ప్రామిస్ 429

అలా ఒక గంటో, గంటన్నరో నిద్రపోయి ఉంటాను. తరువాత మధ్య రాత్రిలో మెలకువ వచ్చింది. బాగా దాహమేస్తుంటే పైకి లేచాను. ‘మమ్మీ, మంచి నీళ్లు’ అంటూ చేత్తో బెడ్ మీద తడిమాను. పక్కన అమ్మ లేదు. గదంతా చీకటిగా ఉంది. నిద్రమత్తులో తూలుతూనే ఎలాగో మంచం దిగి బెడ్ రూం లోంచి బయటికొచ్చి కిచెన్ లోకెళ్లి ఫ్రిజ్ లోంచి నీళ్లు తీసుకుని తాగాను. అప్పటికి కాస్త మత్తు వదిలింది. అమ్మ ఇంట్లో ఉన్న జాడ కనిపించలేదు. ఎక్కడికెళ్లిందా అనుకుంటూ అనుకోకుండా మెయిన్ డోర్ వైపు చూశాను. అది తెరిచి ఉన్నట్లుంది, గాలికి ఊగుతుంది. అమ్మ బయట ఉందేమో అనుకుంటూ తలుపు తీసుకుని పోర్టికోలొకొచ్చాను. దూరంగా ఉన్న వీధి దీపం వెలుగు కొద్ది కొద్దిగా ముందున్న గార్డెన్ లో పడుతుంది. అది తప్ప అంతా చీకటిగా ఉన్నట్లుంది. కీచు రాళ్ల రొద తప్పిస్తే అంతా నిశ్శబ్దంగా ఉంది. కొలన్లో ఉన్న బాతులు కూడా నిద్రపోతున్నట్లున్నాయి. ఆమ్మ మాత్రం ఎక్కడా కనిపించలేదు.

నాకు కాస్త భయం వేసింది. ఇంట్లో నన్నొక్కడినే వదిలి పెట్టి అంత రాత్రి పూట చెప్పకుండా ఎక్కడికెళ్లిందో అర్ధం కాలేదు. ఇంట్లోకి ఒక్కడినే వెళ్లటానికి ధైర్యం చాల్లేదు. కాసేపు అక్కడే కింద కూర్చుని అమ్మ కోసం ఎదురు చూశాను. ఆ తర్వాత పైకెళ్లి దిలీప్ మామయ్యని లేపుదామనుకుని మెట్లెక్కి పైకెళ్లాను. పెంట్ హౌస్ తలుపు దగ్గరకు నడిచి మామయ్యను లేపాలా వద్దా అనుకుంటూ ఆగిపోయాను. నిద్రపోయేవాణ్ని లేపితే విసుక్కుంటాడేమో అని తటపటాయిస్తూ అర నిమిషం పాటు అక్కడే నిలబడ్డాను. తర్వాత ‘మెల్లిగా కొట్టి చూద్దాం. ఆయన లేవకపోతే వెళ్లిపోదాం’ అనుకుంటూ తలుపు కొట్టబోయాను. అంతలో ఏవో శబ్దాలు వినిపించాయి. పెంట్ హౌస్ లోనుండే వస్తున్నాయవి. వినపడీ వినపడకుండా ఉన్నాయి. అవేమిటో అర్ధం కాలేదు. నాకెందుకో భయం వేసింది. తలుపు కొట్టకుండా ఆగిపోయి చెవులు రిక్కించి విన్నాను. ఏదో మంచం ఊగుతున్నట్లుగా కిర్రు కిర్రు శబ్దాలవి. అప్పుడప్పుడూ ఎవరివో మూలుగులు కూడా వినవస్తున్నాయి. కాసేపటికి మూలుగులు ఆగిపోయాయి. వెంటనే చిన్నగా గుసగుసలాడుతున్నట్లు మాటలు వినపడ్డాయి. ఎవరిదో ఆడ గొంతులాగుంది.

నాకు భయం ఎక్కువైపోయింది. ‘ దెయ్యాలేమో ‘ అనుకున్నాను. నా గుండె ఝల్లుమంది ఆ ఆలోచనతో. కాళ్లు వణకసాగాయి. ఇంతలో మళ్లీ మూలుగులు మొదలయ్యాయి. క్రమంగా అవి పెద్దవయ్యాయి. వాటితో పాటే మంచం కిర్రు శబ్దం కూడా పెరిగింది. నాకు ముచ్చెమటలు పట్టసాగాయి. తలుపు కొట్టి దిలీప్ మామయ్యని పిలవటానికి ధైర్యం చాల్లేదు. కిందకెళదామంటే ఇంట్లో అమ్మ లేదు. కదలటానికి కూడా ధైర్యం లేక అలాగే నిలబడిపోయాను.

ఈ లోగా మూలుగులు ఇంకా పెరిగాయి. రెండు గొంతులున్నట్లున్నాయి – ఒకటి ఆడ, ఒకటి మగ. ఆడ గొంతేమో ఏడుస్తున్నట్లుగా మూలుగుతుంటే మగ గొంతు మాత్రం కోపంగా ఉన్నట్లు మూలుగుతుంది. ఈ మూలుగులతో పాటు గాజులు ఘల్లు ఘల్లుమనే శబ్దం కూడా వినపడసాగింది. అది వినగానే నాకు వళ్లంతా వణకటం మొదలయింది భయంతో.

అంతే, వెనక్కి తిరిగి ఒకటే పరుగు. ఒక్క దెబ్బలో కిందకొచ్చి ఇంట్లో పడ్డాను. తలుపు కూడా మూయకుండా బెడ్ రూం లో దూరి మంచమెక్కి దుప్పటి కప్పేసుకున్నాను. అమ్మ కోసం ఎదురు చూస్తూ అలాగే భయంగా పడుకుని ఎప్పుడో నాకు తెలియకుండా నిద్రలోకి జారిపోయాను. తెల్లారి లేచి చూస్తే అమ్మ పక్కనే పడుకుని నిద్రపోతుంది. నాకంతా గందరగోళంగా అనిపించింది. రాత్రి జరిగింది కలో నిజమో అర్ధం కాలేదు. కానీ పరీక్షకెళ్లే హడావిడిలో అమ్మకి ఏమీ చెప్పలేదు. సాయంత్రం బడి నుంచి వచ్చాక చెబుదామనుకుని ఊరుకున్నాను.

అనుకున్నానేగానీ సాయంత్రం ఇంటికొచ్చాక ఆ సంగతే మర్చిపోయాను. ఆఖరి యూనిట్ పరీక్ష రాసిన ఆనందంలో రాత్రి సంగతి వెంటనే గుర్తుకురాలేదు. భోజనాల సమయంలో దిలీప్ మామయ్యని చూస్తే గుర్తుకొచ్చిందా సంగతి. వెంటనే చెప్పేశా.

అప్పుడు ముగ్గురం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తున్నాం. ‘మమ్మీ, రాత్రి మనింటికి దెయ్యాలొచ్చాయి’ అంటే అమ్మ ఆశ్చర్యపోయింది. మామయ్యేమో ఏ భావమూ కనబడకుండా నాకేసిచూశాడు. ‘దెయ్యాలెంట్రా, కలగన్నావా’ అంది అమ్మ ఆశ్చర్యం నుండి తేరుకుని నవ్వుతూ.

‘లేదు మమ్మీ. నిజం. అర్ధరాత్రప్పుడు లేచి చూస్తే నువ్వు లేవు. బయటికెళ్లావేమోనని చూస్తే అక్కడా లేవు. అప్పుడు భయమేసి పైకెళ్లి మామయ్యని లేపుదామని వెళ్లా. పెంట్ హౌస్ లోపల్నుండి దెయ్యాల శబ్దం వినిపిస్తే పరిగెత్తుకొచ్చేసి బెడ్ రూం లో పడుకున్నా’, గుక్క తిప్పుకోకుండా చెప్పాను.

అమ్మ షాక్ తిన్నట్లుగా అయిపోయింది ముందు. కానీ వెంటనే తేరుకుని మామయ్య కేసి చూసింది. నేనూ అటే చూశా. ఆయన ఇంకా ఏ భావమూ లేకుండా చూస్తున్నాడు. అంతలో నాకనుమానమొచ్చింది. వెంటనే అడిగా, ‘మమ్మీ, ఇంతకీ నువ్వెక్కడికెళ్లావు రాత్రి?’.

అమ్మ మంచి నీళ్ల గ్లాసందుకుని రెండు గుక్కలు తాగి చెప్పింది. ‘ఇంటి వెనకున్నా. అక్కడేదో శబ్దం వినపడితే చూద్దామనెళ్లా. ఇంతకీ నీకేం శబ్దాలు వినపడ్డాయి?’.

‘ఏదో కిర్రు కిర్రు శబ్దం వినపడింది. దాంతో పాటే ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్లు, ఇంకెవరో కోపంగా అరుస్తున్నట్లు అనిపించింది. గాజుల శబ్దం కూడా వినపడింది. నాకు చాలా భయమేసింది’.

అమ్మ రెండు క్షణాలు ఆలోచిస్తున్నట్లుగా ఆగి, తర్వాత ‘అయితే నే వినింది కూడా వాటి శబ్దాలేనేమో’ అంటూ మామయ్య వంక చూసి, ‘నువ్వేమంటావ్ దిలీప్? దెయ్యాలేనంటావా?’ అనింది. ఆ మాటంటూ ఎందుకో తమాషాగా నవ్వింది.

‘అయ్యుండొచ్చు జానూ. నా కిచెన్ లో చేరాయేమో? ఇంకా నయం నేను బెడ్ రూం లోపల గడె పెట్టుకుని పడుకున్నా. లేకపోతే నా మీద పడేవేమో’ అన్నాడు మామయ్య కూడా తమాషాగా నవ్వి.

‘ఇక నుండీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంది అమ్మ వెంటనే కళ్ల చివర్ల నుండి నావైపు చూస్తూ.

‘నిజమే’ అన్నాడు మామయ్య నవ్వు ఆపుకుని సీరియస్ గా మొహం పెట్టి.

‘అవును మమ్మీ. చాలా జాగ్రత్తగా ఉండాలి’ అన్నాను నేను కూడా పెద్ద మేధావిలా. ఇద్దరూ నవ్వేశారు నాకేసి చూసి.

అంతలో నాకో అనుమానం వచ్చింది. ‘మమ్మీ, అవి పెంట్ హౌస్ లో ఉన్నాయి కదా. మరి మామయ్యనేమన్నా చేస్తే?’ అన్నాను వెంటనే గాభరాగా.

‘నిజమే రాముడూ’ అంటూ అమ్మ దీర్ఘాలోచనలో పడ్డట్టు కాసేపు మౌనంగా ఉంది. తర్వాత ‘ఒక పని చేద్దాం. మామయ్యనొచ్చి మనతో పాటు పడుకోమందామా’ అంది నాకేసి చూస్తూ.

‘ఊ. మామయ్యా, నువ్వూ ఇక్కడే పడుకో ‘ అన్నా నేను ఆర్డరేస్తున్నట్లు.

‘రా దిలీప్. గెస్ట్ బెడ్ రూం ఖాళీగానే ఉందిగా. అందులో పడుకో’ అంది అమ్మ.

‘వస్తా కానీ నాకు ఒక్కడికే కొత్త ప్లేస్ లో పడుకోవటం అంటే భయం’ అన్నాడు మామయ్య భయంగా మొహం పెట్టి.

‘నేనొచ్చి నీకు తోడు పడుకుంటా’ అన్నా నేను అభయమిస్తున్నట్లు.

1 Comment

  1. Super story update next part fast

Comments are closed.