అప్పటి వరకూ దిగంబరంగా ఉన్న ఆమె రాజసం ఉట్టిపడే దుస్తులతో దేవకన్య లాగా మా ముందు ప్రత్యక్షం అయ్యేసరికి ఆశ్చర్యం తో నోరు తెరిచాము ఇద్దరమూ..
ఆ అందాన్ని వర్ణించుటకు మాటలే లేవు,అంతే వేగంగా పద్మా బుగ్గ ని ముద్దు పెట్టి అదృశ్యం అయింది ఇంద్రాణీ..
ఆశ్చర్యం అవధులు దాటింది ఇద్దరికీ ఏమి జరిగిందా అన్న ట్రాన్స్ లో..
పద్మా దగ్గర ఒక గిఫ్ట్ తీసుకొని,నేను చేయాల్సిన కార్యం గురించి చెప్పాను..
నాకు తన రక్తం తో వీరతిలకం రుద్ది విజయుడవు అయ్యి తిరిగి రా అని అంతులేని ప్రేమతో చెప్పేసరికి ఆమె ని గాఢంగా ముద్దాడి మీ నాన్న తో జాగ్రత్త అని చెప్పాను..
మా నాన్న కి దూరంగా ఉంటాను అని తను అనేసరికి,ఇక్కడే ఉండు నీకు ఉత్తమం అని మా అమ్మమ్మ కి తనని ఒప్పజెప్పి నా ప్రయాణాన్ని సాగించా సాధ్వి వాళ్ల నివాసం వైపు.
అదేంటీ ఇంద్రాణీ ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అని ఆ చీకటి లోనే నా గమ్యం తెలియని ప్రయాణాన్ని కొనసాగించాను..
ఎలా వెళ్ళాలో అర్థం కాని నాకు,ఓల్ రెడ్డి ఇచ్చిన ఇత్తడి బిళ్ళ ఒక మార్గం గా అనిపించి గట్టిగా దాన్ని అరచేతిలో పెట్టుకుని మనసులో అనుకున్నా సాధ్వి నివాసం వైపు దారి చూపమని..
నా ఒంటికి తెలియని కొత్త శక్తి నన్ను కమ్మేసి సరాసరి నన్ను సివంగి వల్ల గూడెం లోకి చేర్చింది హఠాత్తుగా…
నా రాక ని పసిగట్టిందేమో ఆ సివంగి,ఆత్మీయ ఆలింగనం చేసుకొని తన నివాసం కి పిలుచుకెళ్లి “మహారాజా” ఈ రాత్రికి ఇక్కడే బస చేయండి ,పూజ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పింది.
ఏంటి సివంగి కొత్తగా “మహారాజా” అన్న పిలుపు అని సూటిగా అడిగా..
మా అందరికి మంచి రోజులు ,1000 సంవత్సరాల ఆయుష్షు ని పెంచేలా ప్రయత్నం చేస్తున్న మీకు మహారాజా అన్న పిలుపు సమంజసం అనిపించింది అందుకే అలా పిలిచా అంది నమ్మకంగా.
సరే అంటూ,నీకో నిజం తెలుసా అన్నా..
ఏంటి సెలవివ్వండి..
మీ నాన్న గురించి తెలుసా??
తెలిసింది,అది దైవ రహస్యం దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సమంజసం కాదు మహారాజా..
హ్మ్మ్ సరే సివంగి,కాస్త ఆకలిగా ఉంది ఏమైనా తెచ్చిపెట్టవా!
మీ ఆకలికి సరైన మార్గం ఏదో నాకు తెలుసు మహారాజా అంటూ తన వంటి పైన దుస్తులు అన్నీ తీసేసి దిగంబరంగా నిలబడింది సిగ్గుతో
ఆ అందమైన సివంగి వొంటిని స్మూత్ గా వొత్తుతూ,సివంగి నీ ఆకలి ని కొద్ది సేపు తర్వాత తీరుస్తా,నిజంగానే ఆకలిగా ఉంది ఏమైనా తీసుకురా అన్నా..
నా వొత్తుడికి ఉమ్మ్మ్మ్ అని మూలుగుతూ,అలాగే మహారాజా అంటూ లోపలికి వెళ్ళింది..
కాసేపటికి నేనూ ఫ్రెషప్ అయ్యి తను పెట్టిన మజ్జిగ అన్నం తినేసి అలా ఆరు బయట కూర్చున్నాం..
సివంగి,నాకొక సందేహం ఉంది తీరుస్తావా??
సెలవివ్వండి..
ఆ ఇంద్రాణీ గారు ,నాతో చాలా సేపు ఉన్నారు, కానీ ఆమెకి కన్యత్వం వచ్చేసరికి అస్సలు నా వైపు చూడకుండా వెళ్లిపోయారు.. ఎందుకు అలా చేసారు ఆమె అన్నా..
దానికి సివంగి,మహారాజా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు..ఒక్కసారి ఆమె కి కన్యత్వం వచ్చేసరికి ఆమె పూర్వ జీవితంలో కి వెళ్ళిపోయింది ఆమె. అందులోనూ ఎవ్వరినీ చూడకూడదు,మాట్లాడకూడదు అందుకే మీకు కనిపించకుండా వెళ్లిపోయారు..
అంటే ఆమె కి గతం గుర్తు ఉండదా???
అస్సలు గుర్తు ఉండదు మహారాజా..
నాకు ఆశ్చర్యం వేసింది సివంగి మాటలకి,అందులోనూ ఇక ఇంద్రాణీ గారికి నా గురించి తెలియకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది..
సివంగి,ఆమె కన్యత్వం పొందిన వెంటనే నా వైపు ఒక చూపు చూసి,పద్మా కి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది..దాని అర్థం ఏంటి?
అందులో ఏమీ లేదు. కన్యత్వాన్ని ప్రసాదించిన పద్మా కి ధన్యవాదాలు తెలిపింది ఇంకా ఆ సమయానికి ఆమె కి కనిపించిన మొట్టమొదటి మగాడివి మీరే,దాని అర్థం మీరే పూజ కి వస్తారని ఆమె ఉద్దేశ్యం..
మరి ఆమె కి కన్యత్వాన్ని ప్రసాదించిన పద్మా గుర్తు వుండటమేంటి??పద్మా తో రమించిన నేను గుర్తుండక పోవటం ఏంటి విచిత్రంగా??
అవును మీరన్నదే నిజం,సాధ్వి వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళకి గతం గుర్తొస్తే అందులో మగవాళ్లకు అస్సలు స్థానం ఉండదు..
ఏంటో సివంగి,అంతా విచిత్రంగా ఉంది..ఇప్పుడు నేను ఆమె కి ఎవరో అని తెలియకుండా వెళ్లాలా??
అవును మహారాజా,అది కూడా ఒకందుకు మంచిదే లెండి మీకు..
అదేంటీ అలా అన్నావ్ సివంగి,నాకెందుకు మంచిది??
ఒక్క విషయం చూచాయగా చెప్తాను,అది దైవ రహస్యం పూర్తిగా చెప్పడానికి నాకు అనుమతి లేదు అంది సివంగి.
ఏంటో చెప్పు సివంగి.
మీ గురించి ఆ సాధ్వి వాళ్ళకి ఏదో తెలిసినట్లుంది,అందుకే మీ పైన అంత ఆసక్తి గా ఉంటూ ప్రతీ విషయంలో మీకు సహాయంగా వుంటూ వస్తున్నారు.ఇది మాత్రం చెప్పగలను మహారాజా.
ఏంటి సివంగి,నా గురించి వాళ్లకి తెలియడం ఏంటి??నేనొక సామాన్య మానవుడు ని,నాలో ఏముంది అంత కొత్తదనం వాళ్ళకి నచ్చేలా..
ఏమో మహారాజా ఆ విషయం నాకు తెలీదు,కానీ మీరు మాత్రం ఆ కుటుంబానికి చాలా బాగా తెలుసు ఇది మాత్రం అక్షరాలా నిజం..
నాకు ఆశ్చర్యం ఎక్కువైంది..అదేంటీ వాళ్ళకి నాలో ఏమి కనిపిస్తుంది??వాళ్ళతో నాకు సంబంధం ఏంటి? వాళ్ళు నాకు సహాయం చేయడం ఏంటి అన్న ఆలోచనలు తో.