు.

రక్ష : అలా చెయ్యొచ్చా.. కూతురు ముందు ఎంత చిన్నతనంగా ఉంటుంది

సుబ్బు : సారీ.. ఏదో ఊరికే ఇన్ని రోజులు అందరితో ఏదో బాండింగ్.. ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను అంతే.. అని చెంబులో నీళ్లు తల మీద పోసుకున్నాడు.

ఇద్దరు స్నానం చేసి అలానే మంచం మీద దోల్లారు..

రక్ష : అబ్బా.. లే లే పక్క మొత్తం పాడైపోయింది.

సుబ్బు : ఏమైంది

రక్ష : ఏమైందంట.. చూడు ఎలా అడుగుతున్నాడో మళ్ళి అని తీసిన పక్క చూపించగానే సుబ్బు సిగ్గు పడ్డాడు.

సుబ్బు ఇంకో పక్క వెయ్యగానే ఇద్దరు కూర్చున్నారు

సుబ్బు : ఇప్పుడు ఎవ్వరికి చేద్దాం

రక్ష : చెయ్యి ఎవరికో ఒకరికి

సుబ్బు : ముందు మన మానసకి చేద్దాం అని విక్రమ్ నెంబర్ కి కలిపాడు

విక్రమ్ : సుబ్బు చెప్పరా

సుబ్బు : సుబ్బు ఏంట్రా సుబ్బు.. ఇంకా నెంబర్ పెద్దనాన్న అని సేవ్ చేసుకోలేదా పెద్దమ్మకివ్వనా మాట్లాడతావా

విక్రమ్ : వామ్మో వీడు నన్ను తగులుకున్నాడేంటి పొద్దున్నే అని ఫోన్ మానస ఒళ్ళోకి విసిరేసి బాత్రూం లోకి దూరాడు

మానస : చెప్పరా

సుబ్బు : ఎలా ఉన్నావ్

మానస : బానే ఉన్నా.. కాలేజీకి వెళ్లి కొన్ని డాకుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి ఆటే వెళుతున్నాం

సుబ్బు : సరే అయితే సాయంత్రం చేస్తాలే

మానస : పర్లేదు చెప్పు ఎలా ఉంది మారీడ్ లైఫ్

సుబ్బు : హ్మ్మ్.. బాగుంది

మానస : ఇది నీ జీవితాశయం కదరా.. ఎంజాయి చెయ్యి అని నవ్వింది.

2 Comments

  1. రేయ్ సస్పెన్స్ నవల చదువుతున్నటుగా ఉంది చాలా బాగుంది
    కంటిన్యూ చేయి ప్లీజ్

  2. కె.ఎం.శ్రీనివాస్

    కథ bhagundhi midlo apakandi commedy nundi realloki tisukuvacharu story continue cheyandi.

Comments are closed.