మెమోరీస్ 7 223

స్కూల్ డేస్:

అనుచరులు

రత్నగాడు చెరువు కట్ట మీద రాజును కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి అడ్డదారిలో పాతకోట వైపు ప్రయాణం మొదలెట్టారు. రత్న గాడి మెదడులో ఎన్నో రకాల ప్రశ్నలు రేగుతున్నాయి. నిజంగా వీడికి శేషు ఎక్కడున్నాడో తెలుసా, తెలిసినా శేషుగాని యింట్లో వాళ్లకి చెప్పకుండా తనకెందుకు చెప్పినట్లు, నాతో యీడికేమి పనుంది. అసలు వీడు తనని యెక్కడికి తీసుకెళ్తున్నట్టు యిలాంటి ప్రశ్నలతో తల పేలిపోతొంది.

రాజు మౌనంగా నడుస్తుంటే రత్న అతన్ని అనుసరిస్తున్నాడు. ఆ తెల్లవారు జామున ఉదయ భానుడి వెలుగు విశ్వాన్ని ఆక్రమించు కోవడానికి సిద్దంగా వుంది. అంతవరకు మౌనంగా అనుసరిస్తున్న రత్న “రేయ్ యాటికి పిలుచుకు పోతున్నావు రా” అని అడిగాడు ఉత్కంఠని భరించలేక. “నీకెందుకు నాయనకంటి రా, వాణ్ని చూపించే బాద్యత నాది” అన్నాడు రవి.

సూర్యుడు కోనాపురం కొండలను దాటి ఆకాశమ్లోకి ప్రవేశించే సమయానికి పాతకోట వేణుగోపాల స్వామి గుడిని చేరుకున్నారు. ఎంత రహస్యంగా వూరు దాటుదామన్నా కుదరలేదు. పాతకోట చెరువు దాటి తోట బంగళా వైపు నడుస్తుండగా రుక్సనా కంట పడ్డారు.

అమావస్య నాడు తనని కాపాడినపట్టి నుండి ఆమె రాజుని ఆరాదిస్తొంది. సొరంగంలో జరిగిన విషయాలు రుక్సానాకి గుర్తులేకపోయినా అప్సానా ద్వారా తెలుసుకుంది. వాళ్ల అడ్వెంచర్ గురించి విన్న తరవాత ఎదో మిస్సయిన భావన కలిగింది. చివరగా అప్సానా రాజు సెక్స్ లో పాల్గొన్నారని విన్నతరవాత అసూయ పడింది. తన కంటే చిన్నది, తన తరవాత పుట్టినది తన కంటే ముందు సెక్స్ అనుభవాన్ని రుచి చూడటం ఆమెలో అసూయని పెంచడమే కాకుండా తను కూడా రాజుని పొందాలన్న కోరిక పట్టుదల పెరిగాయి.

అందుకనే తనేప్పుడు పాతకోట వూరిలోకి వచ్చి పోతున్న విషయాలని తెలుసుకుంటూనే వుంది. మూడు రోజుల కింద రాజు ఆ వూరికి వచ్చినప్పుడు మాట్లాడింది.
“థ్యాంక్స్ నన్ను సేవ్ చేసినందుకు” అనింది.
“ఆ రోజే చెప్పారు కదా”
“మల్లీ చెప్పకూడదా”
“అట్లని కాదు మాటి మాటికి థ్యాంక్స్ చెప్పడం చానా యిబ్బందిగా వుంటుంది కదా”
“అలాగని కాదు నువ్వు నాకంత హెల్ప్ చేశావు కదా, నేను నీకైదానా రిటన్ హెల్ప్ చేద్దామని” అనింది. ఆ మాట అంటున్నప్పుడు తన మనుసులో వున్న భావాన్ని వ్యక్తపరిచింది. అతనితో సుఖ పడాలనే భావాన్ని.
కానీ రాజు ఆలోచనలు ఇంకో విధంగా వున్నాయి. అలాగే ఆమె యింకోసారి ప్రమాదమ్లో పడుతుందేమోనని చెప్పలేక పోయాడు.
రాజు అలా జంకుతుండటం చూసి “పర్లేదు యెలాంటి హెల్ప అయినా చేయగలను అడుగు” అనింది.
తనంత కాంఫిడెంట్ గా వుండటం చూసి” ఇంతకు ముందు నిన్ను ప్రమాదమ్లో యిరికించిన వాళ్లు, ఇంకో సారి నిన్ను ప్రమాదంలో పెట్టే ప్రయత్నం చేయవచ్చు. నిన్ను నువ్వు కాపాడుకుంటూ వాళ్లెవరనేది కనుక్కోవాలి” అని అన్నాడు.
“దాని వళ్ల నీకుపయోగం”
“ఏముంది నీలాంటి యింకో అందమైన అమ్మాయిని కాపాడే అవకాశం అంతే”
“ఎప్పుడూ యిదే పనా”
“ఈ వేసవి సెలవులంతా యిదే పని”

తను నవ్వుకుంది. ఆ నవ్వు పెదాల పైనే కనిపించింది కానీ శబ్దం చేయలేదు.
“వాళ్లని ఎలా గుర్తు పట్టడం”
“ఏముంది మాటలతో మబ్యపెట్టాలని చూస్తారు. మనకు చానా దగ్గర వాళ్లే అయి వుంటారు”
“ఇంతకు ముందులా మంత్రాలు వేస్తే”
“దానికి మనమేమి చేయలేమ్, జాగ్రత్త” అన్నాడు.
ఆ తరవాత రాజు పాతకోటకి రావడం యిప్పుడే. అతని కోసమే ఎదురు చూస్తొంది. రాజు చెరువు గట్టు దాటి వెళ్తుంటే చూసి అతన్ని ఫాలో అయింది.

వేణుగోపాల స్వామి గుడి మండపమ్లో కూర్చుని వున్న శేషుగాన్ని చూడగానే రత్న శేఖర్ సంతోష పడిపోయాడు. అతని తలకి కట్టు కట్టబడి వుంది.
చేతికి కాళ్లకి కూడా కట్లు కట్టినారు. వాడు కనపడినా డన్న సంతోషం కంటే ఇంకోసారి వాడి బందువుల చేతిలో తన్నుల తప్పాయనే సంతోషమే ఎక్కువగా వుంది.
“ఒరేయ్ యాటికి పోయినావురా యిన్ని రోజులు, చేతులకీ కట్లెంది రా మామ” అన్నాడు.
“ఎ ఏమ్ లేదు లేరా మామూలు దెబ్బలే” అన్నాడు, “అవును మా యమ్మోళ్లు బాగున్నారా” అని అడిగాడు.
“వాళ్లు బాగున్నారు. నన్నే సావగొట్టినారు”
“నిన్నెందుకు కొట్టినారు రా”
“నువ్వు చెప్తివి కదా బెంగుళూరు పోతానని అదే చెప్పినా, అంతే యాడికి పంపించినావు రా నాకొడకా అని చావ దెంగినారు. వారం రోజులు ఆస్పత్రిలో వుండి నిన్నే వచ్చినా”
“దానికేడా కొట్టుండర్రా ఎక్స్ ట్రాలు దెంగుంటాం కొట్టింటారంతే” అని నవ్వినాడు.
“ఎట్లన్నా కానీ నువ్వు బాగున్నావ్ అంతే సాలు” అన్నాడు రత్న.

4 Comments

  1. Sir miru evaro thelidhu Naku kani stories mataram verey rastunnaru opika techukoni mari madhyalo matram apakandi story ni evaru support chesina cheykapoina story continue chyndi plzz

  2. Continue chei bro

  3. Bro indhulo sagam sagam stories rasi apeykandi bro memu chala disappoint avuthnam

  4. Since four days there is no continuation stories.

Comments are closed.