కాసేపు మౌనంగా ఉంది లక్ష్మి ఇంతటితో ఈ విషయం వదిలేయమని అన్నట్లు చూసింది
కానీ తన భర్త తన సురక్షితం కోసం ఇదంతా ఆలోచించి బాధనంతా గుండెల్లో దాచుకొని
తన కోసం ఆలోచించినా దాని కోసం
క్లుప్తంగా చెప్పింది మొదట మామూలుగా మొదలై ఆ తరువాత ప్రేమ పూర్వక సెక్స్ కబుర్లు చెప్పుకుంటూ అలాగే ఇంటికి వచ్చిన తరువాత అతను చిన్న చిన్న ముద్దలు ముచ్చటలు కౌగిలింతలు తకడాలు జరిగాయి అని వివరించింది అంతకు మించి ఏం జరగలేదు అంది
నన్ను నమ్మమని వేడుకుంది
అలా తన భార్య చేసిన చిన్న రహస్య ప్రేమ వ్యవహారం మనస్ఫూర్తిగా క్షమించి ఆదరించి
ఆ రాత్రి ఇద్దరు ఒకటయ్యారు
కానీ ఆనంద్ కు తెలియనిది తన భార్యఆ డిలీట్ చేసిన మేసేజ్ లు గురించి ఇంకా తెలిదు
ఆ తరువాత లక్ష్మి రాజుకు ఫోన్ చేసి ఇక మీదట తనకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యను అని గట్టిగా చెప్పి తన నెంబర్ బ్లాక్ చేయమని చెప్పింది ఆ విషయం కూడా ఎలాంటి దాపరికం లేకుండా తన భర్తకు వివరించింది
ఆ తరువాత మామూలుగా లక్ష్మీ ఆనంద్ వివాహ బంధం ఆనందంగా సంతోషంగా కొనసాగుతూ ఉంది
నిండు మనసుతో తన భార్య చేసినా చిన్ని తప్పును క్షమించి ఆనంద్ అన్ని మర్చిపోయి ఆనందంగా జీవితం కొనసాగించాడు
లక్ష్మీ కూడా తన చేసిన పోరపాటును సరిదిద్దుకుని సుఖంగా కాపురం చేసుకుంటుంది ……
Story total ga rai madyalo veredhi eamdhuku rayatam