రొమాంటిక్ చర్చ్నింగ్ 20 68

ఒరేయ్ అల్లుడూ, మా పంకజం అక్క గురించి నాకు తెలియదు అనుకున్నావా??అది ఎవ్వరినీ దగ్గరకు కూడా రానివ్వదు, పైగా నీతో ఇంత చనువుగా ఉందంటే నమ్మలేకున్నా,ఇంతకీ విషయం ఏంటి ఓపెన్ గా చెప్పు అంది నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ..

అంటే నీ ఉద్దేశ్యం ఏంటి అత్తా??

ఏదో నడుస్తోంది మీ మధ్య,నాకు ఫుల్ డౌట్ గా ఉంది…

ఎందుకు వచ్చింది నీకు ఆ డౌట్??

నా పంకజం అక్క,పెళ్లి అయినప్పటి నుండి ఇంత సంతోషంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు,అంతా నీ వల్లే సంతోషం అని చెప్పింది,ఇంతకీ ఏమైనా గెలికావా అంది ఓపెన్ గా..

నేను అమాయకంగా ,గెలకడం అంటే ఏంటి అన్నా మా పైన ఉన్న డౌట్ ని తగ్గించాలని..

ఒరేయ్ అల్లుడూ,నేను దాని చెల్లి ని దాని గురించి అంతా చూసిన దానిని…గెలకడం అంటే ఏంటో నీకు తెలీదా?(తన కళ్ళల్లో ఏదో డౌట్,నన్ను తేడాగా చూస్తూ).

చెప్తే గా తెలిసేది అత్తా,ఆ గెలకడం అంటే ఏంటి అని..

సరేలే ఈ పది రోజులు గమనిస్తే తెలిసిపోతుంది లే నీకు గెలకడం వచ్చా రాదా అన్నది..

ఏంటో అత్తా నీ మాటలు అస్సలు అర్థం కాలేదు అంటూ నటిస్తూ తల గోక్కున్నా..

హ్మ్మ్ అయితే అల్లుడు కి చిలక్కొట్టుడు గురించి తెలియదా మరి?(నన్ను అనుమానం గా చూస్తూ).

నువ్వేమీ అర్థం కాకుండా మాట్లాడుతున్నావ్ అత్తా,అదేంటీ?

ఓరి నాయనో నీకు అది కూడా తెలియదా??అయితే క్యాన్సిల్ రా నా కూతురు ని నీకివ్వను..

ఇవ్వకుంటే పో అత్తా,అయినా నాకు ఎవరో ఒకరు ఉంటారు లే బోడి నువ్వు ఇచ్చేది ఏంటి అని బుంగమూతి పెట్టాను తనకి ఏ డౌట్ రాకుండా..

అబ్బా ఇప్పుడు నేనేమన్నానని రా బాబూ అలా మూతి ముడిచావ్??

లేకుంటే నువ్వే చెప్పు ఆ చిలక్కొట్టుడు తెలియకపోతే పిల్లని ఇవ్వనంటావా అన్నా అమాయకంగా..

హ హ్హా అల్లుడూ,నువ్వు సూపర్ రా బాబూ.సరేలే నిదానంగా అన్నీ తెలుసుకుంటావ్ లే వయసు వస్తోంది గా అంది..

హబ్బా ఏడిపించకు అత్తా,ఆ చిలక్కొట్టుడు ఏంటో చెప్పొచ్చు గా అన్నా తన మొహం లోకి సూటిగా చూస్తూ..

నా మాటకి చిరు నవ్వు నవ్వుతూ, హ హ్హా అది నేను చెప్పేది కాదులే అల్లుడూ,నీ పెళ్ళాం వచ్చాక నేర్పిస్తుంది అంది తెలివిగా..

హ్మ్మ్ ఎలాగూ నువ్వే పిల్ల ని ఇస్తా అన్నావ్ గా,ఆ చిలక్కొట్టుడు ఏంటో నువ్వే నేర్పించి పుణ్యం కట్టుకో అత్త అన్నా అమాయకంగా..

అత్త సంపద అల్లుడు దే అన్నాడట వెనకటికి నీలాంటోడు,బాగుంది రా వరస నేనేమీ చెప్పను గానీ ఇంతకీ ఏంటి రా నన్ను చిన్న పిల్లలా చేసి మాట్లాడావ్ అంది ఈ టాపిక్ కంటిన్యూ చేయడం తనకి ఇష్టం లేక..

నేనెప్పుడు చిన్న పిల్లని చేసాను అత్తా నిన్ను?

అబ్బా మరిచిపోయావా అప్పుడే?అదే అన్నావ్ గా రా నాకు పెళ్లి అని..

హా అన్నాను అందులో ఏముంది..

ఏంటి నీ కంటికి అంత చిన్న పిల్లలా కనిపిస్తున్నానా నేను??

హా అవును అత్తా,నువ్వూ మా అర్చనా వదిన ఒకే వయసు లో ఉన్నట్లున్నారు అందుకే మీకే పెళ్లి ఏమో అనుకున్నా..

నా మాటకి ఆమె మొహంలో సిగ్గు తొణికసలాడింది..

అందంగా నవ్వుతూ, ఒరేయ్ నిజమేనా రా??నేను దాని అంత వయసు లో ఉన్నట్లు అనిపిస్తున్నానా??(తన కళ్ళల్లో గర్వం తో).

అందులో ఏంటి అత్తా డౌట్,నీకు అంత నమ్మకం లేకుంటే వదిన నే అడుగుతాను ఇప్పుడు అంటూ వెనకే వస్తున్న వదిన ని పిలిచా..

ఆపు రా బాబూ,నేనేదో అంటే నువ్వు ఇరికించేలా ఉన్నావ్,అడగకు దాన్ని అంటూ చిరుకోపంగా చూసింది నన్ను..

అయినా ఏంటత్తా అడిగితే తప్పు ,నేను అడుగుతాను అన్నా..

అలాంటివి అడగకూడదు రా బాబూ,వదిలేయ్ ఆ విషయం..ఇంతకీ నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా??

నాకెవరూ లేరు అత్తా,మనం ఆడవాళ్లకి ఆమడ దూరం ఉంటాము, అందుకే అత్తా,వదినలు ఎప్పుడూ అరుస్తుంటారు నన్ను.
.
అరవరా మరి,ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్స్ తో జాలీగా ఉండకుండా అలా ముద్దపప్పు లాగా ఉంటే..

పో అత్తా నువ్వూ వాళ్ళలాగే మాట్లాడతావ్,నాకు భయం ఆడవాళ్లు అంటే అన్నా తెగ నటిస్తూ..

నీ యబ్బా ఇలా భయం అయితే రేపు పెళ్లి అయ్యాక ఎలా సంసారం చేస్తావు రా అల్లుడూ..

ఏదో ఒకలా చేస్తాలే నీకెందుకు బాధ,అంత ప్రేమ ఉంటే నీ అల్లుడికి ఆ మాత్రం నేర్పించలేవా అన్నా..

ఆ మాటకి సిగ్గుపడుతూ ఓరి నాయనా నీకు పిల్లని ఇస్తా అని బాగన్నా అన్నాను రా అల్లుడూ,చివరికి మొత్తం నా చేతే చేయించేలా ఉన్నావ్ సంసారం అంతా..

ఏ ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎందుకు ఇక అత్త అంటే,నేను పంకజం అత్త ని అడుగుతాను పో నువ్వు చెప్పకుంటే..

సరేలే అడుక్కో నాకెందుకు బాధ అని మూతి ముడిచింది..

హ హ్హా పంకజం అత్త ని అడుగుతాను అనేసరికి నీకు కోపం వచ్చింది కదూ అని నవ్వుతూ ఉండు అత్త కి చెప్తా అన్నా.

నిన్నూ గొంతు పిసికేస్తా రేయ్ అంటూ నా దగ్గరికి వచ్చి గొంతు పట్టుకుంది..