రొమాంటిక్ చర్చ్నింగ్ 18 85

అబ్బా నాకేమీ కైపు ఎక్కదు నువ్వు ఫీల్ అవ్వకు అంటూ ఆమ్లెట్ తింటూ,ఒరేయ్ నాదొక డౌట్ అంది..

హబ్బా నీ డౌట్స్ తో చావగొడుతున్నావ్,ఏంటో అడుగు అన్నా..

అయితే నిజం చెప్పాలి,నా పైన ఒట్టు వేయి అంది.

అమ్మో ఏదో ఇరకాటంలో పెట్టేస్తుందేమో అని ఒట్టు ఎందుకులే ఏంటో చెప్పు అన్నా..

లేదు లేదు ఒట్టేస్తే కానీ చెప్పను అంది బెట్టుగా…

సరే నీ పైన ఒట్టు ఏంటో చెప్పు..

ఒరేయ్ నీకు నేను ఒక ఆడదానిలా ఎప్పుడూ కనిపించలేదా అంది సడెన్ గా..

నేను షాక్ తో ఏంటి మంజులా ఈరోజు ఇలా మాట్లాడుతున్నావ్,ఏమైంది నీకు అన్నా.

ఒరేయ్ ఏమీలేదు నేనడిగిన దానికి సమాధానం చెప్పు అంది సీరియస్ గా..

సరే ఆడదానిలా అంటే ఎలాగో చెప్పు అర్థం అవ్వట్లేదు అన్నా.

హ్మ్మ్ ఇది కూడా నేనే చెప్పాలా,సరేలే నన్ను చూసినప్పుడు నీకేమీ ఫీలింగ్స్ రాలేదా అంది నన్ను ఇరకాటంలో కి నెట్టి..

అబ్బా అవన్నీ ఎందుకు ఇప్పుడు అన్నా కాస్త కన్విన్సింగ్ గా.

చెప్తావా లేదా?(తన మాటల్లో సీరియస్ నెస్).

హ్మ్ చెప్తాలే,నిన్ను చూస్తే ఎంతటి మగాడికైనా ఫీలింగ్ కలుగుతుంది మంజులా,ఎందుకంటే అచ్చు తెలుగు అమ్మాయిలా చాలా పద్దతిగా,మంచి బాడీ తో కసక్కు లాగా వుంటావ్..ఇక ఫీలింగ్ కలగకుండా ఎలా ఉంటుంది అన్నా..

అబ్బో పర్లేదే ఏమో అనుకున్నా,హ హ్హా అది సరే నన్ను ఫస్ట్ రోజు నాని గాడి ఇంటి దగ్గర చూసినప్పుడు ఏమనుకున్నావ్??
అసలు ఎందుకు నా వైపు తేడాగా చూసావ్??

వామ్మో అన్నీ కనిపెట్టేసావే,మహా ముదురువి తల్లీ నువ్వు,ఆరోజు నువ్వు పొగరుగా మాట్లాడేసరికి అలా బిహేవ్ చేసాను,అందులోనూ నాకు పొగరుబోతు ఆడాళ్లంటే ఇష్టం అన్నా నవ్వుతూ.

తన బుగ్గలు సిగ్గుతో విచ్చుకున్నాయి…

అబ్బబ్బో మంజులా కి సిగ్గు కూడానా,అయినా సిగ్గు పడేంత ఏముందబ్బా ఇందులో అన్నా నవ్వుతూ..

మ్మ్మ్ పోరా,నీకేమి తెలుసు ఆడదాని అంతరార్థం అంటూ నన్ను ముద్దుగా చూసింది..

హ హ్హా అయితే నా మాటకి ఆడదానివి అని గుర్తొచ్చిందా మేడమ్ గారికి?తన కళ్ళల్లోకి తొంగి చూస్తూ..

పోరా వెధవా,ఆ మాత్రం తెలీదా నీకు..

అమ్మో చూస్తుంటే మంజులా దేవి మూడో కన్ను తెరిచినట్లుంది,నాకేమైనా ఇబ్బంది జరుగుతుందేమో అన్నా కామెడీ గా..

హ హ్హా అవునవును ఇప్పుడు మంజులా దేవి,సంజయ్ గాన్ని రేప్ చేస్తుంది అన్నమాట అంది కళ్ళెగరేస్తూ..

వామ్మో చూస్తుంటే చేసేలా ఉన్నావే రాక్షసీ, నేనెళ్లిపోతాను నాకు భయంగా ఉంది అన్నా నవ్వుతూ..

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా,ఈరోజు నీ శీలం నా చేతుల్లో మంట కలిసిపోతుందోచ్ అంటూ పకపకా నవ్వింది..

చాల్లే మంజులా నీ నాటకం,ఆపు ఇంక నీ తాగుడు,వాగుడు అన్నా.

మ్మ్ సరేరా,ఫైనల్ గా ఒకటి అడుగుతా చెప్పు..

సరే అడుగు ..

నువ్వు ఇందాకా అన్నావ్ గా నేను విప్పి చూపించినా చూడను అని..

హా నిజమే చూడను అన్నా..

ఒకవేళ నేను విప్పి చూపించినా చూడవా?(తన కళ్ళల్లో మునుపెప్పుడూ కనిపించని ఫీలింగ్).

హబ్బా మంజులా,ఇప్పుడేమైంది ఏంటి నీ అందానికి లొంగనా అని నీ సందేహమా అన్నా..

అబ్బా అది కాదులేవోయ్,ముందు చెప్పు నా ప్రశ్న కి జవాబు..

నేను మాత్రం ఒసేయ్ మంజులా,నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ పైన నాకు ఫుల్ కోరిక కలిగింది.. కానీ నీతో సావాసం మొదలయ్యాక నీ పైన ఉన్న కోరిక స్థానంలో అభిమానం పెరిగింది. ఇది మాత్రం నిజం అన్నా చాలా నమ్మకంగా.

హుమ్ అని నిట్టూర్చి, అయితే విప్పి చూపినా చూడనంటావా?(తన కళ్ళలో ఏదో పట్టుదల).

ఊహూ లేదు చూడను పోవే అన్నా నవ్వుతూ..

సరే విప్పి చూపనా,నీ నిగ్రహం కి పరీక్ష పెడుతూ.

హబ్బా ఇంతకీ ఇప్పుడు నీ బాధ ఏంటే చెప్పు,నీ అందానికి నేను లొంగలేదు అని మనసులో పెట్టుకున్నావా?

హుమ్ అవును రా ,నేను చూపిస్తా అన్నా నువ్వు లొంగను అనేసరికి నాలో పట్టుదల పెరిగింది..

ఏడ్చావ్ లే ఆ తాగుడు ఆపు,పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నావ్ ఈరోజు నువ్వు..

పోరా మొద్దూ,నీకేమి తెలుసు నా బాధ అంటూ ఇంకో పెగ్ కలుపుకొని మూతి ముడిచింది..

1 Comment

  1. Bro chala Baga rastunnavu evaru em anna pattinchukoku nuv entha raddham anukunvao antha raseyi madhyalo matram apaku broo keep going

Comments are closed.