రొమాంటిక్ చర్చ్నింగ్ 10 119

గీ మూడు రోజుల్లో రంగీ కి సుక్కలు,సింధూ,పల్లవి ల కవ్వింతలు,అత్త వదిన ల విరహాలతో గడిచిపోయాయి…

పూజ కి సర్వం సన్నద్ధం అయ్యింది…

నన్ను ముస్తాబు జేసి, ఊళ్ళో జనాలు అంతా పండగ జేసిండ్రు..

తొమ్మిది మేకపోతులు ని నరికి నన్ను సాగనంపారు జయ జయ ధ్వానాలతో…

నాతో పాటు ప్రసాదు మామా ఒక్కడే బయల్దేరాడు…

వెళ్తున్న నాకు మా నాన్న ఒక మాట జెప్పిండు,ఒరేయ్ బిడ్డా నేను సేయలేని పని నువ్ సాధించుకురావాల అని కళ్ళ నీళ్లతో…

1 Comment

Comments are closed.