రొమాంటిక్ చర్చ్నింగ్ 18 85

హబ్బా ఏంటి నీ బాధ ఇప్పుడు చెప్పు అన్నా విసుగ్గా.

నా బాధ చెప్పలేనులే,అయినా ఒక ఆడదాని బాధ నీకేమి అర్థం అవుతుందిలే మొద్దు నాయాలివి..

ఇద్దో చెప్పకుండా ఎలా అర్థం అవుతుందే అన్నా కోపంగా.

ఒరేయ్ నీకు చెప్పలేనులే గానీ,అయినా నువ్వు తీరుస్తావా లేకా మారుస్తావా,పోనీ నా అందం గురించి చెప్పు ఏమైనా అంది కాస్తా అసహనంగా.

హ్మ్మ్ ఇప్పుడు అర్థం అయింది నీ బాధ,నిన్ను ఏదో ఒకటి చేయమనే గా నన్ను మాటలతో దెప్పిపొడుస్తూ ఉన్నావ్ అన్నా..

హబ్బో నేనేమీ అలా అనలేదు పో రా వెధవా,నాకు ఆ ఆలోచనే ఉంటే మొదట్లోనే నిన్ను నా అందంతో లొంగదీసుకునే దాన్ని అంది నన్ను కన్ఫ్యూజ్ చేస్తూ.

అమ్మా తల్లీ ,నిన్ను అర్థం చేసుకోవాలంటే నాకు చావుకి వస్తోంది,ఏదైనా ఓపెన్ గా చెప్పవే అన్నా…

అది కాదు రా నా బాధ,నేను విప్పి చూపిస్తా అన్నా చూడను అంటావే అదే అక్కడే నాకు కాలింది..

సరే తల్లీ నీకో దండం,ఏదో అలా అన్నా కానీ నీ అందాలు పైన పైన చూస్తేనే మనసు లాగుతోంది,ఇక పూర్తిగా చూస్తే ఎలా తట్టుకుంటానే చెప్పు అన్నా.

హ హ్హా అద్దీ అలా అను బాగుంది..తెగ ఫోజ్ కొట్టావ్ గా మరి చూడను,టెంప్ట్ కాను అని..

ఒసేయ్ పిచ్చి మొహమా, నేను నిన్ను అలా చూసి టెంప్ట్ అయ్యి ,నిన్ను ఏదో ఒకటి చేసేస్తా అని నా భయమే అందుకే అలా అనాల్సి వచ్చింది,నువ్వేమో తెగ చూపిస్తా చూపిస్తా అంటూ కులుకుతున్నావ్ అన్నా..

అబ్బో అయితే తమరు టెంప్ట్ అయ్యి నన్ను ఏదో ఒకటి చేస్తారన్న మాట(కళ్ళెగరేస్తూ)..

నీ మొహంలే, నీ వాలకం చూస్తుంటే నువ్వే ఏదో చేసేలా ఉన్నావ్ అన్నా..

అబ్బా నాకు ఆ ఛాన్స్ ఇస్తావా రా ప్లీజ్ నిన్ను ఏదో ఒకటి చేస్తాను అంది కాస్తా కసిగా నవ్వుతూ…

ఒసేయ్ నీకు మందు బాగా పని చేస్తోందే, అందుకే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నావ్ ఈరోజు అన్నా..

అవును రా పిచ్చిపిచ్చిగా ఉంది,నీకేంటట?

ఒసేయ్ నువ్వలా ఉంటే నేను చూడలేను అందుకే నిన్ను మందళిస్తున్నా..

నా మాటకి తన కళ్ళల్లో సుడులు తిరిగాయి బాధతో..జలజలా కన్నీళ్లు కారుస్తూ థాంక్యూ రా అంటూ ఏడుపు మొహం పెట్టింది..

హబ్బా ఇప్పుడేమైంది అని బాధపడతావ్,ఏమీలేదులే అంటూ తన పక్కన కూర్చొని తనని ఓదార్చడం మొదలు పెట్టాను..

తను మాత్రం ఏడుపు ఆపకుండా,నా ఛాతీ పైన గువ్వ పిల్లలా వొదిగిపోయి ఏడుస్తూ ఉంది..

నేను తన వీపు పైన చేయి వేసి నిమురుతూ ఓదారుస్తూ కాసేపు అలాగే వున్నా.

తన ఏడుపు ఆగిపోయింది, ఒసేయ్ ఇక లెగవే బాబూ అన్నా..

పోరా నాకు ఇలాగే బాగుంది అంది నా ఛాతీ పైన కొడుతూ..

నీకేమి బాగుంటుంది, నాకే ఇబ్బందిగా ఉంది నువ్వలా నన్ను హత్తుకుపోయి ఉంటే అన్నా తన తల ని నిమురుతూ.

ఏంటో ఆ ఇబ్బంది???నా షర్టు బటన్ తీసి నా ఛాతీ పైన గిల్లింది..

హబ్బా ఒసేయ్ ఇలాగే ఉన్నావంటే నిన్ను ఏదో ఒకటి చేస్తా అంటూ తన వీపు పైన గిచ్చాను మెల్లగా.

హమ్మా వెధవా గిచ్చుతావా ఉండు నీ పని చెప్తా అంటూ నా ఛాతీ పైన కొరికింది స్మూత్ గా.

అసలే ఆమె అందమైన స్పర్శ కి ఏదో ఏదో అవుతుండగా,తన కొరుకుడు కి వొళ్ళంతా జివ్వుమంది..

ఇలాగే ఉంటే టెంప్ట్ అయిపోవడం గ్యారెంటీ అని తన పట్టు ని విడిపించుకొని ఇక చాల్లే నీ గిచ్చుడు అన్నా..

తన మొహం ఎరుపెక్కింది,బుగ్గలు సిగ్గు మొలకలయ్యాయి..పెదాలు అదురుతున్నాయి..నా కళ్ళల్లోకి చూడలేక తల ఒంచుకుంది.

నేను ఆశ్చర్యం గా,ఒసేయ్ మంజులా ఏమయ్యిందే నీకు అని భుజాలు పట్టుకొని కదిలించాను..

తన నుండి ఎటువంటి సమాధానం రాలేదు,పైగా మళ్లీ గట్టిగా అదిమేస్తూ హత్తుకుపోయింది నన్ను ముద్దు పెడుతూ..

క్లియర్ గా అర్థం అయ్యింది తనకి నా సాంగత్యం కావాలని.కానీ అభిమానం అడ్డొస్తోంది,పైగా తను తాగి ఉంది..తాగిన మైకంలో ఏదో మనసు లాగేసి తను కమిట్ అయ్యాక రేపు దీనిని తను గిల్టీ గా ఫీల్ అయితే ఎలా అని ఆలోచించి మృదువుగా తనని పైకి లాగి ఒసేయ్ ఒకటి అడగనా అన్నా.

1 Comment

  1. Bro chala Baga rastunnavu evaru em anna pattinchukoku nuv entha raddham anukunvao antha raseyi madhyalo matram apaku broo keep going

Comments are closed.