ప్రేమగా హత్తుకుపోయాము ఇద్దరమూ ఆ వెన్నెలలో..
మా సంగమం అద్భుతం అన్న దానికి నిదర్శనంగా పక్షుల కిలకిలరావాలు వినిపించాయి…
ఆ పున్నమి వెన్నెల రాత్రి ఇద్దరికీ స్వర్గ రాత్రి అయ్యింది అలుపెరగని కృషితో…
ఆ పున్నమి వెన్నెల రాత్రి ఇద్దరికీ స్వర్గ రాత్రి అయ్యింది అలుపెరగని కృషితో…
ఆ రాత్రి అంతా సివంగి వంట్లోని ప్రతి అణువణువూ ఆస్వాదించి,తనని స్వర్గపు అంచుల్లోకి తీసుకెళ్లి తన అందాన్ని మొత్తం దోచుకున్నా..
తనూ మనస్ఫూర్తిగా అన్నీ అర్పించి నాకు ఒక మధుర భావనని అందించింది..
మొత్తానికి మళ్లీ తిరుగు ప్రయాణం ప్రారంభించా పొద్దున్నే..
ఆ సరిహద్దు వరకు వచ్చిన సివంగి,నన్ను గాఢంగా హత్తుకొని నీ రాకకై ఎదురు చూస్తుంటా అని సెలవు తీసుకుంది..
ఆ గూడెం వాసులు నాకు ఆత్మీయ వీడ్కోలు పలికారు..
త్వరగా నడుచుకుంటూ నా పల్లె వైపు పయనం సాగించా..
మొత్తానికి 10 గంటల ప్రాంతంలో మా ఊరిలో అడుగుపెట్టేసరికి మా ఊరి ప్రజలు నాకు బ్యాండ్ తో స్వాగతం పలికి ఊరేగించారు.
ప్రతి మనిషి కంట్లో ఆనందం,ఇక మా వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు..
నాన్న ఆనందభాష్పాలు తో నన్ను హత్తుకొని కాసేపు అలాగే ఉండిపోయాడు..
అమ్మ వీర తిలకం రుద్ది నన్ను చూసి మురిసిపోయింది.
ఇక ప్రసాద్ మామా,పంకజం అత్త కళ్ళల్లో ఆనందభాష్పాలు ఆగనే లేదు..
అర్చనా వదిన,పవన్ సర్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు.
ఓల్ రెడ్డి తన కుటుంబం తో వచ్చి నన్ను పొగడ్తలు తో ముంచెత్తాడు..
ఇక సింధు అయితే నా వైపు ఆశ్చర్యం, అభిమానం నిండిన కళ్లతో అట్లాగే చూస్తూ ఉండిపోయింది..
సరోజా కూడా వాళ్ల కుటుంబంతో అక్కడే ఉంది..
ఇప్పటి వరకూ కలవని సరోజా వాళ్ల నాన, ప్రసాద్ మామ ఇద్దరూ ఆప్యాయంగా కలిసిపోయారు..
ఇక పల్లవి అయితే నన్ను వింతగా చూస్తూ ట్రాన్స్ లో పడిపోయింది.
మొత్తం పల్లె అంతా పండగ వాతావరణం అయిపోయింది..
ఇరవై మేకపోతులు కోసి,ఊరంతా గ్రాండ్ గా భోజనాలు అరేంజ్ చేసారు..
కొద్ది సేపటికి ఆ కొండా రెడ్డి కుటుంబం అంతా వచ్చింది..
అందరిలోనూ ఆశ్చర్యం,.
మా నాన్న దగ్గరకు వెళ్లి, ఏరా వెంకర్రెడ్డి బామర్ది నన్ను క్షమించు అంటూ కాళ్ళ పైన పడిపోయాడు..
మా నాన ఆప్యాయంగా ఆయన్ని పైకి లేపి,ఏంది మామా మనకు మనకు క్షమాపణలు ఇవన్నీ వద్దు అందరమూ కలిసి వుందాము అనేసరికి ప్రసాద్ మామ, ప్రసాద్ మామ వాళ్ల తమ్ముడు(సరోజ నాన్న),ఓల్ రెడ్డి ,పవన్ సర్ ఇంకా మా బంధువులు అందరూ కొండా రెడ్డి ని ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు..
కొండా రెడ్డి పెద్దగా సంతోషపడి, వచ్చిన ప్రజలందరికీ స్వయంగా వడ్డించి ఆయన సంతోషాన్ని చాటుకున్నాడు..
అంతా హడావుడి ముగిసాక, నా దగ్గరకు వచ్చి ఏరా అల్లుడూ మంచి ఘటికుడివే మొత్తానికి అంటూ హత్తుకున్నాడు..
నేను ఆయనకి నవ్వు విసిరి గమ్ముగా ఉండిపోయా..
కొండా రెడ్డి కూతురు మా వాళ్లందరికీ థాంక్స్ చెప్పింది,వాళ్ళ నాయన్ని ఏమి చేయనందుకు..
నా వైపు చూస్తూ, థాంక్స్ చెప్పేసరికి కాస్త అభిమానం కలిగింది ఆ పిల్ల పైన..
అంతా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు సాయంత్రానికి..
నేనూ ఇంటికి వెళ్లి ఫ్రెష్ గా స్నానం చేసి, మా అమ్మా నాన్నతో నాని గాడు రాలేదు ఏమి అన్నా..
నాని గాడికి ఫుల్ జ్వరం రా అనేసరికి,నాని గాడి ఇంటి వైపు పయనం సాగించా..
నాని గాడు నేను పోయేసరికి చైర్ లో కూర్చొని టాబ్లెట్స్ మింగుతూ కనిపించాడు..
ఏరా నాని గా ఎట్లుంది ఆరోగ్యం అనేసరికి,ఇప్పుడు అంతా బాగుందిలే హీరో అన్నాడు.
ఏంటి రో కొత్త పిలుపు అన్నా..
ఒరేయ్ నువ్వు ఇప్పుడు ఇక్కడ పెద్ద హీరో తెలుసా,అయినా నీ ఫ్రెండ్ ని అయినందుకు గర్వంగా ఉంది రా మామా అంటూ హత్తుకున్నాడు.
సరేలే రా బాబూ, ఇంతకీ నీ రమణి ఏమంటోంది అన్నా..
నీ యబ్బా,దాని దెబ్బకే రా ఈ జ్వరం..