ఛా అదేమీ కాదు,ఇది మా కర్తవ్యం అంతే నువ్వేమీ ఆలోచించకు.. ఈ పనీ మేము సక్రమంగా చేయకపోతే మా విలువలు పతనం అయ్యేవి.
సరే రా,ఒక డౌట్ తొలిచేస్తోంది రా నన్ను,ఇంతకీ అంత మాయావి అయిన ఆ జ్యోతిరాదిత్యుడు కూడా ఒక సామాన్య మానవుడు అయిన నా శరీరం లోకి ప్రవేశించలేక పోతున్నాడు..ఎందుకు ఇలా జరుగుతుంది అంటావ్ రా.
నీ డౌట్ నిజం రా,కానీ మా వంశస్తులు చెప్పిన సమాచారం ప్రకారం నీకూ,వాడికి ఏదో సంబంధం ఉన్నట్లు ఉంది..కానీ సాధ్వి ల వంశ చరిత్ర ప్రకారం ఎటువంటి సమాచారం లేదు మీ వంశస్తులు గురించి..ఆ విషయమే అర్థం అవ్వట్లేదు మా అందరికీ..
అవును రా పెద్ద ఆలోచన అయింది ఈ విషయం ఏంటా అని.
ఒరేయ్ అంతలా ఆలోచించకు,ఈ విషయాలన్నీ మనం ఆ సాధువు,సాధ్వి ల దగ్గర తెలుసుకోవచ్చు..ముందు నీ మధనం ని మొదలెట్టాలి అది గుర్తు పెట్టుకో..
ఒరేయ్ మామా, నేను గతంలో ఇలా అమ్మాయిలని గోకాను అని తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది,కానీ ఇప్పుడు ఎందుకో కాస్తా భయంగా ఉంది రా..
కమాన్ మామా,నీ గురించి నీకు ఇంకా తెలియట్లా, ఒక్కసారి రంగంలోకి దిగి చూడు అప్పుడు తెలుస్తుంది నీకే.
అంతే అంటావా, అయితే దిగుతాను రా ఆ అమాయకపు సాధ్వి ల కోసం,ఇంకా ఆ మాయావి అంతం కోసం అయినా.
అద్దీ మామా,కానీ ఒక జాగ్రత్త తీసుకోవాలి నువ్వు ఆడ మనిషిని గోకేటప్పుడు..
ఏంటి రా చెప్పు.
ఆ మాయావి అసలే ఈ మిగతా ఇద్దరితో మధనం ని ఆపాలని చూస్తున్నాడు,వాడి మాయలు నీ పైన ఇక పని చేయవు.అలాంటప్పుడు మధనం లో పాల్గొనే ఆడ మనిషి పైన చూపించే అవకాశం ఉంది..నువ్వు మాత్రం ఆడ మనిషి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం గుర్తు పెట్టుకో.
సరే మామా తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను,ఇంతకీ సింధూ ఎక్కడ రా???
సింధూ ఉంది రా ,నీకు ఇలా జరిగింది అని తెగ బాధపడిపోయింది..ఇక కలవొచ్చు లే ఇబ్బంది పడకు..
ఒరేయ్ నానీ,సింధూ తో ప్లాన్ చేస్తా రా ఎలాగూ తను బాగా తెలుసు,అందులోనూ తనకీ ఇష్టమే..
ఒరేయ్ సంజయ్,సింధూ తో తప్ప ఇంకెవరితో అయినా చెయ్ కానీ సింధూ తో చేయకు ఇది గుర్తు పెట్టుకో ..
అదేంటి రా నానీ,అది తన కన్యత్వం ని నాకే ఇవ్వాలని పట్టు పట్టి కూర్చుంది,అలాంటప్పుడు దాన్ని ఎలా కాదంటాను??
నిజమే మామా, నువ్వు సింధూ తో చేయకూడదు ఇప్పుడు..ఎందుకు అని మాత్రం నన్ను అడగకు ఆ విషయం నీకు ముందు ముందు తెలుస్తుంది.. అందులోనూ ఇన్ని రోజులు సింధూ నీకు అవకాశం ఎందుకు ఇవ్వలేదో కూడా ఆలోచించు నీకే అర్థం అవుతుంది..
నిజమే మామా, నువ్వు ఇంతగా చెప్తున్నావ్ అంటే ఏదో ఉంది దీని వెనకాల..అవును సింధూ ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు ఓన్లీ పైపైన పనులే చేయమనేది..
హ్మ్మ్ ఇప్పుడు అర్థం అయింది గా,ఇంకెవరినైనా గెలికే ప్రోగ్రామ్ పెట్టు త్వరగా..
ఓకే అంటూ ఇద్దరమూ ఇంటి వైపు బయలుదేరాము మాట్లాడుకుంటూ..ఇంతలో ఒక మినీ ట్రక్ సామాన్లతో ఊరిలోకి ఎంటర్ అవుతోంది..మమ్మల్ని చూసి ఆపి ఒక మధ్య వయస్కుడు బాబూ ఈ ఊరిలో రాజారెడ్డి గారి ఇల్లు ఎక్కడ అని అడిగాడు..
ఇంతకీ మీరెవరండీ?
నేను మీ మండలం కి MRO గా వచ్చాను..ఆ రాజారెడ్డి గారి ఇల్లు అద్దెకి తీసుకున్నట్లు మా వాళ్ళు చెప్పారు అని వినయంగా చెప్పాడు..
ఇద్దరమూ విష్ చేసి,ఆ ఇంటికి వెళ్లే దారి చెప్పాము… వెళ్తున్న ఆయనకి సర్ ఏదైనా హెల్ప్ కావాలంటే ఫోన్ చేయండి అంటూ నా నంబర్ ఇచ్చాను.
అలాగే బాబూ అంటూ వెళ్లిపోయారు..వాళ్ల వెనకాలే ఒక కార్ కూడా వెళ్లింది.అందులోని మనుషులు ఎవ్వరూ కనిపించలేదు..
సరే అని ఇంటికి వచ్చేసాను…
కాసేపు పడుకున్నాను తినేసి..ఇంతలో ఫోన్ మోగుతుండటం వినపడింది..
ఎవరు అబ్బా కొత్త నంబర్ అని లిఫ్ట్ చేయగా,హలో బాబూ నేను రవి ని MRO అని పరిచయం చేసుకున్నాగా గుర్తుందా?
హలో సర్ మీరా, చెప్పండి సర్ ఏంటి విషయం??
చిన్న సమస్య బాబూ ఇక్కడ..
నేను వస్తున్నా సర్ ఆగండి అంటూ త్వరగా అక్కడికి వెళ్ళాను..
ఏంటి సర్ చెప్పండి ఇబ్బంది ఏంటో??
అదీ ఆ రాజారెడ్డి గారు,ఈ పోర్షన్ ని ఇంతకు ముందే ఎవరికో చెప్పారట,వాళ్లొచ్చి ఏదో అంటున్నారు అందుకే..
అవునా నేను మాట్లాడతాను మీరు టెన్షన్ అవ్వకండి అంటూ రాజారెడ్డి దగ్గరకు వెళ్ళాను..
ఏంటి రా అల్లుడూ ఆరోగ్యం బాగుందా??ఏంటి ఇలా వచ్చావు దారి తప్పి??
ఏమీ లేదు మామా,ఈయన రవి గారు మన MRO ..వీళ్ళకి ఇల్లు చెప్పి ఇప్పుడు ఎవరో వస్తున్నారు అన్నావంట ఏంటి విషయం అన్నా.
అవును రా బాబూ,వీళ్ళకి చెప్పిన మాట వాస్తవమే..కానీ వచ్చిన వాళ్ళు ఎవరో పెద్ద పార్టీ అంట నన్ను ఇబ్బంది పెట్టి మరీ ఓకే చేయించుకొని వెళ్లారు.
ఎవరైతే ఏంటి మామా?ముందు ఈ సర్ కి చెప్పారు. వీళ్ళకే ఇవ్వు వాళ్లెవరో నేను చూసుకుంటా గానీ..
సరేరా అల్లుడూ నువ్వు చెప్తే కాదంటానా??అలాగే వీళ్ళని ఉండమని చెప్పు.మరి వాళ్ళకి ఏమి చెప్పమంటావ్??
వాళ్ళని సరోజా వాళ్ల ఇంట్లో ఉండమని చెప్పు,వాళ్ల పోర్షన్ కూడా ఖాళీగా ఉంది అని చెప్పి రవి సర్ ని తీసుకెళ్ళాను..
సరే సర్ ఇప్పుడు ఓకే నే గా,నేను వెళ్ళొస్తా మరి.ఏమైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయండి.
థాంక్యూ సంజయ్,ఉండు కాసేపు మా ఆడవాళ్లు వస్తారు.టీ తాగి వెల్దువు అంటూ లోపలికి తీసుకెళ్లాడు.
కాసేపు సామాన్లు సర్దడంలో హెల్ప్ చేసాను..ఒక గంట కి మొత్తం ఫినిష్ చేసి కూర్చున్నాం..
ఫోన్ చేసి ఇంకెంతసేపు అని ఎవరినో అడిగి ,ఏమయ్యా సంజయ్ ఏమి చదువుతున్నావ్,ఏంటి విషయాలు అని అడిగాడు.
టెన్త్ పాస్ అయ్యాను సర్,ఇంటర్ కి వెళ్తున్నా.
హో గుడ్ సంజయ్,ఇంతకీ మీ మండలంలో పెద్దగా ప్రెజర్స్ ఉంటాయి అని విన్నా పొలిటికల్ లీడర్స్ నుండి నిజమేనా??
హా నిజమే సర్,కానీ మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఒక్కమాట చెప్పండి..మా వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తాను అని చెప్పాను.
థాంక్యూ సంజయ్ అని కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుతుండగా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు..
వాళ్ళు వచ్చాక నన్ను పరిచయం చేసాడు వాళ్ళకి..
వాళ్ళ భార్య రాజేశ్వరి ఒక 37 వయసు ఉంటుందేమో,చాలా ట్రెడిషనల్ గా ఉంది చిరునవ్వు చెదరకుండా.
ఇక వాళ్ళ కూతురు కమల ఒక 20 ఇయర్స్,చూడటానికి అచ్చు దేవతలా ఉంది అమ్మకి తగ్గకుండా చిరునవ్వు తో..
పరిచయాలలో కమల తన డిగ్రీ ఫినిష్ చేసి సివిల్స్ కి ప్రిపేర్ అవుతోంది అని తెలిసింది..
చాలా పద్దతి గల కుటుంబం..అందరూ మర్యాదస్తులే..కాసేపు వాళ్ళతో మాట్లాడి వెళ్తుండగా బయట రాజారెడ్డి మామ ఎవరితోనో మాట్లాడుతుండటం గమనించాను..
రవి సర్ వెంటనే వాళ్ళే సంజయ్ ఇందాక ఈ ఇంటి కోసం వచ్చింది అని చెప్పేసరికి నేను వెళ్ళాను..
ఆయన రిటైర్డ్ SP అంట, కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు.. నేను కాస్తా సర్దిచెప్పి వాళ్ళని సరోజ ఇంట్లో ఉండేలా ఒప్పజెప్పాను..
సరే అనేసరికి,వాళ్ళని సరోజ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళొస్తా అని బయలుదేరాను.
ఇంటికి వస్తుండగా ఒక కార్ ఆగింది అక్కడ..అందులో నుండి ఒక పెద్దామె,ఇద్దరు అమ్మాయిలు దిగారు..
వాళ్లిద్దరూ యమా కసిగా,నాటు కోడి పెట్టల్లా ఉన్నారు ఒకరికి ఒకరు తగ్గకుండా.వాళ్ళిద్దరి కళ్ళల్లో గర్వం తొణికసలాడుతోంది..
సరే అని ఇంటికి వచ్చేసాను..సాయంత్రం అయేసరికి,నాని గాడి దగ్గరకు వెళ్ళాను..వాడు బయటికి వెళ్ళాడు అని చెప్పడంతో అలా చెరువు గట్టు పైకి వెళ్ళాను..
గట్టు పైన కూర్చుని ఆ జ్యోతిరాదిత్యుడు గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా సడెన్ గా హాయ్ సంజయ్ అని వినిపించేసరికి ఇటువైపు తిరిగి చూసాను.
ఎదురుగా కమల,పంజాబీ డ్రెస్ లో..ఆమె వెనకాలే మధ్యాహ్నం చూసిన SP గారి మనవరాళ్లు ఇద్దరూ.
.
హాయ్ కమల గారూ,ఏంటి మీరు ఇక్కడ???
ఏమీలేదు సంజయ్,కాస్తా బోర్ గా ఉంటే ఇలా వచ్చాను..
వీళ్ళు మీకు తెలుసా??
తెలియదు కానీ మీరు వెళ్ళాక వీళ్ళ తాతయ్య వచ్చారు,మా నాన్న కి సారీ చెప్పడానికి..అప్పుడు మాటల్లో వీళ్ళ గురించి చెప్పడం వల్ల కలిసాము. అందుకే ఇలా బయటికి వచ్చాము.
అవునా అంటూ వాళ్ళిద్దరికీ విష్ చేసాను..వాళ్ళూ విష్ చేసారు..
ఏంటి సంజయ్ నువ్విక్కడ??
ఏమీ లేదు కమల గారూ,ప్రతి రోజు పొద్దున్నే సాయంత్రం ఇక్కడికి రావడం అలవాటు అందుకే.
హో వెరీ నైస్,మీ ఊరు చాలా బాగుంది సంజయ్..
థాంక్యూ కమల గారు..
అయ్యో గారు గీరు వద్దు సంజయ్ జస్ట్ కమల అని పిలువు చాలు..
పర్లేదులే అండి, నా కన్నా పెద్దవారు ఇలాగే పిలుస్తాను..