వారి వ్యవహారం ఆకస్మికంగా ముగియడానికి కారణం ఇప్పుడు ఆమెకు తెలిసింది
ఇంకా నా భర్త ఒక్కసారి కూడా నన్ను ఏమి అనలేదు
నన్ను ఎన్నడును ఉపదేశించానులేదు
చూసిన తరువాత కూడా నాపై రవ్వంత కోపం చూపించలేదు
మరే వ్యక్తి అయినా అటువంటి పరిస్థితుల్లో వారి కోపాన్ని ఏదో ఒక విధంగా ప్రదర్శించేవారు
ఆయన చేసినట్లుగా ఎవరును ప్రతిదీ ఇలా చేయలేరు
ఇంత మంచి మనిషికి నేను అర్హురాలను కాదు
నేను ఎప్పుడు ఆయనకు ఏమీ చేశాను
ఈ ఆలోచనలన్నీ మీరాకు మరింత వేదనను కలిగిస్తున్నాయి
ప్రభు తండ్రి మమల్ని చంపాలనుకున్నాడు
ఈ క్షమించరాని ద్రోహం చేత నేను సంతోషంగా
నా భర్త చేతిలో చానిపోయేదాన్ని
ఈ బాధాకరమైన ఆలోచనలన్నీటితో మీరా మనసు విలవిలలాడుతూ మీరా వెనక్కి కదిలింది
ఆమె శరీరం గోడకు తగిలింది
ఆమె కిందికి చతికిలపడింది
ఆమె తలను మోకాళ్ల మధ్య పాతిపెట్టింది
నేను మిమ్మల్ని చూసుకుంటాను మీరా
శరత్ కూడా మీ ఆనందాన్ని కొరుకుంటున్నాడు
అందుకే అతను ప్రతిదీ సహించాడు
మీరు నాతో పంచుకునే ఆనందాన్ని సుఖాన్ని
అతను నేను నీకు ఇవ్వలనుకుటుంన్నాడు
మీరా ప్రభు వైపు చూసింది
ఆమె ముఖం ప్రభు పట్ల అసహ్యాన్ని ప్రదర్శిస్తుంది
ఈ అపవాదికి ముఖ్యమైనది ఏమిటంటే
నా శరీరం అతనికి ఇచ్చే ఆనందం
వీటన్నింటిలో నేను ఇంతా గుడ్డిగా ఎలా ఉండగలిగాను
నా శారీరక ఆనందం యొక్క కొద్ది క్షణాల సుఖం కోసం నేను నా జీవితంలో ఇప్పటికే కలిగి ఉన్న
నిజమైన ఆనందాన్ని కోల్పోయాను
అన్ని కోల్పోయినప్పుడు మాత్రమే జీవితంలో విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి
కాబట్టి నా భర్త నన్ను విడిచిపెట్టాలి
నేను నీతో శంఖమైన (వేశ్య లాగా)జీవితం గడపాలి
అని మీరా దాదాపు అరిచి చెప్పింది
ప్రభు అవాక్కయ్యాడు
మీరా అతన్ని ఇంతకు మునుపు చూసినప్పుడు ఆమె కళ్ళలో ప్రభుకి కోరిక కనిపించేది
మొదటిసారి ప్రభు ఆ కళ్ళలో అసహ్యాన్ని చూస్తున్నాడు
మీరా ఒక నీచ సన్నని పురుగును చూస్తున్నట్టుగా మీరా ప్రభు వైపు చూస్తుంది
ప్రభు ఇంకను ప్రయత్నించాడు
మీరా శరత్ కలత చెందాడు
కానీ అతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు
శరత్ మిమ్మల్ని అంగీకరిస్తాడు
ఈ అమరికలను కూడా అంగీకరిస్తాడు
నేను మాట ఇస్తున్నాను
ఇది అందరి మంచి కోసం మన మధ్యనే ఉంటుంది
ఎవరి మంచి కోసం మీదా????????
నీకు కావాల్సిందల్లా ఈ కుళ్ళిన శరీర మాంసం
మరేదీ ముఖ్యం కాదు
మీరు మాత్రమే కాదు నా జీవితంలో చెలరేగిన ఈ గందరగోళానికి నేను సమాన బాధ్యత వహిస్తారు
వెళ్ళిపో………………....……………………..
నేను మళ్ళీ నీ ముఖం చూడాలనుకోవడం లేదు
ఇంకా నా జీవితం ముగిసింది
ప్రభు భయపడ్డాడు
మీరా చెడుగా ఆలోచించకండి
దయచేసి నా మాట వినండి
నన్ను నేను చంపుకోను
చింతించకండి నేను అలా చేయను
ఇక నా మరణం నా చేతుల్లో ఉండదు
నేను నా భర్త కోసం ఇలా చేస్తున్నాను
ఆయన ఇప్పటికే ఎన్నో బాధలను అవమానాలు అన్నిటిని అనుభవించాడు
కాబట్టి నేను దీన్ని జత చేయను
ఏమైనప్పటికీ ఆయనకు మిగిలిన మంచి పేరును దెబ్బ తీసేందుకు నేను ఇంకేమి చేయాను
మీరా ప్రభు వైపు చూసింది ఇప్పుడు బయటకి నడవండి
మీ ముఖాన్ని మళ్ళీ చూడటం నేను భరించలేను
ప్రభు వెళ్లి పోయాడు
ఇంకేమి చెప్పకుండా
మీరా తన చివరి చూపులు చూస్తూ ఆలోచిస్తున్నట్లు
ఆమె హాలులో ఒక మూలన పడిపోయి కూర్చుని
గది గొడ వైపు చూస్తూ ఉంది
మీరా తన భర్త త్వరలోనే వస్తాడని ఆమెకు తెలుసు
అతన్ని ఎదుర్కోవడానికి ఆమె మనసు చాలా
నీచమైన కలత చెందిన మనస్సుతో సిగ్గుపడుతుంది
ఓ దేవా నేను ఆయనకు ఎంతా అన్యాయం చేశానో
మీరా హృదయాన్ని శరత్ పాదాల వద్ద ఉంచి
ఏడవాలని కోరుకుంది
కానీ ఆమె చేసింది క్షమించరాని నేరం అని ఆమెకి తెలుసు
మీరా శరత్ ను చూడలనుకుంది
అతన్ని చూస్తే తను పూర్తిగా విచ్ఛిన్నం కాదని మీరా భావించింది
ఆమె చెప్పాల్సింది అవసరం ఉంది అనుకుంది
మీరా తనకు కావలసిన బలం కోసం దేవున్ని ప్రార్ధించింది
మీరా లోపల ఇప్పుడు ఖాళీ గా అనిపించింది
దుఃఖం మీరా గొంతు ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది
ఆమె దగ్గరగా అడుగుజాడలు విన్నప్పుడు మీరా ఖాళీ గోడ వైపు చూస్తూ ఉంది
మీరా గుండె వణుకుతో నిండిపోయింది
అది తన భర్త అడుగుల చప్పుడు అని
మీరాకు తెలుసు
మై కధలు వీలైతే అందరూ రీడింగ్
లైఫ్ ఈజ్
నెలకు ఒక రోజు
మరో పూజ కథ
గులాబీ పూల పరిమళం
శరత్ తన భార్య నేలమీద పడిపోయి కూర్చుని ఉండటం చూసాడు
మీరా దుఃఖంతో ఆమె ముఖం కుజించుకు పోయి నాశనమైంది
ఆమె శరీరంలో ప్రాణాలు లేవని అనిపించింది
శరత్ భయపడిన ఒక అంశం ఇది
మీరా ఇవన్నీ ఎలా తీసుకోబోతుంది
మీరా ……..శరత్ మెల్లగా పిలిచాడు
శరత్ గొంతు వినగానే ఆమె శరీరం గట్టిగా బిగిసింది ఆమె కదలలేదు మరియు ఆ సమయం
ఆమెకు స్తంభించిపోయినట్లు అనిపించింది