రొమాంటిక్ చర్చ్నింగ్ 18 85

సరేలే,ఇంతకీ నువ్వెళ్లిన పనైనా పూర్తి చేసావా?

చేసాను మేడమ్..

వెరీ గుడ్ రా,ఇంకా ఏమైనా చెప్పు మన కాలేజ్ విషయాలు!

ఏమున్నాయ్ మేడమ్ అంతా మీకు తెలిసిందే గా…

హ్మ్మ్ ఒక విషయం అర్ధం అవ్వడం లేదు రా,కాస్తా హెల్ప్ చేస్తావా?

చెప్పండి మేడమ్,ఏంటి??

పవన్ సర్ నీకు తెలుసా??

హా తెలుసు మేడమ్,నాకు అన్నయ్య అవుతారు..

అవునా,ఇంతకీ ఆయన బిహేవియర్ ఎలాంటిది చెప్పు( నన్ను సూటిగా చూస్తూ)..

ఏమో మేడమ్ ఇంట్లో మాత్రం చాలా మంచోడు అన్నా ఏమీ తెలియనట్లు..

అది కాదు రా సంజయ్,మీ అన్నయ్య ఆ రమణి తో క్లోజ్ గా ఉండటం నేను చూసాను అంటూ బాంబ్ పేల్చింది.

అమ్మో ఈమె కి ఈ విషయం తెలిసిందా?కొంప దీసి మా విషయమూ తెలుసా అనుకుంటూ భయం భయం గా ఏమంటున్నారు మేడమ్ పవన్ అన్నయ్య ఎవరితో మాట్లాడడే అని వెనకేసుకొచ్చా..

లేదు రా పక్కా గా చెప్తున్నాను మీ అన్నయ్య దానిని ఏదో చేసాడు,అర్థం అవ్వట్లేదు అంది.

పోనీలే మేడమ్ ఎవరి ఖర్మ వాళ్ళే అనుభవిస్తారు మీరు ఇవన్నీ పట్టించుకోకుండా ఉండండి అని ఒక ఉచిత సలహా విసిరాను.

అదీ నిజమే లే రా మనకెందుకు వాళ్ళు ఎలా పోతే అని ఇంతకీ తిన్నావా అనడిగింది.

తినేసే వచ్చాను మేడమ్ అనేసరికి పర్లేదులే కాస్తా తిందువు రా అని నాకూ వడ్డించింది.

తినేసి కాసేపు టీవీ చూస్తూ కూర్చున్నాము..

ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి బోర్ గా ఫీల్ అయ్యి,మేడమ్ నేను ఇంటికి వెళ్తాను అన్నా.

అబ్బా పర్లేదులే రా ఇక్కడే పడుకో,నేనూ ఒక్కదాన్నే గా ఫుల్ బోర్..ఇక నుండి శని,ఆది వారాలు తప్ప మిగతా రోజులు ఇక్కడే పడుకో నేను మీ వాళ్ళతో మాట్లాడతాను అని ఇరకాటంలో పెట్టేసింది..

ఏమి చేద్దాం నా బాధ అర్థం అయితే అలా అంటుందా??సరేలే అని నిట్టూర్చాను..

ఏమి రా ఇష్టం లేదా నీకు ట్యూషన్ రావడం అంది నన్ను చదివినదానిలా.

అబ్బే ఏమీ లేదులే మేడమ్ అని కవర్ చేసా..

వున్నట్లుండి మీ గురించి చెప్పండి మేడమ్ అన్నా.

సరే అంటూ చెప్పడం మొదలుపెట్టింది..

మొదటి నుంచి మాది పొలిటికల్ ఫ్యామిలి కాబట్టి నాకు అంత ఫ్రీడమ్ లేదు రా,ఇంటర్ కి బయట నన్ను చేర్పించారు.. అలా చేయడం వల్ల వయసు కి రెక్కలొచ్చి ఒకడితో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను..అది ప్రేమే అని గుడ్డిగా నమ్మి వాడి చేతిలో మోసపోయాను..తీరా తెలిసొచ్చింది వాడు నా ఆస్థి కోసం నన్ను వాడుకున్నాడు అని..తర్వాత వాణ్ణి ఛీ కొట్టి చదువులో మునిగిపోయి మనశ్శాంతి కోసం ఇలా టీచర్ జాబ్ చేసుకుంటూ గడిపేస్తున్నా అని దిగాలుగా చెప్పింది.

అయ్యో అలా జరిగిందా మేడమ్ ఐ యాం సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను మీ గతం గుర్తు చేసి అన్నా..

ఏమీ లేదులే రా సంజయ్,జీవితం అంతా కష్టాలే ఎంత డబ్బు ఉన్నా కూడా..ఒక్క ఈ జాబ్ తప్ప నాకు సంతోషం ఇచ్చే విషయం ఒక్కటీ లేదు అంది బాధగా..

అదేంటి మేడమ్ మీ హస్బెండ్ ఉన్నారు గా అంతా బాగుంటుంది గా మీకు అన్నా..

వాడి గురించి ఎందుకు లే రా చెప్పడం,తాళి కట్టాడు అని సంసారం చేస్తున్నా అంతే..వాడెప్పుడూ నా బాగోగులు చూసినోడు కాదు,అలాగే నేను కూడా.

అయ్యో అదేంటి మేడమ్ ఇలా అయ్యింది మీ లైఫ్ అని సానుభూతి చూపించాను ఆమె పైన..

అందుకే రా నా జీవితం అంటే ఎలాగూ ఇలా ఏడ్చింది,కనీసం నలుగురు స్టూడెంట్స్ ల జీవితాలను అయినా బాగుపరుద్దామని ఇలా కఠినంగా ఉంటున్నా అంది..

మీరు చేసేది మంచి పని లే మేడమ్,ఇలాగే ఉండండి అంటూ ఆమె పైన అభిమానం చూపించాను..

అలా మాట్లాడుకుంటూ మంచి ఫ్రెండ్స్ అయిపోయాము మేమిద్దరం..

బయట అంత కచ్చగా ఉండే ఈమె నిజ జీవితంలో ఎంత మృదు స్వభావి అని ఆశ్చర్య పోతూ నిద్రకు ఉపక్రమించాను…

అలా మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది..

ఒక నెల గడిచిపోయింది ఏ మార్పులూ లేకుండా,నేను ఆమె కి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాను..

మధ్య మధ్యలో సింధూ కవ్వింపులు తో ,మేడమ్ సావాసం తో కాలం గిర్రున తిరిగింది…

ఒక రోజు యధావిధిగా ట్యూషన్ వెళ్ళాను..హోరున వర్షం..నేనెళ్ళేసరికి తను ఇంట్లో లేదు.ఎక్కడికెళ్లిందబ్బా అంటూ బయట కూర్చున్నా..

ఒక రోజు యధావిధిగా ట్యూషన్ వెళ్ళాను..హోరున వర్షం..నేనెళ్ళేసరికి తను ఇంట్లో లేదు.ఎక్కడికెళ్లిందబ్బా అంటూ బయట కూర్చున్నా..

ఒక పది నిమిషాల కి ఫుల్ గా తడిచి గేట్ ని ఓపెన్ చేస్తూ వస్తోంది..

1 Comment

  1. Bro chala Baga rastunnavu evaru em anna pattinchukoku nuv entha raddham anukunvao antha raseyi madhyalo matram apaku broo keep going

Comments are closed.