పరిమళం Part 8 67

అవును పదకొండేళ్ల పాపం అను అందంగా ఉంటుంది అచ్చు చిన్నప్పటి ఆ నటి లాగే ఉండాలి తను అన్నాడు ప్రభు

మీరా ముఖం మీద ఆకస్మాత్తుగా వికసించిన సంతోషకరమైన చిరునవ్వును చూసి ప్రభు చాలా సంతోషించాడు
ప్రభు తన లక్ష్యానికి దగ్గరవుతున్నాడు
మీరా చేతిని పట్టుకోవాలని ప్రభు చేతులు ఉవ్విళ్లూరుతున్నప్పటికీ ఇది చాలా తొందర పాటు పని అని అతనికి తెలుసు ఇంకా అతని ప్రణాళికలను కూడా పాడు చేస్తుంది
ప్రభు చేతులు మీరా శరీరం చుట్టూ చూట్టబడే సమయం త్వరలోనే వస్తుంది

తన భర్తకు నమ్మకద్రోహం చేయాలనే ఉద్దేశం లేని
ఒక ఇల్లాలిని ఇలా అందంగా ఆకర్షించడం ఒక ఉత్సాహం
ఇప్పటికే అక్రమ వ్యవహారం పాల్గోనడానికీ ఇష్టపూర్వకంగా ఎదురు చూస్తున్న మహిళతో ఇదే ఉత్సాహం ఉండదు

ఏమిటి తను పదకొండేళ్ల పాపనా మీరా తన ఆనందం తన ముఖం మీద చూడవచ్చు అని ఆమె తన భావాలను ప్రభుకి బహిరంగంగా ప్రదర్శిస్తుందని మీరాకు గ్రహింపు లేదు

అవును కానీ తన కంటే ఆకర్షనీయంగా అందంగా ఉన్నా మరొకరు నాకు తెలుసు అని ప్రభు తన స్వరంలో కొంత ఎక్కువ సమ్మోహనకరంగా పలికిస్తూ అన్నాడు

మీరా ముఖంలో ఇప్పటికే ఒక చిరునవ్వు ఆడుతుంది
ఎవరో ఆమె అని ,,,,,,,,,,తన గొంతును తక్కువ స్వరంతో అడిగింది

నా పక్కన కూర్చున్న ఆమె
మీరా ప్రభు వైపు తిరగకుండా చూడకుండా కాస్త
ధైర్యం చేసి

ఇప్పుడు మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు ఆమెను చూడండి మీరా ఆ నటి చిత్రాన్ని చూపి ప్రస్తావిస్తూ ఆమె చాలా అందంగా ఉంది

అది రంగు పూసి ముస్తాబు చేయడం వల్ల
అది లేకుండా కూడా మీరు ఆమె లాగే అందంగా కనిపిస్తారు
కానీ మీరు అలాంటి ముస్తాబు చేస్తే ఆమె మీ అందానికి ఏ మాత్రం సాటి రాదు మీరు ఒక్క నవ్వుతో కొట్టేస్తారు ఆమెను

ప్రశంసలన్నీ మీరా హృదయాన్ని పులకరింపజేస్తున్నాయి అయితే మీరా దానిని చూపించబోవడం లేదు

మీ కళ్ళలో ఏదో లోపం ఉంది మీరు ఒక మంచి కంటి వైద్య నిపుణుడిని సంప్రదిస్తే మంచిది అని మీరా ప్రభును ఆటపట్టిచింది

నా కళ్ళు చాలా చక్కగా ఉన్నాయి
మీరు ఎంత ఆకర్షనీయంగా ఉన్నారో మీకు మాత్రమే తెలియదు
మీరు సినిమా నటి లాగా ఉన్నారని ఖచ్చితంగా శరత్ మీకు వ్యాఖ్యనించిఉంటాడు

మీరా అందం గురించి ఆ ప్రశంసలు వివాహం అయిన ప్రారంభ సంవత్సరాలలో ఉండేవి కానీ ఇప్పుడు కాదు అప్పుడు కూడా శరత్ సినిమా నటితో పోల్చొతూ ఎప్పుడూ వ్యాఖ్యనించాలేదు

ఆయనకు సినిమాలపైనా పెద్దగా ఆసక్తి ఉండదు
నాకు చూడాలనిపిస్తే అయిన నా వెంట వస్తారు

ప్రభు సినీ నటి చిత్రాన్ని చూసి ఆ తరువాత మీరాను చాలా సార్లు చూడటం మీరా చూసింది
మీరు ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగింది మీరా

కోపం తెచ్చుకోకండి మీరు ఈ రకమైన ఆధునిక దుస్తుల్లో ఎలా కనిపిస్తారో అని ఆలోచిస్తున్నాను

చీ అర్థం లేని అలాంటి ఆలోచన మాటలు మాట్లాడకండి ఆమె ఒక నటి తప్పక అలాంటి దుస్తులు ధరించాలి
నేను గృహిణి నీ నేను ఆ రకమైన దుస్తులను దరించలేను

అవును నాకు అర్ధమైంది మీరు ఎప్పుడైనా అలాంటి దుస్తులు ధరించినట్లెయితే మీరు ఈ ఊరంతా చర్చంచెంతా అందంగా ఉంటారు
నేను మిమ్మల్ని చీర లో తప్ప వేరే దానిలో చూడలేదు పంజాబీ డ్రెస్ లాంటివి కూడా వెయ్యలేదు ఎప్పుడు

ఉమ్ నేను నా చిన్నప్పుడు లంగాఓణీ ఉపయోగించే దాన్ని పెళ్లి తరువాత ఇప్పుడు చీరలు మాత్రమే ఉపయోగిస్తున్నాను
మా ఇల్లాలో ఆడవాళ్ళు మరే రకమైనా దుస్తులు ధరించారు

ఇది ప్రభు అనుకున్న మీరా సాంప్రదాయిక పెంపకానికి నిదర్సనం అని మీరా లాంటి పెళ్లి అయిన సాంప్రదాయకమైన స్త్రీ శృంగారంతో సంభోగించడం ప్రారంభించినప్పుడు ఆహా అది ఎంతా అద్భుతం గా ఉంటుందో అని ప్రభు ఉహించుకున్నాడు

ఆమె ఖచ్చితంగా తన భర్త కు ద్రోహం చేయదు
ఆమెతో పాటు వచ్చిన సామాజిక నైతిక ఆంక్షలు అన్ని మీరా తన భర్త కు వ్యతిరేకంగా నడుచుకోవడానికి అనుమతించావు

కానీ ఈ రహస్య ప్రేమికుడిని వాటిపై చాకచక్యంగా విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అతను వాటినే లక్ష్యంగా చేసుకున్నాడు

మీరా మీరు ఇతర దుస్తులలో కూడా అందంగా కనిపిస్తారు అని నేను అనుకుంటున్నాను
కానీ సరిగ్గా ధరించినప్పుడు స్త్రీ అందాన్ని మరింత మెరుగుగా చూపడానికి చీరను మించినది లేదు

మీరాకు తెలుసు తక్కువ పరిమాణంలో ఉన్న దుస్తుల గురించి అవి స్త్రీ వక్రతలు (ఒంపు సొంపులు) నడుము బొడ్డు యద పొంగుల ఆకారం వాటి మధ్య చీలిక జాకేట్ వెనుక విపు వెనుక భాగాన్ని ఎలా బహిర్గతం చేస్తాయో
పెద్ద నగరాల్లో మహిళలు అలా దుస్తులు ధరించవచ్చు కానీ ఇలాంటి ఊరిలో అది సరికాదు
అది కాక అలా ధరించడం ఆమెకు అసౌకర్యంగా ఉంటుంది

మీరా మీ జుట్టును ఇలా వదులుగా ఉంచడానికి ప్రయత్నించండి అలా అని చిన్నగా కత్తిరించల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పినట్లు చేసి ఆపై శరత్ స్పందన చూడండి
అతను నిన్ను ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదిలి పెట్టాడు
ప్రభు నవ్వుతూ అన్నాడు

అతను నిజంగా మీరా తో ఇలా మాట్లాడుతూ చాలా స్వేచ్ఛను తీసుకుంటున్నాడు
కానీ మీరా కూడా అతన్ని అనుమతించింది
మీరా ఎప్పుడూ తన జుట్టును అల్లికతో ఉంటుంది కానీ ఇప్పుడు మీరా దీనిని ప్రయత్నించాలా అని అనుమానంతో అనుకుంది
దానిలో ఎం ఉంది ఎటువంటి హానీ కలిగించేది లేదు అనుకుంది