రొమాంటిక్ చర్చ్నింగ్ 21 77

సరే నీ ఇష్టం సంజయ్,మరిచేపోయాను వీళ్ళు ధన్య,ధరణి ఇద్దరూ ట్విన్స్.

హో నైస్ అని వాళ్ళ వైపు ఒక చిరునవ్వు వదిలాను..

అంతలో ధన్య అవును సంజయ్,ఇక్కడ కోట ఉంది అంట గా ఒక్కసారి వెళ్ళొద్దామా అనేసరికి సరే వెళ్దాం అని బయలుదేరాము..

మాటల్లో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ధన్య ని అడిగేసరికి, హబ్బా అదో పెద్ద విషయం లే సంజయ్ మా ముత్తాతలు ఈ ఊరిలోనే ఉన్నారట అందుకే మా తాతయ్య పట్టు బట్టి ఇక్కడికి వచ్చేసారు..త్వరలోనే మంచి ఇల్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని ఆయన ప్లాన్.

అవునా,మరి మీ పేరెంట్స్ రాలేదు.

మా పేరెంట్స్ ఇద్దరూ USA లో ఉంటారు.. అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు.. మేము బీటెక్ కంప్లీట్ చేసాము..మేమేమో జాబ్ చేయాలని పట్టుబడితే మా వాళ్ళు మాత్రం ఏమీ వద్దు పెళ్లి చేసేస్తాం అని పట్టుబట్టారు..

హ హ్హ అవునా పాపం మీకు పెద్ద ఇబ్బంది వచ్చిందే అన్నా..

హా అవును సంజయ్,దరిద్రంగా పల్లెటూరు కి ఏంటి అని టెన్షన్ గా వచ్చిన మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది..నిజంగానే పల్లెటూర్లు అందంగా ఉంటాయి..టౌన్ లో ఉన్న మాకు ఇది అర్థం కాక ఇన్నాళ్లకు తెలిసింది అని ధరణి గలగలా మాట్లాడింది..

ముగ్గురూ మాటల్లో మంచి తెలివైన వాళ్ళు,ఒక్క గంటలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు..

వాళ్ళని పేర్లతో పిలవమని ఒకటే పట్టు పట్టారు..నేనేమో గారు అని పిలుస్తా అని తెగ్గొట్టేసా..

వాళ్ళకి కోట అంతా చూపించి ఇంటి వైపు బయలుదేరాము..

కమల కొంచెం డీసెంట్ గా ఉంటే,ట్విన్స్ మాత్రం చాలా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు..

వెల్తూ వెళ్తూ నా ఫోన్ నంబర్ తీసుకొని బై చెప్పి వెళ్లిపోయారు.

నేనూ ఫ్రెష్ గా స్నానం చేసి,తినేసి అత్తా వాళ్ళింటికి వెళ్ళాను..

అత్త ఇంట్లో అంతా హడావుడిగా ఉంటే, అత్త వదిన లకి బై చెప్పి ఇంటికి వచ్చి బెడ్ ఎక్కాను.

సింధూ కి కాల్ చేసాను..తను ముంబై వెళ్ళింది అని చెప్పేసరికి కాసేపు క్యాజువల్ గా మాట్లాడి ఫోన్ పెట్టేసి సాధ్వి ల వంశ చరిత్ర పుస్తకం ని తెరిచాను ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయి అని..

ఆశ్చర్యం గా ఆ పుస్తకంలో ఒక్క అక్షరమూ లేదు..ఇదంతా ఆ మాయావి పనే అని డిసైడ్ అయ్యి నిద్రకు ఉపక్రమించాను..

కాసేపటికి వాట్సాప్ లో మెసేజ్ అన్ నోన్ నంబర్ నుండి.

ఓపెన్ చేస్తే “This is Dhanya?” అని కనిపించింది..

హాయ్ ధన్యక్కా, తిన్నారా??

హబ్బా సంజయ్ ఫార్మాలిటీస్ వద్దు,అలా అక్కా అని పిలవకు జస్ట్ ధన్య అని పిలువు..

అదేమీలేదు ధన్యక్కా,నాకు సిస్టర్స్ లేరు సో అలా పిలిచాను..

నీకు సిస్టర్స్ లేరని మమ్మల్ని అలా పిలవకు సంజయ్ ప్లీజ్, మాకు ఆల్రెడీ బ్రదర్స్ ఉన్నారు..

హ హ్హా అలాగే ఇక నుండి ఒసేయ్,వే అని పిలుస్తా లే అన్నా..

ఏంటి సంజయ్,ఇవి మీ పల్లెటూర్లు లో కామన్ గా ఉండేవే గా కొత్తగా ఏమైనా పిలువు.
.
కొత్తగా అంటే బాగోదు లే ధన్యా, ఇలాగే కంటిన్యూ చేద్దాం..ఇంతకీ కమలా అక్క,ధరణి అక్క ఏమి చేస్తున్నారు??

అందరమూ ఇక్కడే ఉన్నాము బాబూ,వాళ్ళు కూడా అక్కా అని మాత్రం పిలవొద్దు అంటున్నారు..

హో అందరూ ఓకేచోటికి చేరారు అన్నమాట..ఇంకా ఏంటి విషయాలు???

ఏమున్నాయ్ నువ్వే చెప్పు,ఇంతకీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు??

అవన్నీ ఎందుకు లే ఇప్పుడు,మనమందరం ఒక గ్రూప్ గా ఫామ్ అవుదామా వాట్సాప్ లో??

మంచి ఐడియా సంజూ అంటూ “స్వీట్ బడ్డీస్” అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి హాయ్ అని అందరూ మెసేజ్ చేసారు.

హలో ఆల్ అని రిప్లై పంపాను..

ధన్య : ఇంతకీ నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పనే లేదు?

నేను : గర్ల్ ఫ్రెండ్స్ నా??చాలా మంది ఉన్నారు??.

ధరణి : నీ ఫేస్ చూస్తే అలా అనిపించడం లేదు సంజయ్??.

నేను : ఏంటి అమాయకంగా ఉందా నా ఫేస్??

ధరణి : హా చాలా అమాయకంగా ఉన్నావ్.?

నేను : చూడటానికే అలా ఉంటాను,కానీ ఫుల్ మాస్?

కమల : కొంప దీసి ఎవరినైనా గోకావా ఏంటి????

నేను : అంత లేదులే కమలా, కూల్ అంతే..

కమల : హ్మ్మ్ గుడ్,ఇంకా ఏమైనా చెప్పు..

ధన్య : పోనీ మాకూ నీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ప్లేస్ ఇవ్వు రా సంజయ్..

నేను : నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ ఇలా వాట్సాప్ లో మెసేజ్ నే చేయలేదు,మీరు గర్ల్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువే?

కమల : అబ్బో చాలు లే రా సంజయ్ నీ మాటలు..ఇంతకీ తిన్నావా??

నేను : తిన్నా కమలా మేడం మరి మీరు??

కమల : తినేసాం సర్..