పరిమళం Part 13 80

అబ్బా చాలా ముద్దుగా ఉన్నాం రా

నేనైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్లే వాన్ని కాదు

ఆహా

సరే కానీ చూస్తావా

తరువాత కాసేపు సైలెంట్

………

లక్ష్మీ వైపు నుండి ఎటువంటి మెసేజ్ లేదు

రాజు గాడి నుండి వచ్చింది అది డిలీట్ అయింది

అది ఎంటో అర్దం కాలేదు

అలా లక్ష్మి ఒంపు సొంపుల మీద మాట్లాడుతూ రాత్రి రెండు దాకా గడిపినట్లు ఉంది చాట్

ఇదంతా చదువుతున్న ఆనంద్ కు కళ్లు తిరిగాం

వెళ్ళి మంచినీళ్లు గడగడా తాగి

అసలు వీరి చాట్ ఎక్కడ మొదలైందో చూడాలి అని భయం భయం గానే చూడటం మొదలు పెట్టాడు

రాజు జనరల్ స్టోర్ ఇంటికి కావాల్సిన వస్తువులు డెలివరీ చేసే బాయ్

ముందుగా మేడం మీకు కావలసిన ఇంటి సరుకులు ఒక పది నిమిషాల్లో తెస్తాను అని మెసేజ్ మొదలైంది ఆ తరువాత చిన్నగా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లు నడిచాయి కొంత కాలం ఆ తరువాత లక్ష్మీ ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్ అని మెసేజ్ చేసి డిలీట్ చేసినట్టు ఉంది దానికి రాజు ఆన్సర్ చేసిన మెసేజ్ లు మాత్రమే ఉన్నాయి

రోజూ నాలుగైదు మెసేజ్ లుగా ప్రారంభమైన చాట్

చిన్నగా పెరుగుతూ పోయాయి

సడెన్ గా ఒక రోజు వాడు ఎదో అని డిలీట్ చేశాడు

అందుకు లక్ష్మీ ఏ సమాధానం ఇవ్వలేదు

మళ్ళీ వాడే సారీ అలా అన్నందుకు ఎందుకో నువ్వు అంటే చాలా ఇష్టం నాకు

అని మేసేజ్ ఉంది

తరువాత లక్ష్మి మేసేజ్ అన్ని డిలీట్ చేసి ఉన్నాయి

తరువాత మామూలుగా చాట్ ఉన్నాం

కానీ లక్ష్మీ చాట్ అంతా డిలీట్ చేస్తూ వస్తుంది

వరుసగా రాజు మేసేజ్ లే అన్ని

ఆ ఇక్కడే ఉన్న

తిన్నావా

లేదు డార్లింగ్

అదికాదు జాను

సరె వస్తే ఏంటి

సరే ఒక పిక్ పెట్టు

అబ్బా సూపర్ గా ఉన్నాం

1 Comment

  1. Story total ga rai madyalo veredhi eamdhuku rayatam

Comments are closed.