నా సొంత భార్య 909

ఏమిటి మాట్లాడేది వంకాయ అనుకుంటూ చూస్తే ఆమె కాఫీ సెక్షన్ లో ఉంది
“ఏమిటి ని గోల “అడిగాను
“అదా , న ఫ్రెండ్ అందులో పనిచేస్తుంటాడు మొన్న పార్టీ ఫోటోస్ వాడే తీసాడు ,ని వైఫ్ మోడల్ గ కావాలి అంటే “అంది
“పళ్ళు రాలతాయి ,,నా వైఫ్ అలాంటిది కాదు ”
“అర్ ఎదో బ్లూ ఫిలిం లో హీరోయిన్ గ అడిగినట్టు మాటాడుతున్నావు “అంది
“నాకు ఇష్టం లేదు ”
“సరే ఆ ఫోటోస్ ఒక సెట్ తీసుకుని మీ ఇంట్లో ఇవ్వడానికి వెళ్ళాడు “అంది
“ఎందుకు ”
“అందరికి వాళ్ళ ఫోటోస్ ఇస్తున్నాడు “అంది
నేను ఆ విషయం వదిలేసి నా పనిలో పడ్డానుఇంట్లో :

బెల్ మోగితే వెళ్లి తీసాను
“ఎవరు కావాలి “అడిగాను
“పార్టీ ఫొటోస్ ఇవ్వాలని “అంటూ కవర్ ఇచ్చాడు
అందులో అన్ని బాగున్నాయి ,నేను ముసలి మేనేజర్ తో డాన్స్ చేస్తున్న ఫోటో చూసి ఇబ్బంది పడ్డాను .
“మీరు ఏమంటారో చెప్తే “అన్నాడు అతను.
“ఏమిటి “అర్థం కాక అడిగాను
“మీకు అయన ఇంకా చెప్పలేదా “అన్నాడు
ఎదో విషయం ఉంది కాబోలు అనుకుంటూ ఫోన్ చేశాను .
@@
అటువైపు మొగుడు ఫోన్ అక్కడేఉంచి సూపర్ వైసర్ తో మాట్లాడుతుంటే జమేలి ఫోన్ తీసింది .
వాట్స్ అప్ లో “ఏమిటి విషయం ”
ఈ మనిషి బిజీ గా ఉన్నాడు అనుకుంటూ “ఫోటోస్ ఇచ్చి ఎదో అడుగుతున్నాడు “టైపు చేసింది లచ్మి.
“ఓహ్ అదా ,నువ్వు వాళ్ళ యాడ్ లో నటించాలిట “జమేలి టైపు చేసింది .
“నాకు నటన రాదు ”
“అంటే మోడల్ గ ఉంటావా ”
“అదికాదండి నేను ఇలాంటి పనులు చేయను ”
“ఆలోచించు ,కానీ ని నిర్ణయం ఏమైనా నాకు చెప్పద్దు “జమేలి టైపు చేసింది
అర్థం కాలేదు ఆమెకి “అదేమిటి ”
“అవును నువ్వు నీకు నచ్చితే ఏమైనా చెయ్యి కానీ నాకు చెప్పకు “టైపు చేసింది జమేలి .
@@@@
పొద్దున్న మేనేజర్ ఇచ్చిన షాక్ నుండి బయటకు రాకుండా నే నా మొగుడు ఇంకో shock ఇచ్చాడు నాకు .
ఖచ్చితం గ ఆయనకు మెంటల్ ఉందేమి అనుకుంటుంటే “మాడం”అన్నాడు వచ్చిన వాడు .
“సరే మీ అడ్రెస్స్ ఫోన్ నెంబర్ ఇవ్వు “అని అవితీసుకుని నా నెంబర్ ఇచ్చి పంపాను .
^^^
జమేలి మెసేజెస్ డిలీట్ చేసి ఫోన్ పెట్టేసింది .
@@@
ఆ రాత్రి అయన ఇంటికి వచ్చి భోజనం చేసాక “ఏమండి పొద్దున్న ఫోటో లు ఇచ్చారు “అన్నాను
” ఆ విషయం నాకు చెప్పద్దు “అన్నాడు గట్టిగ
“అది కాదు యాడ్ లో “అంటూ చెప్పబోతుంటే “నాకు చెప్పద్దు అంటే ఎందుకు చెప్తున్నావు “అంటూ అరిచాడు .
వీడెవడ్రా బాబు అనిపించింది .
ఇక ఆయన్ని పటించుకోకుండా పడుకున్నాను

1 Comment

  1. Stopped the continuation and ee vedavapuku most worsted story posted. Inka meeku stories dorakaleda.

Comments are closed.