పరిమళం Part 13 83

అప్పుడప్పుడు కాల్ మీ అని కూడా ఉన్నాయి

ఇలా రోజూ రాజు గాడి ప్రేమ మేసేజ్ లు ఉన్నాయి

కానీ దానికి లక్ష్మీ ఏం సమాధానం ఇచ్చిందో తెలియక ఆనంద్ బుర్ర వెయ్యి ముక్కలయింది

మనిషి మనిషిలో లేడు

లేచి ఫోన్ యదావిధిగా ఉంచి తొందరగా స్నానం చేసి ఆఫీస్ కు బయలుదేరాడు

ఆఫీస్ 9:30 అయితే ఏడింటికి ఆఫీస్ ముందు చేరాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు

ఎలా స్పందించాలో తెలియట్లేదు పిచ్చెక్కిన వాడిలా ఎప్పుడో పెళ్లికి ముందు ఒకటి అర తాగే సిగరేట్ ఇప్పుడు ఒక ప్యాక్ కొని కసితీరా కాలుస్తున్నాడు

ఆఫీస్ టైం కి రెండు పెట్టేలు అయిపోయాయి

అంతలో లక్ష్మీ దగ్గర నుండి ఫోన్ వచ్చింది

నీరసం ఆక్రోశం కోపం బాధ అన్ని కలిపి ఒక్కసారిగా వచ్చినట్లు అనిపించింది

ఫోన్ ఆన్ చేసి ఎదో పని ఉంది అని పొడిగా సమాధానం చెప్పి పెట్టేసాడు

ఆ రోజు ఆఫీస్ లో కంటే సిగరెట్ కాల్చడానికే ఎక్కవ సేపు గడిపాడు ఆనంద్

అలా మూడు రోజులుగా లక్ష్మీ ని ముట్టుకోకుండా ఆలోచిస్తూ ఎదో పిచ్చి పట్టిన వాడిలా శూన్యంలోకి చూస్తూ గడిపాడు

దిన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు ఎంత ఆలోచించినా ఎవరి మనసును బాధ పడకుండా ఇందులోంచి బయటికి రావడం సాధ్యం కావడంలేదు అనుకున్నాడు

మొదట లక్ష్మీ పెద్దలకి చెప్పి మందలించేలా చేద్దాం అనుకుంటున్నాడు

ఇలాంటివి తెలిసి వారు బాధ పడి తను బాధతో ఇది వరకులా ఉండదు

చివరికి తన ఎందువల్ల అలా చేసి ఉంటుందో ఒక అంచనాకు వచ్చి

ఎది ఏమైనా సమస్యను ధైర్యంగా ఒంటరిగానే ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాడు

రాత్రి పిల్లలు పడుకున్నాక లక్ష్మీ తో బెడ్ చేరే ముందు కాస్తా నీతో మాట్లాడాలి అన్నాడు

తన చేతులు పట్టుకుని చూడు నువ్వు నా భార్యవు నీ మంచి లోను చేడు లోను నీతో తొడుగ నేను ఉంటానని నీకు నాపైన నమ్మకం ఉందా నీకు అని సూటిగా అడిగాడు

ఇప్పుడు అవన్నీ ఎందుకండీ

లేదు నాకు ఖచ్చితంగా సమాధానం కావాలి

ఇందులో చెప్పడానికి ఏం ఉంది నాకు మీ మీద

నమ్మకం ఉంది ఒక మాట అనరు ఎలాంటి ఇబ్బందీ పెట్టారు అంతా నీ ఇష్టం అంటూ అన్ని నా ఇష్టనికే ప్రాముఖ్యత ఇస్తారు అయినా

ఈ అనుమానం ఎందుకు వచ్చింది మీకు ఈ సందేహం అంటూ గుండెల్లో చేరింది

సరే నీ ఫోన్ ఇటీవ్వు

అంటునే లక్ష్మి ఫోన్ తీసుకోని ఫోన్ లో రాజుతో చాట్ చేసింది చూస్తూ చూపించాడు

లక్ష్మీ ముఖంలో నెత్తుటి చుక్క లేదు భయంతో గజగజ వణికి పోయింది చిన్నగా ఏడుపు మొదలైంది కళ్లు కన్నీటితో తడిసి పోయాయి

మొదట నువ్వు చేసింది తప్ప కాదా అనేది నీకు తెలుసో లేదో నాకు చెప్పు

లక్ష్మి ఏడుస్తునే తప్పే అనింది

అప్పటికే బాగా ఆలోచించి ఎం చెప్పలనుకున్నాడో లక్ష్మీకి ఆనంద్ చెప్పడం మొదలు పెట్టాడు

చూడు లక్ష్మీ ముందు నీ బాధలు కష్టంలో సుఖంలో సంతోషంలో అన్నింటిలో నేను నీకు తొడుగా ఉంటాను

నువ్వు ఎదో తప్పు చేసానని అనడం లేదు

కానీ మనకి ఒక కుటుంబం ఉంది నీ పైన నా పైన పిల్లల బాధ్యత ఉంది నీ ఈ కారణంగా అది పిల్లలా మీద పడకూడదు అందుకే

ఇప్పుడు నిన్ను తప్పు బట్టి వేలెత్తి చూపడానికి నీకు ఇది చూపడం లేదు

నువ్వు ఇలా చేయడానికి కారణం నేను ఊహించగలను చిన్న వయసులోనే పెళ్లి పిల్లలు ఇంటి బాధ్యత అని సమయం తెలియకుండానే పదేళ్ళు గడిచిపోయాయి

వయసులో అనుభవించాల్సిన చిన్ని చిన్ని సరదాలు సంతోషాలు తెలియకుండానే ఇక్కడిదాకా వచ్చావు

టీనేజ్లో ఉండే లవ్ అట్రాక్షన్ అలాంటి మాటలు సరదాగా చాట్ చేయడం ఇలాంటివి ఏవి తెలియకుండా గడిచిపోయింది నీ కాలం

కానీ ఈ మిడిల్ ఏజ్ లో ఇలాంటివి మన కుంటుంబానికి అంతా మంచిది కాదు ఎదో సామాజిక ఆకర్షణలలో జరిగింది ఇది

కానీ నీకు నిజంగా నా పైన నమ్మకం ఉంటే ఏం జరిగిందో ఎంత దాకా వెళ్ళిందో నాకు చెప్పు

ఎందుకంటే ముందు ముందు ఏదైనా సమస్య వస్తే

నీకు తోడుగా నేను నిలబడడానికి

1 Comment

  1. Story total ga rai madyalo veredhi eamdhuku rayatam

Comments are closed.