సుబ్బు : ఫోన్ స్పీకర్లో ఉంది నేను మళ్ళి చేస్తా బై అని కట్ చేసి రక్షని చూసాను నవ్వుకుంటుంది. అవును ఎందుకు నీ పేరు ఎత్తితేనే విక్రమ్ ఆదిత్య చిరంజీవిలు దడుచుకుంటున్నారు.
రక్ష : అదా.. ఆ రోజు ముగ్గురు నన్ను చూసి సొల్లు కార్చుకున్నారులే.. చుట్టాన్ని అందులో పెద్దదాన్ని కదా అందుకే పాపం భయపడుతున్నారు.. అంతే ఇంకేం లేదు.
సుబ్బు : సరే ముందు బైటికి వెళ్లి ఏమైనా తిందాం
రక్ష : నాకు ఇండియా మొత్తం తిప్పి చుపిస్తావా నీతో కలిసి చూడాలని ఉంది
సుబ్బు : నా పనే అది కదా.. తిరగడమే.. అన్ని రెడీ చేసుకుని మన అక్షిత దెగ్గర కార్ తీసుకుని అందరిని ఒకసారి పలకరించి దేశాటన చేద్దాం.
రక్ష : ఓకే
సుబ్బు : నాకు కూడా మీ భాష నేర్పిస్తావా
రక్ష : ఈ ప్రయాణంలో నీకు చాలా నేర్పిస్తాను, కొంత ట్రైనింగ్ కూడా ఇస్తాను మరి కష్టంగా ఉంటుంది..
సుబ్బు : నేర్చుకుంటాను..
రక్ష : సరే పదా తిందాం ఆకలేస్తుంది
హోటల్ కి వెళ్లి కూర్చుని తింటుంటే రక్ష నన్నే చూస్తుంది.
రక్ష : ఏంటి కొంచెం మరీ పెద్ద దానిలా ఉన్నానా, ఓకేనా
సుబ్బు : నీకా డౌట్ ఎందుకు వచ్చింది
రక్ష : అంటే నా డ్రెస్ కొంచెం ఇలాంటి చుడిధార్ ఏజెడ్ వాళ్ళు వేసుకుంటారు కదా
సుబ్బు : నువ్వు పర్ఫెక్ట్ గానే ఉన్నావ్ నేనే నీ ముందు పిల్లాడిలా ఉన్నాను
రక్ష : ఏం కాదు, నేను ట్రైనింగ్ ఇస్తా కదా.. మీసాలు కొంచెం పెంచి మిలిటరీ కటింగ్ కొట్టిస్తే సెట్టు
సుబ్బు : ఇంటికి వెళదాం
రక్ష : ఎందుకు అని అడిగింది కొంటెగా
సుబ్బు : అబ్బా.. వెళదాం పదా
రక్ష : పదా
రేయ్ సస్పెన్స్ నవల చదువుతున్నటుగా ఉంది చాలా బాగుంది
కంటిన్యూ చేయి ప్లీజ్
కథ bhagundhi midlo apakandi commedy nundi realloki tisukuvacharu story continue cheyandi.