మీరా తనను తాను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుదేమో అనే భయంతోనే తన భర్త శరత్ ఇవన్నీ భరించడనీ మీరా గ్రహించింది
ఆమె భర్త వారిని ఎదుర్కొనట్లేయితే
ఆ పరిస్థితులలో మీరా సిగ్గుతో ఉరి వేసుకునేది
వివాహం అయిన ఇన్ని సంవత్సరాలుగా శరత్ ఏంటో ఆమెకు బాగా తెలుసు
ఆమె ఏం చేసిందో శరత్ కి తెలుసు
శరత్ మీరా కోసమే మీరా శ్రేయస్సు కోసమే
ఈ దుఃఖన్ని బాధలను భరించాడు
ఈ ఆలోచనలు ఆమె గుండెలో విపరీతమైన
నొప్పిని కలిగించింది
ఆ దయగల ప్రేమ గల వ్యక్తి ఆమె కోసం చాలా నిశబ్దంగా బాధపడ్డాడు
శరత్ నమ్మకం ప్రేమ విధేయత ప్రతిఫలంగా
మీరా వేశ్యా కంటే చెత్తగా ప్రవర్తించింది
ఆమె తనపై తాను అసహ్యించుకుంది
ఇకమీదట ఆమె చేయలేనిది ఆమె వికారమైన ప్రవర్తన
మరో ఆలోచన ఆమెను తాకింది
కాబట్టి అంతా అకస్మాత్తుగా ఇది ఎందుకు ఆగిపోయింది అని
ప్రభు ఒక్కమాట కూడా ఆమెతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు దీనికి దానికి ఎదో సంబంధం కలిగి ఉండాలి
ఇంకా నిన్న ఆమెను ప్రభు కలిసినప్పుడు ఇచ్చిన వివరణలో ఏమీ ఉండదు అని దానిలో అంతా మోసపూరితంగా అనిపించింది
ఆమెకు లోపలి మనసు పగిలిపోయినట్లు అనిపించింది
కానీ ఆమె ఇంకా ఎలా నిలబడి ఉందో తనకే తెలియదు
శరత్ తో ఆమె నిర్మించిన అందమైన కుటుంబం
ఆమె మూర్ఖత్వం స్వార్థంతో పూర్తిగా నాశనం అయిందని అనిపించింది ………………………
ప్రభు ఇక నాతో అబద్దం చెప్పవద్దు
అప్పుడు నాతో ఒక్కమాట కూడా మాట్లాడకుండా
మీరు అకస్మాత్తుగా వెళ్ళిపోయిన
అసలు కారణం చెప్పు
మనం పాత హాలులో కలుసుకున్న ఆ రోజు ఆ చివరిరోజు ఎదో జరిగి ఉండాలి అని నా మనసు కీడు శంకిస్తోంది
ఆ తరువాత నుంచి మీరు నాతో మాట్లాడలేదు
సంప్రదించలేదు
మీరా తన ఆత్మకి భయపడి ఏమీ జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది
ప్రభు భయంతో సంశయించాడు కానీ ఆ సాయంత్రం ఏమీ జరిగిందో ఆమెకు చెప్పడం తప్ప వేరే మార్గం లేదని అతనికి తెలుసు
మనం అక్కడికి వెళ్ళిన తరువాత శరత్ కూడా పాత హలు దగ్గరకు వచ్చాడు
శరత్ యాదృచ్చికంగా అక్కడికి వచ్చాడు
ఎందుకంటే హాలు పరిసర ప్రాంతం దగ్గర ఉన్న ఒక భూమి అమ్మకం కోసం ఉంది అని ఎవరో అతనికి చెప్పారు దానిని చూడటానికి వచ్చాడు
మీరా తల వంచి ఉంది ఆమె కళ్ళ వెంట కన్నీళ్ళు
ఇప్పుడు స్వేచ్ఛగా జల జల నేలపై పడుతున్నాయి
ఇప్పుడు మధ్యాహ్నం వేళ అయింది
బయట సూర్యుడు ప్రకాశవంతంగా కాలిపోతున్నాడు
కానీ ఆమె ఇంటి ఆవరణ ఇప్పుడు ఆమె హృదయాన్ని పట్టిపీడిస్తున్న అదే చీకటితో తడిసిపోతునట్లు అనిపించింది
బూడిద రంగు లో ఆకాశం మబ్బులు ఉరుములు
దిగులుగా ఆమె పాత హాలు లోకి తిరిగి వచ్చినట్లుగా ఉంది
శరత్ మమ్మల్ని అక్కడ కూడా అలా చూసాడా
లేదు లేదు లేదు ఆమె తనలో తాను మౌనంగా అరిచింది
భూమి ఇప్పుడు నన్ను ఎందుకని మింగదు
నా ప్రేమ దయార్ద్ర భర్త జంతువుల వలె ఊరిబయట మా సంభోగ కలయికను
ఆ భయంకరమైన సన్నివేశాలన్నీ చూసాడు
మీరా తనను తాను ఉన్మాదంగా అరిచింది
ఆ సాయంత్రం ఆమె ప్రభుతో చేసిన అన్ని రకల పనుల ఆలోచనలతో ఇప్పుడు ఇక్కడ మీరా మనసును చంపబడతున్నాయి
తన భర్త ఆలోచనలతో పూర్తిగా విరిగిన మనసుతో విలపిస్తూ మరోక వ్యక్తితో తన భార్య ఇలాంటి వికారమైన చర్యలకు పాల్పడటం ఏ భర్త ఎప్పుడును చూడకూడానిది
తన భార్య చూపిన బాధలు అవమానాలు తనలో తాను భరించాడు
ఆమె దుఃఖం అదిగమించా లేక మౌనంగా కేకలు వేసింది
మీరా ముఖ కండరాలు నొప్పితో బాధపడుతున్నట్లు ప్రభు చూసాడు
ప్రభు ఆమె ముఖాన్ని చాలా సార్లు అలా నొప్పితో ఉన్నట్లు చూశాడు
కానీ అవన్నీ అతను ఆమెకు ఇస్తున్న ఆనందానికి నిదర్శనం ఉండేవి
కానీ ఇక్కడ నిజమైన నొప్పి ఉంది
ఇంతకు మునుపు ఆమె ముఖం మీద చూడనిది
ఇది చూసినా ప్రభు పూర్తిగా కదిలిపోయాడు
నా తండ్రి కూడా ఆ రోజు మనల్ని చూశాడు
అని ప్రభు కొనసాగించాడు
మీరా ముఖం మెరుపు తాకిడితో కదిలింది
ఓ దేవా వారు కూడా ……మీరా కన్నీటితో ఉక్కిరిబిక్కిరి అయింది
ఆయన మనల్ని అక్కడే చంపాలి అనుకున్నాడు
కానీ శరత్ ఆయన్ని ఆపాడు
నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిన తరువాత
నిన్ను కలవడం నా తండ్రి నన్ను నిషేధించాడు
ఆ తరువాత త్వరగా వివాహం చేసి నన్ను ఇంటి నుంచి బహిష్కరించారు ఆ తరువాత జరిగినవి మీకు తెలుసు