ఎందుకు ఆకస్మాత్తుగా అలా మీరు ఆమె గురించి నా దగ్గర ఎప్పుడూ ఒక్కసారి కూడా ప్రస్తావించనే లేదు
ఇది అకస్మాత్తుగా ఏమీ జరగలేదు
నా కుటుంబం మరియు మామయ్య కుటుంబం
చాలా సంవత్సరాలుగా దీనిపై ప్రణాళికలు వేసుకుంటున్నారు
నేను ఎప్పుడును దానిని వాయిదా వేస్తూ నెట్టివేస్తూనే వస్తున్నాను
నేను మేల్కొన్న ప్రతి నిమిషం లోను మీ గురించి మీ ఆలోచనలతో పూర్తిగా ఆక్రమించబడిన్నప్పుడు
నేను ఆమెను వివాహం చేసుకోవడాన్ని కూడా ఎలా ఆలోచించాగలను
మీరాకు చాలా ఆనందంగా ఉంది
ఇప్పుడు ప్రభు భార్య కంటే తన మనసులో మీరాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని
తనతో చేసినట్లుగా అతనికి తన భార్య అంతగా అర్థం కాలేదు అనికూడా అనుకుంది మీరా
కాబట్టి మీరు ఆ విపత్కర పరిస్థితుల్లో ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారా ????
బలవంతంగా అని తేలికగా అని చెప్పలేను కానీ
నాన్నతో పెద్ద వాదన జరిగింది
నా తల్లి ఏడుపు ప్రారంభించింది
ఒక పెద్ద కుటుంబం తిరుగుబాటు చేసింది
నేను తిరిగి వచ్చి నా తండ్రిని చూడడానికి ఇష్టపడక పోవడానికి కారణం ఇదే
కాబట్టి ప్రభు ఈ మూడేళ్ళలో ఇక్కడికి తిరిగి రాకపోవడానికి కారణం ఇదే
తన తండ్రి ప్రాణాంతక అనారొగ్యంతో ఉన్నందున ప్రభు చివరిసారిగా తన తండ్రిని శాంతింపజేయాలని నిర్ణయించుకుని ఉంటాడు
అని మీరా అనుకుంది
అయితే మీరు మీ పరిస్థితి గురించి నాకు మీరు ఇప్పటికైనా చెప్పగలిగారు
మీ సందిగ్ధత నాకు అర్థం అయింది
మన మధ్య శాశ్వత సంబంధం ఉండదని నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను
కాబట్టి నేను ఎప్పుడూ దీనిపై పెద్దగా ఊహించలేదు
కానీ మీరు అకస్మాత్తుగా అదృశ్యమవడం నన్ను ఉపయోగించుకుని మీరు నన్ను దుర్వినియోగం చేసినట్లు నాకు అనిపించింది
నన్ను క్షమించు మీరా నేను ఈ బాధను మీకు కలిగించాను
నేను దాని గురించి ఈ విధంగా ఎప్పుడు ఆలోచించలేదు
ఇది మీ శ్రేయస్సుకే ఉత్తమమైన మార్గం అని భావించను ఇంకా శరత్ కి కూడా………..
నా భర్తకు కూడానా ????అది ఎలా ???????
నేను మీతో చాలా అనుసంధానించబడి ఉన్నాను మీరా
నేను నిన్ను అప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో చూసినట్లయితే నేను నిన్ను విడిచి వెళ్ళలేను
ఏదిఏమైనా మీరు నాతో రండి అంటూ నేను నిన్ను నాతో తీసుకుపారిపోయే ఉంటేవాన్ని
ఓ నా దేవా నువ్వు అలా చేసి ఉండే వాడివా ???
అవును నేను నీకు ముందు చెప్పినట్లుగా నువ్వు నా బలహీనతా
నాకు ఆ ఉద్రేకపూరిత స్థితిలో నిన్ను నాతో తీసుకెళ్ళలనే ప్రలోభాలకు నేను ఎదిరించాలేను పర్యవసానాలను ఆలోచించాలేను
నేను నిన్ను కోల్పోతాను అని తెలిసి మీరు నాతో రావడానికి ఇష్టపడక పోయినా నేను మిమ్మల్ని బలవంతం చేసేవాన్ని మన చర్యల పరిణామాలు ఏమిటో ఆలోచించకూండా మన నిర్ణయాలు ఉండేవి అప్పుడు ఆలోచించలేము ఫలితాలు మన ఇద్దరికీ వినాశకరమైనవి
నేను కూడా అస్థిరమైన మనసుతో ఉండి ఉంటే కోరికలకు లొంగిపోయి ఉంటే అతనితో పారిపోయి ఉంటే మీరా తన వెన్నుముక్కలో చల్లని వణుకు వణికింది మొదలైంది
అది తన భర్తను ఎంతగా బాధించేదో
తన పిల్లలను జనం కనికరం లేకుండా ఎగతాళి చేసేవారో
ఎప్పుడు తల ఎత్తి నడుచుకుంటూ వెళ్ళే తన భర్త
గౌరవప్రదంగా ఊరి జనం ఇచ్చిన గౌరవాన్ని నేలకేసి సిగ్గుతో తల వేలాడదీసుకోవలసి ఉంటుంది
ఇంకా ఘోరం ఆమె తన ఇద్దరు విలువైన పిల్లలను శాస్వతంగా కోల్పయేది
ఆ రోజు నుండి వారు ఆమెను అసహ్యించుకునే వారు అని అనుకుంటుంది మీరా
మీరా ముఖం మీద వ్యక్తీకరణను చూసినా ప్రభు
అతను ఇప్పటిదాకా చెప్పిన దృష్టాంతంలో జరిగే భయంకరమైన పరిణామాల గురించి మీరా ఆలోచిస్తున్నట్లు స్పష్టంగా గ్రహించాడు
అతను మీరాను ఆకస్మాత్తుగా విడిచిపెట్టి నందుకు
తన వాదనలో మీరా మరింత నమ్మకం ఉంచడానికి కారణాలు మరింతగా నొక్కి చెప్పాలనుకున్నాడు
మన స్వార్థపూరిత చర్యల యొక్క బాధ అవమానాలు నేను మీ కుటుంబాన్ని ఉంచకూడదు అని అనుకున్నాను
నేను శరత్ గురించి ఆలోచించాను
నేను ఇప్పటికే అతనికి చాలా ద్రోహం చేశాను
నేను ఇంకా ఈ అనుమానాలతో
నేను అతన్ని ఎలా ఉంచగలను
ఇది ప్రభు వివరణ ఆ పరిస్థితులలో శరత్ ను
ఉంచడానికి మీరా ఎప్పటికీ ఆలోచించలేదని ప్రభుకు బాగా తెలుసు
ప్రభు కొనసాగించాడు
నా అయిష్టత కారణంగా మా వాళ్ళు మా దగ్గరి బందువులను మాత్రమే పిలిచి ఆత్రుతతో పెళ్లి ఏర్పాట్లు చేశారు
ఆ తరువాత నా కుటుంబం ఒక పెద్ద విందు ఏర్పాటు చేయాలని అందరినీ ఆహ్వానించాలని ప్రణాళిక వేసుకుంది
నేను ఒక సంవత్సరం లోపు నా భార్యతో తిరిగి రావాల్సి ఉంది
కానీ నేను రావడానికి నిరాకరించాను
ప్రభు తనతో చెప్పినవన్నీ జీర్ణించుకుంటూ మీరా కొద్దిసేపు మౌనంగా ఉంది
వచ్చి స్పష్టత ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఏదిఏమైనా మీరు ఇప్పుడు మీ భార్య బిడ్డతో సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను అని మీరా అంది
నేను రావడానికి ఇదే కారణం కాదు మీరా ??????
లేదు ………ఇంకేముంది???????
ఎందుకో మీకు తెలియదా నాకు చెప్పకండి మీరా
అంత్యక్రియల సందర్భంగా మనం నా ఇంటిలో క్లుప్తంగా మన చూపులు మార్పిడి చేసుకున్నప్పుడు నేను మీ చూపులు చూడగలిగాను
నేను మీలో చూసినా దాన్ని మీరు కూడా నా చూపుల్లో చూశారని నేను ఖచ్చితంగా నమ్మకంతో అనుకుంటున్నాను
ప్రభు వారి పరప్పర కోరికల గురించి బహిరంగంగా
చెప్పకుండా మాట్లాడుతున్నాడు
మీరా శ్వాసను వేగం చేయడం ప్రభు గమనించాడు
గాలిలో లైంగిక ఉద్రిక్తత ఏర్పడింది
ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రారంభించాలి ప్రభు
మీకు మీ భార్య బిడ్డ ఉన్నారు
విషయాలు ఉన్నట్లుగానే ఉండనివ్వండి
ఇది నాకు ఎక్కువ ఎంతో గుండె నొప్పిని కలిగిస్తుంది అని మీరా మెత్తగా మాట్లాడింది