ముందు ఆ శాపము గురించి చెప్తారా అన్నా..
హా చెప్తాను విను మధనా అంటూ మొదలు పెట్టింది..
మాది మట్లి రాజుల వంశం.. ఈ చుట్టుపక్కల ప్రాంతాలని ఏకం చేసి మా వంశస్తులు కంటికి రెప్పలా చూసుకుంటూ పాలించేవారు..
జనాలలో మా వంశానికి చాలా మంచి పేరు ఉండేది…
అలాంటి మా వంశంలో ఒక మహా వీరుడైన ధనుంజయ మహారాజు ఒక రోజు బందిపోటు దొంగల భరతం పట్టడానికి ఈ అడవికి వచ్చాడు..
వచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు..
మార్గ మధ్యలో ఆయన కి ఒక బ్రాహ్మణ దంపతులు రతి లో వుండంగా అనుకోని విధంగా చూసాడు…
ఆ దంపతులు గమనించి ,మా రతి కి అంతరాయం కలిగించారు అన్న ఊహతో కోపోద్రిక్తులై ధనుంజయ మహారాజు ని తొందరపాటు లో శపించారు…
ఏమని శపించారు?అని నేను అనేసరికి చెప్తాను విను అంటూ మొదలెట్టింది..
వాళ్ళు రతి లో ఉన్నారని ధనుంజయ మహారాజు గ్రహించి తన గుర్రం ని పక్క మార్గంలోకి తిప్పాడు, ఆ గుర్రం కాలి చప్పుడులు విన్న వాళ్ళకి రతి అంతరాయం కలిగింది.. దాంతో పుటుక్కున ఏమీ ఆలోచించక శాపం పెట్టేసారు..
ఆ శాపం ఏంటంటే “మా రతి కి అంతరాయం కలిగించిన నీకు రతి అన్నదే లేకుండా పోతుంది,నీ వంశం లో రతి చేయడానికి ఒక్క మగాడు కూడా లేకుండా పోతాడు”అని..
రాజు కలత చెంది “బ్రాహ్మణ దంపతులారా నేను కావాలనే చూడలేదు మిమ్మల్ని ,అప్రయత్నంగా మీరు అగుపించారు ఇందులో నా తప్పు ఏమీ లేదు నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదించండి శాపం తొలగించి అంటూ వేడుకున్నాడు”
ఆ అపర దివ్యమైన ఆ దంపతులు పలికిన మాట ని వెనక్కి తీసుకోలేము ,తప్పక అనుభవించాల్సిందే ,పొరపాటు కి మూల్యం ఇదే అంటూ కోపంగా వెళ్లబోయారు..
రాజు వాళ్ళని కాళ్లావేళ్ళా పడి నన్ను శాప విముక్తుడిని చేయండి అంటూ వేడుకొనేసరికి వాళ్ళు శాంతించి “సరే పెట్టిన శాపం కి ఒక విమోచన మార్గం చెప్తాము,కానీ ఆ శాప విమోచనం అయ్యేవరకు ఈ శాపాన్ని అనుభవించక తప్పదు అనేసరికి రాజు కి చేసేదేమీ లేక సరే చెప్పండి ఆ మార్గాన్ని పాటిస్తాను”..
“జన సంచారం లేని ఈ అడవిలో మాకు అంతరాయం కలిగించినావు కాబట్టి నీవు ఈ ప్రాంతంలోనే బస చేస్తూ శాప విమోచనాన్ని పొందాలి”.
సరే పండితులారా అలాగే ఉంటాను, ఆ శాప విమోచనాన్ని ప్రసాదించండి ..
“నీ వంశంలో నువ్వే చివరి వ్యక్తి వి అవుతావు, నీ వంశస్తులు కి సంతానం బయట వంశస్తులతో నే కలుగుతుంది అది కూడా ఆడ సంతానం మాత్రమే. ఆ సంతానం కూడా ప్రతి 12 సంవత్సరాలకు జరిగే ఒక పూజ ద్వారానే కలుగుతుంది.. ఇలా ఈ తంతు జరుగుతూనే ఉంటుంది మీకు మగ సంతానం కలిగేవరకు”..
“అలాగే సరిగ్గా 1000 సంవత్సరాల తర్వాత మీ పూజ అంతం అయ్యి మీకు జన సంచారం లోకి వెళ్లే అవకాశం వస్తుంది.. ఆ అవకాశం ని వదులుకుంటే ఇక మీ వంశం అంతం అంటూ వెళ్లిపోతున్న ఆయన ఆగి ఈ పూజ 9 సార్లు ఆగినా మీ వంశం అంతమే అని చెప్పి వెళ్లిపోయారు”..
నిరాశ తో వెనుదిరిగిన రాజు ఈ తతంగాన్ని అంతా తన భార్య కి చెప్పి, ప్రతి 12 సంవత్సరాలకు తప్పక పూజ జరిపించేలా ఏర్పాట్లు చేయ్ అని కనిపించకుండా వెళ్ళిపోయాడు.
అప్పటికి మా వంశం లో ఉన్న 9మంది మగ వాళ్ళు కూడా ఆశ్చర్యం గా అదృశ్యమయ్యారు…
తీవ్రంగా కలత చెందిన మహా రాణి ఈ విషయం అడగడానికి ఆ బ్రాహ్మణ దంపతుల కోసం తీవ్రంగా గాలించి వాళ్ళని కనుక్కుని మొరపెట్టుకుంది..
దానికి ఆ దంపతులు “ఆ తొమ్మిది మంది ఎక్కడికీ వెళ్ళలేదు, మీ శాప విమోచనం కలిగేవరకు అదృశ్యమై వుంటారు,శాప విమోచనం కలిగితే వాళ్ళు కనిపించి స్వర్గానికి వెళ్తారు అని చెప్పాడు”..
మరి ఆ నగ్న విగ్రహం సంగతి ఏంటండీ అన్నా నేను..
ఆ నగ్న విగ్రహం ఆ మహారాణి ది మధనా, మహా పతివ్రత అయిన ఆమె తన భర్త ఎడబాటు ని తట్టుకోలేక తపస్సు ని ఆచరించి తన భర్త తో పాటే తను స్వర్గం కి వెళ్లిపోయేలా వరాన్ని పొందింది..
మరి ఇలా పూజ కి వచ్చిన వాళ్ళతో రమించడం ఎందుకు అండీ..
అది ఎందుకంటే మా వంశస్తుల లో అందరూ ఆడవాళ్లే కదా, ఆ పూజ ని సరిగ్గా జరిపించడానికి ఆమె ఆ అవతారంని పొందింది..
అంతే కాకుండా,ఈ వంశంలో ప్రతి అమ్మాయి కన్య గా ఉండేలా ప్రతి 12 సంవత్సరాలకు వాళ్ళని పూజ కి సన్నద్ధం అయ్యేలా నడిపిస్తోంది..
అయ్యో అంటే ప్రతి 12 సంవత్సరాలకు మాత్రమే మీ ఇంట్లో ఒక కన్య కి రమించే అవకాశమా??మిగిలిన వాళ్ళకి విరహ వేదన తప్పదా జీవితాంతం?అన్నా..
సరిగ్గా చెప్పావు మధనా, పూజ కి వచ్చిన మధనుడు ని కన్య తో రమింపజేశాక మిగతా ఆడాళ్ళకి నచ్చితే ఆ మధనుడు తో రమించడం తప్ప ఏ మార్గం లేదు అంది విషన్న వదనంతో..
మరి మీ ముందున్న కర్తవ్యం మీ తొమ్మిది మంది వంశస్తులు, ఆ మహారాణి విముక్తి కోసమే నా..
అవును మధనా ఒక్క మగ పిల్లాడు పుడితే,మా ప్రయత్నం ముందుకు వెళ్తుంది..
మరి ఆ తొమ్మిది మంది విముక్తి కి మార్గం ఏంటి??
దానికీ ఒక మార్గం ఉంది.. పూజ కి వచ్చిన మధనుడు తొమ్మిది మంది కన్యలతో రమించి వాళ్ళ దగ్గర నుండి ఒక్కో వస్తువు తీసుకొచ్చి సరిగ్గా పూజ జరిగిన 2 సంవత్సరం ల తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ పూజ చేస్తే ,కొడుకు వల్ల మా మహారాణికి, 9మంది కన్య ల వల్ల మిగతా 9మందికి విముక్తి కలిగి మేము జన జీవనం లోకి అడుగు పెట్టొచ్చు…
9 మంది కన్యలా??అది జరిగే పనా అండి??అన్నా ఆశ్చర్యం తో..
రాసిపెట్టుంటే జరగక మానదు మధనా, ఆ 9మంది కన్యలలో ఒక కన్య మా కుటుంబం నుండి ఉంటుంది..మిగతా 8మంది తో రమించడం అన్నది పూర్తిగా మధనుడు చేతిలో ఉంటుంది.. ఇంత వరకు పూజ కి వచ్చిన ఏ మధనుడు వాళ్ళ పని ని పూర్తి చేసి మళ్ళీ ఇక్కడికి రాలేదు.ఇక మా వంశ అంతం చూడాల్సిందేమో అన్న బాధ కలుగుతోంది అంది బాధతో..
Super ga undi kaani రాసేది too లేట్ గా రాస్తున్నారు… కొంచెం త్వరగా రాయండి…
Super n story continue