మీరా తనలో తాను అనుకుంటూ
ప్రభు తన తోటి స్నేహితురాలు తన ప్రేమను విచ్చిన్నం చేసినందుకు చాలా బాధపడి ఉంటాడు
ఇది అతనికి మొదటి ప్రేమ అయి ఉండాలి
నేను పెళ్లికి ముందు ఎప్పుడూ ప్రేమలో పడలేదు
కాబట్టి ఆ అనుభూతి ఆ ప్రేమ విచ్చిన్నమైతే ఎలా ఉంటుందో నాకు తెలియదు మీరా ఇలా అనుకుంటూ ఉంది
అది నిజంగా బాధాకరంగా ఉండాలి
నేను అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించాలి
స్నేహతులు అంటే అదేగా
మీరా ప్రభును పిలిచినందుకు అతని ఆందోళన మాత్రమే కారణమని ఆమె తనను తాను ఒప్పించుకోవాడానికి ప్రయత్నించింది
మీరా ఇంటి ముందు మోటారు బండి ఆగినా శబ్ధం ఆమెకు వినిపించింది
మీరా ఆత్రంగా వెళ్లి తలుపు తీసింది
ప్రభు చాలా విచారమైన ముఖంతో కనిపించాడు
అతని ముఖంలో మామూలుగా ఉండే ఉల్లాసం లేదు ఇది మీరా చూస్తూ ఇతను వేరే ప్రభు లాగా ఉన్నాడు అనుకుని
రండి లోపలికి రండి అని మీరా ప్రభును ఇంటిలోకి ఆహ్వానించింది
ప్రభు నెమ్మదిగా లోపలికి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు
మీకు ఒక కప్పు కాఫీ తెస్తాను మీరా ప్రభును అడిగింది
సరే
మీరా అతనికి కాఫీ అందిస్తాఅన్నప్పడిలా ప్రభు సాధారణ ఉత్సాహం లేకుండా అన్నాడు
నేను అతనిని ఉత్సాహపరచాలి మీరా వంటగదిలోకి నడిచి వేళుతున్నప్పుడు
ఆమె తనలో తాను అనుకుంది
మీరా పది నిమిషాల్లో వేడి కాఫీ కప్పుతో తిరిగి వచ్చి ప్రభుకు ఇచ్చింది
కానీ ప్రభు కాఫీ కప్పు తీసుకున్నాడే గాని దానిని తాగకుండా టేబుల్ మీద ఉంచాడు
ఏంటి మీ కాఫీ తాగడం లేదు ఇంతకు మీ బాధ ఏంటి
ఎందుకు మీరు ఇంకా విచారంగా ఉన్నారు తాగండి
లేదు లేదు ఇది వేడిగా ఉంది నేను కాసేపు తరువాత తాగుతాను అని ప్రాణం లేని స్వరం తో
అన్నాడు
మీరా సోఫాలో ప్రభు పక్కన కూర్చుని అతనితో మెత్తగా మాట్లాడుతూ ఓదార్చడానికి ప్రయత్నిస్తూ
మీరు ఇంకా ఆ తెల్ల మహిళా గురించి ఆలోచిస్తున్నారా
మీ ప్రేమ ఆమెకు అర్దం కాలేదు
మీరు ఆమె గురించి ఎందుకు విచారంగా ఆలోచించాలి
ఇప్పటికే ఒక సంవత్సర కాలం గడిచింది
ఆమెను మర్చిపోడానికి ప్రయత్నించండి
ప్రభు మీరా వైపు చూస్తూ నేను ఇలా ఉండటం నా మాజీ ప్రియురాలి వల్లనే అని మీకు ఎలా తెలుసు
అది మీ ముఖం మీద స్పష్టంగా వ్రాయబడింది
కానీ నాకు ఒక విషయం చెప్పండి
ఏమిటీ??????
ఇన్ని రోజులుగా ఆమెకు దూరం అయిన బాధ కనిపించలేదు నాకు ఇక్కడ గడిపినా ఇంతకు ముందు అన్ని సమయాలలోను
కానీ ఈ ఆకస్మిక మార్పు ఎందుకో నాకు అర్ధం కాలేదు
మీరా మేము ఎంత దగ్గరగా ఉన్నామో మీకు తెలియదు నన్ను తప్పుగా భావించవద్దు ఇలా అన్నందుకు మేము అక్కడ భార్యాభర్తలుగా జీవించాము
మీకు అది వింతగా ఉండవచ్చు కానీ ఆమె సంసృతి అది
ఆమె నా భార్య అవుతుంది అని నేను భావించిన్నప్పటి నుండి నేను కూడా ఆమె నన్ను కోరుకున్నట్లుగా ప్రవర్తించాను
మీరా మనసులో అనుకుంది నేను అనుకున్నట్టే ఉండేవారు
అయితే ప్రభు ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండి ఉన్నాడు
మీరా మళ్ళీ అనుమానించి నట్లు అతను ధ్నవికరించి మీరాలో అసూయ భావము ప్రేరేపించబడింది అని అనుకున్నాడు
అయినప్పటికీ మీరా దానిని గుర్తించానే లేదు
మీరు కూడా ఆమెను దాని కోసమే మరచి పోలేకపోతున్నారా ఎందుకంటే మీరు కూడా
శారీరకంగా ఆమెతో కలిసి ఉన్నందుక
లేదు లేదు అదికాదు నేను ఆమెను నిజంగా ప్రేమిస్తున్నాను
కానీ మీరు ఇదివరకు ఇక్కడ ఉన్నప్పుడు చూడటానికి వస్తున్నప్పుడు మీరు ఆమెను కోల్పోయినట్లు అనిపించలేదు నాకు…. మాకు
అది నా మనసులో భాగంలో దాగి ఉండేది
నేను దానిని చూపించలేదు
మీతో ఇక్కడ సమయం గడపడం నాకు మర్చిపోడానికి సహాయపడింది
ఆమె ఎప్పటికైనా మనసు మార్చుకుని పిలుస్తుంది అని ఎప్పుడూ నేను భావిస్తూ ఉండేవాన్ని కానీ??
ప్రభు ఇంకా మాట్లాడ లేక పోయాడు
కానీ ఏంటి ఇప్పుడు ఏం అయింది??????
మీరా మళ్ళీ తన చేతిని ప్రభు భుజం మీద వేసి సానుభూతితో అడిగింది
ఇప్పుడు నా స్నేహితుడి నుండి కబురు వచ్చింది
ఆమె మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకుంటుంది
అని అన్నాడు
ఆమెతో ఫోన్ చేసి మాట్లాడడానికి ఆమె నెంబర్ తెలియదు
అయితే ఈ బాధకు కారణం అదేనా
జీవితం కొనసాగుతుంది
మీరు దాన్ని అధిగమిస్తారు
మీరా తల పైకెత్తి మేము మీ కోసం ఇక్కడ మేము ఉన్నాము చింతించకండి
అన్ని విషయాలు సరి అవుతాయి
ప్రభు మీరా వైపు చూస్తూ కొంచం చొరవతో అంటూ
వాస్తవానికి మీతో గడిపిన సమయంలో నేను నెమ్మదిగా ఆమెను మరచి పోతున్నాను
ఆమె వివాహం చేసుకుంటున్నట్లు విన్నప్పుడు
నాలో కొన్ని పాత జ్ఞాపకాలు రేకెత్తాయి
మీరాకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండి పోయింది
ప్రభు ఇలా కొనసాగించాడు
అవును ఇప్పుడు నేను ఎందుకు ఇంత తెలివి తక్కువ వాడిలా ఆలోచిస్తున్నాను
నేను ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఆమె నాకు అంతా ముఖ్యమైనది కాదు అనిపిస్తుంది
ప్రభు చేతులు నెమ్మదిగా మీరా భుజాలను పట్టుకున్నాడు
అతని కళ్ళు కొన్ని క్షణాలు ఆమె కళ్ళతో కలుసుకున్నాయి
మీరా గ్రహించక ముందే ప్రభు ముందుకు సాగాడు
అతని పెదవులకు మీరా పెదవులు అతుక్కుపోయాయి
మీరా మృదువైన పెదవులపై ప్రభు పెదవులు రుద్దతున్నాయి