ఏంటా శబ్దం రాజన్నా??
మీ పూజ కి ముహూర్తం మొదలయ్యింది మహారాజా..మనము వేగిరపడాలి..
సివంగి ఉత్సాహంగా లేచి,పదండి మహారాజా అంటూ నన్ను వాళ్ళ నివాసానికి తీసుకెళ్లి నాకు మంగళ స్నానం చేయించి సిద్ధం చేసింది..
ఈసారి రాజన్న వీరతిలకం దిద్ది నన్ను ప్రయాణాన్ని కొనసాగించమని చెప్పాడు..
వెళ్తున్న నాకు,మహారాజా ఈ పూజ ఎలాంటి పరిస్థితుల్లో అయినా పూర్తి చేసుకు రండి అని చెప్పగా అలాగే రాజన్నా అని బయలుదేరాను..
కాసేపటి ప్రయాణం తర్వాత ఆ స్వస్తిక్ గుర్తు ద్వారం కనిపించేసరికి దాని తెరచి లోపలికి వెళ్ళాను..
లోపల వాతావరణం అంతా కోలాహలంగా ఉంది,ఆడ బ్రాహ్మణులు వేదోచ్చారణ చేస్తుండగా హోమం జరుగుతోంది..
అలా లోపలికి వెళ్లిన నాకు సువర్ణా వాళ్ళ అమ్మ సుస్వాగతం పలికింది చిరునవ్వు తో..
కుశల ప్రశ్నలు అయ్యాక,మధనా స్నానానికి సిద్ధం అవ్వాలి.మీరు సిద్ధమేనా??
సిద్ధం అండి..
అలాగే అని ఏర్పాట్లు కోసం తను లోపలికి వెళ్ళిపోయింది..
నా చూపులు మాత్రం సువర్ణా కోసం తెగ వెతుకుతున్నాయి..
ఈసారీ ఆమె వచ్చి,పద అని నన్ను కొలను లోకి తీసుకెళ్లింది..
నా చూపుల అంతరార్థం తెలుసుకున్న ఆమె,ఏమిటీ మధనుడి కి ఎవరినో చూడాలన్న ఆత్రం ఎక్కువ ఉన్నట్లుంది అంది.
మీకు తెలియనిది కాదు గా అండి.
తెలుసు మధనా, ముందు ముందు మీకే కనిపిస్తారు విచారం వలదు..
అలాగైతే సంతోషం..
స్నానం పూర్తి చేసి,ఆ వంశ దేవత దగ్గర రతి ని పూర్తి చేయించింది నాతో..
ఈసారి ఆ వంశ దేవత,స్పష్టంగా మనిషిలాగే నాతో మాట్లాడటం గమనించాను..
రతి అయ్యాక మళ్లీ స్నానం చేయించి,ఒక రెండు గంటల పూజ ని చేయించింది నాతో..
నాకు మాత్రం సువర్ణా ని,ఇంద్రాణీ ని చూడాలన్న ఆత్రం ఎక్కువై వేచి చూస్తున్నా..
ఆమె నా దగ్గరకు వచ్చి,మధనా ఇక అంతా సిద్ధం,ముందున్న కార్యాన్ని విజయవంతంగా ముగించండి..విధివిధానాలు అన్నీ మీకు తెలుసు.
అలాగే అండి,ఒక సందేహం అన్నా..
సెలవివ్వండి మధనా..
ఆ మీ వంశ దేవత ఈసారి మాట్లాడటం ఆశ్చర్యం గా ఉంది అన్నా..
అదా మధనా,అందులో ఆశ్చర్యమేమీ లేదు,మీ అసమాన కృషికి మా వంశ దేవత కి తిరిగి ప్రాణం వస్తోంది.అది ఒక శుభ సూచకం మాకు..
అలాగైతే చాలా సంతోషం అండి..
మాకూ సంతోషమే మధనా,ఇక మీరు వెళ్లొచ్చు…
వెళ్లే ముందు ఒక చిన్నమాట వినండి..ఎంతటి కష్టం వచ్చిననూ ఈ కార్యం ఆపడానికి వీలు లేదు..మీరు ఈ రాజప్రాసాదం లో ఏమి జరిగినా పట్టించుకోకుండా మీ పనిని ముగించండి తర్వాత అన్నీ సర్దుకుంటాయి అని చెప్పింది..
నాలో చిన్న అనుమానం మొదలైంది ఆమె మాటలకి..
అవునండి,ఇక మనకు ఎటువంటి సమస్యా లేదు గా..ఎందుకు మీరు అలా అంటున్నారు??
ఇవి అమావాస్య కి అనుకూలమైన రోజులు,అందులోనూ శత్రువులు కి బాగా కలిసొచ్చే రోజులు..అందుకే ఏ క్షణం లో అయినా మనకు శత్రువులు నుండి ప్రమాదం రావొచ్చు..మీరు మాత్రం పూజ ని పూర్తి చేస్తే అదే పెద్ద విజయం మాకు..
అలాగే అండి,ఒకవేళ శత్రువులు దాడి చేస్తే సువర్ణా, ఇంద్రాణీ ల పైనే చేస్తారు గా అన్నా.
అవును నిస్సందేహంగా..
అలాంటప్పుడు నాతో పాటూ సువర్ణా ని కూడా నా గది లో ఉంచడం ఉత్తమం కదా అన్నా..
మంచి ఆలోచనే ,అలాగే చేయాలని ముందే అనుకున్నాను..అందుకే ఇంద్రాణీ తో పాటే తానూ ఉంది..
ఆమె మాటకి సంతోషం ఎక్కువై,ఇక సెలవివ్వండి అన్నా..
విజయోస్తు అని సాగనంపింది..
కాసేపటి నడక తర్వాత వాళ్ళున్న గది ని సమీపించాను.. నాలో గుండె దడ ఎక్కువ అవ్వసాగింది దగ్గరకు వెళ్ళేకొద్దీ..
ఎట్టకేలకు వాళ్ళున్న గది ని చేరుకున్నా..
ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసేసరికి,ఆనందం అవధులు దాటింది నాకు.
ఎదురుగా ఇద్దరు అతిలోక సుందరిలు, రాజసం ఉట్టిపడేలా కూర్చొని ఉన్నారు..
సువర్ణా కి ముసుగు లేదు,కానీ ఇంద్రాణీ మాత్రం ముసుగులో ఉంది ఆమె అందమైన చేతులని మోకాళ్ళ పైన వేసి కూర్చొని.
.
నన్ను చూసిన సువర్ణా కి సంతోషం అలివిగాకుండా అయిపోయింది,రెప్పపాటులో నన్ను సమీపించి నన్ను లత లాగా అల్లుకుపోయింది ఆనందాభాష్పాలని నిరంతరం గా విడుస్తూ..
ఆమె ప్రేమమయ కౌగిళ్ళలో సంతోషాన్ని పొందుతూ,ఆమె చెంపలని నా చేతుల్లో తీసుకొని నుదుట ముద్దు పెట్టి,ఎలా ఉన్నావు సువర్ణా అన్నా.