నా మొట్టమొదటి కథ – Part 17 57

లంచ్ అయిపొయింది. ఒక అమ్మాయి పేరు భువన 14years; బస్టీ గా ఉంటుంది. ఎక్కువగా uniform వెయ్యదు. casualsలో ఉంటుంది.
భువన లంచ్ అయిపొయింది. కానీ లేవట్లేదు అలానే కూర్చుని ఉంది. ఏదో ఇబ్బంది పడుతున్నట్లుంది.
ఆ పక్కన భువన క్లాస్మేట్స్, నరేష్; కోటేశ్వరరావు….7th, A-సెక్షన్. కొంటెగా చూస్తూ నవ్వుతున్నారు.
భువన కళ్ళ నిండా నీళ్ళు…..
మెన్సెస్లో ఉన్నట్లుంది. ప్యాడ్స్ వేసుకోలేదు అనుకుంటా…..ఈ బ్లడ్ షెడ్….రక్తం మరకలు..
లేస్తే అందరికీ కనపడిపోతుంది……….పరువుపోతుంది.
కమల్ కి భువన బాధ అర్ధమయ్యింది. భువనకి కన్నీళ్లు ఆగట్లేదు.
వాళ్ళని బెదిరించేసరికి పారిపోయ్యారు.
భువనని అలాగే కూర్చోమని భువన వీపుకి తన వీపు పెట్టి వాష్ రూమ్ వరకూ తీసుకువెళ్ళాడు.
కళ్యాణికి చెబితే లచుమమ్మని పిలిచింది.
ఇద్దరూ వాష్ రూమ్ కి తీసుకు వెళ్ళారు. వాష్ చేసుకుని బయటకు వచ్చింది భువన.
లచుమమ్మ చెప్పింది. భువన దగ్గర ప్యాడ్స్ లేవని., కారటం కూడా ఆగట్లేదు ప్యాడ్స్ కావాలి అని.
ప్యాడ్స్ తీసుకురమ్మని లచుమమ్మని పురమాయించాడు కమల్.
డబ్బులు తీసుకు వెళ్ళి ప్యాడ్స్ కొని తీసుకువెళ్ళి ఇచ్చింది.
“నీకెందుకు, దానికి మెన్సెస్ అయితే నీకు వచ్చిన బాధ ఏంటి……?ఇలా అయితే కాలేజ్ లో పెద్దమనిషి అయిన అమ్మాయిలు 2 వేల మంది ఉన్నారు. అందరికీ కొనిస్తావా” అంటూ ఊదరబెట్టింది.
“పోనీ లచ్చు….,పైసలు లేవనుకుంటా? ఆ మూడు రోజులు ఎంత ఇంపార్టెంట్ కాకపోతే క్లాసు కి వస్తుంది. చెప్పు”
ప్యాడ్స్ తొడుక్కుని అప్పుడే వాష్ రూమ్ నుండి వచ్చిన భువన వాళ్ళ ఇద్దరి సంభాషణ వింది.
“కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తా అన్నాడు సార్. అందుకే ఈ రోజు వచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు కొనుక్కోడానికి” అంటూ ఏడుపు లంఘించుకుంది.
నిజంగా…మిడిల్ క్లాస్ లైఫ్ పేదరికానికి పర్యాయపదం అయిపొయింది.
లచుమమ్మ చూడకుండా భువన చేతిలో 100 రూపాయలు కుక్కాడు.
“డబ్బులు ఏమన్నా మిగిలాయా లేక సున్నా చుట్టేశావా? ప్యాడ్స్ ఒకటేనా, డ్రాయర్లు, బ్రాలు….కూడా కట్టబెట్టపోయ్యావా?”