.
అది కాదు బ్రాహ్మణా, ఈ పూజ ని ఆపితే ఆ సాధ్వి లకు అంతం అని చెప్పారు కదా,మరి ఈ పూజ ఆగితే ధనుంజయ మహారాజు కూడా అంతం అవుతారు కదా,అలాంటప్పుడు ఈ మాయావి కి కూడా అంతమేగా ..
నిజం చెప్పావు సంజయా,కానీ ఇక్కడ చరిత్రని వక్రీకరించాడు ఆ మహారాజు రూపంలో ఉన్న ఆ మాయావి..
అవునా,ఎలా చేసాడు ఈ పని.
బ్రాహ్మణుడి నిజమైన శాప ప్రభావం ఏంటంటే,శాపం మొదలైన తర్వాత ధనుంజయుడు తన చివరి రోజులకి మా వంశస్తుడు దగ్గరే గడుపుతుండగా ఆ మహా పండితుడు మహారాజు యొక్క మంచితనం కి ముగ్దుడై మహావిష్ణువు ని ప్రసన్నం చేసుకొని శాప విమోచన మార్గం ప్రసాదించమని వేడుకున్నాడు.ఆ జగత్పాలకుడు అయిన మహా విష్ణువు మరొక 12 సంవత్సరాల తర్వాత వీళ్ళకి శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు..కానీ ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు మహారాజుకి తప్ప అని చెప్పి.
ఈ విషయం తెలుసుకున్న మహారాజు చాలా సంతోషపడి 12 సంవత్సరాల తర్వాత తన రాజ్యం కి వెళ్లి సంతోషంగా జీవించొచ్చు అని సంబరపడ్డాడు..అలాంటి సమయంలోనే జ్యోతిరాదిత్య తండ్రి మట్లి సామ్రాజ్యాన్ని ఆక్రమించడం,ధనుంజయుడు చేతిలో మరణించడం జరిగాయి.
ఆ తర్వాత ఆ మాయావి ధనుంజయుడు శరీరంలో కి వెళ్లడం,కాళికా మాత శాప వృత్తాంతం అంతా వివరించడంతో భయపడి 30 సంవత్సరాల ఆయుష్షు ని పెంచుకోవాలని,మహారాజు ధర్మపత్ని కి మహారాజు రూపంలో మాయ మాటలు చెప్పి మరొక వెయ్యి సంవత్సరాల ఆయుష్షు ని పొందేలా ఆమె చేత దుర్మార్గపు పని ని చేయించాడు..ఈ కపట మాయావి అని తెలియక ఆమె వరాన్ని పొందింది మరొక 1000సంవత్సరాల ఆయుష్షు ని,అలాగే పూజ తాలూకు విషయాలని..అలా వీడికి 1000 సంవత్సరాల ఆయుష్షు లభించింది..
అంటే నిజంగానే ఈ పూజ విషయం అంతా బూటకమా??
హా సరిగ్గా చెప్పావు సంజయా, ఆ అమాయకులని తన మాయమాటలతో 1000సంవత్సరాల తర్వాతే మనకు శాప విమోచనం అని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు.
మరి వాడు ఎందుకు ఈ ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యేలా చేస్తున్నాడు ??
ఇది కూడా ఒక నాటకమే సంజయా,అలా జరుగుతోంది అని వాళ్ళని నమ్మించడానికి ఇలా చేస్తున్నాడు అంతే..
హ్మ్మ్ అయితే ఇదంతా వాడి మాయల వల్లే జరిగింది అన్నమాట,అయితే 1000 సంవత్సరాల తర్వాత వాడికి కూడా ఆయుష్షు అయిపోతుంది గా..
అవును,కానీ ఇందులో ఒక తిరకాసు ఉంది సంజయా..వాడి శరీరం ని తొమ్మిది ముక్కలుగా చేసి ఈ మట్లి రాజ్యపు సైన్యాధ్యక్షులని ఆవహించాడు …నువ్వు చేసిన మధనం వల్ల ఒక్కొక్కరికి ప్రాణం వచ్చి వాడు బలవంతుడు అవుతున్నాడు..ఇప్పటికి ఏడు మధనాలు జరిగాయి..ఇంకొక రెండు మధనాలు జరిగితే వాడికి సంపూర్ణ బలం వస్తుంది వాడి నిజమైన శరీరంతో..
మరి పూజ నే బూటకం అయితే,ఈ తొమ్మిది మందికి ప్రాణం రావడం ఏంటి బ్రాహ్మణా??
అవును నిజమే,ఇదంతా ఆ మహా పతివ్రత అయిన మట్లి రాజ్యపు మహారాణి కి కలిగిన వరం వల్ల జరుగుతోంది..అసలు విషయం తెలియని ఆ అమాయకురాలు ఈ తొమ్మిది మంది తన రాజ్యపు వారసులే అని ఒక్కొక్క మధనం కి ఒక్కొక్కరికి ప్రాణం వచ్చేలా వరం పొందింది..దాని ఫలితమే ఇది..తద్వారా వాడి శరీరంకి బలం తెచ్చుకుంటున్నాడు..
అదీ విషయం అన్నమాట బ్రాహ్మణా,పూజ అనేది ఒక బూటకం కానీ వాడి ప్రాణం కి పూజ ద్వారా జరిగే మధనం కి సంబంధం ఉంది అంతే గా..
అవును సంజయా,సరిగ్గా చెప్పావ్…
హ్మ్మ్ ఆ సాధ్వి లు ఈ విషయం తెలియక వాడి మాయలో అలా జీవిస్తున్నారు.. నిజానికి వాళ్ళకి ఎప్పుడో శాప విమోచనం అయ్యింది కదా..
అవును సంజయా..
పద్మలత సంభోగం వల్ల వాళ్ళకి మరో 1000సంవత్సరాల ఆయుష్షు లభించింది అన్నదీ అవాస్తవమే గా బ్రాహ్మణా.
అవును సంజయా,అక్షరాలా అవాస్తవం..వాడి జిమ్మిక్కుల ప్రయత్నం లో అది కూడా ఒక నాటకం అంతే..
మరి వాడు మిగతా మధనుల ప్రయత్నాలన్నీ భంగం చేసాడు అని మీరు సెలవిచ్చారు,ఆ విషయం ఏంటి??
అవును వాడే భంగం చేసాడు అవన్నీ,ఎందుకంటే 1000 సంవత్సరాల తర్వాతనే శాప విమోచనం అని సాధ్వి లను నమ్మించాలిగా..
అవును బ్రాహ్మణా, ఇప్పుడు 1000 సంవత్సరాలు వచ్చాయి గా అందుకే నాకు వాడి ఆత్మ రూపంలో సహాయం చేసాడు కదా..
అది శుద్ధ తప్పు,వాడి ఆత్మ నీ శరీరంలోకి అస్సలు ప్రవేశించలేదు..ఇది కూడా ఆ సాధ్విల దగ్గర అనుమానం రాకుండా ఉండాలని వాడు చేసిన ప్రయత్నమే..
మరి నేను మధనం ని పూర్తి చేస్తే వాడికే లాభం కదా??అలాంటప్పుడు నా మెదడు ని నాశనం చేయడం ఎందుకు??
అవును వాడికే లాభం,కానీ వాడు ఎందుకు అలా చేసాడు అన్న విషయం మాకెవరికీ అంతు పట్టలేదు సంజయా..
ఏంటి మీరన్నది బ్రాహ్మణా??వాడికి లాభం అయినప్పుడు నాకు హాని చేయలేడు గా..
నిజమే కానీ ఇక్కడ రెండు విషయాలు బాగా గుర్తు పెట్టుకో సంజయా..
1. వాడి మాయలు నీ ముందర అస్సలు పని చేయలేదు.వాడి ఆత్మ ఎవరి శరీరంలో అయినా ప్రవేశపెట్టే శక్తి వాడికి ఉంది.కానీ నీ విషయంలో విఫలం అయ్యాడు.
2. వాడికి మిగతా ఇద్దరి సైన్యాదక్షుల ప్రాణాలని లేపి,వాడి సంపూర్ణ శరీరం ని పొందే ప్రయత్నం కి అడ్డుకట్ట వేసుకున్నాడు..
ఈ రెండు విషయాలు అంతుపట్టలేదు ఎవ్వరికీ.
ముందు మనం ఆ విషయాలు తెలుసుకోవాలి బ్రాహ్మణా,లేకుంటే మన మార్గం ఏంటన్నది మనకు క్లియర్ గా అగుపించదు.
నిజమే దానికి విరుగుడు ఒక సాధువు దగ్గర ఉంది, అతడిని మనం కలుసుకోవాలి త్వరగా..
వెళ్దాం పదండి బ్రాహ్మణా ఆలస్యం చేయకుండా..
తొందర వలదు సంజయా,మనకు సమయం ఇంకా చాలా ఉంది…వాడి ఆలోచనలను ఎలా ఎదుర్కోవాలో మనం తెలుసుకుందాం..దానికన్నా ముందు నువ్వు మిగతా ఇద్దరితో మధనం చేయాలి,అలాంటప్పుడే వాడి ఆలోచన మనకు తెలుస్తుంది గా.
నిజమే బ్రాహ్మణా,అలాగే చేద్దాం ..ఇప్పుడు ఆ సాధ్విల క్షేమం ఎలా అన్న బెంగ ఉంది..
భయపడకు ,వాళ్ళని తాకే శక్తి వాడికి లేదు.
అలాగైతే సంతోషం బ్రాహ్మణా..