మెమోరీస్ 7 227

“సొరంగంలో నుండి ఒక పిట్ట మాయలా మాయమవడాన్ని పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రత్యర్థుల పనిగా అనుమానిస్తున్నారు. అందువలన మనం మరింత జాగ్రత్తగా వుండాలి. మనం మాయ చేసిన పిట్టలని వచ్చే అమావస్య వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తొమ్మిది పిట్టలలో ఒక పిట్ట తగ్గింది కనక ఎనిమిది పిట్టలను కాపాడుకోవాలి. తగ్గిన కొత్త పిట్ట గురించి నాకొదిలేయండి. మిగిలిన పిట్టలను కన్య పిట్టలుగా కాపాడు కోవలసిన భాద్యత మీ అందరిది. మరొక్క సారి హెచ్చరిస్తున్నాను ఏమాత్రం పొరపాటు జరిగినా దాని పలితం తీవ్రంగా వుంటుంది. ఒల్లు దగ్గర పెట్టుకుని మసులుకొండి. వచ్చే అమావస్య నాడు జరిగే పూజ మన ఐదేళ్ళ కష్టానికి పలితం. పూజ దిగ్విజయంగా ముగిస్తే మీరు జీవతంలో చూడని ధనం మీ సొంతం అవుతుందని పెద్దలు చెప్పమన్నారు. ఈ పూటకింతే ఇక సెలవు మీరు వెళ్లి రావచ్చు” అని వుపన్యాసాన్ని ముగించాడు. ఉపన్యాసం జరిగినంత సేపు అతను ఒక విధమైన ధర్పాన్ని ఠీవిని ప్రదర్శించాడు. రవికాంత్ చదువు సంద్య లేని ఒక పాలేరు. అతనిలో ఇటువంటి మార్పుని రాజు పసిగట్టాడు. ఆ మార్పు అతన్ని మరింత ఆకర్షించింది.

వచ్చిన వాళ్లు వచ్చినట్టే అల్లరి చేస్తూ వెనుదిరిగారు. సూరి గానికి ఆ వుపన్యాస సారం ఏమి అర్థం కాలేదు. రాజుకు మాత్రం చూ ఛాయగా అవగతం అయ్యింది. అసలక్కడ ఏమి జరుతుందో తెలుసుకోవాలన్న కోరిక మరింత ఎక్కువైంది. జునైద్ అతనితో కలిసి వచ్చిన కొత్త మనిషి మాత్రం మిగిలారు. వారిరువురు అతని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు.

“చూడు మారుతి ” అన్నాడు కొత్త మనిషితో. ” నువ్వు తెచ్చిన పిట్టనే గురువు గారు వధువుగా ఎంచుకున్నారు. నువ్వు ఆ పిట్టను అమావస్య వరకు జాగ్రత్తగా కాపాడాలి. చేయవలసిన పనిని అమావస్య రెండు రోజులు వుందనగా గురువు గారి వద్దనుండి కబురు వస్తుంది. అప్పుడు నీకు ఎరిక పరుస్తాను. నీకు తోడుగా యీ జునైద్ వుంటాడు ” అని జునైద్ ని పరిచయం చేశాడు.

“ఈ పనిని మీరిరువురు విజయవంతం చేస్తే నీకు నీ సొమ్ము ముట్టుతుంది” అని జునైదుకి, “మరి నీ కోరికని తీరుస్తానని గురువు గారు చెప్పమన్నారు. యీ కార్య భారాన్ని నేనే మోద్దా మనుకున్నాను. కానీ మరో కొత్త పిట్ట వేటలో పడవలసి వున్నందున యీ పనిని నీమీదున్న నమ్మకంతో నీ కప్పగిస్తున్నాను” అన్నాడు మారుతిని వుద్దేశించి. అతనికి తన మీద అంత నమ్మకం వున్నందుకు మారుతి పొంగిపోయాడు. యీ పనిని చక్కగా నిర్వర్తిస్తే తన కోరిక తప్పకుండా తీరుతుందనే నమ్మకం అతనికి కలిగింది.

జునైద్ ని వుద్దేశించి “జరిగిన దాంట్లో నీ పొరపాటు వున్నా లేకపోయినా నువ్వు తెచ్చిన పిట్ట పారిపోవడం వల్లే కొత్త పిట్టను పట్టే అవసరం వచ్చింది. ఆ పనిని మేమే చేస్తాం నువ్వు వధువుగా ఎంచుకున్న పిట్టను కాయడంలో మారుతికి సాయం చెయ్యి. అమావస్య నాడు పూజ ఎటువంటి ఆటంకం కలగకుండా జరిగితే ఈ ధనమే కాకుండా చెప్పిన దానికి రెండు రెట్లు అధికంగా చెల్లిస్తాం” అన్నాడు.

ఇద్దరూ ఆ గది బయటికి నడిచారు. సూరిగానికి ఇదంతా అయోమయంగా తోచింది. రవికాంత్ మాటి మాటికి అమావస్య నాడు జరిగే పూజ గురించి మాట్లాడటాన్ని బట్టి మంత్రాలతో కూడుకున్న యవ్వారమని పసిగట్టి

“ఎందన్నా ఒక అమ్మాయి కోసం ఇంత అద్వెంచర్ అవసరమా!, తురక పూకులు దెంగడానికి ఎంత బాగా వుంటే మాత్రం ఇంత అడ్వెంచర్ అవసరం లేదన్నా. ఈ నాకొడుకులు మంత్రగాళ్లలా వున్నారన్నా” అన్నాడు సూరిగాడు.

“మంత్రగాళ్లయితే మాత్రం వదిలేస్తామా, ఇది రుక్సానాని కాపాడే ప్రయత్నం మాత్రమే కాదురా ఇందులో నా స్వార్థం కూడా వుంది” అన్నాడు మారితి నడుస్తున్న వైపే చూస్తూ.

మారుతి కొండ గుట్ట దిగి అడవి మార్గంలో పయనించడానికి దారి తీశాడు. అతను కనుచూపుకి దూరం అవుతుండటంతో
“మన కర్తవ్యం ఎంటి” సూరిగాడు రాజుని అడిగాడు. “ఏముంది వాన్ని అనుసరించడమే” అన్నాడు.
“వాని వెనక పడటమెందుకు యీ రవికాంత్ గాన్ని పట్టుకుని నాలుగు తగిలిస్తే నిజాలు బయట పడతాయి కదా” అన్నాడు. అనవసరమైన శ్రమ ఎందుకన్నట్టు.
“ఇక్కడేదైనా గలాభా చేసినా మంటే అది కేశిరెడ్డికి తెలిసిపోతుంది. అప్పుడది నిజంగానే అడ్వెంచర్ అయిపోతుంది. అనవసరమైన అటెంషన్. వాన్ని ఫాలో అయ్యి వాడు తెచ్చిన అమ్మాయెవరో కనుక్కోవాలి. పద వాడు కనపడకుండ మాయం కాక ముందే అనుసరిద్దాం” వేగంగా గుట్టదిగారు.

అమావస్య పోయి మూడు రోజులే అయ్యింది.శుక్ల పక్ష త్రుతీయ నాటి చంద్రుడు ఆకాశంలో చిన్న వెలుగు రేఖలా అగుపిస్తూ వెన్నెలను కురిపిస్తున్నాడు. ఆ మాత్రం వెన్నెల చాలు కళ్లు కనిపించడానికి. రాజు, సూరిలు వేగంగా నడుస్తూ మారుతుని సమీపించారు. అతన్ని పట్టించుకోనట్టు పరుగు పందెంలా నడకలో పందెం వేసుకున్నట్టు వేగంగా నడుస్తూ అతన్ని అధిగమించారు. అంతే వేగంతో ముందుకి వెళ్లిపోతుంటే “ఎవరు బాబు మీరు ఎందుకంత తొందర” అనడిగాడు మారుతి.

మారుతి ముప్పై యేళ్ల వయసున్న యువకుడు. అతని గొంతు వయసుకు మించి ద్వనిస్తుంది. అందువలన అతని మాటల్లో ధర్పం కనిపిస్తుంది. పెద్ద మనిషిలా, జీవితంలో ఆరితేరిన వానిలా కనిపిస్తాడు.

ఆ మాటకు సూరిగాడు వెనక్కి తిరిగి ” ఎవరు ముందుగా గమ్యం చేరుకుంటారో నని పందెం వేసుకున్నాం అన్నా” అన్నాడు.

“ఓహో యాడ దంకా పందెం” అన్నాడు.

“అగ్రహారం దంకా” అన్నాడు. ఆ అడవి దారిలో చివరన వచ్చే వూరు అగ్రహారం. అందుకనే ఆ వూరి పేరు చెప్పాడు.మద్యలో నాలుగు అడవి పల్లేలు అడ్డొస్తాయి. ఆ నాలుగు అడవి పల్లెలు అగ్రహారం పంచాయితి కిందకే వస్తాయి. అతనే పల్లేలో ఆగినా తాము కూడా అక్కడ ఆగొచ్చనేది అతని ఆలోచన.

“ఓరి మీ పాసుగోలా, అంత దూరం పోవడానికి ఇప్పటినుండే పరిగెత్తి నట్టు నడుస్తుండారే ” అన్నాడు.

“అవును చానా దూరం పోవాలి కదన్నా, పందెంలో చిన్న మార్పు అగ్రహారం దగ్గరకు వెళ్లినంక వేగంగా నడుద్దాం” అన్నాడు రాజు వంక తిరిగి. రాజు ఆ మార్పుని అంగీకరించినట్టు తలూపాడు.
“అవును నువ్యాడికి పోతాన్నావు” మారుతిని అడిగాడు.
“మా వూరికే”
“అబ్బా. . ఏ వూరో మీది”
“అగ్రహారం”
“అయితే ఆ వూరికి పోయేదంకా అన్న తోడుంటాడు మనకి”
“మీకేమ్ పని అగ్రహారంలో”
“ఇదిగో మా యన్న మేనత్తని ఇచ్చింది మీ వూరికే కద” రాజు వాళ్ల మేనత్త గురించి చెప్పాడు సూరి.
“ఎవురు మీ మేనత్త” అని మారుతి అడిగాడు రాజుని.
“కట్టి పని రంగప్ప పెండ్లాం” అన్నాడు రాజు.
“ఓ యెంగటమ్మ, అంటే నువ్వు నాగప్ప కొడుకువా” అని అడిగాడు.
“మా నాయన తెలుసా నీకు!”
“నాకు మీ నాయన మంచి దోస్తు” అన్నాడు.
ఇలా చాలా కొద్ది సమయంలోనే స్నేహం చేశారు.

4 Comments

  1. Sir miru evaro thelidhu Naku kani stories mataram verey rastunnaru opika techukoni mari madhyalo matram apakandi story ni evaru support chesina cheykapoina story continue chyndi plzz

  2. Continue chei bro

  3. Bro indhulo sagam sagam stories rasi apeykandi bro memu chala disappoint avuthnam

  4. Since four days there is no continuation stories.

Comments are closed.