రొమాంటిక్ చర్చ్నింగ్ 19 67

ఏమీలేదులే,ఇంతకీ తిన్నావా??

తినలేదే ఇంకా.

సరే రా నేను పెడతాను అంటూ నన్ను పిలుచుకెళ్లి ప్రేమగా ముద్దలు పెట్టి తినిపించింది.

మీ ప్రేమతో నన్ను చంపేస్తున్నారు అత్తా..

నీ ప్రేమ,అభిమానము లే రా మమ్మల్ని ఇలా చేసాయి..

సరేలే ఇంతకీ పార్టీ లేదా నాకు??

నీకెందుకు ఇవ్వము రా అల్లుడూ,ఈరోజు బాగా ప్లాన్ చేసాము కానీ కుదరలేదు..

ఏమి చేసారే ప్లాన్?

చెప్పము కదా,నువ్వే చూస్తావు లే.

సరేలే అంటూ కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళాను..

బెడ్ పైకెక్కి తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టాను…ఏంటి అందరూ నేను ముందులా లేను అంటున్నారు?ఏమైంది నాకు??ముందులా అంటే ఎలా ఉన్నాను??.

ఎంత ఆలోచించినా ఏమీ తట్టలేదు..ఏమీ కాలేదు వీళ్ళే అనవసరంగా టెన్షన్ పెడుతున్నారు అని నిద్రకు ఉపక్రమించాను.
మగతగా నా సెల్ మోగడం వినిపిస్తోంది..

టైం చూస్తే 1 అవుతోంది..ఎవరా ఈ టైం లో అని లిఫ్ట్ చేసాక “హలో” అంటూ ఒక స్వీట్ వాయిస్.

హలో, ఎవరు??

నువ్వు సంజయ్ వే గా??

అవును,మీరెవరు??

నా పేరుతో ఏమిలే గానీ,ఇంతకీ ఎలా ఉన్నావ్??

పేరు చెప్పకుంటే నాకెందుకు ఫోన్ చేయడం,పెట్టెయ్ అంటూ కాల్ కట్ చేసాను..

మళ్లీ మోగడం మొదలెట్టింది…

ఎవరండీ మీరు??నాకెందుకు ఫోన్ చేస్తున్నారు అన్నా విసుగ్గా..

అయ్యో అంత చిరాకెందుకు సంజూ,కాస్తా నెమ్మదిగా మాట్లాడు..

ఏమి మాట్లాడాలి ఎవరో తెలియకుండా??

తెలిస్తే గానీ మాట్లాడవా?

హా అంతే..

సరే నేనెవరో చెప్తాను నిదానంగా,కానీ అప్పటి వరకూ మాట్లాడుతూ ఉండాలి.

నాకిష్టం లేదు,ఇక కాల్ చేయకు అన్నా కోపంగా..

సరే నీ ఇష్టం అంటూ కాల్ కట్ చేసింది..

ఎవరైతే ఏంటి అని విసుగ్గా నిద్రపోవడానికి ట్రై చేసాను.

మళ్లీ ఒక ఐదు నిమిషాలకి ఒక మెసేజ్ వచ్చింది..

“గుడ్ నైట్ బావా విత్ స్వీట్ డ్రీమ్స్”…

“గుడ్ నైట్ బావా విత్ స్వీట్ డ్రీమ్స్”…

బావా నా? ఎవరై ఉంటారు???

బావా ఏంటి?నువ్వెవరు చెప్పవా మరదలా?? మెసేజ్ పంపాను

హ్మ్మ్ చెప్పను బావా,నువ్వే తెలుసుకోవాలి మరి?.

చెప్పకుండా ఎలా తెలుసుకోను మరదలు పిల్లా?.

హబ్బా ఇదే కావాలి బావా నాకు,నువ్వు పిల్లా అంటుంటే ఎంత బాగుందో తెలుసా??.

పిల్లా కాదు,కనిపిస్తే పిల్లలు కూడా పుట్టించేస్తా పిల్లా నీకు?..

అబ్బో ఆశ ఉండాలి,అత్యాశ ఉండకూడదు బావా?..

మరదలే గా ఆశ పడటంలో తప్పేమీ లేదు(తనెవరో తెలుసుకోవాలి అన్న తాపత్రయం తో ఈ రూట్ లోకి వచ్చా).

ఆశ పడొచ్చు లే తప్పేమీ లేదు,కానీ నేను నీకు దొరకను గా.?

ఎక్కడికి పోతావు లే దొరకకుండా,ఎలాగోలా పట్టేస్తాను..,?

పట్టుకో చూద్దాం నీ వల్ల అయితే?..

పట్టుకుంటే ఏమి ఇస్తావే మరదలా??.

పిల్లలు పుట్టించే ఛాన్స్ ఇస్తా బావా??.

నిజంగానే నా,మాట తప్పవు గా.

పొరపాటున కూడా తప్పను, నేనెవరో తెలుసుకుంటే నీకు సర్వస్వం అర్పిస్తా..,?

ఇదే మాట పైన ఉండవే, నిరూపిస్తా నువ్వెవరో పట్టుకొని..

హ హ్హా అంత ఈజీ కాదులే బావా,నీకో హింట్ ఇస్తా నన్ను పట్టుకోవడానికి..

సరే చెప్పు.

రేపు సాయంత్రం,మీ ఊరి చెరువు గట్టు పైకి వస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరమూ,నీకొక ఛాన్స్ అనుకో ఇది నేనెవరో తెలుసుకోవడానికి..

సరే నే తప్పకుండా వినియోగించుకుంటాను…

ఓకే బబ్బాయ్ నీతో మెసేజ్ చేస్తుంటే నాకే అన్నీ చెప్పాలి అనిపిస్తోంది, ఇక ఉంటాను..