నా లోకం…Part 1 279

అల రోజు తన కోసం కాలేజీ బయట తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని…తనకి కూడా తెలుసు నేను తనని లవ్ చేస్తున్నట్టు…!!
నేను ప్రేమలో పది మా అమ్మని అంటీ ని పూర్తి గ మర్చిపోయ….!!
తన మొకం ఎలా చూడాలి చూడాలి తను ఎలా వుంటది అని ఒకటే ఆలోచనులు…నా ఆలోచనలకూ బ్రేక్ వేస్తూ నరేష్ గడు వచ్చి ఒరేయ్ హాసిన మన 25 యనివర్స్ రి కి ఎదో నాటకం వేస్తుంది అంట రా అన్నాడు…!!
అవునా అని నేను ఎగిరి గంతేసి ఒరేయ్ మన పేరులు కూడా ఇవ్వర మనం కూడా పార్టిసిపేట్ చేద్దం అన్న సరే అని వెళ్లి మా పేరులు కూడా ఇచ్చాం కానీ తను చేస్తున్న నాటకంలో రోల్స్ అన్ని ఫిల్ అపిపోయాయి మమ్మల్ని వేరే నాటకం చేయ్యమన్నుఋ నేను వేరే చెయ్యను అని వచేసామ్…..
హాసిన వాళ్ళు రిహార్సల్స్ చేస్తూనేటే చూడడం అని కిటికిలో నుంచి చూసాం నాకు నిరాశే మిగిలింది రిహార్సల్స్ లో కూడా హాసిన గుర్ఖ తియ్యలేదు…!!
ఇంకా చేసేది ఏమి లేక యనవర్సిరి రోజుకోసం వెయిట్ చేస్తున్న….!!
ఆరోజు రాణే వచ్చింది అందరి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ హాసిన వాళ్ళ ప్రోగ్రాం నేను స్టేజి బ్యాక్ సైడ్కి వెల్ల హాసిన డాక్టర్ కదా మరి పేషెంట్ ఎవర అని చూస్తే రాజేష్ అని మా క్లాసు వాడె వాడు ఇప్పుడు హాసిన తో స్టేజి పంచుకోవడం ఏమిటి అనిపించింది వాడిని పిలిచి వార్నింగ్ ఇచ్చ ఆ రోల్ నేను చేస్తా అని మరి dailogs
ఎలా చెప్తావ్ ప్రాక్టిస్ చెయ్యలేదు కదా న్నాడు ….అవి అన్ని నేను చుసుకుంట అని వాడిని వేల్లిపోమన్న నెక్స్ట్ అనౌన్సు చేసారు వాళ్ళ నాటకం పేరు హాసిన స్టేజి ఎక్కింది తన రోల్ చేస్తుంది పేషెంట్ కోసం వెయిట్ చేస్తుంది కానీ ఇంతకి ఎవరు రావటం లేదు సడన్ గ నేను స్టేజి ఎక్కాను హాసిన దగ్గరకు వచ్చా తను కంగారుగా అటు ఇటు చూసింది డాక్టర్ నేనే పేషెంట్ అన్న తను కూర్చో అన్నది….వాళ్ళ స్క్రిప్ట్ ఏమిటో నాకు తెలియదు తను కంగారు పడటం నాకు తెలుస్తుంది నేను అవి ఏమి పట్టించుకోకుండా మొదటి సరి ఆమె మొకాన్ని చూస్తున్న…అందమైన మొకం గుండ్రంగా బుగ్గలతో పింక్ కలర్ లిప్స్ ఇంత అందాన్ని గుర్ఖ వెనుక దాచేసినన్న్దుకు నాకు కోపం వచ్చింది నేను తానెన్ చూస్తుంటే తను సిగ్గు పడటం నాటకం ఎదో ఎదో జరిగిపోతుంది తను ఒక్కసారి తేరుకుని నాటకాన్ని కొనసాగించిoదీ….తను చెయ్య ఇవ్వమన్నది నేను నా చెయ్య చాపను తన మెత్తటి చేతులు నా చేతిని బిగించాయి తన తొలి స్పర్శ చాల అద్బ్తుతంగా వుంది ….తను నాతో నువ్వు ఏమి మాట్లాడ వద్దు నేను మేనేజ్ చేస్తా అని తనే dailogs చేంజ్ చేసి తనే నటిస్తుంది….నేను మాత్రం తననే చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మల్లి తన ముకం చూసే అదృష్టం కలగదేమో అని కళ్ళు కూడా తిప్పటం లేదు….మొత్తానికి నాటకం పూర్తి అయింది…నేను స్టేజి దిగి వాచెస చాల అందం లో వున్నా
గాల్లో తేలుతున్న….అల మేము ముగ్గరం కుర్చుని మాట్లాడుకుంటుంటే హాసిన నా దగ్గరకు వచ్చింది ఓయి ఏంటి అల స్టేజి మీదకు వచేసావ్….!!
ఎంత కంగారు పడ్డానో తెలుసా అన్నది….!!…నేను ఇంకా ఏమి సమాదానం చెప్పకుండా i love you hasina అన్న తను షాక్…నేను మరి అంత అలా సడన్ గ i love you చెప్తాను అనుకోలేదు…!!తను ఏమి మాట్లాడకుండా అక్కడినుంచి వేల్లిపాయింది…!
మరుసటి రోజు కాలేజీ సెలవ్ so నేను వాళ్ళ ఇంటి ముందు చక్కర్లు కొట్టి కొట్టి అలసి పోయా
ఎంతకు తను కనిపించలేదు…!!!తరువాత రోజు అందరికంటే ముందుగ కాలేజీ కి వెళ్లి వెయిట్ చేస్తున్న తను వచ్చింది తను నన్ను చూసి నవ్వి క్లాసు కి వేల్లిపాయింది…!!
నేను తన వేనుకతలే క్లాసు కి వెల్ల చిన్న పేపర్ మిద i love you hasina అని రాసి తన మీదకు విసిర తను అది తీసుకుని చదివి నా వంక చూసి నవ్వింది….!!!
తనని సమాదానం అడిగా కానీ తను ఏమి చెప్పలేదు…!
రెండు రోజుల తరువాత తను గుర్ఖ లేకుండా కాలేజీ కి వచ్చింది నేను షాక్ కొత్త డ్రెస్ వేసుకుంది చాల అందంగా వుంది కాలేజీ మొత్తం తననే చూస్తున్నారు…!!